Тёмный

మనం తాగే పాల వెనుక ఇంత దారుణమా ? | Milk Scam | Telugu Facts | VR Raja Facts 

V R RAJA
Подписаться 1,2 млн
Просмотров 474 тыс.
50% 1

మనం తాగే పాల వెనుక ఇంత దారుణమా ? | Milk Scam | Telugu Facts | VR Raja Facts
PDF Link :
tinyurl.com/3mzw288f
Note : And another Pdf Given In Main Class Only
Free Angel One Demat Account Link: tinyurl.com/2h5ns25z
Angel One Account Opening Process RU-vid Video Link:
• Angel One Demat Accoun...
Motilal Oswal Demat Account Link : mosl.co/bOKNOwZ9D7
Motilal Account Opening Process RU-vid Video Link:
• Motilal Oswal Demat Ac...
📢 For Advertising Your Products 🏹
🥇 vrfactsofficial1969@gmail.com
#telugufacts#interestingfacts#factsintelugu
Disclaimer- Some contents are used for educational purpose under fair use.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes
such as criticism, comment, news reporting, teaching, scholarship, and research.
Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing.
Non-profit, educational or personal use tips the balance in favor of fair use.

Развлечения

Опубликовано:

 

5 июл 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,8 тыс.   
@ChandraSekhar-zn2hu
@ChandraSekhar-zn2hu Год назад
ఈ కలియుగంలో మన దుర్లభం ఏంటంటే... తప్పు జరుగుతున్న మనం ఏమి చేయలేని పరిస్తితి....ఒక్కర ఇద్దరా చెప్పి మార్పు తేవడానికి...🙏🙏🙏 పరమేశ్వర 🥲🥲🥲
@haritha1933
@haritha1933 Год назад
Blame the people mindset not god
@psychologybyme2001
@psychologybyme2001 Год назад
Exactly
@saisree3638
@saisree3638 Год назад
Edhuru thirugithe kacchitham ga cheigalam Alane andharu chethulu etthesthe Manam kuda oka part eh
@ChandraSekhar-zn2hu
@ChandraSekhar-zn2hu Год назад
@@haritha1933 నేను భగవంతుడిని ఎక్కడ కించ పరిచాను అయ్యా 🙏 నామం తలిచాను అంతే...
@KarthiS95
@KarthiS95 Год назад
😢
@nagamani9141
@nagamani9141 Год назад
అసలు ఏందుకు ఇంత క్రూరత్వం.డబ్బు కోసం మరి ఇల దిగజరాల.అదే విధంగా వారికి కూడా జరిగితే ఆ బాధ తెలుస్తుంది. చాలా బాధ కలిగింది.😢😢😢
@nik54610
@nik54610 Год назад
Vegan ga maarandi🙏 Well balanced nutrition thiskondi
@illuminaty1.
@illuminaty1. Год назад
​@@nik54610vegans palu thagara bro😂
@anuragkolli5559
@anuragkolli5559 Год назад
Guru . Nuvvu kooda adho roju packet paalu tage untav ga . Mari ippudu enduku quotations istunnav
@nik54610
@nik54610 Год назад
@@anuragkolli5559 e goralu telisaka a roju kuda thagaledu bro
@kittubloomerkiran
@kittubloomerkiran Год назад
Broo wait wait negatives kaadhu broo positives chudandi andharu alaane cheyaru milk kosam cows ni chusukuntaam...
@rajugraju3445
@rajugraju3445 Год назад
మన దేశంలో జరిగే దరిద్రమైన ఘోరాలు చూడడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు మంచి ప్యాక్ చెప్పావన్న ఈ వీడియో చూసి ఎవరో ఒకరు స్పందించి ఆవులకు మంచి జరిగితే బాగుంటుంది
@vasanthahealth
@vasanthahealth 11 месяцев назад
Animals Milk tesukovadam aapandi meeru. Apudu meeru prasantanga vuntaru
@RamKumar-bq8kq
@RamKumar-bq8kq 10 месяцев назад
రాను రాను అమృతాన్ని కూడా మనం విషం చేసి ధన్ని కూడా అమ్ముకుంటున్నాం sad reality...😖😞
@sunithaseetha4653
@sunithaseetha4653 Год назад
Vedio full ga chudalekapothunna😢😢 I can't control my tears.... RIP to humans 😔😔😔😔😔
@nik54610
@nik54610 Год назад
Vegan ga maarandi🙏 Well balanced nutrition thiskondi.
