Тёмный

మన భాష, సంస్కృతి జీవన విధానంపై గరికిపాటి గర్జన | Garikapati Latest Speech | Garikapati Pravachanam 

Sri Garikipati Narasimha Rao Official
Подписаться 2 млн
Просмотров 130 тыс.
50% 1

#Garikapati Narasimha Rao latest speech on Our Language, Culture and Life Style.
ఉపరాష్ట్రపతి గారి సమక్షంలో జరిగిన సన్మాన సభలో మన భాష, సంస్కృతి జీవన విధానంపై గరికిపాటి గారి గర్జన.
భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ వెంకయ్య నాయుడు గారి చేతుల మీదుగా డా. శ్రీ గరికిపాటి నరసింహారావు గారికి ఆకృతి సంస్థ వారు "సంస్కార్" అవార్డును ప్రదానం చేస్తూ ఘనంగా సన్మానించిన సభలో మహ సహస్రావధాని శ్రీ గరికిపాటి నరసింహారావు గారి ప్రసంగం.
#pravachanalu #ImportanceOfCulture #Language #LifeStyle #Spirituality #HowToLeadLife
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన తాజా పుస్తకం " వ్యక్తిత్వ దీపం" (వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి) ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3lLMSir
Subscribe & Follow us:
RU-vid: bit.ly/2O978cx
Twitter: bit.ly/3ILZyPy
Facebook: bit.ly/2EVN8pH
Instagram: bit.ly/2XJgfHd
Join WhatsApp: rebrand.ly/62b11
గతంలో ప్రసారం చేయబడ్డ ప్రసంగాలు:
దాశరథి శతకం: bit.ly/2AZXcQ0
కాళహస్తి శతకం: bit.ly/2zSVRtE
భ్రమరాంబతత్వం - bit.ly/2XnWyms
సాయి బాబా - ఏకాదశ సూత్రాలు - bit.ly/2WviaOx
ప్రాచీన భారతీయ వైజ్ఞానికత - bit.ly/3derNGP
శాంతి సూక్తం - bit.ly/3fVzrbE
పురుష సూక్తం - bit.ly/3czkz0t
శివ పంచాక్షరీ స్తోత్రం - bit.ly/3dSgkxf
కార్తీక దేవతాతత్వం - bit.ly/3bxcoAb
రామకృష్ణ వివేకానందులు-సనాతన ధర్మపరిరక్షణ - bit.ly/2Z6HyvZ
మొల్ల రామాయణం - bit.ly/2X30wke
నిత్యజీవితంలో వేదాంతం - bit.ly/2WD2mJX
మనీషా పంచకం - bit.ly/3fQZhx8
హరవిలాసం - bit.ly/2XU0JbJ
ఒత్తిడి - నివారణ సూత్రాలు - bit.ly/2yOynFL
విద్యార్థులకు విజయ సందేశం - bit.ly/3dN4Pa9
భర్తృహరి సుభాషితాలు - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2LzaZOY
జాషువా పద్యానికి పట్టాభిషేకం - bit.ly/2X2ZCEo
దేవీ అపరాధ క్షమాపణ స్తోత్రం - bit.ly/3664BIO
విరాటపర్వం - bit.ly/3cylgqE
తెలుగు సాహిత్యం - వ్యక్తిత్వ వికాసం - bit.ly/2WyF07Z
About:
BrahmaSri Garikipati Narasimha Rao is a renowned #Spiritual Orator, #Litterateur, #Poet and #Mahasahasravadhani. He has performed more than 300 #Ashtavadhanams, 10 #Shathavadhanams and one #Mahasahsaravadhanam (first of its kind in the #Literary History of Andhra). His succesful completion of the #Sahasravadhana is a mile stone both in the life of Sri Garikipati Narasimha Rao and in the field of #Avadhana. That he could recite 1116 stanzas with ease and felicity surprised the audience and Sri Narasimha Rao got recognition as an unparalleled monarch in the realm of Avadhana. At a time ‘DHARANA’ of 750 poems is a record, till this date in the field of Avadhana. Then he was awarded the Title of ‘DHARANA BRAHMA RAKSHASA’.
