Тёмный

మల్లె సాగు అదరహో..||ఎకరాకు 2 లక్షల నికర లాభం||Jasmine Farming As Profitable Business- Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 435 тыс.
Просмотров 64 тыс.
50% 1

#karshakamitra #agriculture #farming #farmer #malle #jasmine #jasminefarming #jasmineplant
మల్లె సాగు అదరహో..||ఎకరాకు 2 లక్షల నికర లాభం||Jasmine Farming As Profitable Business- Karshaka Mitra
Commercial Jasmine Farming As Profitable Farming Business
Peda Vadlapudi is an Ideal Village for Jasmine farming
వ్యాపార సరళిలో లాభాలు పండిస్తున్న మల్లె సాగు
మల్లె సాగుకు చిరునామాగా నిలుస్తున్న పెదవడ్లపూడి గ్రామం
మెట్ట పంటల సాగులో తనదైన ముద్రతో దూసుకుపోతుంది గుంటూరు జిల్లా మంగళగిరి మండలం, పెదవడ్లపూడి గ్రామం. ఒకప్పుడు కరివేపాకు సాగుకు కేరాఫ్ ఆడ్రస్ గా నిలిచిన ఈ గ్రామం ఇప్పుడు మల్లెసాగులో తెలుగు రాష్ట్రాల్లోనే ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామ ఆయకట్టు 2000 ఎకరాలు వుండగా దీనిలో 800 ఎకరాల మెట్ట భూమి వుంది. దీనిలో సుమారు 300 ఎకరాలను ఒక మల్లె సాగుకే కేటాయించటం విశేషం. ఏడాదిలో 9 నెలలపాటు మల్లెపూల దిగుబడి రావటం, ఎకరాకు కనీసంగా 5 టన్నుల పూల దిగుబడి వస్తుండటంతో రైతులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. మల్లె తోటలు సాగుచేసే రైతుల్లో నూటికి 90 శాతం మంది కౌలు రైతులే వుండటం విశేషం. నిత్యం కాయకష్టం చేసుకునే చిన్నసన్నకారు రైతులకు శ్రమకు తగిన ఫలితం అందిస్తోంది మల్లెసాగు. నాటిన 40 సంవత్సరాల వరకు దిగుబడి నివ్వటం, నిత్యం పూల దిగుబడి వుండటం వల్ల పెట్టుబడి ఖర్చు కోసం వెతుక్కునే పనిలేకపోవటంతో రైతులకు అన్ని విధాలుగా మల్లెసాగు లాభదాయకంగా వుంది. దీంతో పెదవడ్లపూడి గ్రామంలో ఎకరం మల్లెతోట కౌలు లక్ష రూపాయలకు చేరుకుంది. 4వ సంవత్సరం నుండి ఎకరాకు సరాసరిన 5 టన్నుల దిగుబడి సాధిస్తున్న రైతులు కిలోకు సగటున 100 రూపాయల ధర పొందుతున్నారు. ఖర్చులు పోను కౌలు రైతులు ఎకరాకు కనీసంగా 1 లక్ష రూపాయల లాభం పొందుతుండగా, సొంత భూమి వున్న రైతులు 2 నుండి 2.5 లక్షల వరకు నికర రాబడి పొందుతున్నారు. ఈ ఏడాది లాక్ డౌన్ ప్రభావంతో మల్లె సాగు నిరాశ పరిచినా, రైతులు ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితి నుండి బయటకు వస్తున్నారు. మల్లె సాగులో పెద వడ్లపూడి గ్రామ రైతుల అనుభవాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
#jasminefarming #jasmineflowercultivation #karshakamitra
గమనిక : కర్షక మిత్ర చానెల్ లో‌ ప్రసారమయ్యే కథనాలలో రైతులు, చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. అలాగే వివిధ వ్యాపార నామాలతో ప్రసారమయ్యే ఉత్పత్తులు పనితీరుకు కర్షక మిత్ర ఏమాత్రం బాధ్యత వహించదు. రైతు సోదరులు అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. పంటలలో వచ్చే ఎటువంటి ఫలితానికి కర్షక మిత్ర బాధ్యత వహించదు.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
/ @karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం:
• వరి సాగులో అధిక దిగుబడ...
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • Fruit Crops - పండ్లతోటలు
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం:
• Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • Farm Machinery - ఆధుని...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• Vegetables - కూరగాయలు
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం:
• Chilli - మిరప సాగు
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పూల రైతుల విజయాలు వీడియోల కోసం:
• Floriculture - పూల సాగు
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
పాడి పశువులకు ఆయుర్వేద వైద్యం వీడియోల కోసం
• పాడి పశువులకు ఆయుర్వేద...
పశుగ్రాసాల పెంపకం వీడియోల కోసం
• పశుగ్రాసాలు - Fodder C...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • Pulses - పప్పుధాన్యాలు
నానో ఎరువులు వీడియోల కోసం:
• నానో ఎరువులు - Nano Fe...
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• Sheep & Goat
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం:
• Aquaculture - మత్స్య ప...
RU-vid:- / karshakamitra
FACEBOOK:- / karshakamitratv
TWITTER:- / karshakamitratv
TELEGRAM:- t.me/karshakam...

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 36   
Далее
НЕДОВОЛЬНА УСЛУГОЙ #shorts
00:27
Просмотров 32 тыс.
Мама знает где все документы
00:21
ПРОСТИ МЕНЯ, АСХАБ ТАМАЕВ
32:44
Просмотров 2,2 млн
НЕДОВОЛЬНА УСЛУГОЙ #shorts
00:27
Просмотров 32 тыс.