Тёмный

మాంసాహారం ఎవరు తినాలి chaganti koteswara rao speeches latest pravachanam sri chaganti 2020 

Guru Telugu TV
Подписаться 212 тыс.
Просмотров 160 тыс.
50% 1

మాంసాహారం ఎవరు తినాలి chaganti koteswara rao speeches best chaganti koteswara rao pravachanam latest Srimad Ramayanam, Srimad Bhagavatham, Soundaryalahari, Lalithasahasranama strotram etc., chaganti koteswararao speeches his discourses are widely followed and are telecast over television channels such as Bhakti TV and TTD and is quite popular among the Telugu speaking people all over the world.
chaganti koteswara rao speeches sri chaganti koteswara rao pravachanam latest 2020
chaganti koteswara rao speeches latest sri chaganti koteswara rao
chaganti sri chaganti
chaganti pravachanalu sri chaganti koteswara rao sampoorna ramayanam 2020
chaganti koteswara rao ramayanam sri chaganti telugu
chaganti speeches sri chaganti koteswara rao bhagavad gita
chaganti koteswara rao bhagavatam sri chaganti lalitha sahasranamam
chaganti koteswara rao speeches mahabharatham sri chaganti bhagavad gita
chaganti koteswara rao pravachanam in telugu sri chaganti bhagavad gita
chaganti latest speeches 2020
#chagantikoteswararaospeeches #chagantipravachanalu #chagantikoteswararaospeecheslatest #chaganti koteswararaopravachanamlatest2020 #srichaganti #chagantikoteswararao #srichagantikoteswararaospeeches #srichagantikoteswararaopravachanam

Развлечения

Опубликовано:

 

15 май 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 108   
@prasadmeduri3455
@prasadmeduri3455 Год назад
చాగంటి వారు మన తెలుగు భాషలో పుట్టటం మనం చేసుకున్న పుణ్యం వారి ప్రవచనాలు వింటుంటే చెవ్వుల ద్వారా అమృతం ఆస్వాదించినట్టు ఉంటుంది 🙏🙏👌👌👍👍
@sunithatandur7078
@sunithatandur7078 4 года назад
గురు గారికి నమస్కారము.
@koppulasrinuksrinivasarao6318
@koppulasrinuksrinivasarao6318 4 года назад
గురువు గారు నమస్కారం ఒక చిన్న విన్నపం సనాతనధర్మం లోsc st bc లకు ఉన్న గౌరవం ప్రాముఖ్యత గురించి వివరిస్తూ ఒక విడియో చెయ్యండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో కులాల పేర్లతో కూహనమేధవులు ప్రజలను రెచ్చగొట్టి మతం మార్చి దేశ ద్రోహులుగా మార్చలని చూస్తూనారు ఈదేశాన్ని మిలాంటి ధర్మాత్ములే కాపాడాలి జై శ్రీరామ్ జై భారత్🇮🇳🕺🕉️
@aneeswarayouth
@aneeswarayouth 4 года назад
