మహేష్ నమస్కారం కొత్త లారీ యొక్క పనులు మంచి వీడియోలు తో చూపిస్తున్నందుకు నా అభినందన లారీ పేర్లలో నాది ఒక చిన్న సూచన మొదటి లారీ రాముడు అయితే అతని భక్తుడు రెండవ లారీ పేరు రామభక్త హనుమంతుడు కావాలి కాబట్టి భీముడికి బదులు, శ్రీరాముడి వల్లే హనుమంతుడి యొక్క భక్తి లోకానికి తెలిసేలా చేశాడు. శ్రీరాముడి వెంట హనుమంతుడు ఎప్పుడూ తోడుగా ఉండాలని రెండవ లారికి వాయు పుత్రుడైన హనుమంతుడి పేరు పెట్టాలని వినిపిస్తున్న.
హాయ్ మహేష్ యదన్న గారు ఎలా ఉన్నారు లారీ పెయింటింగ్ వర్క్ సూపర్ డైజెయిన్ నెస్ట్ లెవెల్లో ఉంది లారీ గిఫ్ట్ సూపర్ ఆ అబ్బాయికి కి ధన్యవాదాలు మంచిగా తయారు చేశాడు థాంక్యూ సో much ❤❤❤❤❤❤ జై ట్రక్ డ్రైవర్స్❤❤❤❤❤❤
Jali nundi water lopaliki leak ayyi vasthadi. At least dust aina perukuntadi. If you have air pressure then you can clean it. Better to remove it and place a glass instead of mesh. 16:33
Chala galiz ga chiller ga undhi bro, ahh red color matram galizz undhi nee phatha bandi matram super but edhi matram baledhu brown color vepiyyu adhe best
Add blue box lo buckets padkunda pyna hooks pettinchu bro chala sarlu box lo padipoye addblue potundi kada bucket kaldakuda selfs la kadlaakuda iron rods manuala ga pettukonla pettinchu bro
Mundhu tyres ku right side , lift side tyres buradha padakunda mudguards rekulu pytinuchu life side buradha pati wiring motham damage avuthudhi roju complaints vasthunaye show room break downs
1:50 anna golusulaku batta kutiyu anna sound rakunda 🤗💥💖💖 cabin motham red kakunda kinda red unte bagundu motham red ante kottinatu kanipistundhi anna bane undhi color kani Baga kanipistundhi kottinattu☺️
Paint hu bhagaldhu patha bandiki hey color hundho hadhe color petinchu hapude bandi guruthu hutundhi halage cabin side glass hantha jali petinchu malli secret locker petinchu cabin la dhani vedio lo petaku
Hi mahesh అంతా మంచిగా చేయూంచు కుంటునందుకు సీఫ్టీ చాలాముఖ్యం సైడ్ హైట్ ఫ్రెమ్ లేకపోతే అస్సలు మనకుసేఫ్టీ లేదు నాకు 15 రోజులముందు ధాన్యం మూటలు లారీ పైనుండి కాళ్ల మీద పడి 4వేళ్ళు క్రెక్ అయి సర్జరీ చేయూంచుకోవలశివచ్చినది కావున ఎవ్వరికి ఈ పరిస్థితి రాకూడదు మన మోటార్ లోవృత్తి చేసే మిత్రులారా జాగ్రత్తగా ఉండవలేనని ప్రార్ధన
💐🙏😷🤝HI BROTHER SUPER VIDEO BROTHER AND YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS BROTHERS YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND RU-vid VIDEOS AND MANA COOKING CHANNEL VIDEOS AND MANA TRUCK BLOCKS VIDEOS AND NEW TRUCK BLOCKS VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS 🙏😷🤝