Тёмный

మన హైదరాబాద్.. చుట్టుముట్టేసా... Hyderabad Vlogs || Bangkok Pilla 

Bangkok Pilla
Подписаться 3,5 млн
Просмотров 1,4 млн
50% 1

మన హైదరాబాద్.. చుట్టుముట్టేసా... Hyderabad Vlogs || Bangkok Pilla
#BangkokPilla #TeluguVlogs #HydearabadVlog
Our Other Videos 👇👇
సరదాగా వెళితే Surprise ఇచ్చారు.. - • సరదాగా వెళితే Surprise...
నగల షాపింగ్....!!! || Jewellery Shopping - • నగల షాపింగ్....!!! || ...
Exploring Vizianagaram Sri Ramanarayanam Temple - • మన ఆంధ్ర అయోధ్య...| Ex...
నేను Bigg Boss కి..? - • నేను Bigg Boss కి..? B...
బ్యాంకాక్ సముద్రంలో దీవులకు - • బ్యాంకాక్ సముద్రంలో దీ...
ఆత్మల కోసం కట్టిన ఇల్లు - • ఆత్మల కోసం కట్టిన ఇల్ల...
Home Tour Video - • Bangkok Pilla Home Tour
For more videos from Bangkok Pilla 👇👇👇
బ్యాంకాక్ తెచ్చిన పెట్టెలు.. - • ఇండియా నుండి బ్యాంకాక్...
గంధవరం జాతర.. బొమ్మ తిరుగుడు.. - • గంధవరం జాతర.. బొమ్మ తి...
అమ్మమ్మ గారి ఊర్లో.. చిన్ననాటి జ్ఞాపకాలు.. - • అమ్మమ్మ గారి ఊర్లో.. చ...
శాంతినివాసం పిల్లలతో.. - • శాంతినివాసం పిల్లలతో.....
శాంతినివాసం పిల్లల కోసం.. - • శాంతినివాసం పిల్లల కోస...
Schools in Bangkok - • బ్యాంకాక్ లో స్కూల్ ఫీ...
Rental Bikes in Pattaya - • Risk చేసాం.. Police కి...
Pattaya Tiger Park - • పెద్దపులితో బ్యాంకాక్ ...
1 Million Celebrations.. - • Thank you.. ఇంతకు మించ...
Traveling from Bangkok to Pattaya - • Traveling from Bangkok...
బ్యాంకాక్ పెంపుడు జంతువుల సంత.. - • బ్యాంకాక్ పెంపుడు జంతు...
Indian Food in Bangkok - • బ్యాంకాక్ లో మన ఫుడ్ ద...
పెళ్ళిరోజు షాపింగ్.. - • పెళ్ళిరోజు షాపింగ్.. |...
Bangkokలో బంగారు నిధి.. - • Bangkokలో బంగారు నిధి....
Unboxing Silver Play Button - • అమెరికా నుండి వెండి ఫల...
మా బుడ్డిదాని పుట్టినరోజు.. - • మా బుడ్డిదాని పుట్టినర...
Sankranti in Bangkok - • బ్యాంకాక్ లో ముగ్గులు....
Bangkok lo Bhogi - • భోగి పండ్ల కోసం మార్కె...
Bangkok Pilla Home Tour - • Bangkok Pilla Home Tour
New Year Celebrations in Bangkok ▶ • ప్లాన్ మొత్తం తుస్ అయ్...
Life journey of Bangkok pilla ▶ • Life Journey of Bangko...
Chit Chat with Naa Anveshana ▶ • Funny Chit Chat with N...
బ్యాంకాక్ లో కరోనా.. ▶ • బ్యాంకాక్ లో కరోనా.. చ...
Christmas Celebrations in Bangkok ▶ • Christmas Celebrations...
బ్యాంకాక్ లో తెలుగు వారి సందడి.. ▶ • బ్యాంకాక్ లో తెలుగు వా...
Thanks giving Event in Bangkok ▶ • Funny games @Thanks gi...
మన చానెల్ కి అవార్డు ▶ • మన చానెల్ కి అవార్డు వ...
వీసా లేకుండా బ్యాంకాక్ వెళ్లడం ఎలా..? ▶ • వీసా లేకుండా బ్యాంకాక్...
India to Bangkok Flight Journey Part #1 ▶ • బ్యాంకాక్ వెళ్దాం రండి...
Boat Ride in Bangkok ▶ • Boat Ride in Bangkok |...
For More Interesting Video Please Subscribe 📌 Bangkok Pilla
Thanks and Regards
Bangkok Pilla ( Sravani )

Опубликовано:

 

28 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,8 тыс.   
