రాజన్న మీ ద్వారా చక్రవర్తి గారికి ధన్యవాదములు అన్న చక్రవర్తి గారి మంచి మనసు కు వారి ఆలోచనలకు ఎన్నిసార్లు ధన్యవాదములు చెప్పినా కూడా తక్కువే వారి దగ్గర ఉన్న మంచి మంచి బుల్స్ సెమిన్ తీసి వాటిని ఫ్రీగా ఇస్తాను అన్న విషయం చాలాగొప్ప విషయం వాటి సంతతి ని మరలా మనం అభివృద్ధిచేయటం వాటి తండ్రి పేర్లను మర్చిపోకుండా మనం ఎప్పుడు చెప్పుకునే విధంగా ఉంటాయి సార్ చేయటం
Nee channel and Raju creatives channel rendu lag lekunda untundi content.. Video tisaru ante immediately janala munduki tisukostaru Both are super anna..❤
Chowtupalli Bull 2006,2007,2008 hattrick Win 3 Times in Mahanandhi; Gopalapeta Bull 2008,2009,2010 hattrick 3 Times Win in Mahanandhi. Ghandiva Bull 2012,2013,2014 hattrick 3 Times Win in Mahanandhi. Dheera Bull 2021,2022,2023 hattrick 3 Times Win in Mahanandhi. Waiting to see the Dheera Win in 2024 Mahanandhi Boulder Bulls Show To Create 4th Time Win in Mahanandhi and Create New Record 🔥🔥🔥🔥
అన్న డివిఆర్ అన్న చక్రవర్తి అన్నది ఇంటర్వ్యూ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంటది అన్న మాట్లాడేది చాలా క్లారిటీగా ఉంటుంది చాలా బాగా మాట్లాడుతాడు అన్న నాకు తెలిస్తే చక్రవర్తి అన్నాలాగా ఎవరు ఇంటర్వ్యూ చేయలేరు అని అనుకుంటున్నాను. చాలా బాగా మాట్లాడుతాడు అన్న
Chala baga chepparu Chakravarthy garu. Ee video chala late ga chusa appatike DEERA chanipoyindhi. Madhi kuda banda kodelu pandhemulo gelichina charitra kaligina family nenu metho kalasina tharuvatha anni chepputhanu. TQ
Abhayanth ni chudandi anna E roju Dhone santha ki vachindhani antunnaru chakravarthi gariki 2nd time mahanandhi pandhem kosam veera kuda sahayapadindhi kadha dhaniki edhaina safe place lo vundataniki plan cheyandi Ani manavi
Hai brother this is jayanth from khammam iam very much glad. That i had watched a fabulous interview from ur channel keep going Looking forward to watch more videos. hatssoff bro