Тёмный

మాకు ఈ కర్మ ఏంటి చంద్రయ్యా..ఆంధ్రాలో రేషన్ తిప్పలు |  

Dot News
Подписаться 838 тыс.
Просмотров 139 тыс.
50% 1

మాకు ఈ కర్మ ఏంటి చంద్రయ్యా..ఆంధ్రాలో రేషన్ తిప్పలు | #tdp #cmchandrababu #apnews | Dot News
#aprationnews #andhrapradeshnews #appolitics #tdpparty #cbn #dotnews #apvolunteers #volunteer #appensions #oldpeople
#insidenews #DotNews #dotnewslive #dotnewsshorts #latestTelugunews #telugunewstoday #Breakingnews
ఈ వీడియో ఎవరినీ ఉద్దేశించినది కాదు..ఏ రాజకీయ నాయకుడిని..ఏ పార్టీని కించపరచాలనే ఉద్దేశం మాకు లేదు..పొలిటికల్‌ లీడర్స్‌ మాట్లాడినవే మీ ముందు ఉంచుతున్నాం..మీ విలువైన అభిప్రాయం కామెంట్‌ రూపంలో మాకు తెలియజేయండి. థ్యాంక్స్‌.
Dot News : Rating One of the Best RU-vid Channel in Telugu States.
For Any Queries, Email us @ dotnewspr@gmail.com
----------------------------------------------------------------------------------
Connect, Like, Share and Follow Us @
► Website - dotnews.in
► Facebook - / dotnewsindia
► Twitter - / dotnewsindia
► Facebook - / dotnewstelugu
► Instagram - / dotnewsindia
► RU-vid - / @freshtakemedianetwork
► Andhra pradesh News - bit.ly/42YgoGx
► Chalamalasetty Sunil Kumar - bitly.ws/3eXZ7
► Andhra Pradesh News - bitly.ws/3eZTt
► Byreddy Siddharth Reddy -
► YS Jagan Mohan Reddy News - bitly.ws/3eZUZ
► Kodali Nani -
► Pawan Kalyan Latest Speech -
► Vidadala Rajini -
► Chandrababu news - bitly.ws/3eZXu
► Latest AP Political News -
► Paritala Sriram - rb.gy/p8it56
District RU-vid Channels
► Dot News Anantapur - / @dontnewsanantapur1
► Dot News East Godavari - / @dotnewseastgodavari2
► Dot News Guntur - / @dotnewsguntur1
► Dot News Kurnool - / @dotnewskurnool1
► Dot News Nellore - / @dotnewsnellore1
► Dot News Prakasam - / @dotnewsprakasam1
► Dot News Kadapa - / @dotnewskadapa1
► Dot News Vizag - / @dotnewsvizag
► Dot News Chittoor - / @dotnewschittoor1
► Dot News West Godavari - / @dotnewswestgodavari1
► Dot News Krishna - / @dotnewskrishna
► Dot News Srikakulam - / @whizkidz2
► Dot News Vizianagaram - / @dotnewsvizianagaram
----------------------------------------------------------------------------------

Опубликовано:

 

14 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 501   
@jagannathkalamangi8236
@jagannathkalamangi8236 3 месяца назад
