శ్రీ గురుభ్యోనమః..🙏🏻 అమ్మకి పాదాభివందనములు...🙏🏻 ధ్యాసే ధ్యానం ,మానసిక శాంతి , సంస్కృతి, సంప్రదాయం వలన ఆరోగ్యం, ఆనందంగా ఉండవచ్చు అని చక్కగా వివరించారు అమ్మా...🙏🏻
Chala Baga chepparu Amma manam ea janma tisukoni Anni prakruthi ninche tiskuntunam kani manam eami eastunam ea prakruthi ki Ani alochinchali prati okalam thanks Amma
🙏నమస్తే అమ్మా 🙏 పాదాభివందనములు🙏 జీవితాన్ని ధ్యానంగా ఎలా మార్చుకోవాలో, అలాగే మనస్సుకి కూడా ఆహారాన్ని ఎలా ఇవ్వాలో అద్భుతంగా వివరించారు.అమ్మా.... తప్పకుండా మీ ఆశీస్సులతో ఆచరిస్తాము అమ్మా.....