Тёмный

మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్ - Maate Raani Chinna Dhaani Song | SP Balasubramaniam | Radhika 

Rose Telugu Movies
Подписаться 3,6 млн
Просмотров 31 млн
50% 1

Subscribe For More Telugu Movies: goo.gl/V65dIk
Subscribe For More Telugu Video Songs: goo.gl/69Sf19
Subscribe For More Tamil Movies: goo.gl/JpllP2
Subscribe For More Latest Movie Trailers: goo.gl/9vtXj4
Subscribe For More Telugu Poems : goo.gl/MIA0A0
Like us on Facebook: / rosetelugumovie1
Like us on Facebook: / rosetelugumovie
మరిన్ని తెలుగు సినిమాల కొరకు : goo.gl/V65dIk
మరిన్ని తెలుగు సినిమా పాటల కొరకు : goo.gl/69Sf19
మరిన్ని తమిళ్ సినిమాల కొరకు : goo.gl/JpllP2
మరిన్ని తెలుగు పద్యాల కొరకు : goo.gl/MIA0A0
మరిన్ని సరికొత్త తెలుగు సినిమా ట్రైలర్ ల కొరకు : goo.gl/9vtXj4
పేస్ బుక్ లో లైక్ చేయండి : / rosetelugumovie

Развлечения

Опубликовано:

 

25 дек 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,2 тыс.   
@user-sj9om7et9p
@user-sj9om7et9p Месяц назад
2024 మే నెల లో చూస్తున్నవల్లు ఒక్క లైక్ వేసుకోండి , సూపర్ సాంగ్ ❤
@GorakalaJanakamma
@GorakalaJanakamma Месяц назад
Saradna
@user-jy5oj1dg9c
@user-jy5oj1dg9c 29 дней назад
@@GorakalaJanakamma Anthe
@krishnaelukuru9296
@krishnaelukuru9296 12 дней назад
Balu Garu is great for ever
@saraswathiswathi4422
@saraswathiswathi4422 5 дней назад
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂🎉😂😂😂🎉😂🎉😂😂😂🎉😂🎉🎉🎉​@@GorakalaJanakamma
@shivaleelamusicworld2961
@shivaleelamusicworld2961 Год назад
నేను చాలా అదృష్ట వంతురాలిని దేవుడు నాకు కళ్ళు ఇచ్చాడు చెవులు ఇచ్చాడు బాలు గారిని చూసే అదృష్టం ఆయన పాట వినే అదృష్టం కలిగింది 🙏🙏🙏
@satishkumar-zf9nm
@satishkumar-zf9nm Год назад
Cheyyi athi cheyyaku
@ThotaMahesh-zy5hs
@ThotaMahesh-zy5hs Год назад
Mari over ayindhi
@charanforever_
@charanforever_ Год назад
​@@satishkumar-zf9nm 😂
@sivakumarshamagatla4339
@sivakumarshamagatla4339 Год назад
Nakkuda same meelanti vallanu chuddaniki😊, sorry🤦🤦🤦😍
@gopichintha7841
@gopichintha7841 Год назад
Kasta akkuvaindi 😂
@rsnaidursnaidu4843
@rsnaidursnaidu4843 3 месяца назад
2024. Lo chusevallu like kotandi
@venuachari7655
@venuachari7655 Месяц назад
Y
@vijaykumarchittari9597
@vijaykumarchittari9597 Месяц назад
2024 lo kadu 2074 lo kuda vintanu nenu bratiki vunte.
@prasaddasari2578
@prasaddasari2578 Год назад
Lyrics Mee kosam మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా వెన్నెలల్లె పూలు విరిసి… తేనెలు చిలికెను చెంత చేరి ఆదమరిచి… ప్రేమలు కొసరెను చందనాలు జల్లు కురిసె… చూపులు కలిసెను చందమామ పట్ట పగలె… నింగిని పొడిచెను కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కలలే మోహన రాగం చిలకల పలుకులు… అలకల ఉలుకులు నా చెలి సొగసులు… నన్నే మరిపించే మాటే రాని చిన్నదాని… కళ్ళు పలికే ఊసులు అందాలన్ని పల్లవించి… ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే… జ్ఞాపకాలురా రేగే మూగ తలపే… వలపు పంటరా ముద్దబంతి లేత నవ్వులు… చిందెను మధువులు ఊసులాడు మేని వగలు… వన్నెల జిలుగులు హరివిల్లులోని రంగులు… నా చెలి సొగసులు వేకువల మేలుకొలుపె… నా చెలి పిలుపులు సందె వేళ పలికే… నాలో పల్లవి సంతసాల సిరులే… నావే అన్నవి ముసి ముసి తలపులు… తరగని వలపులు నా చెలి సొగసులు… అన్నీ ఇక నావే మాటే రాని చిన్నదాని… కళ్ళు పలికే ఊసులు అందాలన్ని పల్లవించి… ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే… జ్ఞాపకాలురా రేగే మూగ తలపే… వలపు పంటరా
@marammadhu6219
@marammadhu6219 Год назад
❤️
@SingerHemanth
@SingerHemanth Год назад
Pls do check www.youtube.com/@SingerHemanth
@vijayasagarbollipo4467
@vijayasagarbollipo4467 Год назад
@pavanreddy6752
@pavanreddy6752 Год назад
Thank you
@anveshjallu282
@anveshjallu282 2 года назад
2023-24 lo e song vintunnavallu oh like kottandi.....