జగన్ అవ్వ తాతలు అని ఎంతో ఆప్యాయంగా పలకరించి ఎంతో సహాయం చేస్తే జగన్ను 4000/-లకు ఆశపడి మోసం చేసారు అనుభవించండి,
@saradab2065
@saradab2065 3 месяца назад
Adhi jagan anna chesina thapppu.papam avva thatalu Amina adiginara ivamani Valla vote kabatti valla ki kavalasina valla ki vesukonnaru 😢
@surajmatta2544
@surajmatta2544 3 месяца назад
మంచికి చెడుకి తేడా పబ్లిక్కి తెలియలి
@henrythalluri6616
@henrythalluri6616 3 месяца назад
It's true brother
@Alr488
@Alr488 3 месяца назад
Kaani ee AP state lo jagan vote vesinollu kuda unnaru... CBN ki vote vesinnolatho paatu veellu kuda kashtapadaali. Kutami vote vesinollu siggu thecchukondi
@ravisankarreddyn8919
@ravisankarreddyn8919 3 месяца назад
రాబోయో రోజుల్లో జనాలకు బూడిదే! కాశీకి పోయాను రామా హరి... 😀😀😀
@vasudev3135
@vasudev3135 3 месяца назад
😂😂😂😂😂😂
@lokanathreddy8352
@lokanathreddy8352 3 месяца назад
👌 super ooooh super
@gpreddy3964
@gpreddy3964 3 месяца назад
😢😢
@vijaikumar6182
@vijaikumar6182 3 месяца назад
Super Anna 🎉
@89509
@89509 3 месяца назад
1000 రూపాయలు ఎక్కువగా తీసుకుంటున్నారు గా రోజంతా క్యూ లో ఉండి ఆటోకి 500 ఇచ్చి మోసుకుపోతారులే కొద్దిగా కొలస్ట్రాల్ కూడా తగ్గుతుంది 😂😂😂😂
@jagannathkalamangi8236
@jagannathkalamangi8236 3 месяца назад
ఒక్క రోజే కాదు వారమైన పట్టొచ్చు. అది కూడా ఇస్తే ఇస్తారు లేకపోతె అమ్ముకుని స్టాకు లేవుఅంటారు, స్టోర్ డిలరు కూటమి భక్తుడే కాబట్టి నాయకులు పట్టించుకోరు ఇందులో నాయకులకు భాగమే
@SupremeStar330
@SupremeStar330 3 месяца назад
​@@jagannathkalamangi8236నా బియ్యం ఇవ్వకుంటే నేను పొయ్యి స్టోర్ వాడి ఇంటి ముందు కూర్చుంటా నా బియ్యం ఇస్తే తప్ప నేను ఇక్కడ నుండి కదిలేది లేదు అంటా 😂😂
@simonp4260
@simonp4260 3 месяца назад
😅😅😅
@manachannell3104
@manachannell3104 3 месяца назад
😂😂😂
@razaqurrahmanmohammad1075
@razaqurrahmanmohammad1075 3 месяца назад
👏👌
@Rama_varma5282
@Rama_varma5282 3 месяца назад
,💙🇸🇱🙏,,,, శ్రీరాముడు కి,,,, నారా. రాక్షసుడికి. తేడా ప్రజలే,, గమనించాలి,,, ఇంకా ముందు ముందు ఉంది మనకి,,,🙏🇸🇱💙
@t.ramanat.ramana3361
@t.ramanat.ramana3361 3 месяца назад
ఇలాగే జరగవలసిందే వీళ్ళకి జై జగనన్న💙💙💙
@neerajatiruvaipati3780
@neerajatiruvaipati3780 3 месяца назад
అడిగి అడిగి అలసి,శొలసి పోతేనే మీకు రేషన్. ఇంటికి దగ్గరకు తెచ్చి ఇస్తే విలువ తెలియదట. మూట వీపు మీద పెట్టుకొని నడిస్తేనే రేషన్ విలువ తెలుస్తుందట-కొందరి ఉవాచ.