@Nagaraju_Kudurla
@Nagaraju_Kudurla Год назад
Great కెసిఆర్ ❤, KTR hardworking ❤ , చూపించినందుకు తెలంగాణ ప్రజల తరుపున ప్రత్యేక ధన్యవాదాలు 🙏
@wingg0
@wingg0 Год назад
హైదరాబాద్ ఇపుడు ఒక అద్భుతమైన అందమయిన మహా నగరం జీవనోపాధికోసం ఎందరు వచ్చినా అక్కున చేర్చుకునే సుందర వనం...❤ వీడియో టేకింగ్, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్, హైదరాబాద్ సిటీ ని కొత్తకోణం లో చూపించారు , సూపర్ 🌹👌👍
@Venkannababu369
@Venkannababu369 Год назад
Hi
@maheshjanasena143
@maheshjanasena143 Год назад
Thank you sister మా మన తెలంగాణ సంస్కృతిని ప్రపంచానికి మీ కళ్ళతో చూపించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు అక్క
@KarthiS95
@KarthiS95 Год назад
​@@srikar5418may be she requested to gvt to do the video about the state...
@harisodari8919
@harisodari8919 Год назад
😂😂😂😂😂
@venkateshvardhan5514
@venkateshvardhan5514 Год назад
Jai KCR❤ Actor Rajinikanth... Actress Laya... And now RU-vid star Bangkok Pilla.... feels great to be Hyderabadi...
@pavanmudhiraj4537
@pavanmudhiraj4537 Год назад
👌
@nakshtra3973
@nakshtra3973 Год назад
మీ వీడియో దయ వల్ల మా ఆంధ్రప్రదేశ్ వాళ్లకి లేనిది, తెలంగాణ కి ఉన్నది ఏంటో అర్ధం అయ్యింది. Devolopment.
@venkataraovillegelover
@venkataraovillegelover Год назад
మీకు కాగ్రీస్ పెట్టిన బిక్ష
@SivaTeja-hr3bp
@SivaTeja-hr3bp Год назад
Correct ga cheppav bro
@venkataraovillegelover
@venkataraovillegelover Год назад
ఏపుడు పక్కవారిని చులకంగచూడకు
@sambasivarao4958
@sambasivarao4958 Год назад
Edichava
@venkataraovillegelover
@venkataraovillegelover Год назад
లీదు జాలేస్తోంది
@vishwaksena8583
@vishwaksena8583 Год назад
నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్న దాశరథి కృష్ణమాచార్య గారి మాటలు నిజమవుతున్నాయి , బ్యాంకాక్ పిల్ల హైదరాబాద్ పిల్లగ మారి హైదరాబాద్ నీ చూపించినందుకు ధన్యవాదాలు 🙏🙏
@pullurimahesh7487
@pullurimahesh7487 Год назад
జోహార్ తెలంగాణ అమరవీరులకు జోహార్లు 🙏🙏🙏జై kcr, జై ktr, జై తెలంగాణ, welcome to Hyderabad mam 💐💐💐
@Rathan007
@Rathan007 Год назад
Warangal kuda ravalsindi @bangkokpilla❤
@ramakrishnamodumpuram
@ramakrishnamodumpuram Год назад
మీ వీడియోస్ అన్నింటిలో కెల్ల అత్యంత అధ్బుతమైన వీడియో ఇది. నిజంగా మీరు యూట్యూబ్ రాజమౌళి లాగా చాలా గొప్పగా ఎడిట్ చేసారు.
@Anonymous-ys9kw
@Anonymous-ys9kw Год назад
edited by trs party
@bachalakuripraveen1091
@bachalakuripraveen1091 Год назад
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ గారు గురించి చాలా చక్కగా చెప్పిందుకు మీకు ధన్యవాదాలు భారతీయ మహిళలకు పురుష సమాజంలో పాటు సమాన హక్కులు కల్పించిన ఘనత ఒక్క అంబేడ్కర్ గారికి మాత్రమే చెందుంతుది
@pavan7647
@pavan7647 Год назад
Chala manchiga chupincharu Hyderabad ni. Appreciate your efforts to show the beauty of our historic city. Have a nice one. ❤
@muralisarma306
@muralisarma306 Год назад
❤❤❤ అభినందనలు అండి బాగా చూపించారు హైదరాబాద్.💐💐💐👏👏👏 కొందరు ఆంధ్ర ప్రజలు ఈ వీడియో చూసి బుద్ధి తెచ్చుకోవాలి. అభివృద్ధి చేసే బాబు గారిని కాదని అప్పులు చేసి డబ్బులు పంచే ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. ఏమ్ కోల్పోయారు ఈ 5 ఏళ్లలో ఆంధ్ర ప్రజలు తెలుసుకోవాలి ఇప్పటికీ అయినా.