@beatsxyz1
@beatsxyz1 Год назад
Consultant psychiatrist Miru mental ga weak unnaru amo
@nik54610
@nik54610 Год назад
@@beatsxyz1 human emotions bro
@beatsxyz1
@beatsxyz1 Год назад
@@nik54610 s but may be too weak
@nik54610
@nik54610 Год назад
@@beatsxyz1 if you think from victims point of view you will feel scared
@user-ge4xw3yj5x
@user-ge4xw3yj5x Год назад
జై గోమాత ఓం నమః శివాయ🕉 🙏🙏🙏
@shivasubrahmanyam9136
@shivasubrahmanyam9136 Год назад
జై గోమాత అంటే వాటి ఆరోగ్యం బాగు పడదు... వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకెళ్ళి.. వాటికి injuction ఇస్తున్న డైరీ కి వెళ్లి .. వాళ్ల మీద case వేసి వాటికి విముక్తి కలిగిగించు
@jalanderyadav1415
@jalanderyadav1415 Год назад
అందుకే నేరుగా రైతుల దగ్గర పాలు తీసుకోవడం మంచిది❤❤❤❤❤
@ganeshbablu9829
@ganeshbablu9829 9 месяцев назад
Rythulu kuda pallani ipudu machines petti tisthunaru bro
@user-lw7qd9nk3l
@user-lw7qd9nk3l Год назад
అన్న నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి ఇలాంటి మంచి వీడియోస్ మాకు అందించినందుకు ఈరోజు నుండి నేను పాలు తాగడం మానేస్తాను
@shivasubrahmanyam9136
@shivasubrahmanyam9136 Год назад
జై గోమాత 🕉️🕉️🙏🏼🙏🏼అంటే వాటి ఆరోగ్యం బాగు పడదు... ప్రతి ఒక్కరూ మన చుట్టూ తిరిగే ఒక్క ఆవును ఎద్దును వెటర్నరీ హాస్పిటల్ కి తీసుకెళ్ళి .. treatment ఇప్పించల్సిన ప్రతి భారతీయుడు భాధ్యత. వాటికి injuction ఇస్తున్న డైరీ కి వెళ్లి .. వాళ్ల మీద case వేసి వాటికి విముక్తి కలిగేలా చెయ్యాలి.
@mightyeaglegamer7115
@mightyeaglegamer7115 Год назад
😊😊😊😊😊😊
@mkinfotelugu
@mkinfotelugu Год назад
వీటన్నింటినీ చూసి మనమూ ఏమి చేయలేం But😢ఈ వీడియో నీ అందరికీ share చేసి అందరు స్వచ్ఛమైన పల్లె పాలు ఉపయోగించడం ద్వారా మన ఆరోగ్యాని + ఆవులను కాపాడుకోవచ్ఛు ❤
@K68793
@K68793 Год назад
Asalu paalane vadakudadhu palle lo matram cows continous ga delivery cheyalevu kada vallu kuda artificial gane pregnancy cheyistharu
@mkinfotelugu
@mkinfotelugu Год назад
@@K68793 avunu bro ❤️ Vr anna cheppinattu soya milk use cheyatam better
@harithajoshika3666
@harithajoshika3666 Год назад
Madhi village andi..ikada kuda milk lo chemicals kaluputunnaru..
@adityababu9761
@adityababu9761 Год назад
హమ్మయ్య మేము సిటీలో లేము.. పల్లెటూరులో స్వచ్ఛమైన బర్రె, ఆవు పాలు తాగుతున్నాము.. Thank god 🙏🏻🙏🏻
@Vishwambhara
@Vishwambhara Год назад
ఇలాంటి వీడియోలు చెప్పేటప్పుడు దాన్ని హృద్యంగా చెప్పండి. ఎందుకంటే మధ్య మధ్యలో అదేదో జోకుల చెబుతున్నారు. అవి పడే బాధ ఏమిటో మన తోలుమందం మనుష్య జాతికి అర్థమయ్యే రీతిలో చెప్పండి. అది చూసి వారు అనవసర వాడకం తగ్గిస్తే కనీసం వాటి బాధ కొంచమైమా తగ్గించినవారిమి ఔతాము... ఇదంతా చూస్తుంటే మన జీవనం కోసం చుట్టూ ఉన్న జీవరాసులను ఇంతలా హింసించే మనదీ ఒక జన్మేనా అనిపిస్తుంది.