@PavanKumar-eb8wx
@PavanKumar-eb8wx 3 месяца назад
Super excellent mind blowing 😊
@Goldenwarrior5359
@Goldenwarrior5359 3 месяца назад
Baga chepparu . Ycp ni vethirekisthunna kon tha mandi elane antunaarh
@mkurmachari2916
@mkurmachari2916 3 месяца назад
Nijame kastapadithe viluva thelustundhi
@gsreeramamurthy9416
@gsreeramamurthy9416 3 месяца назад
ఓట్లు వేసి గెలిపించారు కదా? అనుభవించండి . ఎదవ ల్లార?😂😂
@vasudev3135
@vasudev3135 3 месяца назад
😂😂😂😂😂
@machavarapudemudubabu953
@machavarapudemudubabu953 3 месяца назад
Five years already adhey chasamu broo
@sp-fo7uu
@sp-fo7uu 3 месяца назад
😂😅
@simonp4260
@simonp4260 3 месяца назад
5years they have to face
@saviour77767
@saviour77767 3 месяца назад
😂😂😂😂
@madhuuppu527
@madhuuppu527 3 месяца назад
జయము జయము చంద్రన్న జయము నీకు చంద్రన్న అని చెక్కభజన చేసుకోండి రేషన్ షాపుల దగ్గర కూర్చొని 😂😂😂
@subbusworld5669
@subbusworld5669 3 месяца назад
😅😅
@filenetfilenet
@filenetfilenet 3 месяца назад
😢😂😂😂😂😅😅😅😊
@boddukollaroja8009
@boddukollaroja8009 3 месяца назад
చేతిలో ఉన్న వాడిని వొదిలేసి కాలిని పట్టుకున్న వాడిని పట్టుకుంటే ఇలాగే ఉంటుంది
@VenkyP-m2u
@VenkyP-m2u 3 месяца назад
ఇలాంటివి ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉండండి ప్రజలకు తెలియాలి జగనన్న విలువ జై జగన్ ❣️♥️♥️
@MohanReddy-p7b
@MohanReddy-p7b 3 месяца назад
మా చంద్రబాబు నాయుడు సీఎం సూపర్ బలే మంచిగా చేసినాడు అవ్వ తాతలకు మంచి పని చేసినాడు సూపర్
@simonp4260
@simonp4260 3 месяца назад
😅😅 now onwards 😢😢😢 to AP people
@lakkurama
@lakkurama 3 месяца назад
అనుభవించండి వేసారుగా ఓట్లు...
@angelbabu5541
@angelbabu5541 3 месяца назад
ఆశ వుండవచ్చు, కానీ అత్యాశ వుండకూడదు.అవ్వతాతలు, అక్కాచెల్లెళ్ళు,అన్నదమ్ములు అత్యాశకు పోయి జగన్ గారిని ఓడించి కూటమిని గెలిపించుకున్నారు. ఈ 5 సంవత్సరాలు బానిసలుగా అనుభవించది . ఎవరి చేసిన కర్మ వారనుభవించకా ఎప్పుడైనా తప్పదన్న గురుడు చెప్పిన మాట తధ్యమన్నా. వీళ్ళను రామ రామ అనకూడదు. జై హింద్ జై భారత్.
@padmaranga5133
@padmaranga5133 3 месяца назад
Very good , but we can't blame them completely may be it is miracle of evm , anyway people suffering
@loveBirds-f1o
@loveBirds-f1o 3 месяца назад
Yes mam
@Goldenwarrior5359
@Goldenwarrior5359 3 месяца назад
No idi evm pani
@visug.p578
@visug.p578 3 месяца назад
ఆశ ఆశ ఆశ పడ్డారు
@mkurmachari2916
@mkurmachari2916 3 месяца назад
Yegiregiri vote vesaru bagundhi anubavinchandi
@sheelabyra
@sheelabyra 3 месяца назад
ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని ప్రభుత్వంను మార్చాలని బుద్ధి తెచ్చుకుండి
@ChirraNagaraj
@ChirraNagaraj 3 месяца назад
మందు కావాలా నయన....
@ravisankarreddyn8919
@ravisankarreddyn8919 3 месяца назад
ఏం చేద్దాం తల్లి ఈ పాడు లోకం మారదు... మనిషి ఆశాజీవి! 😀😀😀
@sriker1436
@sriker1436 3 месяца назад
మైక్ ఉన్నదీ కదా అని వొర్రకండి. అప్పుడు ఓటు చేయి తో గుద్ధిండ్రు ఇప్పుడు ముడ్డి తో గుద్దుకుంది.