Another feather in the cap of Sri Narasimha Rao in his #olyimpian #memory. He successfully recited 1116 stanzas of his own writing #SAGARAGHOSHA with perfect ease in 8 Hours twice at 2 different venues. This feat is as astounding as it is unheard of in the Histroy of Telugu Literatue. It is a world record and unbroken till this date. Apart from Sagaraghosha he has published 17 books which are quite popular in Telugu states.
He has delivered hundreds of lectures across the Globe. His TV shows are all memorable and highly successful. Especially, the program #AndhraMahaBharatham, telecasted on #BhaktiTV for 1818 Episodes was a classic and was widely regarded as one of the best TV shows in Telugu. He was felicitated with the title, “PRAVACHANA KIREETI” on the completion of the show. Another prominent program is #NavaJeevanaVedam on #ABNAndhraJyothi .
He was also felicitated with titles “SHATHAVADHANA GEESHPATHI”, “AVADHANA KALAPRAPURNA” at different occasions. He was also feliciated with many awards at International, National and State levels.
#SAGARAGHOSHA of Sri Narasimha Rao is unique #classical #poetry book in more than one sense. It may be described as a modern Telugu epic. Its speciality and uniqueness can be understood from the fact that its theme is totally different from other modern #TeluguKavyas . The life of man from the aborginal period to the modern ages froms the subject of this Kavya. In a way it is the story of #MotherEarth too. The publication of this #MagnumOpus of Sri Narasimha Rao is a land mark in the annuals of #TeluguLiterature .
As a no - nonsense speaker, Garikipati Narasimha Rao, through the hundreds of stage talks and telivision shows, has explained the #science behind various religious practices and advised the devout to shun the #BlindBeliefs that have no ratinale behind them. According to him, filling the hazy minds with #DivineKnowledge is possible only by clearing the insane and #superstitious thoughts. He puts his obective in a nutshell thus, “The larger goal of any #spiritualist is to achieve a #peaceful world where sanity prevails”.
His mission is to make #youngsters aware of our #TeluguCulture, introduce them to #LiteraryWorks and epics and show them how one can imbibe the ideas of epics like #Mahabharatha and #Ramayana in our daily lives.

Опубликовано:

 

12 июл 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 156   
@Garikipati_Offl
@Garikipati_Offl Год назад
డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన తాజా పుస్తకం "వ్యక్తిత్వ దీపం" (వ్యక్తిత్వ వికాస వ్యాస సంపుటి) ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: bit.ly/3lLMSir
@krishnapavan6217
@krishnapavan6217 Год назад
కుర్చీ ఏదైనా వెయ్యవలసినది. అంత సేపు నుంచుని మాట్లాడటం సరి కాదు. వయసును దృష్టిలో పెట్టుకొని కుర్చీ వేసుంటే బాగుండేది 🙏
@Rupee789
@Rupee789 Год назад
