Тёмный

మన మూలతత్వం భాగం - 5 కుండలిని శక్తి, చక్రాలు, aura colors, personality and spiritual evolution 

కుండలినీ మార్గదర్శి
Просмотров 3,1 тыс.
50% 1

ఈ వీడియోలో నేను మన వొంట్లో చక్రాలకు, రంగులకు ఇంకా వ్యక్తిత్వానికి ఉన్న సంబంధం చెబుతున్నాను. ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఎటు వంటి వారు ఎటువంటి ఉపాసన చేయాలో చెప్పను.
Link to other parts in this series:
Part 1: • మన మూల తత్వం తెలుసుకొన...
Part 2: • మన మూలతత్వం భాగం - 2, ...
Part 3: • మన మూలతత్వం తెలుసుకొను...
Part 4 : • కుండలిని శక్తి, వ్యక్త...
Part 5: • మన మూలతత్వం భాగం - 5 క...
Part 6: • మన మూలతత్వం తెలుసుకొను...
Link to the video on sound transforming to forms:
• స్త్రీ శక్తి పురుష శక్...
ఎన్నేయాగ్రమ్ పరీక్షకు లింక్ (Free Enneagram Test Link):
www.eclecticene...
పైన ఇచ్చిన లింక్ ని సెర్చ్ ఇంజిన్లో కాపీ పేస్ట్ చెయ్యండి

Опубликовано:

 

