నేను Marketing job చేస్తున్న, Morning 6 నుంచి evening 7 వరకు ఒకటే journey అది కూడా scooty లో, almost 6 years నుంచి same work, starting లో చాలా కోపం వచ్చేది, ఏంటి heavy vehicles ఇలా పైకి వస్తున్నాయి అని ,కోపంతో చాలా సార్లు దారి కూడా ఇవ్వలేదు,but ఈ మద్యన నీ videos చూస్తున్న బ్రో ,ఎంతగా కష్ట పడుతున్నారో అర్థమైంది, ఇప్పుడు అయితే అల ఏం చేయకుండా మీ లాంటి vechiles చాలా respect ఇస్తున్నా,ఇంకా two wheeler& cars కీ మీరు ఇచ్చే suggestions చాలా బాగున్నాయి,
@@manatruckvlogs1hi annaya nenu hastinapuram lo untanu anna mitho travel cheyalani undhi anna mimmalni yela kalavali anna me insta I'd esthara anna please
మహేష్ బ్రో జర్నీ సూపర్ మీకు దోస్తులు చాలా మంది ఉన్నారు మంచి మనసు కలవారు వారితో కలసి జర్నీ చేస్తుంటే సూపర్ గా ఉంది నైస్ వీడియో హ్యాపీ జర్నీ గుడ్ లక్❤❤❤❤❤❤❤
Hii anna miru kuda hear horns di cutouter change cheyendi 300 to40 0 avthundi 12 to 24 music aythee vasthundi baguntadii anna mi fans kosam Love from Karnataka
హెల్పర్ గా అయినా కూడా పర్వాలేదు బ్రో ఉయ్యాల నీ దగ్గర ఖాళీగా లేకపోతే ఎవరైనా నంబర్ ఇవ్వు నేను వెళ్తాను దూరం వెళ్లే వాళ్ళు అంటే నేను వస్తాను నీకు తెలిసిన వాళ్ళు అయితే బాగుంటది డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం
మహేష్ తమ్ముడు నీ నియ్యత్ నీకే తమ్ముడు చుసినావా తంబిరాజు సంగతి.అతను బే నియ్యత్ట్ మనిషి అతని యాక్షన్ చూసి నేను వహించిన అది నిజమైంది రెండవసారి రుజువు అయింది నీకు ఎల్లకాలం మంచి జరుగుతుంది బాయ్
అది కాదు మహేష్ ఒకటి అడుగు డ్రైవర్లని మన తెలంగాణలోని ఎందుకు నమ్మరు మీరు ఇప్పుడు నేను కూడా ఒక డ్రైవర్ నే కాకపోతే నేను ఇండియాలో లేను డ్రైవింగ్ చేసే విధానం తెలుసు కాకపోతే మీ అంత తెలియకపోవచ్చు కానీ మమ్మల్ని ఎందుకు నమ్మరు బయట ఉన్న ఎందుకు నమ్ముతారు బయటకు నమ్మే పైసలు ఎందుకు ఇస్తారు నేను ఇప్పుడు అడుగుతున్నాను
నీ పతి వీడియో నేను చూస్తున్నాను కానీ నేను ఒక లారీ డ్రైవర్ నిని కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని కలవలేదు చూడలేదు మా ఏరులోనే తిరుగుతారు కానీ చూడలేదు మనం ఎప్పుడు కలుద్దాం బ్రో