@rockyrockrj7035
@rockyrockrj7035 3 месяца назад
good jock
@sekharbabubaragati6969
@sekharbabubaragati6969 3 месяца назад
పాలు iche దాన్ని వదిలీ దున్నపోతు nu techukunte? ఇలానే ఉంటుంది
@visug.p578
@visug.p578 3 месяца назад
Super Sir 🎉🎉🎉🎉
@muralisuggala8035
@muralisuggala8035 3 месяца назад
Goodbro 6969
@Unique_one77
@Unique_one77 3 месяца назад
😂
@intikruparao304
@intikruparao304 3 месяца назад
అనుభవించు రాజా
@ravisankarreddyn8919
@ravisankarreddyn8919 3 месяца назад
కాశీకి పోయాను రామా హరి... గంగ తీర్థంబే తెచ్చాను రామా హరి... శ్రీశైలం వెళ్ళాను రామాహరి శివుడి విభూది తెచ్చాను రామాహరి... శ్రీశైలం పోలేదు రామాహరి కాష్టంలో బూడిద తెచ్చాడు రామాహరి! 😀😀😀
@venkat53c
@venkat53c 3 месяца назад
అమరావతి వెళ్లాను రామా హరీ!!! అంతా మాయేకదా! రామా హరీ!!!
@durgadevil1995
@durgadevil1995 3 месяца назад
మొదలైంది ఇప్పుడేగా.. ఇప్పుడే ఇలా అంటే చివరివరకు ఉంటారా ఈ ప్రజలు...
@nareshp7631
@nareshp7631 3 месяца назад
అంభవించoడి
@arunkumar-ee1ud
@arunkumar-ee1ud 3 месяца назад
అనుభవించoడి
@balarajuyadala618
@balarajuyadala618 3 месяца назад
అనుభవించు రాజా
@balarajuyadala618
@balarajuyadala618 3 месяца назад
అనుభవించు రాజా
@Saimahi717
@Saimahi717 3 месяца назад
మంచి మనసున్న జగన్ అన్న ను వదులు కొన్నారు అనుభవించండి
@IsmailShaikh-xb1xy
@IsmailShaikh-xb1xy 3 месяца назад
సూపర్ సిక్స్ పథకాల్లో ఇదొకటి
@shaikshakeera4025
@shaikshakeera4025 3 месяца назад
Evmkarma
@kadaliSrinivas-n8o
@kadaliSrinivas-n8o 3 месяца назад
Jai జగన్ మోహన్ రెడ్డి గారు నెస్ట్ సిఎం 2029 ఆంధ్ర ప్రదేశ్
@srikanthgone3679
@srikanthgone3679 3 месяца назад
బాబు తోపు, విజనరీ, సంపద సృష్టి, మేధావి ఏంటి ఇలా జరుగుతుంది, కక్కుర్తి పడ్డారు, అనుభవించండి 😂😂😂
@jsskumarinalli8893
@jsskumarinalli8893 3 месяца назад
Prajalanu aarogyavanthulni cheyyadaaniki
@NaliniPasupulety
@NaliniPasupulety 3 месяца назад
Anubhavinchandi. Jagan gaarini mosam chesaru kadaaa bagundaaaa ippudu ? 5 years ilaagey untaadi
@Veerucuti4321
@Veerucuti4321 3 месяца назад
ఓట్లు వేసి గెలిపించరుగా అనుభవించండి😂
@srinu7305
@srinu7305 3 месяца назад
ఓట్లు వేసి గెలిపించారు గా అనుభవించండి మీ కర్మ మిమ్మల్ని ఎవ్వరూ మార్చలేరు