@upender9550
@upender9550 Год назад
Best song
@MaheshMahesh-el4yf
@MaheshMahesh-el4yf Год назад
2023 bro
@sampathgamer6541
@sampathgamer6541 Год назад
Best song ever
@anveshjallu282
@anveshjallu282 Год назад
Super song ever
@jayachandra175
@jayachandra175 Год назад
. 🧁 ., @@anveshjallu282 . 🧁 ..
@CMIGAMING01
@CMIGAMING01 3 месяца назад
2024 lo evaru unaru Abba 😂
@krishnamanikya3090
@krishnamanikya3090 2 месяца назад
Untaru
@paruguprakash1620
@paruguprakash1620 2 месяца назад
Nn unna bro
@kandrapusunitha6416
@kandrapusunitha6416 2 месяца назад
Neynu kuda
@telugurai2704
@telugurai2704 2 месяца назад
Nen unna bro
@Markandeya18
@Markandeya18 2 месяца назад
😂❤
@skbasheera4221
@skbasheera4221 23 дня назад
మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ
@akshayaniofficial
@akshayaniofficial Год назад
Balu Sir Songs ఎంత మందికి ఇష్టం...Like me
@rokeshmarrivada8026
@rokeshmarrivada8026 2 года назад
మీరు మా తెలుగు వారిగా పుట్టడం తెలుగు భాషకే గొప్పతనం...miss u బాలు గారు...
@k.vinodacharik.vinodachari5687
hmm
@Devuniswaram5281
@Devuniswaram5281 Год назад
Desani ke
@laxmiavirendla2601
@laxmiavirendla2601 Год назад
We miss you sir 😥
@rizwanrizwan8905
@rizwanrizwan8905 Год назад
Greatsinger
@chsuri7994
@chsuri7994 Год назад
@@k.vinodacharik.vinodachari5687 I
@narayanaponnuru9751
@narayanaponnuru9751 2 года назад
చాలా చక్కటి పాట అయన మన మధ్య లేకున్నా తెలుగు ప్ప్రేక్షకులు గుండెల్లో ఎప్పుడు చిరస్తాయిగా వుంటారు లవ్ యూ సో మచ్ బాలు గారు &మిస్ యూ సార్ ❤❤❤
@kishoregopal7034
@kishoregopal7034 2 года назад
9
@rajapydimalla3722
@rajapydimalla3722 2 года назад
nice
@rajapydimalla3722
@rajapydimalla3722 2 года назад
nice
@srinivasgeddam9784
@srinivasgeddam9784 2 года назад
Nice
@usrvideos
@usrvideos 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-uGXaeGckyXw.html
@venkateshcheppali4931
@venkateshcheppali4931 Год назад
నాకూ బోర్ కొట్టిన మనసు బాగ లేక పోయినా నాకూ గుర్తుకు వచ్చేది ముందు మీ పాటలు బాలు గారు 🙏🙏🙏❤️❤️❤️🙏🙏🙏
@ROCK-fu3by
@ROCK-fu3by Месяц назад
Who is watching in 2024 they are legends 😂
@tatrajumurali9842
@tatrajumurali9842 2 года назад
ఇ భూమి తిరుగున్నంత వరుకు ఇ పాట అందరి నోటా ప్రవహించడం జరుగుతుంది
@Mahesh19893
@Mahesh19893 2 года назад
80,90 s లో బాలు గారి పాట లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు... 🙏
@poreddyramanareddy2109
@poreddyramanareddy2109 Год назад
Yes 👍 currect meadum
@jagathsrishti
@jagathsrishti Год назад
గంధర్వ గానమంటే ఇదే.
@surabhinarasimha419
@surabhinarasimha419 Год назад
Ledu ante evarni edaga neeyale nayana
@padmaja-pd3qc
@padmaja-pd3qc 11 месяцев назад
Telugu old songs
@smdigitals5920
@smdigitals5920 4 месяца назад
@Trending_Videos_vlog
@Trending_Videos_vlog Год назад
చాల చాల సంతోషం బాలు గారు మీరూ ఇ ఇక్కడ లేకపోయిన మీ మధుర గీతాలు మా మనసులో శాశ్వతంగా నిలిచిపోతాయీ ❣
@mnandu9838
@mnandu9838 Год назад
E song 2022 lo enta mandi vinnaru oka like kottindi 2023 love kuda enta mandi vintaaru 💞💞💞💞💞
@pspkgadikotasubbarayudu9376
@pspkgadikotasubbarayudu9376 2 года назад
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఒక సంగీత దేవుడు.........
@aravindavula5399
@aravindavula5399 2 года назад
ఈ భూమి మీద గాలి నీరు ఉన్న రోజులు అంతవరకు బాలు గారి పాటలు వింటూనే ఉంటాం...
