Hi iam mumbai srinivas Prati okka you tube channel mallanna ku vutirekam ga cheputhunaru Meru mallanna nee yadagada Nike mere badyulu Jai Mallanna mumbai
గుండలు అయితే గిట్లా ఉండరు తమ్మీ తీన్మార్ మల్లన్న సభ్యులు మాట్లాడడానికి వెళ్లి ఉంటారు గుండాలు అంటే తీన్మార్ మల్లన్న q న్యూస్ ఆఫీసు పగలగొట్టింది అది గుండాలు అంటారు తమ్మీ సరిగ్గా తేల్చుకో😅😂
నీవు వాడే భాషని మార్చుకో...బ్రదర్. శంకర్. ఈ నీ భాషతో ఏమ్ సంకేతలు పంపిస్తున్నావ్ సొసైటీకి...జర జాగ్రత్త గ మాట్లాడు... ఒక కులాన్ని - వర్గంగా చిత్రిక రిస్తున్నావో.. నీ తెలివేnదో ఇట్టే అర్థమైతుంది..
మల్లన్న స్వార్థం కోసమే b.c గురించి మాట్లాడుతున్నాడు అంటున్నావు కదా.... " మల్లన్న మాట్లాడిన దాంట్లో ఒక్క తప్పు ఐన ఉందా ? " ఉంది అని నిరూపించి అప్పుడు నువ్వు విమర్శించు.... ఉట్టి సొల్లు కబుర్లు కొట్టకు.....
అన్నా నమస్తే టిఆర్ఎస్ టిఆర్ఎస్ లీడర్ అని చెప్పుకో బిజెపి ఆది ఎందుకు నీ గురించి నువ్వు ఎక్కువ ఆయన గురించి అవసరం లేదు నువ్వు మధ్యలో ఆ పార్టీ అని సంబంధం ఒక పార్టీ
పోలీస్ వాళ్ళు ఉన్నారు కదా గుండాల ఏమి జర్నలిస్ట్ లు ప్రజలకు ఉపయోగం లేదు సంపాదన మీద పడ్డారు అందరు జర్నలిస్ట్ లు యూట్యూబ్ పెట్టాలా న్యూస్ చెప్పాలా మీ వళ్ళ ఉపయోగం లేదు ప్రజలకు చి చి
మీరు అందరు ఒకే గూటి పక్షులు తెలంగాణ ఉద్యమం నుండి పాటల పేరుతో అమ్మాయిలను బుట్టలో వేసుకున్నా కళాకారులు సోషల్ మీడియా పేరుతో బ్లాక్ మెయిల్ వార్తలు మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాజకీయ నాయకులు మరియు ఎవ్వరు ఎమీ అయితే మనకెంది అని దొసుకున్నొనికి దోసుకున్నంత రియల్ ఎస్టేట్ వ్యాపారులు తెలంగాణ ముసుగులో లాభాలు గడిచింది ఈ నాలుగు వర్గాలు మాత్రమే
@@ramakrishnavamsharaj1986 దేశంలో ఇప్పుడు వున్న పార్టీలలో బిజేపీనే బెటర్. బీసీల అడ్డా బీజేపీ. బీసీలకు టిక్కెట్లు ముఖ్యమైన పదవులు కావాలంటే బిజెపినే బెటర్.
Anna,Gurukula recruitment lo anyayam jargindi.descending order lo fill cheyakapovatam valana 3000 plus backlogs avtunnay..dayachesi me channel dwara gurukula issue ni solve chese praytnam cheyandi plz