గురువు గారికి నమస్కారాలు... అయితే ఒక మంచి ప్రశ్న... కానీ దయచేసి దీనిని విమర్శగా తీసుకోకుండా... ఒక లాజికల్ గా.. ఒక హేతుబద్ధంగా... ఒక సైంటిఫిక్ గా ఆలోచించగలరు... 👇 తాబేలు నిమిషానికి 5 శ్వాసలో ఎన్నో తీసుకోని దాదాపు 1000 సంవత్సరాలు పైగా జీవిస్తాయి... ఇంకా కొన్ని సర్పాలు... ఏనుగు కూడా 500 సంవత్సరాలకు పైగానే జీవిస్తూ ఉంటాయి... మరి... ఇవన్నీ ఏ క్రియా యొగాలు చేస్తాయి... ఆకలి - నిద్ర - భయం - మైదునాలతో.... పనికిరాని ఆహారాలతో... బురద మట్టి... చలి- గాలి- వాన- భయంకరమైన వేడిలో... ఎటువంటి సుఖవంతమైన పరికరాలు లేకుండా అవి జీవిస్తూ ఉంటాయి... కారణం...👇 కేవలం నిమిషానికి అతి తక్కువ శ్వాసలు తీసుకోవడమే... అంతే అది కేవలం మనం కూడా ప్రాణాయామం సహాయంతో నిమిషానికి అతి తక్కువ శ్వాసలు తీసుకుంటే మనం కూడా వందల సంవత్సరాల బ్రతకవచ్చును... అంతే కానీ ఇందులో ఎటువంటి రహస్య సాధనా క్రియలు లేవు... కొంతమంది గురువులు దానిని ఒక రహస్య విద్యగా చేసారు అంతే కానీ ఇందులో ఎటువంటి రహస్యాలు లేవు... ప్రాణాయామం శాస్త్రంలోని దానినే కొన్ని క్రియలను అటూ ఇటూ మారుస్తూ దీనిని తయారు చేసారు.. లేదంటే నీవు వీరి వద్దకు రావు కదా అందుకు... పతంజలి ఈ క్రియా యొగకు CORRECTగా నిర్వహించారు.. (అది... *తపస్సు స్వాధ్యాయ ఈశ్వర ప్రనిదానాని క్రియ యొగః * అని అంటే... ఆ పరమాత్మయే నీవు నీవే ఆ పరమాత్మ అని తెలుసుకోని... రమణ మహర్షి చెప్పినట్లు... ఆ... నీ ఆత్మ విచారణ స్వాధ్యాయం చేసుకుంటూ... నీ సహజ స్థితిలో నీవు నీకే గురువైన నీ శ్వాసను గమనిస్తూ నీవు పరమాత్మ ఒక్కడేనని దానిని గుర్తించి తపించి దానినే తపిస్తూ తపస్సు చేయడం... ఇదే ఇప్పుడు ఈ పిరమిడ్ వారు చేస్తున్నది) కానీ కొంతమంది చెప్పె రహస్య క్రియా యొగాలు మహా అవతార్ బాబాజి ఎక్కడా చెప్పలేదు... అవన్నీ మధ్యలో చొప్పించభడినాయి... కానీ అది కూడా ఈ సంఘంలో సమాజంలో ఒక గృహస్థునిగా... ఆర్థిక సంపాదనలో అనేక టెన్షన్స్ లో ఉన్న వ్యక్తిగా... కుదరదు... సర్వ సమస్తాన్ని వదిలివేసి సర్వ సంఘ పరిత్యాగం చేసి... ఏ కాకులు దూరని కారడివికో.. ఏ హిమాలయ మధ్యస్థంకో వెళ్లి అక్కడి గుహలలో నిమిషానికి ఒకటి రెండో శ్వాసలు తీసుకునే సాధనలు చేసుకోని ఎన్ని వందల సంవత్సరాలు అయినా భ్రతక వచ్చును.. కానీ ఇక్కడ ఈ కుళ్ళూ... కుతంత్రాల... ఉరుకుల పరుగుల ప్రపంచంలో అది కుదరదు... జరగదు... అయితే... అందుకు ప్రత్యమ్నాయంగా పత్రీజి గారీ ఈ సులబతరమైన ఆనాపానాసతి శ్వాస మీద ధ్యాసయే THE BEST...