Garikapati variki Sathakoti vandanalu Pelleti Gopal Reddy
@chandut2610
@chandut2610 Год назад
పండితోత్తములు, ఆధ్యాత్మిక ప్రవచనకారులు, తెలుగు తల్లి కంఠహారములో మణిపూస, కవి వర్యులు... పూజ్య గురువులు శ్రీ గరికిపాటి నరసింహారావు గారి పాదములకు నమస్కారములు 🙏💐🙏💐🙏💐
@rankasaritha9857
@rankasaritha9857 Год назад
🙏🙏
@chalapathiaouka6619
@chalapathiaouka6619 Год назад
🙏ఓం శ్రీ లక్ష్మీ వేంకటేశాయ నమ:🙏 🙏మాతృభాషైన తెలుగుభాష కు శమంతకమణి రూపమైన పూజ్య గురుదేవులు శ్రీ గరికపాటి వారికి పాదాభివందనాలు🙏🙏🙏గురువర్యా! మీలాంటి తెలుగుభాష ప్రేమికుల అవసరం నేటి సమాజానికి ఎంతో ఉంది🙏🙏🙏తెలుగు🌺వారందరు🌹తెలుగులోనే🌷వ్రాద్దాం🌺జై తెలుగుభాష🙏జైతెలుగుతల్లి🙏🙏🙏
@eskumar1971
@eskumar1971 Год назад
చాలా సంతోషంగా ఉన్నది, ఒక మహనీయుడు అంటే మీరు భరత జాతి ముత్యం. మీ మాటలు ప్రతి మనిషిలోను సంస్కారమును నెలకొలుపుతుంది. 🌻🌻🌻🌻🌻🌻🌻 శ్రావన్కుమార్
@princeakash4295
@princeakash4295 Год назад
నా దేశాన్ని ఇలా చూస్తుంటే గుండె ఆనందంతో నిండిపోతుంది, మన హిందూ ధర్మం వర్దిల్లాలి ❤️❤️
@drajagopalchetty7223
@drajagopalchetty7223 Год назад
ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు లోకంలో తక్కువ గా గౌరవం పొందుతున్న వారు సమసమాజంగా చూడబడతారు ఆలా జరగాలంటే ఏయే మార్పులు చేర్పులు కావాలి
@sramanaidu1646
@sramanaidu1646 Год назад
గురువు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@lakshmidevasena6877
@lakshmidevasena6877 Год назад
Pranam.మీది సమాజానికి పనికివచ్చే గర్జన... మీ ప్రతిభ ఓర్వలేని వాళ్ళది ఉట్టి అరుపులు.
@g.a.m.e4262
@g.a.m.e4262 Год назад
గరికిపాటి గారికి నమస్కారం. మీ ప్రవచనాలు చాలా ఉపయోగకరమైనవి.యువతకు, సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత గుర్తు చేస్తుంటే ఆనందంగా ఉంటాయి.. తాడూరి రామస్వామి.
@nadeshamnadharmamnapranamo1471
దేశ భాషలందు తెలుగు లెస్స నా మాతృ భాష నాకు ముద్దు. నాకు అన్నం ఎంతో, నీళ్ళు ఎంతో, సంసారం ఎంతో, ఉద్యోగం ఎంతో, తెలుగు భాష అంతకంటే ఎక్కువ . నాకు సనాతన హిందూ ధర్మం మరియు తెలుగు భాష రెండు కళ్ళు తో సమానం. జై తెలుగు తల్లి జై శ్రీ రామ్ భారత్ మాతా కీ జై
@tanajihere706
@tanajihere706 Год назад
👏👏👏
@lalkrishnachaitanya3576
@lalkrishnachaitanya3576 Год назад
డా. గరికిపాటి. ఘనాపాటి 🙏🙏🙏
@Chandra806
@Chandra806 Год назад
చక్కటి ప్రసంగం 🙏🙏 మన గురువు గారికి ఆసనము వేసి ఉండవలసినది. అంత సేపు అలాగే నిలబడి ప్రసంగించారు.. వెనక కార్య నిర్వాహక సభ్యురాలు సాంతం నిలబడటం అందరికి distraction. గమనించగలరు 🙏
@kilambisrinivas5995
@kilambisrinivas5995 Год назад
మంచి సందేశాన్ని తెలియజేస్తున్నారు గురువుగారు కృతజ్ఞతలు 🙏
@HariKrishna-c
@HariKrishna-c Год назад
నిలుచున్నా కూర్చున్న మాటలో చామత్కారం జోక్స్ అస్సలు తగ్గలేదు...నీకు నువ్వే సాటి 💐💐💐💐
@govindaraodunga6720
@govindaraodunga6720 Год назад
గురువు గారికి పాదాభివందనములు
@keshavgowda4785
@keshavgowda4785 2 месяца назад
ఓం నమో నారాయణాయ ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః గురువుగారు పాదాభివందనాలు
@sripadabalaji4874
@sripadabalaji4874 Год назад
గురువు గారు నమస్కారం.మీ అభిమానిని నేను.మీ ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా, మార్గదర్శకంగా ఉంది.మీభాషా వైభవం అనిర్వచనీయం.