12 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 26   
@d.sadevududsadevudu7271
@d.sadevududsadevudu7271 3 месяца назад
ఎలా ఎంత జ్ఞానం జ్ఞానులకు. కుండలి సిరీస్ ని అందించి చక్కగా వివరించినందుకు ఈ సిరీస్ ప్రపంచంలో జ్ఞానులకు ఎంతగానో ఉపయోగపడుతుంది శైలజ నీకు నా ఆత్మా బి వందనాలు చెల్లించుకున్నారు
@krishnavenip5878
@krishnavenip5878 4 месяца назад
నిజంగా అనుభవం గా ఉంది
@laxmaiahpalli8730
@laxmaiahpalli8730 6 месяцев назад
Chala viluvaina samacharam chepparu madam. Thanks.
@radhamohan5131
@radhamohan5131 11 месяцев назад
Wow..right video at right time,em chustunna purple colour vastundhi entidhi anukuntunna.i saw ur video amma,so informative nd useful ❤❤
@tasneemfazlulla4353
@tasneemfazlulla4353 6 месяцев назад
Thanks mam exlent wonderful very nice 🙏🙏🙏maaku guruvu gaaru leru meere anni cheppa vachhu kada
@eswarrao6946
@eswarrao6946 9 месяцев назад
Om Sri Gurubhyonamah ❤ Dhanyavaadaalu Gurujii ❤ YOGA Guruvu Visaakhapatnam ESWAR
@VenuGopal-vp6hn
@VenuGopal-vp6hn Год назад
Amma very valuable information and mi experiences share chesinanduku dhanya vaadamulu 🙏🙏🙏👍👍👍
@VIJAYAAMMALU
@VIJAYAAMMALU 10 месяцев назад
చాలా బాగా వివరించారు. థాంక్స్ అమ్మా
@santhoshkumarkodakandla9428
Great content and explanation madam...thank you so much..🙏🙏🙏
@Sri-yb4jo
@Sri-yb4jo 3 месяца назад
ఎప్పుడూ నేను మెడిటేషన్ స్టార్ట్ చేసిన , న focus two eye brows మధ్య పెడతాను ఎప్పుడు వెంటనే violet colour కనబడుతుంది .....deep violet colour కనబడుతుంది....why ??? Enneagram test chesanu , ఒక్కోసారి ఒక్కోరకంగా వచ్చింది .....please tell madam
@dharanijanimmagadda9200
@dharanijanimmagadda9200 Год назад
🙏
@Bhagyalaxmi-iy4od
@Bhagyalaxmi-iy4od Год назад
🙏 Sailaja bevine ma , alochana - spandana Shakthi , Yogi alochana - spandana Shakthi veelunte dayachese deenegurunchi vevarinchandi amma , lateinasaramma , telugulorayandiamma ,Mee videolu ,Mee replays labhinchatam maa lucky amma 🙏❤️ ,Mee padalaku namaskaram 🙏🙏devine ma.
@కుండలినీమార్గదర్శి
మామూలు ఆలోచనలు అహంకారం ఇంకా వ్యక్తిత్వం నుండి మన సంస్కారాలు వాసనలు బట్టి వస్తాయి... ఇలాంటి ఆలోచనలు మనిషిని భయం, బాధ, కోరికలు etc. లో కట్టిపడేస్తాయి... మామూలు మనుష్యులు ఇలానే ఆలోచిస్తారు.... ఇలా ఉన్నంత కాలం కర్మలోంచి బైట పడలేరు. శరీరం లో స్పందన అనుభవం లోకి రానంత తక్కువ ఉంటుంది. జ్ఞానవంతులు బుద్ధిని వాడి విచక్షణతో బ్రతికి అహంకారాంలోంచి బైట పడే ప్రయత్నం చేస్తారు. అప్పుడు అహంకారాపూరీత ఆలోచనలు తగ్గి స్పందన పెరగటం మొదలు అవుతుంది. కుండలిని శక్తి ఆజ్ఞ చక్రం చేరాక క్రమేపి స్పందన ఇంకా పెరిగి ఆలోచనలు తగ్గిపోతాయి... కేవలం బుద్ధి, సూక్ష్మ బుద్ధి జ్ఞానానికి సంబంధించిన ఆలోచనలే ఉంటాయి... ఇది యోగులకు ఉండే ఆలోచనా రహిత స్థితిలో..... ఇక్కడ స్పందన చాలా ఎక్కువ ఉంటుంది.... ఎంతంటే...మొత్తము మెదడు, గుండె ఇంకా దేహము ఆధ్యాత్మిక నిర్మాణం మారి సిద్ధులు వచ్చేంత స్పందన... ఒక దశ తరువాత స్పందనకి ఆవలి వైపు వెళ్తారు సమాధి స్థితుల్లో.... మీకు నాకు వీడియోస్ నచ్చినందుకు సంతోషం
@Bhagyalaxmi-iy4od
@Bhagyalaxmi-iy4od Год назад
@@కుండలినీమార్గదర్శి 🙏devine ma ,thank you for giving reply ma🙏🙏❤️
@VenuGopal-vp6hn
@VenuGopal-vp6hn Год назад
And Naku ekkuva digestion related problems vastunai kabatti Naku manipura chakra activate avvabotundi ani anukovacha amma??
@కుండలినీమార్గదర్శి
Apana vayu inkaa udana vayu disalu maari pravahisthunnayi... Andhuke kadupu sambandhinchina samasyalu vasthaayi..... Idhi pranothana ki mundhu ee samasya ekkuva untundhi
