హలో దేవి గారు మీ ఓపికకి నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఎంత ఓపిగ్గా చేస్తున్నారో చాలా థాంక్స్ అండి థాంక్యూ వెరీ మచ్ అలాగే మీరు పంపించిన చీర పసుపు కుంకుమ వచ్చాయండి థాంక్యూ వెరీ మచ్
@@duvvuripadmajarani8901 ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసిన వాళ్లందరికీ నా ధన్యవాదాలు అండి 100% మా టిఫిను సెంటర్లో చేసే ధనియాలు కారం ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-KeNwUwGF9oE.html
మా పిండి కూడా ఒకసారి ట్రై చేయండి రాకపోతే రాలేదని పెట్టండి వస్తే వచ్చిందని పెట్టండి. ఈ ఒక్క సారి మాత్రం మీరు ట్రై చేసి చూడండి. మీరు పెట్టింది నెగటివ్ కామెంట్ అని నేను అనుకోవట్లేదు అండి మా వీడియో చూసినందుకు థాంక్స్.