Тёмный
No video :(

మహోగనితో లాభాలు | mahogany plants | BHOOMIPUTHRA TELUGU | 

భూమిపుత్ర తెలుగు
Подписаться 9 тыс.
Просмотров 28 тыс.
50% 1

𝗡𝗢 𝗙𝗔𝗥𝗠𝗘𝗥 ... 𝗡𝗢 𝗙𝗢𝗢𝗗
పన్నెండేళ్ల పాటు ఓపిక పడితే మహోగని మొక్కల పెంపకం ద్వారా అధిక లాభాలు పొందచ్చవని రైతు బుర్రి శ్రీరాములు చెప్పారు. తనకున్న వ్యవసాయ భూమిలో అయిదెకరాల విస్తీర్ణంలో ఆయన మహోగని మొక్కలను నాటారు. ఫర్నీచర్ కోసం వాడే మహోగని కలప పన్నెండేళ్లకు అందుబాటులోకి వస్తుందని.. కంపెనీలు ముందే ఒప్పందం చేసుకుంటున్నాయని ఆయన ఈ వీడియోలో వివరించారు.
ఎకరాకు 500 మొక్కలు నాటుకోవాలి.
.
రైతు లేనిదే... బువ్వలేదు.. బువ్వలేనిదే బతుకు లేదు.. మట్టినిపిసికి అన్నం తీస్తున్న ఆకు పచ్చని చందమామ అన్నదాత. ఆ మట్టిమనుషుల కోసం... భూమిపుత్రుల కోసం .. ఈ భూమిపుత్ర తెలుగు (bhoomiputhratelugu) యూట్యూబ్ ఛానల్ పని చేస్తుంది. సేంద్రీయ, ప్రకృతి వ్యవసాయం చేస్తూ రైతులు సాధిస్తున్న విజయ గాథలను వీడియోలుగా అందిస్తుంది. తోటి రైతుల అనుభవాలను ఇతర రైతులకు.. ఔత్సాహిక యువ రైతులకు పాఠాలుగా అందించడమే భూమిపుత్ర తెలుగు యూట్యూబ్ చానల్ లక్ష్యం. మన చానెల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి... లైక్ చేయండి... మీ సలహాలు-సూచనలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
.
#bhoomiputhratelugu #భూమిపుత్రతెలుగు #mahogany #మహోగని
.
bhumiputhra11@gamil.com ... ఈ మెయిల్ అడ్రస్ లో సంప్రదించవచ్చు.

Опубликовано:

 