@jyotichavan8222
@jyotichavan8222 Год назад
Where are all those animal organisations who claim that they are so noble? I really pity these animals. I wish these animals get freedom and peace.
@sricharankashyap55
@sricharankashyap55 Год назад
Mafia tho anta easy kadu
@beardlessspirit4946
@beardlessspirit4946 Год назад
They'll get peace, if we all become vegan! By not consuming milk and milk products, these industries will die.
@hiertweet
@hiertweet Год назад
What will organisations do when ppl like us continuously demand for such products even thought we know we are not calves?
@MKCreations143
@MKCreations143 Год назад
Nuvvu vachchav ante maaku oka Kottha vishayam thelisinatte
@abbashaasan60
@abbashaasan60 Год назад
Haaa inka
@vishnu123-zu1fx
@vishnu123-zu1fx Год назад
andhuke ga occhedhi😑😑
@Eagle_Eye2
@Eagle_Eye2 Год назад
న్యూస్ పేపర్స్, బుక్స్ చదివే అలవాటు లేదా మీకు?
@arjunsaaho9703
@arjunsaaho9703 Год назад
​@@Eagle_Eye2adhi unte miru chaduvu kondi maaku antha opiki , and intrest ledhu because politics politics 😂
@jeevanjakka1387
@jeevanjakka1387 Год назад
Nizam cheppav 😊
@emk2974
@emk2974 Год назад
ప్రియ రాజా నీవు ఇచ్చిన సమాచారం చాలా విలువైనది, ఇంతవరకు ఎవ్వరూ ఇవ్వనిది. దీని వల్ల ఆవులు ఎంత నరకం అనుభవిస్తున్నవో కళ్ళకు కట్టినట్లు వివరించావు. చాలా ధన్యవాదములు. డాక్టర్ కృష్ణమూర్తి, అనంతపురము.
@kadirigeethasree9770
@kadirigeethasree9770 Год назад
అన్నా మీరు మాకెంతో ముఖ్యమైన విషయం గురించి ఈ వీడియోలో చెప్పారు. దీన్ని చూసిన ప్రతిఒక్కరూ పల్లె పాలను ఇష్టపడాలని కోరుకుంటున్నాను.అంతే కాకుండా ఈ మధ్య పల్లెల్లో కూడా ఈ ఇంజెక్షన్ లను వాడుతున్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే ప్రభుత్వమే ఒక టీమ్ నియమించి వారికి అవగాహన కల్పిస్తే మంచిది. Thank you so much anna.
@ravanram4001
@ravanram4001 Год назад
యుగాంతం వచ్చి మనుషులు అందరూ చనిపోయిన బాగుండు
@thebeautifulnature1585
@thebeautifulnature1585 Год назад
Nadi same korika
@chethuchai2589
@chethuchai2589 Год назад
Nadi same
@manojkumarmateti1624
@manojkumarmateti1624 Год назад
I am really glad that you made a video on this sir. Few months back, i became a vegan after getting to know about the violence involved in our dairy industry. I wish this video gets a lot of reach and peope make a sensible choice. The future generation of kids should be free from the ill effects of the dairy industry. Thanks a lot for the effort you have put in making this video.
@gokulnaathbaskar9808
@gokulnaathbaskar9808 Год назад
Very happy that you're vegan. I'm vegan too. Animals are not products.
@PrincessPrash
@PrincessPrash Год назад
Lol come to my dairy farm to see how the animals are treated and produce milk. Now people love negativity more than positive things.
@manojkumarmateti1624
@manojkumarmateti1624 Год назад
@@PrincessPrash how do the cows or buffaloes in your farm give milk? Don't you do artificial insemination? Isn't that considered as rape? Don't you just make them give milk all its life? Isn't it exploitation?
@PrincessPrash
@PrincessPrash Год назад
@@manojkumarmateti1624 lol 😂😂 seriously people mind set became soooo negative which they grab negetive a lot they don't see with their eyes just talk what others says. And I don't use Semon we use our own bull and every animal comes to heat which and bull will find out if it works 😜 it will be pregnant. Nowadays this vegan culture has become just like a fashion 😂😂. Anyway I can't debate with the half knowledge people and people who just speak by seeing the bullshit views graber videos
@gokulnaathbaskar9808
@gokulnaathbaskar9808 Год назад
@@PrincessPrash hey, I know everything about dairy. In the first place, know that only mothers secrete milk and that milk is for the baby. Will you snatch the milk from a human mother? Will you make a human woman pregnant without their consent? Will you tie a rope to a human woman so that they don't move? Put yourself in the place of the animals when deciding what's good for the animals. Prajaathivaadham ni end cheyyali!