meeru ikkada comment pedithe aayanaki ela telusthundi....ippatike chaala videos lo chepparu....kaani appatlo SC,ST,BC ane classification ledu kada...eppatikaina malli okate avvali kaabatti andari gurinchi kalisi vintene manchidemo...naaku telisinavi konni...1) శబరి ఒక శూద్ర స్త్రీ.( బ్రహ్మాండ పురాణం, వాల్మీకి రామాయణం). ఆమె మతంగ మహర్షి వారి శిష్యురాలు మరియు సన్యాసిని. రాముడు శబరిని అడిగిన ప్రశ్నలలో (1) నీ తపస్సు సిద్ది అయినదా? (2) కోపాన్ని జయించావా? అంటే దీని బట్టి స్త్రీలకు (అన్ని వర్ణాల వారికి) తపస్సు మరియు సన్యాసములందు సర్వ అధికారములు ఉన్నాయి అని తెలుస్తుంది. 2) మదాలస ఒక క్షత్రియ కాంత. మహా జ్ఞానీ మరియు యోగిని. ఈమె అలర్కుడనే దత్తాత్రేయ భక్తుడైన మహారాజు తల్లి. ఈమె కథ మార్కండేయ పురాణంలో మదాలస చరిత్రగా సుప్రసిద్దము. ఈమె బోధించిన రాజనీతి శాస్త్రము, వేదాంత శాస్త్రము పరమ ప్రమాణభూతము. అలర్కుడికి పాడిన జోలపాటలో కూడా ఎంతో లోతైన వేదాంతం ఉన్నది. ఈ లింక్ ద్వారా ఒకసారి వినండి. విదేశాలలో ఆ పాటకు ఎంత క్రేజ్ ఉందొ తెలుస్తుంది. ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-uDd3iupKUyI.html 3) వయున, ధారిణి అనే స్త్రీలు బ్రహ్మజ్ఞానము కలిగి ఉండడము, ఉపదేశించడము భాగవత పురాణంలో చెప్పబడింది. 4) సూత మహర్షి, రోమహర్షణ మహర్షి... వీరిద్దరూ శూద్రులే. వారే అన్ని పురాణాలు మిగతా మహర్షులందరికి ఉపదేశించారు. 5) ధర్మవ్యాధుడు ఒక మాంస విక్రేత మరియు శూద్రుడు. అతడు కౌశికుడనే బ్రాహ్మణ మునికి జ్ఞాన బోధ చేసినట్టుగా పద్మ పురాణము మరియు మహాభారతములలో అనేక అధ్యయాలు ఉన్నాయి. 6) వాల్మీకి రామాయణంలో గుహుడు ఒక నిషాద (శూద్ర వర్ణ) రాజు. అతడూ రాముడు ప్రాణ స్నేహితులుగా చెప్పబడింది. సినిమాల్లో చూపించినట్టు అతడిది దాస్య భక్తి కాదు. సఖ్య భక్తి. అంటే రాముడిని స్నేహితుడిగా ఆరాధించాడు. స్వామి కూడా గుహుడిని స్నేహితుడిగా ఆదరించాడు. 7) గార్గేయి, మైత్రేయి మొదలైన స్త్రీలు వేద వేత్తలుగా వేదాలలోనే సుప్రసిద్ధులు. 8) సంజయుడు, విదురుడు శూద్రులు కానీ సంజయుడు వ్యాస భగవానుడి శిష్యుడు, విదురుడు సనత్కుమారుడికి శిష్యుడు. 9) ప్రహ్లాదుడు, విభీషణుడు, మొదలైన వారు రాక్షసులు, కహోలుడు వైశ్యుడు, జనకుడు క్షత్రియుడు, ..... ఆల్వార్లు(12 మంది), నయనార్లు (63 మంది) వీళ్లంతా అనేక కులాలో ప్రభవించిన మహాపురుషులు మరియు అంశావతార మూర్తులు.
@koppulasrinuksrinivasarao6318
@koppulasrinuksrinivasarao6318 4 года назад
@@aneeswarayouth ధన్యవాదములు జై శ్రీరామ్ జై భారత్
@sowjanyapaladugu1599
@sowjanyapaladugu1599 4 года назад
Q
@anilkumarkota5027
@anilkumarkota5027 4 года назад
@@aneeswarayouth thank you . your information is of grate use. God bless you
@rallabandiaravindalaxmi4239
@rallabandiaravindalaxmi4239 4 года назад
5gp
@Surendartirukkovallur-xb8kg
@Surendartirukkovallur-xb8kg 4 месяца назад
kaayakastem chesayvaadu mamsahaarem tenali.