@candlearts2948
@candlearts2948 Год назад
bokka babu matram yem devlop chesadu aa okka KIA tappa yemi ledhu motham dolla edharu waste ani prove chesaru KTR tho yevaru compare chylemu
@kkkrock2315
@kkkrock2315 Год назад
Chesindi kcr mee andhra babu kaadu
@SriniSrini-j7k
@SriniSrini-j7k Год назад
@muralisarma306 Ikkada madyalo bolli gaaadi sangathi enduku...... 2014-2019 varaku ichina time lo em chesadu CBN ??? opportunity icharu prajalu.......appudu motham dochukoni ippudu dramalu aaaduthunnaru
@muralisarma306
@muralisarma306 Год назад
@@SriniSrini-j7k సేకరణ GV Murali సుజలాం సుఫలామ్ మా తెలుగుదేశం విజయోస్తు విజయోస్తు శుభమస్తు నిత్యం ✌️✌️💪 దుర్గమ్మ వారధి చూసావు.. కియా కార్ చూశావ్.... హీరో బైక్ చూశావ్.... అపోలో టైర్ చూశావ్.... గమెసా గాలి టర్బైన్ చూశావ్... మెడ్‌టెక్ కిట్స్ చూశావ్... 70%పోలవరం డాం చూశావ్... 10రెట్లు పెరిగిన పెన్షణ్ చూశావ్... పరుగులు పెట్టిన రాజధాని పనులు చూసావ్... హైకోర్ట్ చూసావ్... సచివాలయం చూసావ్... ఇసుజు ట్రక్ లు చూశావ్... జయోమి పోన్ చూశావ్... Hcl చూసావు.. మిల్లెన్నియం టవర్స్ చూసావ్/// పట్టిసీమ చూసావ్/// 850000 డబుల్ బెడ్రూం ఇళ్ళుచూశావ్.. సందులేకుండా సిమెంటురోడ్లు చూశావ్... కోతలేని కరెంటు చూశావ్... కర్నూల్ వెయ్యి మెగావాట్ల సోలార్ పార్క్ చూసావ్/// కడప సోలార్ పార్క్ చూసావ్// Cadbury చిత్తూరు ప్లాంట్ చోసావ్// ఆసియన్ పెయింట్స్ విశాఖ ప్లాంట్ చూసావు/ కెల్లోగ్స్ శ్రీ సిటీ ప్లాంట్ చూసావ్ పెప్సీ శ్రీ సిటీ ప్లాంట్ చోసావ్ కాల్గాటే Dixon micromax Celkon plant లు చూసావు సన్నీ opotech ప్లాంట్ చూసావు యోకహోమ టైర్స్ mou చూసావు కడప కర్నూలు airport లు చూసావు లాబాల్లో ఉన్న ఆర్ టి సి చూశావ్... కృష్ణ గోదావరి లా కి కళ కళ లాడు తూ నిత్య హారతులు చోశావ్.. ప్రతి మతం పండుగ కి కానుకలు చూసావు.. 5 రూపాయల కే పేద వాడి కడుపు నింపిన అన్నా క్యాంటీన్ చూసావు.. పేద హిందూ లా కి గుడులు యాత్ర చేయించే దివ్య దర్శనం చూసావు.. విశాఖ లో ఆసియా లో న్ అతి పెద్ద నీటి లో తేలి యాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ చూసావు.. అశోక్ లీలండ్ ప్లాంట్ చూసావు లుల్లూ అదని గ్రూప్ asian pulp Franklin Templeton company లా తో mou lu చూసావు(ఇప్పుడు రద్దు/కంపనీ లే వెనక్కు పోయాయి) సుమారు 40000 ప్రభుత్వ ఉద్యోగాలు 5,60,000 ప్రైవేట్ ఉద్యోగాలు కల్పించిన ఘనత టీడీపీ ప్రభుత్వానిదే 5 ఏళ్ల లో విభాజిత ఆంధ్ర రెవెన్యూ లోటు కష్టాలు ఎన్నో ఉన్నా.. రైతు రుణ మాఫీ డ్వాక్రా రుణ మాఫీ 60-75% చేసింది చూసావు విభాజిత రాష్ట్రం కష్టాల లో.. ప్రతి నెల 1వ తారీకు పెన్షన్ లు జీతాలు ఇచ్చి 43% ఫిట్మెంట్ Govt employees కి 5 డే వీక్ ప్రత్యేక రైలు హైదరాబాద్ నుంచి వేసి సౌకర్యాలు కల్పించింది CBN గారు టీడీపీ ప్రభుత్వం. సంపద సృష్టి అభివృద్ధి సంక్షేమం సమ పాళ్ళలో నడిపించే ఏకైక ప్రజా నాయకుడు సేవకుడు లెజెండ్ CBN గారు మాత్రమే. పార్టీ టీడీపీ మాత్రమే. ✌️✌️✌️🚴🚴🚴💪💪 వీటి అన్నిటికీ ఆధారాలు ఉన్నాయి. ఒక్కటి కూడా అవాస్తవం లేదు. ఎవరయినా అడగవచ్చు.💪💪✌️✌️🚴🚴 ఇప్పుడు ఏమి చూస్తున్నావ్ ఆంధ్రుడా ? ఇప్పుడు ఏం చూస్తున్నాం అంటే 😂😂 "ఇస్తినమ్మ వాయినం పుచ్చుకుంటూ వాయినం""