@ReddyBnageswareddy-vx1ux
@ReddyBnageswareddy-vx1ux 3 месяца назад
ఇలాగే జరగాలి. జై చంద్రన్న. జై పవర్ స్టార్. వెరీ గుడ్ మార్నింగ్ లోకేష్
@rajaborugadda6302
@rajaborugadda6302 3 месяца назад
చంద్ర బాబు గారు మీకు 75 సం పేదవాళ్ళ రేషన్ కి ఇబ్బంది పడాలా 😢 మీకు ఆఫీసులో అన్నీ వస్తాయి తింటానికి 👍👍 ఈ ముసలి వాళ్లు బాధలు కష్టాలు మీ ఆఫీసు వరకు రావు ఈ బియ్యం కోసం ఎంతమంది ఎదురు చూపులు తీసుకోవటానికి 😮😮😮😮😮😮😢😢😢😢
@nazeemashaik7829
@nazeemashaik7829 3 месяца назад
Good MSG
@songasurendra9614
@songasurendra9614 3 месяца назад
అభివృద్ధి బాగుంది
@vasudev3135
@vasudev3135 3 месяца назад
డబ్బుకోసం..మందు bottel s కోసం . జీతాలు పెంచుతాడు కట్టలు కట్టి ఇస్తాడు. అని.అత్యాసకుపోయి జగన్ అన్న నీ ఓడించారు .. ap నీ అమెరికా లాగా జపాన్ లాగ చేస్తా అంటే ఎర్రి పప్పల్లగా నమ్మారు సరిపోయిందా. ఇంకా నయం ఈ CBN lockdown లో cm గా ఉంటే మీరందరు ఎప్పుడో పోయేవారు. జగన్ అన్న ఉండ బట్టికి బ్రతికారు
@RAMURAMu-ng3lc
@RAMURAMu-ng3lc 3 месяца назад
Jagan ana ఐఎంటే. డోర్ డెలివరీ చేసేవారు కదా అనుభవించండి...🎉❤❤🎉🎉
@sreenivas9880
@sreenivas9880 3 месяца назад
Tappadu Ee 5 Years 😅
@isaacthyagi8620
@isaacthyagi8620 3 месяца назад
చేత కానీ ప్రభుత్వాలను ఎన్నుకున్న. పాపాని కి. అనుభవించక తప్పదుగా మరి.....ఈ రాష్ట్రం చేసుకున్న ఖర్మ.. .
@nageswararao696
@nageswararao696 3 месяца назад
అన్నా జగనన్న..నువ్వేమికలగచేసుకోకు..... ఇది దేవుడువేసినశిక్ష..
@ChirraNagaraj
@ChirraNagaraj 3 месяца назад
సూపర్
@vajrangvlogs3190
@vajrangvlogs3190 3 месяца назад
Nenu chala happy velaki elahe జరగాలి
@madhavnaturecreation2134
@madhavnaturecreation2134 3 месяца назад
Evm cm bro
@mpraveenm7
@mpraveenm7 3 месяца назад
My dear YCP LEADER PLS DON'T aske any problem Vallki alna kavli Meeru just wait and watch
@machavarapudemudubabu953
@machavarapudemudubabu953 3 месяца назад
Vallu apudu adho adagantu 😅😅😅 naku aragabtaga ki adagru thappa evi ave adaglee😅😅
@ARUNAKUMARIMYLA-z4p
@ARUNAKUMARIMYLA-z4p 3 месяца назад
Votvesinanduku karma anubhavinali😂😂😂😂😂😂
@Sidhusidhardh228
@Sidhusidhardh228 3 месяца назад
దమ్మున్న నాయకుడు జై జగన్
@k.vneelarao3949
@k.vneelarao3949 3 месяца назад
ఓట్లు వేసారు గా బరించాలి మరి.