@Bhagyalaxmi-iy4od
@Bhagyalaxmi-iy4od Год назад
🙏 devine ma ,chala valuable information amma 🙏 ,Naku idivaraku neckslowga move avutu naralo 2 secds. Light pain vache taggrde.malle morning 2 secds.pain .ala 1 to 2 hours per day jaregadi. hands,legs kuda agi agi movements jarigavi.ippudu neck 3 hours same paina cheppinatte move avutundi , hands , legslo kuda chalanalu vastuntay , kothaga chalanalu(hands,legs neck ) jarugutunnapudu seethali pranayamam (nalika madatha petti force ga 3 times gali vadulutundi) ade jarugutundi amma.movements pranayamam combined ga jarugutundi amma repeat avutu .edametamma.telugulo rayandi (reply)amma,idivaraku chakkaga rasaru amma. Mee padalaku namaskaram amma🙏
@కుండలినీమార్గదర్శి
మీరు చెప్పిన దానిని బట్టి నాకు అర్ధం అయింది ఏమిటి అంటే.... మీ విశుద్ధి చక్రం ఉద్ధిపన చెందుతోంది... మెడలోని థైరాయిడ్ గ్రాంతికి ఎడమ కాలికి సంభందం ఉంటుంది... రెండు చేతులతో కూడా సంబంధం ఉంటుంది... అందు మూలంగా మీకు ప్రాణ కథలికలు అనుభవం లోకి వస్తున్నాయి... అదంట అదే మీకు ప్రాణాయామం అవుతోంది అంటే అది కుండలిని క్రియ... బహుశా అనతి కాలం లోనే మీకు ప్రానోత్తన జరగ వచ్చు శ్రీ మాత్రే నమః
@Bhagyalaxmi-iy4od
@Bhagyalaxmi-iy4od Год назад
@@కుండలినీమార్గదర్శి many many thanks for giving me reply amma.🙏🙏❤️😃 , uddipana ante activatea amma.
@కుండలినీమార్గదర్శి
Avunu... Uddhipana ante activation
@Bhagyalaxmi-iy4od
@Bhagyalaxmi-iy4od Год назад
@@కుండలినీమార్గదర్శి 🙏🙏 devine ma
@Bhagyalaxmi-iy4od
@Bhagyalaxmi-iy4od Год назад
🙏 devine ma , amma Naku visuddi cleansing jarugutundi, 80 persant ayinatludi , idivaraku kundalini shakti spinelo kindanunci start aye light pain to gontuvaraku vachedi,appudu neck slightga begenchenatlu ayyedi 2,3 times ,kidaku vellade spine errect ayyedi ,konnesarlu sukshmamga vachedi paiki gonthu slightga begenchenatlu ayyedi, repeatedga ala jarugutuneundi amma , epudu nadum kinda balamga kadulutu baruvuga koddiga paiki vachhe ventane kindaku velutundi appudu spine sticklaga avutundi, appudu kadupu lopaliki avutundi amma , konnesarlu neck begenchenatlu avutundi , today 10 times jaregindi.adi kundalini shaktia amma , edameto taletam ladu , chepparamma, mare visuddi clenceing konchamundi.neck nadullo pain ladu.taggepoyindi.edo chennaga kandamukkalu tesastundi ,visuddi cleansing ante neck different angles lo moving amma Naku. Edemetamma🙏🙏nadum kinda nunche baruvuga lechedi emetamma🙏🙏. Legs hands moving, pranayamam ade jarugutundi amma . Amma telugulo reply ivvadamma 🙏
@కుండలినీమార్గదర్శి
గొంతులో అడ్డు ఉంటుంది... దాన్ని కుండాలిని ప్రాణ తీయాలి.... అది తొలగించనంత వరకు ప్రాణ పైకి వెళ్ళలేదు.... మెడ క్రింద భాగంలో నాడులు శుభ్రం అయ్యే వరకు ఆ గొంతులో అడ్డు తొలగదు... కుండాలిని శక్తి పైకి వెళ్ళినప్పుడు అనుభవాలు నేనూ నా కొత్త వీడియోలో పెట్టాను చూడండి..... మీకు క్రియలు జరుగుతున్నాయి
@Bhagyalaxmi-iy4od
@Bhagyalaxmi-iy4od Год назад
@@కుండలినీమార్గదర్శి🙏🙏thank you very much amma reply icchinanduku🙏🙏,veelunte video link pettandi amma,Mee videolu Anne chustuntanu ,ea vidiono amma 🙏❤️🙏
@కుండలినీమార్గదర్శి
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-yKE2VnCv1SE.html
@Bhagyalaxmi-iy4od
@Bhagyalaxmi-iy4od Год назад
@@కుండలినీమార్గదర్శి thank you very much amma 🙏🙏❤️
Далее
НЕВОЗМОЖНЫЙ ЭКСПЕРИМЕНТ
00:39
Просмотров 67 тыс.
ДЖЕФ  ЕЩЕ ПОМОГАЕТ!
09:37
Просмотров 271 тыс.
The 9 Enneagram Personality Types Explained - Ian Cron
25:25