10 дек 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 41   
@nallagatlaramakrishna4792
@nallagatlaramakrishna4792 11 месяцев назад
మొక్క 20 రూపాయలు గుంటూరుBN రెడ్డి నర్సరీ లో... మీరు 100 రూపాయలు అంటే మీదగ్గర కంపనీ వాళ్లు బాగా నొక్కేసారు
@kolasanihanumanthrao3887
@kolasanihanumanthrao3887 Год назад
నేను వేశాను 12000చెట్ట్లు 16ఏక్ 4yers Karnataka Bellary
@srikanthreddy8223
@srikanthreddy8223 Год назад
Hi sir meru plants ekada tesukunaru
@kolasanihanumanthrao3887
@kolasanihanumanthrao3887 Год назад
Davangere mysuru
@eswararaojami6381
@eswararaojami6381 11 месяцев назад
SIR దీనికి మార్కెట్ వుందా
@kolasanihanumanthrao3887
@kolasanihanumanthrao3887 11 месяцев назад
@@eswararaojami6381 తెల్యదు మొక్కలు అమేవాల్లు ఉన్నది అని అన్నారు 12yars అని చెప్పారు కానీ 20yers కావాలి
@venkateswararaosirimalla7662
@venkateswararaosirimalla7662 9 месяцев назад
నేను వేద్దాం అని ఉన్నాను సార్
@veeraswamyt8812
@veeraswamyt8812 Год назад
Nenu vesaanu 1.5 acre lo 475 plants.
@orchuraju2905
@orchuraju2905 Год назад
Weast mohagani
@Suras776
@Suras776 Год назад
Vallu cheppedhi ekaram ki 50 kadhu ,500 chetlu Alaa naatithe adhi high density avudhi meeru anukuney 12-15 years lo meeru anukune size raadhu ekaram ki 350 to 400 pedithene meeru anukune size vasthadhi and vallu cheppe corbon credit, sky fruit ki 50-80k evarikinaa ichaaremo proofs adagandi evvariki raaledhu naku thelisi ilanti companies cheppe Anni matalu nammakandi and vallu mokka ki 100rs charge chesthunnaaru but bayata nurseries lo 25 to 40rs ki available unnai
@bhoomiputhratelugu
@bhoomiputhratelugu Год назад
Yes, you are right , 500 plants per acre, am updating in discription Thank you
@farminglover143
@farminglover143 Год назад
Nv annadhi kuda nijame Anna but vallu farm visit chesi emaina problems vunte cheputharu kadha .memu petti 1 year avuthundhi vallu 2times vacharu
@Suras776
@Suras776 Год назад
@@farminglover143 Miku corbon credit isthaamannaaraa?? Sky fruit ki amount isthaamannaaraa?? Evarikinaa ippichaaremo kanukkondi ippatidhaka
@farminglover143
@farminglover143 Год назад
@@Suras776 Telangana lo 4years ayina chetlu levu kadha
@Suras776
@Suras776 Год назад
@@farminglover143 Karnataka lo already 6-8 years nundi chesthunnaaru entha mandhi ki ichaaro adagandi
@mrsubhantrade830
@mrsubhantrade830 2 месяца назад
ఏకరకు 50000 రూపాయలు kadukadha పైస కూడ రాదు brother, nevu mosapoinavu🎉🎉🎉
@srikanthreddydevireddy1325
@srikanthreddydevireddy1325 Год назад
Sky fruits kone vaade ledu
@jhansikumari276
@jhansikumari276 Год назад
మహా గని
@bhoomiputhratelugu
@bhoomiputhratelugu Год назад
కాదండి.. మహోగని కరెక్ట్ .. కాకపోతే వ్యవహారంలో మహాగని అని అంటున్నారు.
@farminglover143
@farminglover143 Год назад
@@bhoomiputhratelugu Anna memu petti 1year avuthundhi growth bagane vundhi
@madhusena
@madhusena Год назад
​@@farminglover143anna plants akkada thisukonaru
@orchuraju2905
@orchuraju2905 Год назад
Market ledhu
@india2190
@india2190 5 месяцев назад
ఈ సృష్టిలో ఏ జీవరాశికి లేనంత నీచమైన బ్రతుకు ఒక్క భారతదేశంలో రైతే బతుకుతున్నాడు అది అక్షర సత్యం ప్రభుత్వాలు కొన్ని కార్పొరేట్ కంపెనీలు బడా బాబులు కలిసి రైతులను దోచుకుంటున్నాయి మోసం చేస్తున్నాయి నీలగిరి తోట వెయ్యండి మంచి లాభాలు వస్తాయి మేము ఆదుకుంటాం అని ప్రభుత్వాలు గత పది సంవత్సరముల క్రితం మా చేత నీలగిరి తోట వేయించారు ఐదు సంవత్సరములు తర్వాత 2500 రూపాయలు చొప్పున ఇచ్చారు టన్నుకి అనగా ఒక ఎకరానికి నాలుగు సంవత్సరములు పంట పండిస్తే 80 వేల రూపాయలు వచ్చింది మాకు ప్రతి సంవత్సరం ఖర్చు 15 వేల రూపాయలు ఖర్చు అయ్యింది ఇప్పుడు మహాకవి వెయ్యండి శ్రీగంధం వెయ్యండి ఎర్రచందనం వెయ్యండి అని చెబుతున్నారు ఇప్పుడు మాకు బాగానే అనుమతులు ఇస్తారు రైతులు కష్టపడి పండించిన తరువాత రకరకాల నియమ నిబంధనలు పెట్టి మొత్తం దోచుకుంటుంది ప్రభుత్వం పెత్తందారులు రాజకీయ నాయకులు కార్పొరేట్ కంపెనీలు 15 సంవత్సరములు వేచి ఉండి పెంచిన మొక్కలని మేము ఇంతే ధర చెల్లిస్తాము మీకు నచ్చితే అమ్మండి లేకపోతే అలా వదిలేయండి ఇక ఎవరిని కొనుగోలు చేయనివ్వరు ఈ విధంగా భూమి మీద భారతదేశంలో నీచమైన బ్రతుకు బ్రతుకుతున్నది ఎవడు అంటే ఒక రైతు ఒక్కడే ఇది భారతదేశ దౌర్భాగ్యమా రైతుల దౌర్భాగ్యమా అర్థం కావడం లేదు. ప్రజలు కూడా సూపర్ మార్కెట్లో బేరాలు ఆడకుండా నోరు మూసుకొని కొనుక్కుంటారు అదే రోడ్డు మీద ఎవరైనా బుట్టలో పళ్ళు కూరగాయలు పువ్వులు అమ్మితే ఐదు రూపాయలకు ఇస్తావా పది రూపాయలకు ఇస్తావా రూపాయికి ఇస్తావా అని బేరం ఆడతారు మరి సిగ్గు ఎవరికీ లేదు అర్థం కావడం లేదు పండించే రైతుక పెంచి పోషిస్తున్న ప్రజలకు
@user-rj9sw6bb1c
@user-rj9sw6bb1c Год назад
Very too much
@lakshmipamuri1357
@lakshmipamuri1357 Год назад
సార్ గారు మీరు పోన్ నెంబర్ చెప్పాండి
@narasimhaupputuri5481
@narasimhaupputuri5481 Год назад
Sir phone Nember please
@lakshmikanthareddy2980
@lakshmikanthareddy2980 Год назад
Hi
@bhoomiputhratelugu
@bhoomiputhratelugu Год назад
Hi
@akulasrinivas6404
@akulasrinivas6404 Год назад
Cantact cell number evvandi
@bhoomiputhratelugu
@bhoomiputhratelugu Год назад
9848180054
@sudhakarreddy1453
@sudhakarreddy1453 Год назад
@@bhoomiputhrateluguమీతో ఫోనులో మాట్లాడవచ్చా ?
@NS12377
@NS12377 Год назад
Namber send chaindhi sir
@bhoomiputhratelugu
@bhoomiputhratelugu Год назад
9848180054
@srikanthreddydevireddy1325
@srikanthreddydevireddy1325 Год назад
Waste..evvaru pettakandi
@posanisuresh3896
@posanisuresh3896 Год назад
Ekada me number
Далее