Well said by Swamyji! People must live with a sense of gratitude towards Mother Nature, be humble and take the spiritual path with devotion & simplicity by realising that we human beings are nothing but a tiny part of this Universe! 🙏🙏🙏
శ్రీ రామా..రామ రామ నా సనాతన ధర్మం దేవునికి తక్కువ ప్రియారిటీ ఇచ్చిందా ఈ పదం నా జీవితంలో నేను వింటాననుకోలేదు , పురుష ప్రయత్నములనే జ్ఞానమార్గ సాహిత్యముతో భక్తియెాగ శరణాగత ప్రయత్నమును కించపరిచితే జ్ఞానయెాగము కూడా మతమే అవదా , రామా.. దేవుడిని పక్కకు పెడితే ధర్మం నా లాంటి దీనులకు అర్థమవుతుందా.. కృష్ణుడిని పక్కకు పెడితే నిలవగలడా ధర్మరాజయినా భీష్ముని ప్రకృతి బలము ముందు భగవంతుడిని పక్కకు పెడితే ఋషుల మాటలను కూడా పెడచెవిన పెట్టరా ప్రజలు రామా.. దేవుని గురించి కాకుండా దేహము గురించి ఎంత తెలుసుకుంటే ఏముంది రామా.. 🌺శ్రీరామరక్ష🌺 🙏🙏🙏🙏🙏
Yes guruvugaru.chala baga chepparu. Nature ni badha pettamu.italy lo money ni road meda throw chesaru.suicide chesukunnadu hotel yajamani building nudi dooki.
Trans woman meeda Mee opinion amiri? Memu moga sareeram lo putti aadavaalla la bratakali anukuntaamu. We feel like born in wrong body? Memu manusulami kada, maaku bhu prapancham lo jarige manchi, chedu lu maa life lo jaragava? Mee opinion amiti? Memu asalu manusulame kada! Maa gurinchi ekkada kuda teliyani knowledge tho chaala Mandi wrong ga ardham cheskuntunnaru? Asalu maa yokka aalochanalu manobhavalu gurinchi anduku manusulu ardham cheskovadam ledu? What's your opinion swamiji?