@p.ganeshreddy5858
@p.ganeshreddy5858 Год назад
గురువుగారికి పాదాల వందనాలు భారత్ మాతాకీ జై
@srikanthgadila6393
@srikanthgadila6393 Год назад
నమస్కారం గురువు గారు 🙏
@kylasaraoyernena
@kylasaraoyernena Год назад
సంస్కృతి సారథి విలువల వారధి సాహిత్య సన్నిధి పాండిత్య పెన్నిధి.... శ్రీ గరికపాటి గారు
@bhanumathinagabhairu6344
@bhanumathinagabhairu6344 Год назад
నమస్కారాలు గురువుగారు🙏🙏
@guptaaddepalli4044
@guptaaddepalli4044 Год назад
గురువు గార్కిధన్యవాదాలు 🙏🙏🙏
@harsham711
@harsham711 Год назад
Gru Brahma 💐💐💐💐💐💐🙏🏿🙏🏿🙏🏿
@harsham711
@harsham711 Год назад
Guru Brahma 💐💐💐💐💐🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@sudhayerbagker7395
@sudhayerbagker7395 Год назад
CHAALA BAAGA CHEPPARU GARIKIPATI GARU.
@sriharib338
@sriharib338 Год назад
Namaskaram guruvugaru
@mangthadharavath8455
@mangthadharavath8455 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏 Om namah Shivay 🙏🌹🌷🌻 Om 🙏🙏🙏🙏🙏🙏🌹
@patakotisrinivas1918
@patakotisrinivas1918 Год назад
Guruvugariki paadabhivandanam...
@kalavaguntasrinivasu8005
@kalavaguntasrinivasu8005 Год назад
గురువుగారికి ధన్యవాదములు
@nanivanipemmireddi7770
@nanivanipemmireddi7770 Год назад
నమస్తే గురువు గారు శ్రీ గురుభ్యోనమః
@ramaraokapuganti5256
@ramaraokapuganti5256 Год назад
నమస్కారం ..
@SVTV45
@SVTV45 Год назад
ధన్యవాదులు గురువు గారు
@vasanthkotta3375
@vasanthkotta3375 Год назад
Namaste guru garu🙏🙏🙏
@Telanganavidyuthkarmagaram
@Telanganavidyuthkarmagaram Год назад
గురువు గారికి పాదభి వందనాలు
@mohankrishna4540
@mohankrishna4540 Год назад
గురువు గారి కి ధన్యవాదాలు ...
@sagarvarun6
@sagarvarun6 Год назад
ధన్యవాదాలు స్వామి
@lakshmisivaraju3594
@lakshmisivaraju3594 Год назад
🙏🙏🙏🙏🙏
@sriconnected6802
@sriconnected6802 Год назад
Sastanga Namaskaram Gurudevulaku
@sumakitchen303
@sumakitchen303 Год назад
ధన్యవాదాలు గురువుగారు
@varalakshmi.r7065
@varalakshmi.r7065 Год назад
True Wisdom🙏.. Long live the Supreme Spiritual Guru Sri: GNR Gurugaaru 💚💐..