@kajashaak
@kajashaak Год назад
Babu అంత Devolep Chesadu అని తెలంగానాలో anodu bro తరిమి తరిమి tantaru😂😂
@KrishnaKumari-pg7tt
@KrishnaKumari-pg7tt Год назад
హైదరాబాదులోని ప్లేసులన్నీ చాలా బాగా చూపించారు శ్రావణి గారు
@kandukurisrinivas5262
@kandukurisrinivas5262 Год назад
Super hydreabad గురుంచి మంచిగా చేపినారు మా తెలంగాణ devolopment ఎలాఉన్నాది థాంకు madam
@SriniSrini-j7k
@SriniSrini-j7k Год назад
Jai Telangana... Jai KCR....Thank you for showing the developments happened in hyderabad.
@Ravirocking88
@Ravirocking88 Год назад
Cameraman ku thanks chepu..
@kallepallisai3095
@kallepallisai3095 Год назад
​@@Ravirocking88😂
@pullurimahesh7487
@pullurimahesh7487 Год назад
జై kcr, జై ktr జై తెలంగాణ
@veerunaidus3190
@veerunaidus3190 Год назад
That is kcr and ktr their development and performance will speak with in 9yrs of govt 2024 loading again for Hatrick
@nagalaxmiThota-uy9xq
@nagalaxmiThota-uy9xq Год назад
Editing is gonna be highlight akka and also views are in next level 😍👌
@warriortruth
@warriortruth Год назад
It’s sponsored by KTR and co. Realize that.
@nagalaxmiThota-uy9xq
@nagalaxmiThota-uy9xq Год назад
I now that and the video editing is super
@sravanvsk
@sravanvsk Год назад
Excellent editing Great drone shots Good running commentary Overall best video in your channel Hope we'll see more videos like this. If you agree like this comment
@ShivaiahcharyMahesvaram
@ShivaiahcharyMahesvaram Год назад
అక్క మా తెలంగాణ యాసలో ఒక్క వీడియో చేస్తే చూడాలని వున్నది 👌👌👌
@BangkokPilla
@BangkokPilla Год назад
Raadhu amma
@sreedharsandiri
@sreedharsandiri Год назад
మీరు వీడియో చివరలో వీడియో మేకింగ్ కష్టాలు, ఆ మేకింగ్లో తడబడ్డా సిచువేషన్, కొన్ని సెకండ్ల చూపించండి చూడ్డానికి సరదాగా ఉంటుంది.. హైదరాబాదులో ఉన్న నేను ఇంత హైదరాబాదు చూడలేదు చాలా బాగా చూపించారు...🎉😊
@BangkokPilla
@BangkokPilla Год назад
Haha alage andi next time try cheddham
@rkshyderrks
@rkshyderrks Год назад
Nice video …Thumbnail బావుంది ...అంబెడ్కర్ భారీ విగ్రహం , పెద్ద సెక్రటరియేట్ , అమర వీరుల దీపం అన్నీ బావున్నాయి ...
@sweetmemoriesSR
@sweetmemoriesSR Год назад
Mali sari please cover steel bridge(Nayani Narasimha Reddy) which was recently inaugurated by KTR, please cover that too madam..the view point from RTC x roads location from top of steel bridge will be mesmerizing ❤....every location we can see,also its length is 2.6km(longest steel bridge in south india) and avoids 5 traffic signals, many benifits for public crossing there.
@praveenpodiyam4212
@praveenpodiyam4212 Год назад
Drone shots bagunnayi sister.... Inkaa editing super👌👌👌........ 😍 Nice video.....