@user-lq4gh8do3m
@user-lq4gh8do3m Год назад
హిందూ దేవుళ్ళ పూజలో కొబ్బరికాయకొట్టడములో ఉద్దేశమేమిటి అన్నా దీని గురించి ఒక ఫాక్ట్ చేయి 😊😊
@nagalakshmichodem118
@nagalakshmichodem118 Год назад
Chala machi visaym chepparu. tq brother
@user-cl5gm6zz3p
@user-cl5gm6zz3p Год назад
మానవత్వం లేదు అండి లోకం లో అందరూ తమ తమ ఇళ్ళల్లో ఒక్క ఆవు నీ పెంచుకున్న ఏ ఆవు కూడా కాస్తపడడు కదా...... మానవత్వం తో తమ జీవితాలలో కొంత ధనవంతులు ఆవులకి కేటా యిoచచు కొంచం ధనవంతులు ఐతే మంచిగా 1 నుండి 2 ఆవులని సులువుగా పోషి0చవచ్చు మీరు పోషించచ్చు అన్నాను అని గో శాలలో కొంత ధనం చెల్లించి రావొద్దు....శాస్త్రం అమి చబుతోంది అంటే ఇంట్లో కుక్క ని పెంచితే ఇంటికి దరిద్రం వస్తుంది అలాగే కుక్క వున్నచోట దేవత పూజలు,హోమాలు,అర్చనలు చేసిన, అలాగే మీరు స్నానం చేసిన శుద్ధి కారు అని చెబుతోంది కాబట్టి ఇంట్లో కుక్కలని పెంచే వాళ్ళు అందరూ దయచేసి భరతదేశం కి అమ్మ లాంటి ఆవుని పెంచుకోండి చాలా శుభాలు కలుగుతాయి........ చివరిగా నాది ఒక ప్రశ్న. :- ఇంట్లో కుక్కలని పెంచడం వల్ల మీకు ఏమి వస్తోంది ఆవుని పెంచండి పాలు, నెయ్యి,వెన్న,పెరుగు,మజ్జిగ, ఇన్ని లాభాలు వస్తాయి అన్నిటికీ మించి మీకు మీ కుటుంబానికి మంచి ఆరోగ్యం వస్తుంది చాలా బాధాకరమైన విశయం అండి తల్లి రొమ్ము పాలు తాగి కనీసం తల్లిని చూసుకోలేకపోవడం 😭😭 తల్లి పాలైన పుట్టి 1 సంవత్సరం తాగుతాము కానీ ఆవు పాలు మనం జీవితం మొత్తం తాగుతూనే వుంటాము ఇది ఎక్కడ పాపం అండి..... ఛీ.... ఛీ...
@dsvnayak
@dsvnayak Год назад
Bro dark sides of india cheyava
@NANI-ug8gy
@NANI-ug8gy Год назад
సూపర్ వీడియో.... సూపర్ కంటెంట్ ❤️❤️❤️👌👌👌
@sandeepelugu5589
@sandeepelugu5589 Год назад
Eggs🥚 scam gurinchi video chey anna. Eggs recent ga plastic ga vasthunai🙁 after boiling😢
@vaishnavigarikina1325
@vaishnavigarikina1325 Год назад
Annaya inka chala animal suffering videos andariki chepandi we hope you'll tell us❤
@mohanyadav7318
@mohanyadav7318 Год назад
Good information anna 🫡👏 Love from Kurnool 🙂♥️🙌
@sivakrishna34
@sivakrishna34 Год назад
Love from nandyal 3:07
@sreedevi6215
@sreedevi6215 Год назад
Super information ఎలా దీనిని ఆపపాలి అదికూడా చెప్పండి sir చాలా బాధగా ఉంది
@bhagath1919april
@bhagath1919april Год назад
మంచి కంటెంట్ అన్న సూపర్ 💐💐
@multi-talents-by-bhavya
@multi-talents-by-bhavya Год назад
I felt so emotional and sad after knowing the process..so horrible No humanity at all.. as being humans Can't we do anything!!...to stop this by making it a big news😢
@nik54610
@nik54610 Год назад
Vegan ga maarandi🙏 Well balanced nutrition thiskondi
@Deepika-ly5gx
@Deepika-ly5gx Год назад
Can stop by stopping using milk. Lower the demand less will be supply to market.. eventually this mafia will end
@gokulnaathbaskar9808
@gokulnaathbaskar9808 Год назад
Yes, vegan ga maarandi, animals are not resources.