@8819222586
@8819222586 Год назад
శ్రీ శ్రీ గరికపాటి గారి శకం గా చెప్పవచ్చు
@govindammac.2955
@govindammac.2955 Год назад
Mee padyam ki maa namasumanjali guruvue garu, Mee pravachanan ki koti koti namasumanjali
@arunabaikotturu7867
@arunabaikotturu7867 Год назад
Baruvekkina gundeto garikapati gariki padabi vandanalu.👏👏👏
@shvprkatta
@shvprkatta Год назад
Guruvu garu 🙏🏻🙏🏻
@suribabubabu8000
@suribabubabu8000 Год назад
నా భారత మాత ముద్దు బిడ్డ మన గురువు గారు.నమస్కారము గురువు గారు.
@nagendraraoms136
@nagendraraoms136 Год назад
Very good upanyaasam
@lakshmipetluri2915
@lakshmipetluri2915 Год назад
Vandanalu Guruvu garu 🙏
@sarathchandramnv3234
@sarathchandramnv3234 Год назад
Om Namah Sivayya 🙏 🙏 Guruvgariki Namskaram 🙏 🙏 🙏🙏💐💐🌹🌹👏👏👌👌🚩🚩
@ramalakshmikamma3732
@ramalakshmikamma3732 Год назад
Guruvu gariki koti namaskaralu
@gadaganesh4361
@gadaganesh4361 Год назад
Jai guru Datta 🙏
@sathibabupatnala6163
@sathibabupatnala6163 Год назад
Guruvu gariki Abhinandanalu
@manamhindulammanambandulam4181
🙏 ఓం నమః శివాయ 🙏
@narasimhasastrykowtha5157
@narasimhasastrykowtha5157 Год назад
Bhy.Garikapati Narasimha Rao gariki. Namaskaramulu......Desa vuparaashtrapathi chethula meeda. ..sanmaanam jaragatam chaala santhoshadayakam.. Vari abhimaaniga maa vinnapam. ..yemitanaga. ...Ee mana Hindu desaanni niluvuna cheelchina desadrohi iyina aa Gandhi ni. ...Afghanistan loni oka sanchara pindari jaathi. . bandhipotu thuraka jaathi ki puttina. ...ee desa veeranaarimani iyina Jhansilakshimibai ni champetanduku mukhyudu iyina Aa donga Saibaba py. ..maatladatam (gathamulonivi)....chaala bhadhaakaram. ...vicharakaram. .. Aa iddarini. ..ee mana desam lo yetti paristhilo. ..pogadarani. ..nizaalu thelisthe meere chaalaa bhadapadaalsivasthundani....Aa Gandhi meeda chadivina padyaanni vupasamharinchukontaarani savinayamugu namaskaristhoo theliyajesthunnaanu...mee abhimaani. ..Dhanyavaadamulu. ..
@radhaprameelakommineni4603
@radhaprameelakommineni4603 Год назад
ధన్యవాదాలు గురువు గారికి
@chandrareddy9502
@chandrareddy9502 Год назад
🙏🙏🙏 to Narasimha Rao garoo!