@user-ms8kj7me2c
@user-ms8kj7me2c Месяц назад
S
@praveenkumarvisinigiri7978
@praveenkumarvisinigiri7978 Год назад
మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలన్ని పల్లవించి ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే జ్ఞాపకాలురా రేగే మూగ తలపే వలపు పంటరా వెన్నెలల్లె పూలు విరిసి… తేనెలు చిలికెను చెంత చేరి ఆదమరిచి… ప్రేమలు కొసరెను చందనాలు జల్లు కురిసె… చూపులు కలిసెను చందమామ పట్ట పగలె… నింగిని పొడిచెను కన్నె పిల్ల కలలే నాకిక లోకం సన్నజాజి కలలే మోహన రాగం చిలకల పలుకులు… అలకల ఉలుకులు నా చెలి సొగసులు… నన్నే మరిపించే మాటే రాని చిన్నదాని… కళ్ళు పలికే ఊసులు అందాలన్ని పల్లవించి… ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే… జ్ఞాపకాలురా రేగే మూగ తలపే… వలపు పంటరా ముద్దబంతి లేత నవ్వులు… చిందెను మధువులు ఊసులాడు మేని వగలు… వన్నెల జిలుగులు హరివిల్లులోని రంగులు… నా చెలి సొగసులు వేకువల మేలుకొలుపె… నా చెలి పిలుపులు సందె వేళ పలికే… నాలో పల్లవి సంతసాల సిరులే… నావే అన్నవి ముసి ముసి తలపులు… తరగని వలపులు నా చెలి సొగసులు… అన్నీ ఇక నావే మాటే రాని చిన్నదాని… కళ్ళు పలికే ఊసులు అందాలన్ని పల్లవించి… ఆలపించే పాటలు ప్రేమే నాకు పంచే… జ్ఞాపకాలురా రేగే మూగ తలపే… వలపు పంటరా
@itsmepriyaofficial
@itsmepriyaofficial 11 месяцев назад
❤❤
@avvaruananthram661
@avvaruananthram661 8 месяцев назад
Excellent
@pratibharani1402
@pratibharani1402 7 месяцев назад
❤ inko janma chaladhu anipinchela vundhi❤❤❤
@anandentertainments8294
@anandentertainments8294 7 месяцев назад
Pin it
@perikelapratap4909
@perikelapratap4909 6 месяцев назад
Super 🎉
@saibanraghu3490
@saibanraghu3490 5 месяцев назад
మనసుకి ఎంతో హాయి గొలిపే, బాధలను సైతం మరిపించే మంచి సంగీతం,మనసుకు హత్తుకునే పదాలు ❤❤
@nagoormeravali7587
@nagoormeravali7587 2 года назад
Miss you balu garu,, మీ పాట విన్నప్పుడల్లా మనసు చాలా ప్రశాంతంగా ఉంటది.. ❤️❤️
@namalasrinu6453
@namalasrinu6453 2 года назад
Use
@devarajulu1803
@devarajulu1803 2 года назад
Ww wwwwwwwwwww w my phone is the only w my phone is the we are ww wwwwwwwwwww
@krishna3260
@krishna3260 2 года назад
True
@sridevireddy1152
@sridevireddy1152 2 года назад
Nijam 😀
@venkatmuvvala3119
@venkatmuvvala3119 2 года назад
@@namalasrinu6453 no hi hi me no hu hi no hi no hu hi by me no hi hi me by me hu no 💯 hi hi me by me no hi please do 💯 hu 💯 by hu
@rockstar5263
@rockstar5263 2 года назад
Balu sir మీరు ప్రజల గుండెల్లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధుర సంగీతం అందించిన గాయకుడిగా నిలిచిపోతారు.... miss you sir😭
@huzaifamohammad8449
@huzaifamohammad8449 Год назад
One of the my favourite ❣️ song 😍😘😘😘 missing uuuuuu lottttttttttttttttttttttttttttttttttttttt Balu sir.....😭😭😭
@padma2178
@padma2178 Год назад
4@@@@@
@pprabhu3608
@pprabhu3608 Год назад
I'm😊
@SingerHemanth
@SingerHemanth Год назад
Pls do check www.youtube.com/@SingerHemanth
@chandrappagolla6632
@chandrappagolla6632 8 месяцев назад
Miss you sir
@naveenreddy3116
@naveenreddy3116 Год назад
రాబోయే తరాలకు పాట అంటే బాలు గారు అన్ని చెప్పవచ్చు ...మీరు ఎక్కడ ఉన్నా మీ గొంతు మా గుండెల్లో పదిలంగా ఉంటుంది .. దన్యులం బాల సుబ్రహ్మణ్యఈశ్వర .....