@multi-talents-by-bhavya
@multi-talents-by-bhavya Год назад
@gokulnaathbaskar9808 I am not worried about humans nutrition in this... I'm talking about those cows n buffaloes which are facing problems..
@nik54610
@nik54610 Год назад
@@multi-talents-by-bhavya when you become vegan all good for animals no more cruelty, just animal products use cheitam apeste chalu no more harm to animals. Nutrition enduku ante vegan ga maaraka mee health bagundali
@mr3editz
@mr3editz Год назад
It's a sample. People don't know about dark side of dairy industry. 1:26
@vijayjyothi8488
@vijayjyothi8488 Год назад
Super ga chepparu bro good information
@duggempudisrinu5680
@duggempudisrinu5680 Год назад
Manchi ga chepparu edho oka kotta vishayam chepparu
@akuthotasaiteja7262
@akuthotasaiteja7262 Год назад
Bro india lo milk gurinchi cheparu but what about other countries like UK USA.manadagara milk 1day lo expire avthai but other countries lo 1week varaki store cheyochu kadha is it good to drink please e topic paina facts lo kani oka video kani chepandi.Super informative video bro..regural ga me videos follow avtha. Elanti manchi videos kosam wait chesthu vuntam.🙏
@kasireddysivanandareddy6601
Please respect cows and Buffalo's❤ No packet milk, only pure milk ❤
@sanjaysam8297
@sanjaysam8297 Год назад
pure milk aakada oil tho tayaru chestumaru i seen in live
@sreenivaspotti7836
@sreenivaspotti7836 Год назад
Better say NO TO MILK
@beardlessspirit4946
@beardlessspirit4946 Год назад
Anywhere, milk comes from raping cows.
@BhanuPrakash-qs3jt
@BhanuPrakash-qs3jt 11 месяцев назад
​@@sreenivaspotti7836yes 🙌🏻
@suryamalluri2041
@suryamalluri2041 Год назад
Truly, Good Effort & Useful...thank you Sir...
@chukkanarasimha5236
@chukkanarasimha5236 Год назад
Chala thanks bro e video tho chalamandhi marutharani anukunta
@rameshu3049
@rameshu3049 Год назад
ఇలాంటి వీడియోస్ చేయండి అన్న, చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంది.
@vishnugopi2462
@vishnugopi2462 Год назад
Anna poultary fields lo intha large production of chicken yella jarugutundho kuda oka video cheyava
@nik54610
@nik54610 Год назад
Vegan ga maarandi🙏 Well balanced nutrition thiskondi
@johnsiva8069
@johnsiva8069 11 месяцев назад
City వాళ్ళు కూడా ఒక్కో అపార్ట్మెంట్ లేదా ఒక ఏరియ వాళ్ళు ఒక వంద లేదా 2 వందల లీటర్లు కావలసిన వాళ్ళు ఒక గ్రూప్ గా ఉండి డైరెక్ట్ రైతులతో తీసుకుంటే వాళ్లకు మంచి ఆదాయం..... మీకు మంచి ఆరోగ్యం.....
@mohan145
@mohan145 Год назад
Thq Anna ee information ichinandhuku❤❤
@Aravind-of4th
@Aravind-of4th Год назад
Just same feel like , i will try to avoid maximum milk , will find other methods . Good topic. Love you VR Raja>>>>>>>>>>>>>>>>>>>>
@karunakarchukka1767
@karunakarchukka1767 Год назад
When I saw this video I knew painful life of cows while production of milk by companies . Excellent anna, very informative.
@praveenyennam5700
@praveenyennam5700 Год назад
Chalaa bagaa chapavuu brother very good content
@narayanarao5615
@narayanarao5615 Год назад
Thank you so much for the valuable information
@durgagayathri4413
@durgagayathri4413 Год назад
Yes... We should encourage organic products
@prudviprince4044
@prudviprince4044 Год назад
Thank you for the information bro, I am never drinking packet milk again
@nik54610
@nik54610 Год назад
Vegan ga maarandi🙏 Well balanced nutrition thiskondi
@yamjalapranavi2375
@yamjalapranavi2375 Год назад
thanks for valuable information.