@madhusudhanaraotadinada6208
🙏🏽🙏🏽🙏🏽vande mataram🙏🏽🙏🏽🙏🏽
@rammohanbhogaraju5767
@rammohanbhogaraju5767 Год назад
గురువు గారికి 🙏🙏🙏🙏
@sivakumar-qi3ot
@sivakumar-qi3ot Год назад
🙏🙏❤️❤️👌👌💗💗 Guruvugaari ki padabhi vandanaalu 🙏🙏🙏
@rongalaramalakshmi3460
@rongalaramalakshmi3460 Год назад
Sri gurubhyonamaha 🙏🙏🙏
@kilambisrinivas5995
@kilambisrinivas5995 Год назад
భారత్ మాతాకీ జై 🙏🚩
@anilkandulachowdarys2210
@anilkandulachowdarys2210 Год назад
💐🙏🏼🙏🏼🙏🏼💐
@MR-li3om
@MR-li3om Год назад
I am commenting this from USA, Dr Garikapti Garu excellent suggestion “One Telugu Word A Day on the Wall for New Generation” to retain our beautiful Telugu live. Very inspiring talk 💐🙏🏻👏🏻👏🏻👏🏻
@venkatasureshjetteboyina3495
గురువు గారికి నమస్కరములు
@vijayatadinada2366
@vijayatadinada2366 Год назад
గురువుగారికి నమస్కారం🙏 నేను మీకు అభిమానిని. మీరు చెప్పిన తెలుగును తప్పనిసరిగా మాట్లాడాలి అనే సిద్ధాంతాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ కేసిఆర్ గారు అమలుచేస్తూ ఒక చట్టాన్ని 2018 లో చేశారు. దాని ప్రకారం ప్రతి పాఠశాల లో 1 నుండి 10వ తరగతి వరకు తెలుగును బోధిస్తున్నారు. అంటే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన మాతృభాష తెలుగు కాని పిల్లలకు కూడా. ఈ చర్య నిజంగా ప్రశంసనీయం. మీ తదుపరి కార్యక్రమాలలో దీని గురించి మాట్లాడాలని ఒక తెలుగు అభిమానిగా, తెలుగు ఉపాధ్యాయురాలిగా కోరుకుంటున్నాను🙏🙏 మీలాంటి వారు ఈ సమాజంలో ఎంతో అవసరం. 🙏🙏
@durgambakanaka3944
@durgambakanaka3944 Год назад
Guruvu gariki paadaabhi vandanamulu
@sivaramakrishnatheerdhala3352
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లో తెలుగు కన్నా ఉర్దూ భాషకు ఎక్కువ ప్రాధాన్యత కనిపిస్తున్నది. హైదరాబాదు నగరంలో తెలుగు భాష కన్నా ఉర్దూ, ఆంగ్ల భాషలు ఎక్కువగా వాడుతున్నారు. ఎక్కువ మంది మంత్రులకు తెలుగు సరిగ్గా రాదు. అంతా కాలంగా పులగం.
@ranganayakulugolla2149
@ranganayakulugolla2149 Год назад
Very good speach
@kagitharameshbabu5412
@kagitharameshbabu5412 Год назад
Jai hind
@psiva3719
@psiva3719 Год назад
Guruvu gaariki paadaabi vandanamulu👏👏👏👏👏. Guruvu gariki abinamdanalu.
@srimannarayanapoluri5774
@srimannarayanapoluri5774 Год назад
jai bharat
@bhaskarpooricheerla8734
@bhaskarpooricheerla8734 Год назад
Ome namaha shivaya
@satishbabu1183
@satishbabu1183 Год назад
జై జగన్మాత 🙏
@devamani1742
@devamani1742 Год назад
G uruvu gariki padabhivandanalu
@smallesham9647
@smallesham9647 Год назад
Jai sri ram
@ymurthy2363
@ymurthy2363 Год назад
Dannyavadamulu.guruvugaru.🙏🙏🙏
@govindaprasadtulasi3810
@govindaprasadtulasi3810 Год назад
Avunu maname viswaguruvulam
@vijjjjjjjjjjay
@vijjjjjjjjjjay Год назад
We Telug people need person like Garikipati sir.