@NATURALVILLAGETALKS
@NATURALVILLAGETALKS Год назад
మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు.. ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా.. రేగే మూగ తలపే..వలపు పంటరా!! 1 min read మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు.. ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా.. రేగే మూగ తలపే..వలపు పంటరా!! మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు.. ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా.. రేగే మూగ తలపే..వలపు పంటరా!! వెన్నెలల్లే పూలు విరిసే తేనెలు చిలికెను.. చెంతచేరి ఆదమరచి ప్రేమలు కొసరెను.. చందనాలు జల్లు కురిసె చూపులు కలిసెను.. చందమామ పట్టపగలే నింగిని పొడిచెను!! కన్నె పిల్ల కలలే నాకిక లోకం.. సన్నజాజి కళలే మోహన రాగం.. చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే!! మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు.. ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు.. ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు.. హరివిల్లులోని రంగులు నాచెలి సొగసులు వేకువల మేలుకొలుపే నా చెలి పిలుపులు సందెవేళ పలికే నాలో పల్లవి.. సంతసాల సిరులే నావే అన్నవి.. ముసి ముసి తలపులు తరగని వలపులు.. నా చెలి సొగసులు అన్నీ ఇక నావే!! మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు.. ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా.. రేగే మూగ తలపే..వలపు పంటరా!! మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..
@lavanyabalakrishna4694
@lavanyabalakrishna4694 Год назад
Nice
@kurubanaga645
@kurubanaga645 Год назад
O
@baswaraj7751
@baswaraj7751 2 года назад
మీరు ఎక్కడ ఉన్నా. ఆ భగవంతుని సన్నిధిలో నిద్రా పోవాలని , మీ పవిత్రఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను సార్....... మీరు , మీ పాటలను ఎప్పుడు మరచిపోము సార్......💐💐💐💐💐💐
@kirankumart2180
@kirankumart2180 2 года назад
Gqd
@kommireddysrinivasvis7212
@kommireddysrinivasvis7212 2 года назад
నాకు ఇళయరాజా గారి సంగీతాన్ని, ఆయన గొప్పదనాన్ని పరిచయం చేసిన పాట (మాటేరాని చిన్నదాని From ఓ పాపాలాలి)..2009 లో నేను 9 వ తరగతి చదువుతున్న టైం లో మొట్ట మొదటగా విన్నాను..ఆ తర్వాత ఇళయరాజా గారి అన్ని పాటలు నేటి వరకూ వింటూనే ఉన్నా..అప్పటి (2000-2009) నేను మణిశర్మ గారి వీరాభిమాని ని..ఇప్పుడు కూడా మణిశర్మ గారికి వీరాభిమానినే..కానీ ఇళయరాజా గారికి భక్తుడిని.. ఇప్పటికీ నా మిత్రులు హేళన చేస్తారు నేను పాతకాలపు మనిషినని, Update కాలేదని..కానీ, Old Is Gold అంటారు..అది నూటికి నూరు శాతం సత్యం..ఇళయరాజా గారి సంగీతం ఎప్పటికీ వెలకట్టలేని సంపద.. #ilayaraja #SPB #Manisharma
@venkateshvenkatesh-iq4uh
@venkateshvenkatesh-iq4uh 2 года назад
Super song
@ashokpatel6210
@ashokpatel6210 2 года назад
Super said.....
@pavan007ism
@pavan007ism 2 года назад
for music there shall not be a word of old or new if you are listening one song several times that means it touched ,there is no matter of old or new ...ilayaraja sir music is eternal we are very fortunate to have his music
@saihanuman9720
@saihanuman9720 2 года назад
Super sir.
@SARMA111
@SARMA111 2 года назад
Sir me also same like u
@Harishcharan280
@Harishcharan280 25 дней назад
Guna movie reference tho vachinavallu like veskondi
@dance-creators_music
@dance-creators_music 8 месяцев назад
Patha patalu ఎంతమందికి ఇష్టం ❤ లైక్ చేయండి 👍
@ananthalakshmi5232
@ananthalakshmi5232 2 года назад
సూపర్ బాలు గారు మీరు మీ songs అన్ని రకాల గా సాగే యాక్షన్ అన్ని సూపర్ కానీ మీరు లేరు wi miss you బాలు గారు
@bnkgoud885
@bnkgoud885 2 года назад
Nice
@akarsh137
@akarsh137 7 месяцев назад
He is always with us .
@nalagarlasaidinesh480
@nalagarlasaidinesh480 2 года назад
Ee rojullo kuda ee song Trending lo vudhi ante SPB garu vallane Miss u sir
@redyanaikbhukya.presidentd5853
బాలు గారిని తెలుగు శ్రోతలకు దేవుడు ఇచ్చిన వరం..