@elokesh8640
@elokesh8640 Год назад
Very usefull information brother.... Keep posting all informative videos with this type of strong research... Thank you.. 😇
@darajnankaushik2973
@darajnankaushik2973 Год назад
Ee topic meda star heroes oka cinema chesi awareness testhey bagundu bro....😢
@srinusrinivas7270
@srinusrinivas7270 11 месяцев назад
Surya movie undi kada brothers movie Sink avtundi topic ki
@sreenivaspotti7836
@sreenivaspotti7836 Год назад
One of the best videos from VR … There is no point in drinking milk … black coffee or green tea is good enough … let’s avoid milk n milk products as much as possible
@vyjusurya
@vyjusurya 11 месяцев назад
Chala baaga cheppav anna...... society lo prati okkati kalti gaaney dorukutundi kaani em cheygalam.....Good luck for you and your team
@anushaalakunta1230
@anushaalakunta1230 Год назад
Super ga chepparu Anna
@mdfayazkhan5365
@mdfayazkhan5365 Год назад
I love ur all stuff bro I appreciate ur efforts 👏 Plz Do video about electricity bills and rules
@K68793
@K68793 Год назад
Thanks for this video.people need awareness.proud to be a vegan
@Bramhitrolls7.0
@Bramhitrolls7.0 Год назад
Mee knowledge maku chala cheptundhi anna
@srinidhibalusani6751
@srinidhibalusani6751 Год назад
Bro meru chala vishayalu cheypparu. ....good video
@kingk6780
@kingk6780 Год назад
We love this type of content to know the reality what happening to us and how to overcome it. These days you channel's is providing good content.
@naiduelectricals5570
@naiduelectricals5570 Год назад
Anna nenu kudaa dairy run chestunna kani Vella Kadu nenu oka cow konte aa cow chanipoyenta varku nenu chuskunata vallala champataniki ivvanu
@Eagle_Eye2
@Eagle_Eye2 Год назад
Thanq bro గో మత ను రక్షిస్తున్నారు 🙏🕉️
@gousiabegum2905
@gousiabegum2905 Год назад
చాలా మంచి విషయం చెప్పారు అన్న
@ELURI_VIVEK_KRISHNA
@ELURI_VIVEK_KRISHNA Год назад
Very informative
@pkprprempavankumar8749
@pkprprempavankumar8749 Год назад
Happy to see a responsible person like you Anna..
@modilivondana
@modilivondana Год назад
😢😢😢 అందుకే నేను పాలు తాగడం మానేసాను....చిన్నప్పటి నుంచి..
@saiche9191
@saiche9191 Год назад
భారతీయ నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు అని చదువుకున్నాం ఇప్పుడు చూస్తుంటే అక్రమాలు , లంచాలు , హత్యలు , పదవులు, రాజకీయాలు, స్త్రీ అరాచకాలూ, ఆస్తులు అని ఎన్ని చూడలేదు అన్న మన దేశం ఎంత అక్రమంగా దూడలను కూడా ఇలా పరిస్థితికి కి గురిచేస్తుంది ఎన్నేనీ అనుకోవ లేదు అన్న దేవుడు తొందరగా వీటిని అరికటేస్తే బాగుండు ఎలా ఉందే సమాజం ఎలా అయింది అన్న.
@vaishnavikarnakanti5607
@vaishnavikarnakanti5607 Год назад
Thanks for giving this infornation
@Madhuyadav-tk6qi
@Madhuyadav-tk6qi Год назад
Bro total Farms lo elane undhu chinna chinna farms ela cheyaru pedda milk company vallu chestaru
@hiertweet
@hiertweet Год назад
Farm antene money involvement untadi. Farm is maintained to earn profits. Money kosam milk amutaru. animals ni artificial inseminate chestaru to make them pregnant.. to take milk from them.. to sell to us.. Avi milk ivadam apesaka slaughter chesi beef laga amutaru.. milk tagite final outcome slaughter ey.. milk tagadam apeyali.. Cow/buffalo milk is for calves. Not humans. Please go vegan.
@Baby-sz5ov
@Baby-sz5ov Год назад
Boycott 🐄 🐄 cow milk 😭😭😭 please 🙏🙏
@pasumarthikiran8681
@pasumarthikiran8681 Год назад
Why boycott milk boycott that dangerous procedure
@seeradhanumjaya
@seeradhanumjaya Год назад
Bro meeru chappinattu chasta eppudu vunna daanikanta inka akkuva gaa cow 🐄 ki akkuva danger andukanta vati valla human ki use vundadu appudu vaatine only for beef 🍖 kosam vaadataaru edi mana hindu vallaki chala padda avamanam lantidee please don't say that 🙏🙏🙏🙏❤️
@nik54610
@nik54610 Год назад
Vegan ga maarandi🙏 Well balanced nutrition thiskondi
@AryaVardhan516
@AryaVardhan516 Год назад
It is better to change slowly into using plant milk
@controlforce962
@controlforce962 Год назад
​@@seeradhanumjayamari em chestav, palu thagi ilantolaki labalu penchutava😑, dhani badhulu avi chavadam nayam kada...