@venkatsivakumar9067
@venkatsivakumar9067 4 года назад
Guruvu gariki na namskaralu
@rajashreekishtaiahbollam136
@rajashreekishtaiahbollam136 4 года назад
Guruji ki namaskaram superr cheppinaru correct evarinaina masu badha pettuthe pakka papam thagulthundi
@GuruTeluguTV
@GuruTeluguTV 4 года назад
Harahara mahadeva shambo shankara om namaha shivaya
@ratnamanirao9071
@ratnamanirao9071 4 года назад
Guruvugaru mammalni kapadataniki mimmalni devudu pampina parijatamu.mire lekapote e society loni anni vyasanalato ma life ni kabalinchevi. .miku pdabhivandhanam.
@padmapeddigari3259
@padmapeddigari3259 4 года назад
Super
@Viduraneethirvs256
@Viduraneethirvs256 4 года назад
చాల బాగా చెప్పారు
@srilakshmi2115
@srilakshmi2115 4 года назад
Guru garu 🙏🙏🙏🙏
@HARIPRASAD-pp6vt
@HARIPRASAD-pp6vt 4 года назад
Guruvugaru🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 4 года назад
Guruvugaariki Namashkaaramulu
@kattajyothi9569
@kattajyothi9569 4 года назад
నమస్కారం 👏👏👏👏👏
@sainathkarlapalem1134
@sainathkarlapalem1134 4 года назад
Guruvugaaru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mhimeshmhimesh7563
@mhimeshmhimesh7563 4 года назад
👌👌
@saiyajnesh3630
@saiyajnesh3630 4 года назад
Nice video sir
@GuruTeluguTV
@GuruTeluguTV 4 года назад
ఓం నమః శివాయ హరహర మహాదేవ శంభో శంకర
@tompeganesh2054
@tompeganesh2054 4 года назад
Har..har..mahadey...Ganesh..raikur
@bonusatya3217
@bonusatya3217 4 года назад
Grate meru
@mhimeshmhimesh7563
@mhimeshmhimesh7563 4 года назад
7.28
@sunkaras3123
@sunkaras3123 4 года назад
OK nice
@nsbkrao6988
@nsbkrao6988 4 года назад
Jai sir Rama
@venkateshareddypm6341
@venkateshareddypm6341 4 года назад
గురువుగారు మీ పాదాలకు ప్రణామములు. మీ మాట పదినిమిషాలు వింటుంటే, నేను భారతంలో ఉండానా లేక దేవలోకంలో ఉండానా తెలియక పోతుంది. ఆ పది నిమిషాలు నేను ఏమంటాను అనేది కూడా నాకు తెలియదు.
@yugandard9789
@yugandard9789 4 года назад
Har har mahadev
@naidukrishnaveni2565
@naidukrishnaveni2565 4 года назад
🙏🙏🙏
@bhumaiahgolle9039
@bhumaiahgolle9039 4 года назад
Guru
@srishylamdusa2938
@srishylamdusa2938 4 года назад
Chagantivarimatalunammandi
@padakantilakshmiprashanth7643
@padakantilakshmiprashanth7643 4 года назад
🙏🌹🙏🌹
@humpyneeli5535
@humpyneeli5535 4 года назад
🙏🙏🙏🙏🙏
@muneeshwersreegade8711
@muneeshwersreegade8711 4 года назад
Gurubhyo namaha
@sureshchokkaku7518
@sureshchokkaku7518 4 года назад
జై శ్రీరామ్ జై భారత్
@trinadhat9069
@trinadhat9069 3 года назад
TRINADHA
@srishylamdusa2938
@srishylamdusa2938 4 года назад
Edinammandiguruvugarimatalu
@malkarivalijierav3354
@malkarivalijierav3354 4 года назад
🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@vemulapatibalaankaiah2084
@vemulapatibalaankaiah2084 3 года назад
👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nanistyles8000
@nanistyles8000 4 года назад
Jai sri ram🙏
@maheshgorle5222
@maheshgorle5222 4 года назад
ఓం నమః శివాయ
@GuruTeluguTV
@GuruTeluguTV 4 года назад
ఓం నమః శివాయ
@MadharindiamvrMarampudimadhari
@MadharindiamvrMarampudimadhari 4 года назад
🙏 BALAVANTHUDU BALAHINUNNIY CHAPPUTARU ENDHUKANTY EANUGU CHALA PEDHA GANTHUVU KANI SIMHANIKE BALAMEKKUVAA🤔
@suryasreenivass902
@suryasreenivass902 4 года назад
Can u make video . How to do sandhyavandanam. What are rules and regulations to do sandhyavandanam. How to change janjyam , which direction we can wear which direction we can takeout old janjyam. Daily not taking headbath we can do. Explain
@charychemistry5626
@charychemistry5626 4 года назад
Amma garbham lo unnappudu which direction lo padukunnaru which janjam vesukunnaru sir
@madhurisurajbharath3634
@madhurisurajbharath3634 3 года назад
Sir is it true about papam and puny am ? Is swargam and narakam are there ? Show us where they are located. Next birth is there how ? Where, when ? Please explain us . Some brahmins, vysh ya sare eating for health purpose, what about them ? Some doctors tells us to eat for strength.