@bsravani5695
@bsravani5695 3 месяца назад
Just 5 years enjoy
@ramugurugubelli-i4n
@ramugurugubelli-i4n 3 месяца назад
ఓట్లు వేసి గిలిపించారు, అనుభవించండి
@suribabu5471
@suribabu5471 3 месяца назад
ఇది ఖర్మ కాదు నాయనా ఇలా జరుగుతుంది అని ముందే చెప్పినా ఇదే వాళ్లు కోరుకున్నప్పుడు ఖర్మ ఎలా అవుతుంది
@secretaryhelpslegal7971
@secretaryhelpslegal7971 3 месяца назад
అదిరిందయ్యా చంద్రం...పేదోళ్ళకు
@Zaheer12345king
@Zaheer12345king 3 месяца назад
మోసుకపోక ఏం చేస్తాడు, ఇంటి దగ్గరికి వచ్చి ఇస్తే నచ్చలేదు , షాప్ దగ్గరికెళ్ళి మోసుకొస్తాడు పర్లేదు. మెహర్భాని చేయనవసరం లేదు.
@jsskumarinalli8893
@jsskumarinalli8893 3 месяца назад
Manchi time pass kadaa. İntlo enthasepani koorchuntaaru. Eado alaa naalugu veedhulu chutti vaste sareeraaniki vyaayaamam. Naluguritho maatladithe manasaanandam. İnthaprayojanakaari aalochana mana Chandra babu gaariki vachhinanduku vaarini abhinandinchaali.
@seetarammandapaka5561
@seetarammandapaka5561 3 месяца назад
మొదలయ్యాయి కష్టాలు ముసలోళ్ళు బాధలు ఈ వర్ణనాతీతం రేషన్ కోసం ఎండల్లో నించోండి వాడి ఎంత ఇస్తే అంత పుచ్చుకోండి కొలతల్లో తేడా వచ్చిన వాడిని ఏమనకండి వాడు తిట్టినా పడండి
@VenkataRamana-qo7bt
@VenkataRamana-qo7bt 3 месяца назад
ఇ లాంటి కర్మలు చాలా చూడాలి
@pushparaj1231
@pushparaj1231 3 месяца назад
Ela 5 samchralu barinchali🤔🤔🤔
@వర్షిణి-జ6ఛ
@వర్షిణి-జ6ఛ 3 месяца назад
ఓట్లు వేసి గెలిపించారు కదా అనుభవించడ్డి అవ్వ తాతలు అనుభవించడి
@vidyasagarkatuka2459
@vidyasagarkatuka2459 3 месяца назад
మరి కొంతమంది ఎవడిమ్మాన్నాడు, సోమరిపోతుల్ని చేస్తున్నారు అన్నారు. ఇప్పుడు అర్దం అవుతుందా.....!
@BsrBsr-o8q
@BsrBsr-o8q 3 месяца назад
మీకు రేషతిప్పలు దేనికోసం డిపోలో ఇస్తే ఏఎపుడైనా తీసుకో వచ్చు డీలర్ల ద ర్జన్యాలు అరికట్టాలి కొంతమంది
@IsmailShaikh-xb1xy
@IsmailShaikh-xb1xy 3 месяца назад
సంతోషంగా ఉండండి ఎండలో పడికాపులు కాయండి ఐ లవ్ యు ఆంధ్ర ప్రదేశ్
@hemanthk4980
@hemanthk4980 3 месяца назад
Bollodi palana aha ohoooo ahaaohooo super
@krishnakumari486
@krishnakumari486 3 месяца назад
ముసలి వాళ్ళని బాధ పెట్టించండం మంచిది కాదు... వాళ్లు వయసులో వున్నప్పుడు మంచిగా ఒక్కరి మీద ఆధార పడకుండా బ్రతికిన వాళ్ళు ఈ రోజు ఏడుస్తున్నారు ration ఇంటికీ మోసుకునే శక్తి లేకా ఇంటి ఇంటికి రేషన్ ఇవండీ please
@suribabu5471
@suribabu5471 3 месяца назад
వాళ్లు కోరుకున్న బాధే ఇది ఇలా లేకపోతే వాళ్లు నిజంగానే సోమరిపోతులు అవుతున్నాము అని తెగ బాధపడి చంద్రబాబు వస్తె మాకు వాళ్లు వంచుతాడు అని కదా వాళ్లు ఓటు వేసింది
@rameshmatsa5504
@rameshmatsa5504 3 месяца назад
ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే అసలైనది ఇంకా ముందుంది😂
@BondilinarayanaBondili
@BondilinarayanaBondili 3 месяца назад
ఈ అవ్వ తాతలు ఈ వికలాంగులు పడుతున్న కష్టాలు సిఎం +డిప్యూటీ సిఎం కళ్ళకు కనబడుట లేదా వీరి శాపనార్థాలు వూరికే పోవురబాబు.
