@@satyamubethini6484 అవును విలు వీడియోస్ కోసం ఇలా అందరినీ భయపెట్టే పని లో వుంటున్నారు, అంతానికి , నాశనానికి తేడా తెలియట్లేదు. ఒక పురాతన గ్రంథంలో చదివేను భూమి కి ఇంకా 1 లక్ష 45 వేలా సం, ఉంది అంది అంతం అవ్వటానికి కాదు, అలాగే ఇంకొక ఏడు వేల సం లో అయస్కాంత క్షేత్రం దక్షణ దృవం ఉత్తరం , ఉత్తర ధ్రువం దక్షణం అవుతుంది అప్పుడు భూమి పైన మార్పులు చేర్పులు జరుగుతుంది. ప్రస్తుతం మనకు ఉన్న టెక్నాలజీ తో ఏటు వంటి ఉల్కా పాతం వచ్చిన దానిని ఆడుకునే సామర్థ్యం వుంది, ఇంకా భూమి పైన ప్రకృతి విపత్తులు మనకు మనమే సృష్టించుకుని నాశనం చేస్తున్నాం.