Тёмный

మనిషికి చివరగా కావాల్సింది ఏమిటి | true spirituality | Kanth’Risa 

Kanth’Risa
Подписаться 90 тыс.
Просмотров 9 тыс.
50% 1

What human wants
#telugupodcast #meditation #spiritual #jkrishnamurti #zen #zazen

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 34   
@knowingisbeing
@knowingisbeing 5 месяцев назад
ఏదైనా వస్తువు కు నామము రూపము క్రియను ఆధారంగా మన మనోఫలకం పై ఎన్నో భావాలు మరెన్నో చేష్టలు, ఒక్కసారి నామము రూపము క్రియలు దాటవేస్తే. ఇక మిగిలినది అదే. అదే నీవు. ప్రతి వస్తువుని ఇదే విధంగా చూడటం జరిగితే కొద్దిరోజులకు చూచేవాడు చూడబడేది అనేవి ఉండవు. అపుడు నీవే అది, అదే నీవు. ఆహా అద్భుతం. రీసా మీ హృదయానికి 💐
@pusphagirivasudavaiah3477
@pusphagirivasudavaiah3477 День назад
సార్ మిమ్మ్మ కలిసే అవకాశం ఎలాగూ సార్ దయచేసి తెలియజయండి ఎంతో జ్ఞానాన్ని అందిస్తున్నారు
@KanthRisa
@KanthRisa День назад
Risa studio 7815987542 🙏🙏🙏
@rajeshvoice4338
@rajeshvoice4338 5 месяцев назад
చివరికి మిగిలేది, మన్ను మశానం దుబ్బ... అంతే 👍🏻😄 బాడీ నుండి జీవం పోయాక ఆలోచన మెమొరీ స్విచ్ ఆఫ్ అయిపోతాయి అక్కడ ఏమి ఉండదు 0, ఇంకా ఏమో ఉంటుంది అనుకోవటం భ్రమ, నిద్ర స్థితి లో ఏమి లేకుండా ఉంటుందో, చనిపోయాక కూడ అంతే, నిద్ర లో కనీసం ప్రాణం తో ఉంటాము అయినా ఆ టైమ్ లో మనకు ఏమి గుర్తుండదు ఇక ప్రాణం లేని స్థితిలో ఇంకేం ఉంటుంది
@Jee-k5b
@Jee-k5b 5 месяцев назад
Super మిత్రమా❤
@rameshbabu-ug1ji
@rameshbabu-ug1ji 5 месяцев назад
❤❤❤❤ Risa ee roju kunda pagilipoindhi. anthima sthithi thelisipoindhi. Ippati nunchi Naa prayanam aatu vaipuga konasaagistanu. Thank you RISA🎉🎉🎉🎉🎉
@sureshkambala4866
@sureshkambala4866 5 месяцев назад
❤❤❤super... Sir Almighty... U r my gurujii.. 🤘🤘🤘
@manu12ogirala87
@manu12ogirala87 Месяц назад
Anna🙏🙏
@Jee-k5b
@Jee-k5b 5 месяцев назад
అద్భుతంగా ఉంది .❤❤❤
@shailajalingala7486
@shailajalingala7486 5 месяцев назад
6:04
@gyvsr
@gyvsr 5 месяцев назад
రిసా గారు, మెదడు యొక్క అవసరము లేదా ఉపయోగము, నాకు తెలిసి 1) ఏదైనా గుర్తు పెట్టుకోవటానికి 2) తర్కానికి / తెలివితేటలకు వూరికే అలా చూస్తూ వుండడానికైతే, కళ్లు సరిపోతాయి కదా, మెదడు దేనికి మరి?
@thatipallybhagyalakshmi6785
@thatipallybhagyalakshmi6785 5 месяцев назад
Thank you 🙏😊
@jyothireddy7086
@jyothireddy7086 5 месяцев назад
Thank you nanna
@krishnarapolu2640
@krishnarapolu2640 5 месяцев назад
❤ Krishna surat 12.38 Pm
@sharmilapenmetsa7249
@sharmilapenmetsa7249 5 месяцев назад
Manishiki chivariki kavalsinidhi Peace. 😂moksham ante freedom poorna swecha in every walk including jananam and maranam😊God bless you you are doing good job👍😊.
@gjagannatham9777
@gjagannatham9777 5 месяцев назад
"నేను" గా ఉండి పోవాలి.❤❤❤❤❤
@sunkuvenkatesh4073
@sunkuvenkatesh4073 5 месяцев назад
@santhipriya3143
@santhipriya3143 5 месяцев назад
నమస్కారాలు, మీ వీడియోలు ఈ మధ్య చూస్తున్నాను, అన్నింటిలో ఈ వీడియో నాకు బాగా నచ్చింది
@srkpatnaik4126
@srkpatnaik4126 5 месяцев назад
చివరకి మిగిలేది నువ్వే,అనగా నీ ప్రాణం
@solutions3297
@solutions3297 5 месяцев назад
🙏🙏🙏
@kalakondaramesh6509
@kalakondaramesh6509 5 месяцев назад
'Ramesha risa raso vaisaha❤'
@Yogi-dz3eh
@Yogi-dz3eh 5 месяцев назад
...నువ్వు మాట్లాడుతున్నావు...దాని రంగు ఏంటి...వింటున్నావు...దాని వాసన ఏంటి... చూస్తున్నావు...దాని టేస్ట్ ఏంటి...ఇలాంటి ప్రశ్నలు దిగ్గజ మూర్ఖులు మాత్రమే పెట్టగలరు.. ..
@madhusudhanmogili5634
@madhusudhanmogili5634 5 месяцев назад
Good morning
@NeerajaTelugu
@NeerajaTelugu 3 месяца назад
jaajer and nervisyamante enti risa
@Suresh4sv
@Suresh4sv 5 месяцев назад
What can carryforward???
@santoshkujena2499
@santoshkujena2499 5 месяцев назад
Bhagwat Geeta introduction mind and thoughts no thoughts Bhagavad Gita Moksha
@srinivase7490
@srinivase7490 5 месяцев назад
మరి సృజనత్మాకత పుట్టదుగా ⁉️
@lifeisabouta2z608
@lifeisabouta2z608 5 месяцев назад
Epaati ki eppudu RU-vid appesi mee account lo vunna money 0,mee peru meedha vunna bonds 0 chayagalara.... Matala kevundi notinundi chala vasthai... Em ledu video camera mundu, camera venaka okkasari alochinchu.... I can imagine 😊
@KanthRisa
@KanthRisa 5 месяцев назад
This is stupidity
@TrinadhKumarMadupu
@TrinadhKumarMadupu 5 месяцев назад
@lifeisabouta2z608 Alochana rahitha thithi Ela vuntundi Ani explain chesaru....paatinchandi Analeduga
@sairamsapavat
@sairamsapavat 5 месяцев назад
❤❤❤
@girisunkara4699
@girisunkara4699 5 месяцев назад
🙏🙏🙏
@trivvenivarma
@trivvenivarma 5 месяцев назад
❤❤❤
Далее
Bike Challenge
00:20
Просмотров 16 млн
Я ж идеальный?😂
00:32
Просмотров 73 тыс.
Bike Challenge
00:20
Просмотров 16 млн