@dadinageswararao8841
@dadinageswararao8841 26 дней назад
e song nenu eppudu vintanu 2024 loone kadhu nenu brathikunde varsku kuda
@duddukuruanji1713
@duddukuruanji1713 2 года назад
థాంక్ యు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం గారు జోహార్ గాన గంధర్వ నీకు సాటి మరెవ్వరూ లేరు మరో 500 సంవత్సరాల వరకు నీకు సాటి ఎవ్వరు రారు జోహార్ బాలసుబ్రమణ్యం జోహార్ ఎస్పీ బాలు జోహార్
@iamgeethareddy
@iamgeethareddy Год назад
yes raru leru puttaruu kudaa 😔
@nacromancer6492
@nacromancer6492 Год назад
500 yrs kadu ika antha spashtanga uccharinche gayakulanu choodalememo
@AV_kitchen_world
@AV_kitchen_world 4 месяца назад
Movie name pls
@jamapallyanjaneyulu8056
@jamapallyanjaneyulu8056 18 дней назад
Miss u sir
@rajababutadangirajababu1400
@rajababutadangirajababu1400 2 года назад
ఈ పాట నీ ఈ లోకంలో ఎవరు అప్పటికి ఇప్పటికి గుండెల్లోనే ఉంచుకుంటారు గుర్తుంచు కొంటారు sir
@vuritysridharpatnaik3407
@vuritysridharpatnaik3407 Год назад
ఈ పాట విన్న వారు అందరూ మంచి హృదయము ఉన్నవారు
@jayagopaltirupathi1479
@jayagopaltirupathi1479 Год назад
అద్భుతం అన్న పదం చాలదు ఈ పాట గురించి చె ప్పడానికి! బాలు గారి స్వరం అమృతం కురిపించింది. ఈ పాటలో పదాలు అమృతగులికలు.రాధిక haavabhaavaalugari కూడా
@madhureddy3665
@madhureddy3665 2 года назад
ఇలాంటి మధుర గీతాలు పాడిన బాలు సార్ గారికి నా హృదయపూర్వక నివాళులు 💐💐💐💐💐😭😭😭😭🙏🙏🙏🙏🙏
@anandjamuna955
@anandjamuna955 2 года назад
Tougher telugughrrormp T Telgujrr T Y Telguhrrormovies
@thotabhavani7111
@thotabhavani7111 2 года назад
😓
@srilakshmi3443
@srilakshmi3443 2 года назад
0
@nsrreddys9686
@nsrreddys9686 11 месяцев назад
@@srilakshmi3443 hiiii gd mrng plz reply ❤️ sri Laxmi
@sarmashussain3272
@sarmashussain3272 2 года назад
మీ పాట తోనే నిద్ర లేస్తాం...మీ పాట వింటూనే నిద్ర పోతాం.....అజరామరం మీ గానం..గాత్రం....
@syedkhajajilanipk8253
@syedkhajajilanipk8253 Год назад
ఎన్ని సార్లు విన్న మళ్ళీ మళ్ళీ వినలనిపించే పాట💚 Old Songs ❤ Evergreen Songs🥰🤍
@user-ic9oh2wp7r
@user-ic9oh2wp7r 3 месяца назад
Subramanyam 😢😢garu 😢😢miss you
@satyagovindaraoramineedi171
@satyagovindaraoramineedi171 2 года назад
గంధర్వ గానమంటే ఇదే. Hats of to BALU BABU.
@SingerHemanth
@SingerHemanth Год назад
Pls do check www.youtube.com/@SingerHemanth
@AV_kitchen_world
@AV_kitchen_world 4 месяца назад
Movie name pls
@jaldiramesh7831
@jaldiramesh7831 2 года назад
బాలుగారు ఆయన ప్రానమ్ పోసిన పాటలు మిగల్చి వెళ్లారు
@saidhavlogs5
@saidhavlogs5 Год назад
ఈ పాటను 2023 వినే వాళ్లు ఎంత మంది ఉన్న రు🤔 comment cheyyandi
@trendingtrollsno1812
@trendingtrollsno1812 Год назад
Give number i I'll tell
@salmasalma245
@salmasalma245 Год назад
Yes
@saidhavlogs5
@saidhavlogs5 Год назад
@@salmasalma245 tq❤
@salmasalma245
@salmasalma245 Год назад
@@saidhavlogs5 😄
@SrinivasuluDama
@SrinivasuluDama 7 месяцев назад
I love This song
@arshadayub3838
@arshadayub3838 Год назад
He is the son of legendary singer S. P. Balasubrahmanyam garu మీరు ప్రజల గుండెల్లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక మధుర సంగీతం అందించిన గాయకుడిగా నిలిచిపోతారు.... 😭
@manikm5360
@manikm5360 Год назад
Super🌺🌺🌷🌹🙏🙏🙏🌷🌹🌺🌺🎉🥰🥰
@ututcutcvutcvut6531
@ututcutcvutcvut6531 Год назад
What??? He is SPB...
