హాయ్ శ్రావణి గారు మీ వీడియోస్ చూస్తుంటాను నాకు చాలా ఇష్టం అండి మీ లైఫ్ స్టైల్ చక్కటి ప్రకృతి లోఇలాంటి లైఫ్ అందరికీ దొరకడండి మీరు చాలా కష్టపడి మీరు ఎంతో అందమైన ప్రపంచాన్ని సృష్థించుకున్నారు నిజంగా మీరు గ్రేట్ అండి మాలాంటి వాళ్లకు మీరు మార్గదర్శకులు 💐💐💐💐
Hi, Sravani Garu, Nenu Me videos Mundu Nundi Chustunna, i am Very Addicted Ur Videos, i think it's Good Thing Myself Also, Ur inspiration To Me& Next Generations Also, My Dream in Future Melanti life lead Cheyalani Undi Naku....Thanku
Hai sravani garu meru chupinchey prathi vedi chala natural and nature ki daggaraga vuntadi.really me vedios chala baguntayi naku chala antey chala estam.vedios chustey nenu stress free ipotanu a nature and environment really so nice❤
కృష్ణుడు అంటే ఆడవాళ్ళతో తిరిగే వాడు అని ఒక తప్పుడు మార్గాన్ని మాటలను చెప్పేవారు అందరూ... మనిషి జీవన విధానాన్ని ఒక భగవద్గీత రూపం లో మన అందరికీ అందించారు... గీత గురించి మాట్లాడరు...ఆడవాళ్ళతో తిరుగుతాడు అని మాత్రమే చెబుతారు అందరూ... ఎక్కడో మన ఆలోచనలలో నే తేడా ఉంది.
I like the title of this video. I agree with you. This is my first time to see the working of oil Ganugu.I like this. Waiting for your new video. All the best Sravani😊
Hi...Akka, మరో సలహ... ఏంటంటే... తక్కువ లోతులో చిన్న కొలను చేసి చేపలు వేయి... చాలా బావుంటుంది అక్క... మిమ్మల్ని కలవాలని ఉంది అక్క... వీలవుతుందో లేదో తెలియదు
Hai sravani garu, kuvings mixer gurchi oka vedio cheira, yendukante Amazon lo cost yekkuvaga undi,meeru yenta cost lo konnaro, yela use cheiyali cheppandi.
First time me video full chusanu madem .....asalu excellent... Marvelous.... Nijanga.... ye village andi midi... entha oopikaga chakkaga paddathiga Anni panulu cheskuntunnaru.... chilakalu, kundellu, kollu, aavulu evarandi ee rojullo ila aadavallu antha paddathiga panulu cheskunedi, entha vistheernam lo vundi me kuteeram andi🙏
Hello madam I'm watching ur video it's nice see madam can u pls tell me cost for over all setup for the bull oil extraction I'm interested in so pls hope u will guide me pls thank you sister namaste.