@nelluribhujangarao1106
@nelluribhujangarao1106 3 года назад
N b rao
@becapatimerolu5262
@becapatimerolu5262 4 года назад
T BIKSHAPATHIHNK
@Call__me__cherry
@Call__me__cherry 3 года назад
J
@gujjasanthosh6009
@gujjasanthosh6009 4 года назад
Om
@manikantamani6499
@manikantamani6499 4 года назад
Om nama shivaya🙏🙏🙏🙏
@chappiditanmae507
@chappiditanmae507 4 года назад
Omnamashivaya
@jeevamitra3779
@jeevamitra3779 4 года назад
భగవదనుగ్రహముచేత దయాప్రపూర్ణుఁడు తత్ క్షణమే మాంసము మానును.క్రమక్రముగ ననుమాటకు స్థానములేదు. ఇది సత్యమని సుదృఢము పూజ్యుఁడా! కారుణ్య‌పరునకు అహింసాచరణలో వ్యవధాన మెక్కడ?వానికిఁ బుణ్యపాపచింతయు నుండదు. నావంటివే అన్నియు.అనిమాత్రమే వానికిఁ దెలిసినది.'ఆత్మవత్ సర్వభూతాని' ఇత్యాది శాస్త్రవాక్యముల యవసర ముండ దతనికి. ఇంక రక్షకుల మాంసభక్షణగుఱించి ప్రస్తావన యవసరము లేదు.ఏలనన సాధారణపౌరు లెల్లరును శ్రీచరణులైన మీవంటివారి సందేశములను విని,యాచరించఁ గలుగుచున్నారా? "మాంసభక్షణ హింసాపూర్వకమని యొత్తి బలికినఁ జాలును. సంస్కారయుతుఁడు బయట పడఁగలఁడు.అంతియ. శ్రీచరణుల కెఱఁగి-.
@vamsicoolboy4611
@vamsicoolboy4611 4 года назад
కరెక్ట్,
@hemadrisonti2440
@hemadrisonti2440 4 года назад
ఆచార్య నాకు వాక్ సుద్ధి సరిగ్గా లేదు.నా యొక్క తప్పకు మంచి మార్గం చేప్పండి.
@GuruTeluguTV
@GuruTeluguTV 4 года назад
ఓం నమః శివాయ
@forallinspired4629
@forallinspired4629 4 года назад
Hemadri Sonti నెలకు ఒక రోజు మౌనం గా ఉండడి
@forallinspired4629
@forallinspired4629 4 года назад
Hemadri Sonti 6281335724 call me Thank U So much
@rayalaraghukishore
@rayalaraghukishore 4 года назад
సాత్విక ఆహారం, స్వచ్ఛమైన ఆవు నెయ్యి ప్రశాంతత, మాటలతో నేనే గెలవాలి అని అనుకోకూడదు. నీకూ నచ్చని పనులు చేసే వారిపై ఒక చిరునవ్వు విసురు. మాటల తూటాలు పేల్చకు.