@ShyamalaGodishala
@ShyamalaGodishala Год назад
Drone shots super akka ❤Editing vere Level❤
@narayanayekkanti8428
@narayanayekkanti8428 Год назад
హాయ్ మీ వీడియో చాలా బాగుంది మీ వల్ల హైదరాబాద్ రాని వాళ్ళకి చూసే అవకాశం బాగుంది చాలా అంటే చాలా బాగుంది థాంక్యూ బాగా చూపించారు స్వయంగా మేమే చూసినట్టు థాంక్యూ థాంక్యూ అక్క
@iamneela
@iamneela Год назад
Wow.. great work all together. Kudos to camera and editing team. this is version 2.0 of Hyderabad.
@veni997
@veni997 Год назад
Super video mam Movie feeling vachindi Mee video chusthunantha sepu really enjoyed.
@KARTHIKB-x1o
@KARTHIKB-x1o Год назад
యాదాద్రి వీడియో కావాలన్న వాళ్ళు లాఇక చేయండీ.
@BangkokPilla
@BangkokPilla Год назад
try chesta
@ShivaPrasad_7
@ShivaPrasad_7 Год назад
Please shoot yadadri Temple
@errollapradeep
@errollapradeep Год назад
యాదాద్రి కి నిన్ననే వెళ్లిన ఇండియా లో నే ఇదే పెద్ద హిందూ 🦁టెంపుల అన్నట్టు ఉంది full crowd వచ్చారు అ పబ్లిక్ నీ చూసి పిచ్చి లేచి పోయింది 💪🎉🔥🦁
@errollapradeep
@errollapradeep Год назад
​@@BangkokPillaచేయండి hyd నుండి 70 కిలోమీటర్లు ఉంట్టుంది 👍
@Ismartaruna
@Ismartaruna Год назад
Adbhutamina video andi, hyderabad lo undi memu ippativaraku chudani places baga chupicheru... Telangana and andhrapradesh tourism dept meku runapadipoyinatlunaru, anta baga chupistunaru
@krishnakrishnareddy8961
@krishnakrishnareddy8961 Год назад
మా ఏపీలో చేపోకోనీకి ఎమీ లేదు 😢😢😢 అసలు డెవలప్ అంటే మా నాయకులకు వాళ్ళ ఆస్తులు కూలబెట్టుకోవడం మాత్రమే సరి పోతుంది 😢😢😢😢😢
@srikanthgoud1290
@srikanthgoud1290 Год назад
Inka Hyderabad lo chudalasina places chala unnayi
@jyothichenikala2923
@jyothichenikala2923 Год назад
Asalu vd superb akka nejam .....effects kani,editing kani chala baga chupincharu.....ma papa ki meru antey chaala estam 6yrs thanaki school nunchi ragane me videos chusthadi.....me channel name bangkok pilla aeitey thanu kuda channel pedathanu pedda aeinaka banglore brinda sri ani cheputhundi ma house walls meda bangkok pilla ani motham rasesindi....
@shivagoud8446
@shivagoud8446 Год назад
అక్క తెలంగాణ అమరుల స్మారకస్తుపం చాల చాల బాగా చూపించారు దాన్యవాధలు
@kunigirisravani4554
@kunigirisravani4554 Год назад
Chala baga chupincharu akka hyderabad ni superrr Video editing kuda chala bagundi meere chesara akka editing Nice akka
@mrexotics5409
@mrexotics5409 Год назад
Thank you for exploring the TELANGANA STATE...thank you so much
@kranthicreativestudio7685
@kranthicreativestudio7685 Год назад
Only 20% Hyd tour completed😊 Good Job..
@AG.CREATIONS22
@AG.CREATIONS22 Год назад
ఎన్నో ఉద్యమాలు చేసి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ లో development అంటే మీకు కనిపించేది పెద్ద పెద్ద కట్టడాలు రోడ్లు ఇవి మాత్రమే కానీ ఇంకా తెలంగాణ లో పేద మధ్య తరగతి కుటుంబాలు అలాగే ఉన్నాయి కేవలం నాయకులు మాత్రమే devolop అయ్యారు. రాజకీయాల పేరుతో కోట్లు సంపాదిస్తున్నారు ప్రజలకు ఉచితాలతో సోమరిపోతులను చేస్తున్నారు,మద్యం తెలంగాణలో ఏరులై పారుతుంది ఇది బయటపడని నిజం నిజం జై తెలగాణ జై హింద్
@sweetmemoriesSR
@sweetmemoriesSR Год назад
Nice presentation of Hyderabad especially drown views are superb, moreever night view will be extreme good with lightings 🎆 . Great efforts mam🎉👍 ..