@vladivostok853
@vladivostok853 Год назад
arei em matladuthunnav ra??? ayane kada spb
@Venuganamrutham
@Venuganamrutham Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Wlyhl4fk0Fg.html
@vijaybabu2303
@vijaybabu2303 11 месяцев назад
😊😊😊😊😊😊
@akashsongsandvideos5901
@akashsongsandvideos5901 2 года назад
ఇంత మంచి పాటను మా ముందుకు తీసుకువచ్చిన మీకు ధన్యవాదములు....🙏👍
@smr.shanmugam
@smr.shanmugam 2 месяца назад
బాలా సుబ్రహ్మణ్యం పాటలు వినడం నెను చెసుకున్న గత జన్మ పుణ్యం ఇ విశ్వానికి బాలా సుబ్రహ్మణ్యం గారికి కృతజ్ఞతలు
@nethramydevildaughter9420
@nethramydevildaughter9420 Год назад
మనసు బాగాలేనపుడు ఓల్డ్ సాంగ్స్ వింటే ఎన్ని బాధలు ఉన్నా మరచిపోయి...మనసు హాయ్ గా ఉంటుంది 🙂
@preciouspearl2096
@preciouspearl2096 3 месяца назад
Entha adbuthamaina music N e paata vintunte manasulo edho alajadi ippatiki kuda Miss u Balu garu
@mettadurgaprasad9875
@mettadurgaprasad9875 2 года назад
ఇలాంటి పాటలు పాడడం ఒక్క SP బాలు గారికి సాధ్యం.... ఇంకా ఎవరికి సాధ్యం కాదు But బాలు గారి ని దేవుడు మనకి దూరం చేసాడు.........
@maheshmahemahesh6035
@maheshmahemahesh6035 2 года назад
చాలా అద్భుతమైన పాట ఇది🙏🏼👌
@avuthuanthalakshmi
@avuthuanthalakshmi Месяц назад
Superb voice bala subramanyam garu
@vijayavipparthi2573
@vijayavipparthi2573 4 месяца назад
Imiss you బాలు గారు
@kyathurmachamanadhi9259
@kyathurmachamanadhi9259 2 года назад
పాట వినంత సేపు మనసు చాలా ప్రశాంతంగా ఉంది భయ్యా... We living this song... ❤️❤️❤️❤️😘
@mahithareddi5369
@mahithareddi5369 2 года назад
I miss you Balu garu 😥🙏
@impermenance
@impermenance 2 года назад
As Rajnikanth rightly said, his voice will ring in our ears for another 100 years
@missrakamdevelopers
@missrakamdevelopers 2 года назад
Yes correct
@jagathsrishti
@jagathsrishti Год назад
గంధర్వ గానమంటే ఇదే.
@gtamilarasan7475
@gtamilarasan7475 Год назад
No, until the earth exists.
@SingerHemanth
@SingerHemanth Год назад
Pls do check www.youtube.com/@SingerHemanth
@sreemitratownshipspvtltdve3541
​@@gtamilarasan7475 😢0
@ajayankam174
@ajayankam174 6 месяцев назад
Attandance please 2023.11.14 ❤️
@kameshbulusu2201
@kameshbulusu2201 6 месяцев назад
మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు.. ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా.. రేగే మూగ తలపే..వలపు పంటరా!! మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు.. ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా.. రేగే మూగ తలపే..వలపు పంటరా!! వెన్నెలల్లే పూలు విరిసే తేనెలు చిలికెను.. చెంతచేరి ఆదమరచి ప్రేమలు కొసరెను.. చందనాలు జల్లు కురిసె చూపులు కలిసెను.. చందమామ పట్టపగలే నింగిని పొడిచెను!! కన్నె పిల్ల కలలే నాకిక లోకం.. సన్నజాజి కళలే మోహన రాగం.. చిలకల పలుకులు అలకల ఉలుకులు నా చెలి సొగసులు నన్నే మరిపించే!! మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు.. ముద్దబంతి లేత నవ్వులు చిందెను మధువులు.. ఊసులాడు మేని వగలు వన్నెల జిలుగులు.. హరివిల్లులోని రంగులు నాచెలి సొగసులు వేకువల మేలుకొలుపే నా చెలి పిలుపులు సందెవేళ పలికే నాలో పల్లవి.. సంతసాల సిరులే నావే అన్నవి.. ముసి ముసి తలపులు తరగని వలపులు.. నా చెలి సొగసులు అన్నీ ఇక నావే!! మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు.. ప్రేమే నాకు పంచే..జ్ఞాపకాలురా.. రేగే మూగ తలపే..వలపు పంటరా!! మాటే రాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు.. అందాలన్నీ పల్లవించీ ఆలపించే పాటలు..
@vangeevarupusujatha8666
@vangeevarupusujatha8666 2 года назад
ఎంత గొప్ప గాయకుడిని కోల్పోయింది సినీపరిశ్రమ ఊపిరిపీల్చుకోకుండా పాడగలిగే గాయాయకుడు బాబు గరే 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@srinivaskannam3052
@srinivaskannam3052 2 года назад
బాలు గారి పాటలు ఎన్నిసార్లు విన్న బోర్ కొట్టని పాటలు మీరు పాడారు సార్ ఎప్పటికి వింటూ ఉంటాం 🙏🙏
@vyshutalks1219
@vyshutalks1219 2 года назад
Bb
@user-xx7hw5xo6y
@user-xx7hw5xo6y Месяц назад
2024 vinevallu
@durgaprasadgortha819
@durgaprasadgortha819 2 года назад
మీ మధురమైన గీతాలు ఎందరి మనసులను గెలుసుకున్నాయి
@Harshith1414
@Harshith1414 2 месяца назад
2024 attentdence please 😂😂 ravale ammoi ❤❤❤
@tysonxgaming5416
@tysonxgaming5416 Год назад
IN 2023 ANY ONE 🙋🙋💥????