@vinaykumar5186
@vinaykumar5186 Год назад
Guruji meeru great person
@narsingtingilkar5622
@narsingtingilkar5622 Год назад
గురుగారు మాకు యోగవాసిస్తాం చెప్పండి.. మీరు చెప్తే వినాలనుంది గురిగారు.... దయచేసి చెప్పండి గుతుగారు...plzzz🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lakshmipvs2957
@lakshmipvs2957 Год назад
🙏🙏🙏🙏🙏
@sripadaramadevi8987
@sripadaramadevi8987 Год назад
💐🙏🙏🙏💐
@ratnasireeshasireesha402
@ratnasireeshasireesha402 Год назад
🙏🙏
@rangaswamy2131
@rangaswamy2131 Год назад
ఓం నమః శివాయ... 3/8/22
@devibodupu255
@devibodupu255 Год назад
Me lanti goppa vallu samajaniki chala avasaram
@VijayShankar-kr6km
@VijayShankar-kr6km Год назад
ఓం
@pgovindarajulu013
@pgovindarajulu013 Год назад
🙏🙏🙏👌
@valivetisrinivas5902
@valivetisrinivas5902 Год назад
🙏🙏🙏
@manjushay6643
@manjushay6643 Год назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@bommisettybrahmam8055
@bommisettybrahmam8055 Год назад
గురువు గారు మీ ప్రసంగం వింటే హిందువుని అని చాలా గర్వంగా ఉంటుంది కానీ గల్ఫ్ దేశాలలో మరి చీఫ్ గా చూస్తారు ఎందుకో అర్ధం కావట్లేదు
@sivareddaiahud8687
@sivareddaiahud8687 Год назад
🙏👍🙏
@anjanitirumalasetti4628
@anjanitirumalasetti4628 Год назад
Sorry guruvu garu meeku namaskaralu telugulo chepataniki phone lo telugu typing teliyaledu.Mee matalu naku amrutatulyalu. Meeku mee pandityaniki padabivandanalu.
@selfcare8504
@selfcare8504 Год назад
Shri matre namah om namo narayana Om namah shivaya Monna beeramguda lo garikapati gari pravachananni RU-vid lo pettagalarani ani naa prardhana Shri gurubhyo namah
@nandagiridhanamma3807
@nandagiridhanamma3807 Год назад
🙏🙏🙏👏👏
@suseeladevirao7091
@suseeladevirao7091 Год назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srimatkandadasalvapilla1045
@srimatkandadasalvapilla1045 7 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@thewill968
@thewill968 Год назад
Believe in Jesus Christ as your Lord and saviour for your salvation and good life Amen.
@sandeeppusarapu4763
@sandeeppusarapu4763 Год назад
Ok
@tarunrock2792
@tarunrock2792 Год назад
Bokka am kadhu
@nalinidubagunta8287
@nalinidubagunta8287 Год назад
,🙏🙏🙏🇮🇳🇮🇳
@harikrishna3128
@harikrishna3128 Год назад
ఏ దేశమేగినా ఎందు కాలెడినా ఏ పీఠమెక్కినా, ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలపరా నీ జాతి నిండు గౌరవము. ఏ పూర్వ పుణ్యమో, ఏ యోగ బలమో జనియించినాడ వీ స్వర్గఖండమున ఏ మంచిపూవులన్ ప్రేమించినావో నిను మోచె ఈ తల్లి కనక గర్భమున. లేదురా ఇటువంటి భూదేవి యెందూ లేరురా మనవంటి పౌరులింకెందు. సూర్యునీ వెలుతురుల్ సోకునందాక, ఓడలా ఝండాలు ఆడునందాక, అందాక గల ఈ అనంత భూతలిని మన భూమి వంటి చల్లని తల్లి లేదు పాడరా నీ వీర భావ భారతము.
@drajagopalchetty7223
@drajagopalchetty7223 Год назад
భ మాతృభాషను గురించి మమ
@sitaramar13
@sitaramar13 Год назад
Please give your opinion on kshudra poojaas and honour killings sir
@gouthamikanna8416
@gouthamikanna8416 Год назад
Never before
@royalindian001
@royalindian001 Год назад
Garikapati gaaru , kulam pedda daridram , mana jaathi intha daridram pattataniki ade karanam , ippudu college kurrallani choosthunte inka bhayam gaa undi , kula pitchi inka inka perigipotundi , mee lanti vaare edo okati alochana cheyyali.
@parshyakumar8488
@parshyakumar8488 Год назад
Jai garikapati
Далее
Never waste PASTA SAUCE @itsQCP
00:19
Просмотров 4,3 млн