@R.Brahmachary207
@R.Brahmachary207 Год назад
మా హైదరాబాద్ వచ్చి మేము చూసిన దాని కన్నా మీరు చాలా బాగా అందంగా చూపించారు బ్యాంకాక్ చెల్లెమ్మా
@krish6387
@krish6387 Год назад
సూపర్ గా వీడియో కవరేజ్ చేశారు శ్రావణి గారు చాలా హైదరాబాద్ nu ప్రపంచం అందరికీ
@AjayKumar-vh5tg
@AjayKumar-vh5tg Год назад
Camera angles superb akka ❤
@durgaprasadkontalatiktokst8168
Meru HYDERABAD..GURINCHI CHAALA MANCHIGA EXPLAIN CHEASAARU... SUPERB...
@Tirumalarajuchandraraju
@Tirumalarajuchandraraju Год назад
సూపర్ అండి శ్రావణి గారు హైదరాబాద్ ని బాగా చూపిస్తున్నారు
@mallikarjunyadav2575
@mallikarjunyadav2575 Год назад
Madam you missed to see golkonda, charminar, chilkur balaji temple, gandipet river, salarjum musiem, falakunama palace, birla mandir
@keerthiraj9475
@keerthiraj9475 Год назад
Hyderabad lo unna kuda I'm not aware with most of the spots .. you have done a really great job . Would be the happiest if ppl start such awareness videos and a big round of applause to Bangkok pilla , hear family and team ..looking forward for more milestones
@ShankrSh-lk3xb
@ShankrSh-lk3xb Год назад
Really Great Madam, Telangana gurunchi world ke chepinanduku , Awesome madam
@IntrovertRahulRK
@IntrovertRahulRK Год назад
కెసిఆర్ తిన్నా కూడా తెలంగాణ కి చేయాల్సింది చేస్తుండు...స్కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇప్పుడు క్లియర్ గా తేడా తెలుస్తుంది.. కేటీఆర్ అసలైన లీడర్.. ఎడ్యుకేటెడ్ హార్డ్ వర్కింగ్ లీడర్ ..
@Magicfacts773
@Magicfacts773 Год назад
a editing entakka babu mindblowing asalu me anni vedios kanna e vedio editing chala bhavundhi cematic editing super super super vedio
@maddikuntaramu8016
@maddikuntaramu8016 Год назад
Great country &Hyderabad
@Jampana_shorts
@Jampana_shorts Год назад
Picturisation, Editing, Back ground music, drone shots, especially your way of natural talking anni chala ante chala baagunnayi. Thank you Sravanivarma garu. Awaiting next video. All the Best.
@sarathnalla6211
@sarathnalla6211 Год назад
Editing is next level. Drones shots also
@durgabhavanim1200
@durgabhavanim1200 Год назад
సూపర్అమ్మ చాలా చాలా బాగుంది.పిల్లలునువ్వుమీవారు.అమ్మనాన్న.మంచిగా.ఎజాయ్.చేస్తున్నారు.వీడియోచాలాబావుంది.నీతోపాటుమేముకూడాచూస్తూనాము
@Bhanusri123-r7l
@Bhanusri123-r7l Год назад
Hai sravs meru Hyderabad chupinchalante Inka chala thini lavu avvali endukante Inka chala places vunnayi kabatti , but meru chupinche vidhanam, me interest naku nachindi. All the best 👍
@kiranscraftworld6127
@kiranscraftworld6127 Год назад
akka ee video annitikanna best endukante ee video ni anthakanna chala baa record chesi edit chesaru
@ilovemymother108
@ilovemymother108 Год назад
మీరు చెప్పేది వాటి గతం కూడా చెప్పండి.. అది పేరుకే దీపం కానీ మా నా రాష్ట్రము కొరకు అసువులు బారిన మా నా అన్నల అక్కల రక్తం తో వెలుగుతున్న కాంతి...
@success9635
@success9635 Год назад
Hi Sravani akka Hyderabad trip baaga enjoy chestunnaru good 👍 drone view shots adhiripoyindi 👌👌👌❤️❤️❤️ hyderabad nijangane foreign country la undhi okappudu memu hyd lo work chesetappudu intha development ledhu but ippudu meme gurthupattalekunda ayipoyindi 😮 chala baagundhi 👌👍👏 video lo hyd major places chupinchinanduku thank you very much akka especially aa deepam stupam, Ambedkar's statue, nampally clock tower, tank bund and ofcourse that T works building is very nice 👍 tq once again akka -Sudhakar Vizag ❤️
@errollapradeep
@errollapradeep Год назад
అక్క యాదగిరిగుట్ట వీడియో చేయండి pls మాములుగా ఉండదు full views వస్తాయ్.