@sharshavardhan6118
@sharshavardhan6118 Год назад
Anna chala thanks ilanti vedio s kavali bro
@paruchurileelanagapavankum9837
Nice vedio
@MM-zx5kw
@MM-zx5kw Год назад
Anna Cruelty Of Animals Mida Oka Video Chey Anna 😢😢 Please Anna 🙏
@nik54610
@nik54610 Год назад
Vegan ga maarandi🙏 Well balanced nutrition thiskondi
@MM-zx5kw
@MM-zx5kw Год назад
​@@nik54610 I Am Vegan Bro❤
@user-rm1uh2im1q
@user-rm1uh2im1q Год назад
Request you to do video on Daibetes bro. Generations are suffering without knowing. Atleast your subscribers will try to escape from Daibetes. Children's, youngsters are effecting these days a lot. Hope V R Family saves some Generation from Daibetes.
@revanthkiran3761
@revanthkiran3761 Год назад
Follow kadhar Vali sir for any type of diseases avi best u endhuku ante avvi ekuvaga manaku telisunave untay And majorly life style change chesulovali
@anushakrishna369
@anushakrishna369 Год назад
After knowing this awareness about this 😢 really felt very sad and tense.but everyone should know this kind of information nowadays like how world is and cruel.but glad atleast we are able to get and know information about health from u. seriously we all people will need to know tgis kinda info like this.waiting to know many more unknown things about health.
@apparaoadada1869
@apparaoadada1869 10 месяцев назад
Thankq 🤝🤝sir good information
@user-vc9td7vu9h
@user-vc9td7vu9h Год назад
విగన్ పాలు అందుబాటులోకి రావాలి. కొబ్బరి పాలు, వేరుశనగ పాలు, ఓట్స్ పాలు ఇలా చాలా ఉన్నాయి వీటిని వాడుకోవచ్చు 🙏
@nagunagucivil416
@nagunagucivil416 Год назад
This world is not for humans 😢
@bharathicreations4109
@bharathicreations4109 Год назад
Fuck the society boosted
@nik54610
@nik54610 Год назад
Vegan ga maarandi🙏 Well balanced nutrition thiskondi
@karthiknarra
@karthiknarra Год назад
Thank you so much bro, gave a lot of information , I will definitely share this video to my known ones
@chanduchandu2111
@chanduchandu2111 Год назад
Extraordinary information thank you so much
@navvulanesthamm
@navvulanesthamm Год назад
Thank you Anna for valuable information, this is terrifying. From today I will never use packet milk and curd.
@jaganntr2076
@jaganntr2076 Год назад
I can't control my tears 😢 😭
@chuchandrasekharpalavalasa9000
అన్న, పాలు ఎక్కువ రావాలి అని, పొదుగు పెరగటం కోసం కూడా ఇంజెక్షన్లు చేస్తున్నారు... అలా పొదుగు పెద్దగా అవ్వటం వలన పశువులు నడవలేక ఇబ్బంది పడటం, అలా నించోవటం ,ఇంకా ఎన్నో ఇబ్బందులు.....
@ganeshganu1258
@ganeshganu1258 Год назад
Thank you sir for giving information 👏👏
@KarthiS95
@KarthiS95 Год назад
Plant based milks Soya, coconut, sesame,badam,peanute, oats, flex seeds,Potato milk weat milk, hemp seeds,hazel nut, pista, macadamia...
@nagamanimorla4436
@nagamanimorla4436 Год назад
❤️💯
@lohith2564
@lohith2564 Год назад
Thank you so much anna for sharing a valuable information
@srikanthkolla5372
@srikanthkolla5372 Год назад
you did a remarkable, I saw a maximum of your videos, but this is useful to society. please keep it up, Jai Hind.
