పుట్టింటి వాళ్ళ సపోర్ట్ ఉంది..... నీ భర్త సపోర్ట్ కూడా ఉంది...... ఏ కల్మషం లేకుండా నువ్వు ఎప్పుడు సుఖంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను.......
Saree buisness pettandi eppudu youtubers andaru alage chesturu business kuda chala run avtudi me subscribers se chala Mandi thisukuntaru hemalata agriculture lovgs chudandi only 1 yr lo ela develop aindi AR collection volg Inka chala unayi gyapakam ravatle from Mumbai
సునీతా నీవుచెప్పింది 100%కరక్ట్ ఆడవాళ్ళకి మెయిన్ పుట్టింటి ఆదరణ వాళ్లు పెట్టకపోయినా నిజమైన ప్రేమ మేమువున్నాము భయపడకు అనే ఆదరణ అదీ ఇప్పుడు లేదు అన్నాతమ్ములకు కలిప్రభావం అనుకుంటున్నా