తులసి గారు మీ కామెంట్ చదివాను కాయ లైట్ వెయిట్ గా ఉంటేనే తయారైనట్లు అని చెప్పారు చాలామంది సప్తగిరి నర్సరీ వాళ్ళని కూడా కనుక్కొని మీకు కామెంట్ కి రిప్లై ఇస్తున్నాను మన కాయ లైట్ వెయిట్ గానే ఉన్నది
వినాయకచవితి పండగకి వచ్చేవి ఈ పంపరపనస కాయలు...అదొకరకమైన రుచి...అది మీ మాటలలో తెలుస్తుంది..మన చేతులతో పండించుకున్న పంట చూసిన, తిన్నా ఆ ఆనందమే వేరు...చాలాబాగుంది మీ ఇవాళ్టి హార్వెస్ట్.
Pabbara panasa inka peddaga avvali meeru early ga kosharu. Yellow color ki turn ayinappudu koyali. Appude light pink vastundi and sweet ga untundi chiru chedu undadu. When you are picking that time only I got upset why ಅಮ್ಮ picked so early Ani. Any how paper flowers, edinum flowers chala bagunnayi amma. Nice video.
మహాగ్రోలో మొక్కలు బానే పెరుగుతున్నాయండి కాకపోతే నేను ఇచ్చే లిక్విడ్ పోషకాలను కూడా ఇస్తున్నాను అవి వేసుకుంటే చాలా బాగుంది వాళ్ళ దగ్గర కూడా ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అమ్ముతున్నారు అది తీసుకుని వారానికి ఒక్క స్పూన్ వేసుకున్న మంచిదే అంటున్నారు ఒక్కసారి వాళ్ళకి కాల్ చేసి కనుక్కోండి మహాగ్రో సాయిలు బానే ఉన్నది