@naiduinfluencer1199
@naiduinfluencer1199 3 месяца назад
నెలకు 4000/- అన్నపుడు ఆశ కలిగిందిగా.... నాలుగు వేలు తీసుకున్నపుడు బాబు గారు కోసం ఒక రోజు లైన్ లో వుండలేరా
@rockyrockrj7035
@rockyrockrj7035 3 месяца назад
పవన్ గాడికి ప్రజల కష్టాలు కనపడవు ప్యాకేజీ డబ్బులు మాత్రమే కనిపిస్తాయి
@jayakumar8457
@jayakumar8457 3 месяца назад
Old people s very trouble save me my lord Jesus Christ 😢😢😢
@KumariOman-l8n
@KumariOman-l8n 3 месяца назад
భజన చేయండి జయము జయము చంద్రన్న జయము జయము జయము జయము పవనన్న అనే చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిపి రేషన్ ముందు కూర్చుని పిడతలు తెచ్చుకుని భజన చేయండి మీకు కూడా కావలసింది ఇదే కదా
@NareshKeta
@NareshKeta 3 месяца назад
Nice 👍 chala bagundi
@Stv9News
@Stv9News 3 месяца назад
ఓట్లే వేశారు గా సావండి ఎండలో పడి
@PawanKalyan244
@PawanKalyan244 3 месяца назад
Chala bagundhi super 😂😂😂😂😂😂
@satyanarayanakandi2258
@satyanarayanakandi2258 3 месяца назад
Andra prajalu atyasa parulu ani Niru pincharu😢
@Treeoflifefellowship2016
@Treeoflifefellowship2016 3 месяца назад
Visionery kada...naiyudu thatha....anduke....e thippalu
@henrythalluri6616
@henrythalluri6616 3 месяца назад
Excellent
@user-wn3tx
@user-wn3tx 3 месяца назад
70ఏళ్ళవాళ్ళం ఎంతసేపు నిలబడగలం చంద్రయ్య కనికరించు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽
@adinarayana9716
@adinarayana9716 3 месяца назад
👌👌👌👌👌
@secretaryhelpslegal7971
@secretaryhelpslegal7971 3 месяца назад
ఇంటికి వచ్చి ఇచ్చే వ్యాన్ లు తీసేసి పేదోళ్ళను ఇలా..... అభివృద్ధి మరి ఇలా....