@chandana8402
@chandana8402 Год назад
Eddhu edchina chota vyavasaayam undadu antaru,kani business kosam chala animals ni edipisthunnam ...bussinesses are profitable But it decreasing our lifespan... Thanks alot Anna for this video..all the best ❣️
@Ram-vi2yd
@Ram-vi2yd Год назад
నా జీవితంలో ఇంకా ఎన్ని పాపాలు చూడాలి దేవుడా 😢 ఆవును కోస్తున్నారు ఆవుని టార్చర్ చేస్తున్నారు ఆవుని వాడుకుంటున్నారు ఇది హిందుస్తానా పాకిస్తాన్ నా
@kpavankumar1234
@kpavankumar1234 Год назад
Anna sangam palu manchivena
@pavankumard2672
@pavankumard2672 Год назад
Bro this good video next time kuda elantivi unte chey
@pavankumard2672
@pavankumard2672 Год назад
Elantivi telusukovadam maku chala important
@anupjohn.kappil2435
@anupjohn.kappil2435 Год назад
really sad, in this view asalu milk packets tisukny valu (including me) had to stop taking that. iam stoping from tomarrow. barrelu vala degara ( i mran to say tisukoni vochi milk pose vala degara ) tisukuta. they might dont hurt animals this much..... so sad
@hiertweet
@hiertweet Год назад
Brother.. animals ni artificial inseminate chestaru to make them pregnant.. to take milk from them.. to sell to us.. Avi milk ivadam apesaka slaughter chesi beef laga amutaru.. milk tagite final outcome slaughter ey.. milk tagadam apeyali.. Cow/buffalo milk is for calves. Not humans. Please go vegan.
@_siddardha_dasari_
@_siddardha_dasari_ Год назад
Bro cheppadani only cows ke respect istharaa nenu animals ni save cheyyadam lo munduntaanu pasion tho resuce team lo kuda join ayyanu idhi self-dabba Ani kadhu please respect every animal 🙌🙏
@nagarajuthallapelli9410
@nagarajuthallapelli9410 Год назад
More informative
@navakanth1529
@navakanth1529 Год назад
అన్నా నేను కూడా ఒక అగ్రికర్ ఫ్యామిలీ వాన్నే మాకు కూడా ఒక 🐄 ఆవు వుంది కానీ అలా మేము అస్సలు చెయ్యము అన్నా ఆవును సహజంగానే వదిలేస్తాం
@girivardhan8727
@girivardhan8727 Год назад
Please everyone who watched the video you just try to reduce using the milk products also. Em cheyagalam anna manam Government cheyyali edhanna poni atleast vaatini em hurt cheyyakunda entha varuku avvi undagalavo unnicchi ahh steroids vadakunda untay chaala baunnu. Max ee video chusina vallu andharu share chesi entho kontha maarithay bauntadhi. Very informative video brother, but seeing this it hurts a lot.
@hiertweet
@hiertweet Год назад
True brother. Cow/buffalo milk is for calves. Not humans. Please go vegan.
@prakash037
@prakash037 Год назад
Bro orginal ga milk cheyse dairy brands name cheppu bro👍🙂
@yenugabhaskar8462
@yenugabhaskar8462 Год назад
Village farmers
@BSS_blogs
@BSS_blogs Год назад
Mee prathi video lo chala manchi information untadhi eelantivi andariki teliyali Meeru elagay manchi informative videos cheyalani korukuntuna❤❤❤
@P.Revathi2002
@P.Revathi2002 Год назад
Great work
@devigopal4455
@devigopal4455 Год назад
గోవుని కష్టపెట్టినవాడు బాగుపడడు 😢😢😢
@venkatasaikiran7917
@venkatasaikiran7917 4 месяца назад
Ilantivi cheppukovadaniki baguntaayi kani reality loo idhe jarugutundhi
@thefunfox4091
@thefunfox4091 Год назад
If someone ate beef it will become viral and so-called cow-lovers pretends to be noble. Meanwhile, cows are suffering torture and those mf cow-lovers, politicians doesn't care about them. This video should get viral. Hats off brother
@adilakshmimalla3411
@adilakshmimalla3411 Год назад
Ee video naa kosame chesav anukunntunna bro 😃 becose maa papa kuda assalu milk thagadu, thanks for the video
@kirankumarkarem5761
@kirankumarkarem5761 Год назад
Great 👏🏻
Далее
Wait for the BOWLING BALL! 👀
00:38
Просмотров 32 млн
DIY rocking horse for your kid #diy #parenting
00:57
Просмотров 4,8 млн
Как без этого..😂
0:15
Просмотров 2 млн
НИЧЕГО СЛОЖНОГО
0:21
Просмотров 4,2 млн