@vnrfacts9575
@vnrfacts9575 4 года назад
@@rayalaraghukishore బాగ చెప్పారు
@shettibalijamallikarjuna3937
@shettibalijamallikarjuna3937 4 года назад
Noti ruchikosam enno jeevulanu himsistunnaru , vaati runam Ela teerchukuntaro ,
@ksushma1960
@ksushma1960 4 года назад
Saraswati putrudu ayananu comment chayodu please adi varika manchidi kadu
@jagadeeshkumar7977
@jagadeeshkumar7977 4 года назад
పరమాచార్య మాంస ఆహారం అంగీకరించారు
@jithenderj5987
@jithenderj5987 4 года назад
Konchem vivaranga cheppu
@kishorekumardas5662
@kishorekumardas5662 4 года назад
@@jithenderj5987 in early Brahmins used to eat fish,meat.
@jagadeeshkumar7977
@jagadeeshkumar7977 4 года назад
Time choosukonni paramachaarya cheppindhi yedha thadhanga chepthuthaa
@hemam7629
@hemam7629 4 года назад
Those who follow vedas doesn't eat meat...
@jagadeeshkumar7977
@jagadeeshkumar7977 4 года назад
పరమాచార్య chatriyalakku inkka konni kulalakku manasaara avasarame annarru endhukante vaari vidvath4 dharmanni samarthavanthangga nerraverchutakku.జంతు బలులు కూడా అంగీకరించారు దానికి వివరణ idea vundhi gaanni kachitanga పరమాచార్య యదాతదంగా చూసి తరువాత చేప్తా typing telugulo chaala kasta ngga vundhi
@sravanthadishetty4400
@sravanthadishetty4400 4 года назад
గురువు గారికి నమస్కాములు, మాంసం ఆహారం వేదం నిస్సందేహంగా తినవద్దు అని చెప్పినప్పుడు మళ్లీ తినే వాళ్ళు కొందరికి దోష బోయిష్టం అయిన ఆహారం అనిచెప్పడం కష్టం కానీ, అనే మాట ఎందుకు 100% మాంసాహారం దోషమే. తప్పని చెప్పేటప్పుడు ఖరా ఖండిగా చెప్పండి, ఎవరో ఒక వర్గం ఏమైనా అనుకుంటుంది అని వేద వాక్కు నీ నొక్కి వేయాల్సిన అవసరం లేదు. క్రమంగా దాని నుండి దూరం వచ్చి శాకాహారం రావాలి అని చెప్పే దగ్గర మాంసం తినడం వేద విరుద్దం దాని పాపం తిన్న వారికి తప్పక అనుభవిస్తారు అని చెప్తే ఆ తరువాత వారి కర్మ. క్షత్రియులు, సైనికులు అని ఉదాహరణ చెప్పారు కదా. అల ఆ వర్గాల వారు మాంసం తినవచ్చు అని మీ మాటలలో కాకుండా వేద మంత్రాన్ని ఒక్కటి చెప్పండి. ఏ వేదం లో ఏ మండలం లో ఉందో???
@aneeswarayouth
@aneeswarayouth 4 года назад
answer to your question ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-hdnrRZAXuCE.html
@sravanthadishetty4400
@sravanthadishetty4400 4 года назад
@@aneeswarayouth గరికపాటి గారో, చాగంటి గారో చెప్తే అది సత్యం అయిపోయిందా? సనాతన ధర్మానికి వేదం ప్రమాణం. మనుషుల వాక్యనాలు కాదు. ఎవరికి ఇష్టం వచ్చి నట్లు వాళ్ళు చెప్పడం కాదు. గరిక పాటి గారు, చాగంటి గారు వేద పండితులు కాదు కేవలం వాళ్ళు పురాణాల ప్రవచన కర్తలు మాత్రమే. పురాణాల ను మనం సత్యానికి ప్రమాణం గా తీసుకోలే ము ఎందుకు అంటే అనేక పురాణ కథలు వేద విరుద్దలు అందుకే వాటిని పుక్కిట పురాణాలు అంటారు.