@likhithmadhu004
@likhithmadhu004 9 месяцев назад
We feel the presence of SP Balu sir in his adorable voice 😊💖.......
@gollakashiram
@gollakashiram 2 года назад
మనసుకి అతుక్కుని, ప్రతీ ప్రేమాకుకుడికి..గుండెల్లో చిరస్థాయిగా నిలిచే ఒక ప్రియమైన పాట...అధి నాలంటి ప్రేమలో విఫలమైన ..వారికైనా ఒక జ్ఞాపకాలను.. గుర్తుకు వస్తుంది... tq sir...😢 మీరు ఇప్పుడు కూడా మాతో ఉన్నారు..🙏
@sandhymaradapa2983
@sandhymaradapa2983 2 года назад
Nice correct
@lalarajeswari7170
@lalarajeswari7170 Год назад
Yes your right
@seshukumar8133
@seshukumar8133 Год назад
Maate Raani Chinnadhaani Kallu Palike Oosuluu Andhaalanni Pallavinchi Aalapinche Paataluu Preme Naaku Panchee Gnapakaaluraa Rege Mooga Thalape Valapu Pantaraa Maate Raani Chinnadhaani Kallu Palikee Oosulu Andhaalanni Pallavinchi Aalapinche Paataluu Preme Naaku Panche Gnapakaaluraa Rege Mooga Thalape Valapu Pantaraa Vennelalle Pooluu Virisii Thenelu Chilikenuu Chentha Cheruu Aadhamarachi Premalu Kosarenuu Chandhanaalu Jalluu Kurise Choopuluu Kalisenu Chandhamaama Patta Pagale Ningini Podichenu Kannepilla Kalale Naakika Lokam Sannajaaji Kalalee Mohana Raagam Chilaka Palukulu Alakala Ulukuluu Naa Cheli Sogasuluu Nanne Maripinche Maate Raanii Chinnadhaani Kallu Palike Oosuluu Andhaalanni Pallavinchi Aalapinche Paataluu Preme Naaku Panche Gnapakaaluraa Regee Moogaa Thalapee Valapu Pantaraa Muddhabanthi Lethaa Navvulu Chindhenu Madhuvulu Oosulaadu Meni Vagalu Vannelaa Jiluguluu Harivillulonii Rangulu Naa Cheli Sogasuluu Sandhe Vela Palike Naalo Pallavi Santhasaala Sirulee Naave Annavii Musi Musi Thalapulu Tharagani Valapulu Naa Cheli Sogasulu Annee Ikaa Naavee Maatee Raani Chinnadhaani Kalluu Palikee Oosuluu Andhaalanni Pallavinchi Aalapinchee Paataluu Preme Naaku Panchee Gnapakaaluraa Regee Moogaa Thalapee Valapu Pantaraa
@sreekar542
@sreekar542 Год назад
Great one
@ramchandran116
@ramchandran116 Год назад
🎉
@sthukaram4755
@sthukaram4755 Год назад
Seen this film in Namakkal Tamilnadu in Tamil language in the year 1991. Those days are priceless. Regards from Andhra Pradesh.
@venkateshpathi4954
@venkateshpathi4954 Год назад
😂😂😍😍😍😍
@vasuyerriboena1722
@vasuyerriboena1722 2 года назад
ఈ పాట నీ ఈ లోకంలో ఎవరు అప్పటికి ఇప్పటికి గుండెల్లోనే ఉంచుకుంటారు గుర్తుంచు కొంటారు ee lokam unnathavaraku
@vinnukargam7607
@vinnukargam7607 2 года назад
2022 లో ఈ పాట వినేవారు ఎందరు ❤️
@MrSiva60
@MrSiva60 2 месяца назад
2024 MARCH LO vinevallu oka like please
@krishnamanikya3090
@krishnamanikya3090 2 месяца назад
Ha brother
@EswarRao-te4qt
@EswarRao-te4qt 2 месяца назад
April lo vintuna
@newworldvlogs2016
@newworldvlogs2016 2 месяца назад
Me😊
@Gaya-ge2tq
@Gaya-ge2tq 2 месяца назад
​@@krishnamanikya3090😮 ni
@niteshnite2799
@niteshnite2799 Месяц назад
April lo vintunna bro😂
@shashidhargamer4411
@shashidhargamer4411 6 месяцев назад
As we grow up , we fall in love with these vintage songs ❤
@deva514
@deva514 2 года назад
🙏🙏🙏 ధన్యవాదాలు గురువు గారు
@prassu1839
@prassu1839 Год назад
2023 lo ee song enthamandi vinabothunnaru?
