Bro ఇదంతా ఓకే కానీ మీరు టెట్ కి ముందు ఒక టాలెంట్ టెస్ట్ పెట్టారు, 1st ప్రైజ్, 2nd ప్రైజ్స్ కూడా అనౌన్స్ చేసారు, దాన్ని గాలికి వదిలేసి మళ్ళీ ఇపుడు మీ ఇనిస్టిట్యూట్ లో అడ్మిషన్స్ కోసం ఈ వీడియోస్ చేస్తున్నారు, ముందు మీరు ఒక మాట పై ఉండండి, ఇనిస్టిట్యూట్ ఆటోమేటిక్ గా డెవలప్ అవుతుంది
@@studies2525 Do one video for that announcement, All are the aspirants waiting for that news, then everyone will be cleared about that matter and trust your institute and they will be joining with you for DSC coaching
Super explanation sir, super motivation sir ,,sir key paper chsste sc ki s 54 vachayee sir eppudu em cheyalo ardham kavadm ledhu real marks kuda avenaa lekha qualified avuthana em ardham kavadam leddu sirmotivation vinnaka kochem dhiryam vachindhi sir naakem dsc ki bagaa chadablani undhi sir ekkado chinna ashaa sir
Hi sir nen first time tet raasanu 87marks vachayi OC, 3 marks add avthaya leda ani tension ga vundi dsc ki prepare avvocha leda sir please replay ivvandi
నమస్తే సార్ మీరు బాగా చెప్పుతున్నారు Social media దూరంగా ఉండమని రత్నం కాంపిటేటివ్ గాడు tet వాయిదా పడుతంది అని చెపితే వాడు మాటలు విని tet నేను దెబ్బ అయిన సార్ ఇక నుండి నా like ఆ చెత్త గాడి కి కాక మీకు ఇస్తా సార్ నా like రత్నం గాడిని అన్ని false మాటలు false. Videos ఉత్తరాంధ్ర. నుండి ఒక కోత్త పులి వచ్చింది
Nijanga manaki malli tet adagadaniki siggu vundali.. Yenni sarlu rasthamu tet.. Jivitam మొత్తం tet rasukoni kurchuvadamena.... Dsc yeppudu rasthamu ila ayithe....dsc rayadam kala laga vundhi ap lo...
మీరు ఎప్పుడు వచ్చారు తెలంగాణ నుంచి ఆంధ్ర వచ్చినట్టు సర్టిఫికెట్ తీసుకున్నరా ఏ జిల్లాను లోకల్ జిల్లాగా చూపించారు ఆ మండల MRO సర్టిఫికెట్ అవసరం (నాన్ లోకల్ కోటలో కచ్చితంగా అవుంది)