@aneeswarayouth
@aneeswarayouth 4 года назад
@@sravanthadishetty4400 మీకు నచ్చనివన్నిఎవరో కల్పించారు అంటే ఎలాగండి? రామాయణం, మహా భారతం, ఇంచుమించు అన్ని పురాణాలలో ఉన్న విషయాలే ఇవి. ప్ర్రాచిన వ్యాఖ్యాన కారులు కూడా అలాగే వ్యాఖానించారు. మనకి నచ్చిన,నచ్చకపోయినా రాముడు కృష్ణుడు మాంసం తిన్నారనటం నిస్సందేహము. కావాలంటే వేదాలలో కూడా చాలాఉన్నాయి. పసువిశసనం అంటే ఏంటో తెలుసా? యజ్ఞాలలో పశువధ ఉన్నది. కానీ కలియుగంలో నిషేధం. ఆ రోజులలో వసిష్ఠాది ఋషులు కూడా దేవా పితృ కార్యాలలో శాస్త్రానుసారంగా మాసం తిన్నారు. కానీ అవి యుగాంతారాలలో జరిగినవి కాబట్టి ఇప్పుడు అనుకరించకూడదు.
@sravanthadishetty4400
@sravanthadishetty4400 4 года назад
@@aneeswarayouth ఇలాంటి వేద విరుద్ద కర్మలు ఉన్నాయి కాబట్టే పురాణాలను పుక్కిట పురాణాలు అంటారు...
@anilkumarkota5027
@anilkumarkota5027 4 года назад
గురువర్యా ఈ రోజులలో కండబలముతో పనిలేదు పోలీసులు పిష్టలు( చేతి తుపాకీ ) కాల్చటానికి మాంసము తినవలసిన పనిలేదు అదే జన్మతహా వచ్చే అలవాటు బట్టి పులి అయితే మాంసాహారము మేక అయితే ఆకులు ( అంటే శాఖాహారం) తింటాయి కనుక మనుషులతోనే ఈ చర్చ అంతా. శాఖాహారం తింటూ భ్రాతక గలుగు తూ కూడా చాలామంది మాంసాహారము తింటూవుంటారు కనుక మాంసాహారము తినటం గురించి మీ మాటలను మార్చుకుని రాబోయే మీ ప్రవచాననాలలో ఈ విషయము బోధించగలరు అని నా విజ్జ్ఞప్తి
@cherrycityhero
@cherrycityhero 4 года назад
Well said Anil.
@cherrycityhero
@cherrycityhero 4 года назад
well said Anil
@aneeswarayouth
@aneeswarayouth 4 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-hdnrRZAXuCE.html
@anilkumarkota5027
@anilkumarkota5027 4 года назад
@@aneeswarayouth మనలను మన తల్లి నవ మాసాలు మోసి కన్నది. అలాగే జంతువులు తమ గర్భములో మోసి ప్రసవిస్తాయి . కనుక అవి నాలుకలేని వికలాంగ తోబుట్టువులులాంటివి. ఇవన్నీ చెప్పటం బావుండదని చెప్పలేదు ఈ నవీన యుగములో కండబలానికి చోటులేదు ఇందులో కుల ప్రసక్తి, మత ప్రసక్తి లేదు. అహింసా పరమ ధర్మః
@aneeswarayouth
@aneeswarayouth 4 года назад
@@anilkumarkota5027 I accept that every creature is divine...I don"t consume them as food. but we don't have any right to say this to others. especially if they kill them only for food. both rama and krishna ate meat. even vasista ate meat. read devi bhagavatha, ramayana. if we point one finger, they will show entire hand at us.
@devallaramakrishna6008
@devallaramakrishna6008 3 года назад
17 nimishalu endhuku pettav
@moviesadda6893
@moviesadda6893 4 года назад
Papam saana confuhan ainattunnaru swamulu
@ncrao1811
@ncrao1811 4 года назад
🙏🙏🙏
Далее
Nima ovqat qilay?😂
01:01
Просмотров 1 млн
Редакция. News: 121-я неделя
42:58
Просмотров 759 тыс.