@kirangaming6346
@kirangaming6346 Год назад
Amaraveerula sthupam view mathram adhirindhi👌
@SultanaofficalYT
@SultanaofficalYT Год назад
Hiii Sravani garu today video asalu mamuluga ledu kekaaa verey level 👌❤️❤️ drone shorts lovely ❤❤🤩superb editing chala baga chesaaru .....
@praneethkumar-t2k
@praneethkumar-t2k Год назад
Aa pakkaney Ashok Nagar untundi, competitive exams ki prepare iyyi age ipoinavallu, notifications leka,leaks tho,life lo enno thyagalu chesi job raka amarulu kabothunna varini kuda chupinchandi,,kotlu pedithey kattadalu kattochu, hospitals,schools kuda kattochu kani ,,prajala sommu petti enthaina dubara cheyochu anadanki nidarshanam Hyderabad.anyways nice efforts.
@nagendrasharma3900
@nagendrasharma3900 Год назад
Akka nee voice intey chalu iga yentha kopamga unna sare debbaki cool ipotha ❤❤
@suryaanand9027
@suryaanand9027 Год назад
Lovely tq U dear U covered so nice all the places.Nice to see the new Secertrait &surrounding.We r in Hyd not yet seen all this.Tqs for sharing.Yea Hyd is a lovely place &the breeze of Hyd is special. 😊
@ravisandila9393
@ravisandila9393 Год назад
Video editing super shooting super మీ మాట సూపర్ అక్క
@thanusunkara7612
@thanusunkara7612 Год назад
Video chala baga tisaru akka
@balasaniramesh-re2ok
@balasaniramesh-re2ok Год назад
Sister bankok kakunda mana Hyd ni kuda chala chakkaga chupincharu superb
@Kidsedit02
@Kidsedit02 Год назад
Akka nuvu videolu mundhu chesinate chayi akka ela drone shot bgm antha bhaledhu
@sowjanyabandisowjanyabandi61
I wishing to u belated happy friend ship day akka❤😊
@anilav4941
@anilav4941 Год назад
Video ayithe super ga unnadhi quality and everything ❤❤
@prashanthvelturu
@prashanthvelturu Год назад
Wow drone shot is cinematic level
@lalithak7305
@lalithak7305 Год назад
ఖైరతాబాద్ లోనే ఉంటాం కానీఇప్పటి దాకా ఇవ్వీ ఏమి చూడలేదు. Thank u very much for sharing
@venkateshwerreddy3235
@venkateshwerreddy3235 Год назад
Amma challa santhosham ga Mana Telangana annare Naku me mata chala nachindi KCR garu Anna Tammulu ga vidipodam kalisi Barhukudam Annaru melanti varirtho Nizam i Thundi.
@vnraju208
@vnraju208 Год назад
అంబెడ్కర్ గారి statue చూపించారు .thank you
@meswarao
@meswarao Год назад
Editing different ga chesaru.... super akka😊
@ravichandra198
@ravichandra198 Год назад
Video exlant me maatalu Inka 👌🏻
@mohansai16
@mohansai16 Год назад
Videography is so good and cinematic shots are osm
@RamChinthaparthi_DOP
@RamChinthaparthi_DOP Год назад
Thank you♥️♥️
@mhrmounikamhrmounika1315
@mhrmounikamhrmounika1315 Год назад
Super vedio akka chudaleyni vallaki clear ga chupinchavu thanks akka
@msri545
@msri545 Год назад
Hi sravani garu 💐💐 chalabaga chupincharu chala andam gavunnayi chudataniki rendu కళ్లు chalaledu buddodu miss ayipoyadu videoslo tanu vunte enka chalabagundedi sravanigaru ❤
@poojithabiyyapu3507
@poojithabiyyapu3507 Год назад
Video editing making is really awesome super o super 😊😊😊 cinema level lo chupinchachav saravani it's really really super 👏👏👌👌🙋🙋
@mans3926
@mans3926 Год назад
Hahaha … adi cinema valle chesina editing … election video
@arthamsreenivas8858
@arthamsreenivas8858 Год назад
thank you sister for covering telangana development activities.
