Nuvu antha chepavu ok nenu adigey daniki chepu ok rudraksha vesuokavachu anavu kani mari rudraksha mala ki pranapratistha samskaram vundi kada mari adi chesthey kani rudrakshaki power radu ok so pranapratistha Leni eni rudraksha malalu vesukuna isuka lo posina meru lagey vuntadi ok
హరహర మహాదేవ్ సప్త ముఖి వరకూ అన్ని ఒరిజినల్ ఉంటాయి ఏడు ముఖాల వరకు పంట ప్రతి సంవత్సరం పండుతుంది విరివిగా దొరుకుతాయి 8వ ముఖం నుండి డూప్లికేట్ దొరుకుతాయి శివాలయాల్లో లక్ష రుద్రాక్ష పూజలు చేస్తారు అక్కడ గుడిలో ఫ్రీగా ఇస్తారు
Ma husband 15k petti 1 week back konnaru Vijayawada lo...ithani dealer dagare....peace of mind nd clarity undhi antunnaru veskunnaka...naakem anipinchaledhu