@SIVAPRASADNAICKGUJJALA
@SIVAPRASADNAICKGUJJALA 3 месяца назад
Idhi maamule modhatlo no worry maa prajalu thi dhara aekkuva
@GhttGjfg
@GhttGjfg 3 месяца назад
అనుభవించు రాజా😂😂😂😂😂
@GmadhuSudhanrao-bz7sj
@GmadhuSudhanrao-bz7sj 3 месяца назад
రాబోవు ఇ 5 సంవత్సరాలు అనుభవించాల్సిందే
@janardhannanduri7883
@janardhannanduri7883 3 месяца назад
సార్ ఇప్పటి సిస్టం బాగుంది మాకు కావాలిసిన టైం లో మేము తెచ్చుకుంటాం ,దిస్ ఇస్ కర్రెక్ట్
@Saimahi717
@Saimahi717 3 месяца назад
ఇర్ఫాన్ చెప్పు మీ పెదాయణకి ఏంది ఈ కర్మ అని
@Pinky12717
@Pinky12717 3 месяца назад
😲
@srinivasarao7246
@srinivasarao7246 3 месяца назад
చంద్రబాబు నమి ఓటు వేస్తే ఇలాగే వుంటది మీరు అనుభవo ఇంచ్ క తప్పందం జై జగన్
@ChinnaStick666
@ChinnaStick666 3 месяца назад
Enjoy pandagoooo congratulations 🎉🎉
@geraadam
@geraadam 3 месяца назад
ఇది వీరి పరిపాలన మార్క్
@Bhanuprekash-oq9xz
@Bhanuprekash-oq9xz 3 месяца назад
చంద్రయా... చంద్రయా... ఎక్కడ సచినావు...ఆయ ఈ తిప్పలు యేటయ కనులు నీకు ఉన్నాయా
@chintuberi1923
@chintuberi1923 3 месяца назад
సూపర్ 😅😅😅😅😅😅😅
@mpraveenm7
@mpraveenm7 3 месяца назад
Mee vote 😂😂😂😂😂 Enjoy caindi
@ganakishore1621
@ganakishore1621 3 месяца назад
Idi correct kadu 🎉
@bhaskarsamala8610
@bhaskarsamala8610 3 месяца назад
Super super
@NagababuRoy
@NagababuRoy 3 месяца назад
AP prajalu ki mundhu vundhi crocodile festival narakam chustharu AP prajalu
@suhasiniregana2397
@suhasiniregana2397 3 месяца назад
Vedio pettindhuku super super super
@Joshna23-o1z
@Joshna23-o1z 3 месяца назад
కూటమికి పేద ప్రజల ఉసురు తగులుతుంది😢
@harim4672
@harim4672 3 месяца назад
వాళ్ళే కోరుకున్నారు కూటమి కావాలని.....
@nandarangaiah9858
@nandarangaiah9858 3 месяца назад
It is Chndranna palana mind that. For get the past Today TDP. Don't argue.
@anilbabu6655
@anilbabu6655 3 месяца назад
డబ్బులకు ఓట్లు అమ్ముకుని వేశారు గా ఇంతేనా ఇంకా చూడాల్సింది చాలా ఉంది 💯 కాదంటారా చెప్పండి 💯
@DineshKumar-pd7xd
@DineshKumar-pd7xd 3 месяца назад
😂😂😂😂😂😂😂😂😂 kavali inka maku
@అమాయకుడు999
@అమాయకుడు999 3 месяца назад
Good job brother జై జగన్
@RaviKumar-kk6ob
@RaviKumar-kk6ob 3 месяца назад
వేశారు కదా ఓట్స్ చంద్రయ్య కు ఇంకా తిప్పలే తిప్పలు నెక్స్ట్ మంత్ నుంచి రేషన్ డీలర్ షాప్ దగ్గర రేషన్ కోసం క్యూ లో నించొండి గంటలు గంటలు
@bakkaraju1483
@bakkaraju1483 3 месяца назад
Super paripalan CBN PK
@kumari7209
@kumari7209 3 месяца назад
బాగా aindi
@razaqurrahmanmohammad1075
@razaqurrahmanmohammad1075 3 месяца назад
ఇంటికి బియ్యం ఇచ్చి ప్రజలను సొమరిపోతులు అవుతున్నారు
@kollukudurupadmasri4740
@kollukudurupadmasri4740 3 месяца назад
Super
@raghukumar2243
@raghukumar2243 3 месяца назад
Baga anubhavinchandi.
@rkrebal575
@rkrebal575 3 месяца назад
Cbn tho mamuluga undadu .. ee 5 years narakame common people ki
@amaramuralikrishnajaganann2685
@amaramuralikrishnajaganann2685 3 месяца назад
Super super super super
Далее
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
Просмотров 148 тыс.