@walkwithbhasra
@walkwithbhasra Год назад
Music, Editing and shots are at next level
@Madagani1
@Madagani1 Год назад
Cinematic shoots next level chupincharu ❤️
@RamChinthaparthi_DOP
@RamChinthaparthi_DOP Год назад
Thank you ❤
@noeljohnson8412
@noeljohnson8412 Год назад
Wonderful editing ❤
@priyankanagaram5054
@priyankanagaram5054 Год назад
Aa clock tower sound ma inti degara varaku vinipisthadi
@mendepavankumar6223
@mendepavankumar6223 Год назад
Belated Happy friendship day Akka❤
@pannaruannapurnapannaruann6990
Belated happy friendship day akka ❤❤
@SatyaKrupaRatnam
@SatyaKrupaRatnam Год назад
Akko nuvu bangkok lone kadu india lo kuda vlogs chala baga tisithunav ni hard work ki ❤❤❤❤❤❤
@R.V.VENKATESH.TEJ1604
@R.V.VENKATESH.TEJ1604 Год назад
Akka meru siddepet komati cheruvu velandi chala baguntadi nenu paradise biryani restaurant lo work chestunanu gowraram meru vaste kalavvandi plz
@samyu13
@samyu13 Год назад
mi dress chala bagundi sravani sis koncham dress details emina unnaya
@SVPHARMAVISAKHAPATNAM
@SVPHARMAVISAKHAPATNAM Год назад
Chala manchi videos chestunnav. Anthasepu ammai chuttu abbai thirigi, abbai chuttu ammai thirigi na pichi videos kante evi chala bagunnai
@govinduadithya2225
@govinduadithya2225 Год назад
Akka Video evaru teesaru gani superb ga Vundi and Drone view aithe superb i love it❤❤❤❤❤❤❤
@govinduadithya2225
@govinduadithya2225 Год назад
Akka tq 🥰😍😘🥰🥰
@RamChinthaparthi_DOP
@RamChinthaparthi_DOP Год назад
Thank you ❤
@Jampana_shorts
@Jampana_shorts Год назад
Please cover Beautiful places in Vizag also with Drone Shots, good background music and editing.
@candlearts2948
@candlearts2948 Год назад
yem undhi akkada 10 years back yem undho eppudu ave unnayi.. sorry 20 years back
@satharmastar8761
@satharmastar8761 Год назад
శ్రావణి గారు మీ వీడియోలు మాత్రం మాములుగా ఒక రేంజ్ లో ఉంటాయి మొన్నటి వరకు బేంకాక్ చూపించారు ఇప్పుడు హైదరాబాద్ చూపిస్తున్నారు మీకు చాలా ధన్యవాదాలు మేడం🙏 నేను మీరు చేసిన చాలా వీడియోలు కి కామెంట్స్ పెట్టాను కానీ మీరు నాకు ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వలేదు ఎందుకని తెలుసుకోవచ్చా మేడం
@BangkokPilla
@BangkokPilla Год назад
Avuna andi … thank you 😊.. emadya koncham avvatledhu andi anni comments ki reply cheyadam
@satharmastar8761
@satharmastar8761 Год назад
@@BangkokPilla it's ok medam మీరు నిండు నూరేళ్ళు సుఖసంతోషాలతో ఆనందంగా సంతోషంగా ఆరోగ్యంగా హ్యాపీగా ఇలాంటి వీడియోలు ఎన్నో చేయ్యలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@peddimadhu8056
@peddimadhu8056 Год назад
Editing super music కూడా సూపర్
@gayatrivlogs6684
@gayatrivlogs6684 Год назад
Meeru ice cream thintunte fridge lo unna na chocobar ice cream gurthochi thiskoni thintuu vlog chusanu😃😋
@DileepKumar-yh6ly
@DileepKumar-yh6ly Год назад
Vedio editing superb medam
@pathanusman1100
@pathanusman1100 Год назад
Great 👍 Telangana state super
@ramaraosuddala
@ramaraosuddala Год назад
Fantabulous monument ❤❤❤
@balu8808
@balu8808 Год назад
Birla temple kuda visit chestey bagundu pakkaney untadi
@srk5307
@srk5307 Год назад
meeru chusina appartments avi my home bhooja,,,,, 2007 lo akkada emi ledu, stones thappa...
@PavanKumar-ls3nu
@PavanKumar-ls3nu Год назад
🎇🎇Super 🤩🤩Editting video 😍😍 akka 🎇🎇I'm Hyderabad rasoolpura ✨✨ good job 👏👏akka all was keep smile😇😇💫❤️
@sreelakshminallemsetty
@sreelakshminallemsetty Год назад
Here will do shoots for pre wedding and post weddings
@rajusurla4279
@rajusurla4279 Год назад
Chala bagundi akka ❤❤ me vedios ani miss avakunda chustanu me voice me matallu gala gala matladatharu
@ramaraocreativeproductions
@ramaraocreativeproductions Год назад
Super Hyderabad same like America London Foriegns👌👌👌
Далее
Watermelon magic box! #shorts by Leisi Crazy
00:20
Просмотров 11 млн