@snareshkumar972
@snareshkumar972 Год назад
2022 lo vintuna varu like vesukondi
@krishnakittu512
@krishnakittu512 Год назад
మీకు చాలా చాలా ధన్యవాదాలు బాలసుబ్రహ్మణ్యం గారు మీరు మాతో లేరు అనే బాధ మాకు మిగల్చకుండా మీ అద్భుతమైన గాన మాధుర్యం మాకు వదిలి వెళ్ళారు మీ ఆత్మ కు శాంతి కలగాలని కోరుకుంటున్నాను 💐🕉️ శాంతి 🙏🏻
@venkymusiccreation4841
@venkymusiccreation4841 2 года назад
మీలాంటి వారిని మేం మరువలెం sir miss u sir 🙏
@subbu17021985
@subbu17021985 Год назад
SPB sir is a legend. No words to describe this soulful voice. Really miss him
@akhilsenapati815
@akhilsenapati815 Год назад
He's legend b he came legend by suppressing others. thats the beauty
@shreyaskoushal5354
@shreyaskoushal5354 4 месяца назад
2024 -2025 lo e song vintunna varu like 👍 cheyyandi.......................
@polimerasrinu5215
@polimerasrinu5215 Год назад
మీ లాంటి గొంతు ఇంక ఎప్పటికీ ఎవ్వరికీ రాదు బాలు గారు we miss u🙏🙏🙏
@padmajachennaka5941
@padmajachennaka5941 2 года назад
SPB songs Super, No one replaces you We miss you Sir.
@Gameropstoner
@Gameropstoner 4 месяца назад
2024 any one ❤
@dhillilanka3167
@dhillilanka3167 Год назад
2023 lo kuda ee pata vinevallu like kottandi👍💖
@srinivasdupati2138
@srinivasdupati2138 21 день назад
2100 lo kuda vinevaallu untaru anukunta
@movietime7337
@movietime7337 21 день назад
😂😂
@HD-np2lz
@HD-np2lz Год назад
ఏజన్మలో ఏప్పుడు చేసుకున్నమో పుణ్యం మీలాంటి మహానుభావుడు గొంతు వినగలిగాము .
@Stalintagirala
@Stalintagirala 5 месяцев назад
2024 lo chustunna vallu entha mandi
@pramodhj8074
@pramodhj8074 10 месяцев назад
Any one here 2023 Miss u balu sir
@jewellerycollection6932
@jewellerycollection6932 2 года назад
We miss you balu sir, no one can replace you, but you are still alive in your songs and in our hearts❤
@krishna3260
@krishna3260 2 года назад
True word's sir
@ramachandramurtyseepana6010
True100,%
@srilakshmiglassworks8720
@srilakshmiglassworks8720 Год назад
Miss you babu garu
@Venuganamrutham
@Venuganamrutham Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-Wlyhl4fk0Fg.html
@mylovelyrockey2077
@mylovelyrockey2077 10 месяцев назад
?
@mandangisasipreetam9234
@mandangisasipreetam9234 2 года назад
SPB..An EPITOME of Music
@shaikjahangeer2210
@shaikjahangeer2210 5 дней назад
2025 lo vinna vallu like Vesukomdi
@Sai-dw6fm
@Sai-dw6fm 4 месяца назад
Miss u legend🥲🥲
@bnaveen2165
@bnaveen2165 2 года назад
బాలు గారు మన తెలుగు చిత్ర పరిశ్రమలో పనిచేయడం ఆయన మధుర గాత్రం విలపించడం ఒక అద్భుతం ఆయన మన మధ్య లేకపోయినా ఆయన గానం ఎపుడు చరిత్ర లో మనలో ఉంటుంది ఆయన ఒక చిత్ర పరిశ్రమకి ఒక ఆణిముత్యం ❤️ 🙏🏿 miss u baalu sir
@gopichanchala2603
@gopichanchala2603 2 года назад
Super sir spb garu
@madhum8297
@madhum8297 6 месяцев назад
Super ballu garu
@sureshdesa4196
@sureshdesa4196 4 месяца назад
Happy naku e pata vinagane chala sathosham kalugudi super song
@santhoshk.s3518
@santhoshk.s3518 2 года назад
No Worlds to say any thing apart from excellent word amar rahe spb Sir ❤️ 🙏
@venurao9911
@venurao9911 Год назад
Balu is unique singer & sweetness in his voice will be in our hearts forever. He is not with us physically but people listen his songs 24×7 across the world
@maniyadavtokala2838
@maniyadavtokala2838 Год назад
*2023 లో చూసే వాళ్ళు ఒక్క Like వేసుకోండి ❤️😍👍*
@rajashekarrajashekar6674
@rajashekarrajashekar6674 Год назад
మీరు ఎక్కడ వున్న మీ ఆత్మ కు శాంతి ఉండాలి సార్ మీ పాటలు మేము వింటూనే ఉంటాము సార్ 🌹🌹🌹🌹😭😭
@lakshmiprasannamdevarakond5436
@lakshmiprasannamdevarakond5436 2 года назад
SPB gari patalu anni malli malli vinalani pisthayi.👌👌
@Lokesh-hh5po
@Lokesh-hh5po 2 года назад
Married ha miru
@gireeshma1281
@gireeshma1281 Год назад
Song evergreen to all centuries we r lucky to have u sir all those years ...we miss u we love u ..
@Yamuna-k
@Yamuna-k 4 месяца назад
2024 lo vinee balupu vunnaraa❤ wonderful song ❤
Далее
Философия хлама #diy
01:00
Просмотров 138 тыс.
Каха инструкция по шашлыку
1:00