Janalu nannadamu ledu.ippudunna govt evaridi?.enta bad propaganada cheste adhi kootami govt ku nastam.jagan ku emi sambandham ani question chestunnaru.
@@DK-sm7cbcbn , jagan time lo test fail ayithe venakki pampinatte ..ippudu pamparu ...adi laddu lo use cbeyyaledu ..mari laddu lo kaliparu ani ela antaru..
నీ బతుకు కడుపుకి అన్నం తింటున్నావా పెంట తింటున్నావా, ఈ టైంలో కూడా జైలు కుక్కకి సపోర్ట్ చేయడానికి సిగ్గు లేదా నీకు. 50 ఏళ్లగా వాడుతున్న నందిని మార్చాల్సిన అవసరం ఏంటి
నేను ఒక క్రిస్టియన్ ని.... వెంకటేశ్వర స్వామి మీద గౌరవం ఉంది,,,, కానీ పదవి బలం చూసుకుని దేవుని జోలికి వెళితే ,,,, ఉగ్రరూపం చూస్తారు తిరుమల దేవస్థానం చాలా గొప్పది అని నేను విన్నాను...
ఆడి మీద ఒత్తిడి పెరిగింది..జగన్ని బద్నాం చెయ్యాలని జంతు కొవ్వు వుందని నేను కంప్లైంట్ చేస్తే..నువ్వు కూరగాయల కొవ్వు అంటావా..నా పరువు నిలబెట్టు..నేను చెప్పిందే మళ్ళీ నువ్వు చెప్పు అని వార్నింగ్ వెళ్ళింది
. A Write Enable instruction must be issued before a Page Program, Sector Erase, Block Erase, Chip Erase or Write Status Register instruction will be accepted. After completing a program, erase or write instruction the (WEL) is automatically cleared to a writedisabled state of 0.
. The Read Status Register-1/2/3 instructions can be used to provide status on the availability of the flash-memory array, whether the device is write enabled or disabled, the state of write protection, Quad SPI setting, Security Register lock status, Erase/Program Suspend status, output driver strength, power-up and current Address Mode
e. The Write Status Register instruction can be used to configure the device write protection features, Quad SPI setting, Security Register OTP locks, Hold/Reset functions, output driver strength and power-up Address Mode.
బిడ్డింగ్ జరిగింది చంబా టైం లో, ట్యాంకర్లు వచ్చింది చెంబా టైములో, ల్యాబ్ కి పంపింది చంబా టైములో,, రిపోర్టులో తేడా వస్తే,, కంపెనీ ది భాద్యత 👍ట్యాంకర్లు రిజెక్ట్ చెయ్యాలి లేదా వాళ్ళమీద కేసు పెట్టాలి,, యాక్షన్ తీసుకోవాలి 🤭ఆ నెయ్యి వాడి ఉంటే భాద్యత ఎవరిది? జగన్ దా 🤔ఎలా అవుతుంది 🤔🤔🤔
EO telling once as veg. Oil mix. Now as animal fat mix . It is clearly manipulated as animal fat mix and established through EO mouth by AP Govt. Very bad to tarnish TTD image and feelings of devotees.
Chitran bhalare vichitarsm Dr Pradeep chinta anna janalu nammatam ledu anna aa daridrudu chandrababu matrame anna thanks to you good night anna ❤️❤️❤️❤️👍👍👍👍👍💯💯💯💯💯💯💯
Sir Naku konni prasnalu unnai. I am a QA specialist in pharma industry 1. Asalu TTD ki rawmaterial testing QC unte sample ni bayata enduku testing ki icharu 2. If the ghee is suspecious please produce the TTD QC approval report. 3. From TTD QC who did the sampling and where is the sampled container. 4. If the ghee sample is properly sampled or the sample itself adulterated intentionally 5. Why you are not gone for retesting with other lab 6. The lab report itself stating it is suspicious no confirm then on What basis you confirmed. 7. If the ghee failed how TTD QC passed the ghee 8. What is your immediate action after getting the report 9. Which method is TTD QC is following and which method that so called lab is followed to get the conclusion. 10. From which lot the ghee sample taken and where is the sampling video, because you are suspicious on ghee quality so you are sampled then you have to mantain the sampling record and video. What is your immediate action why it is delayed. Please YNR sir please ask this question on behalf of journalists to TTD EO
Sir మీకు వచ్చిన డౌట్స్ అన్ని almost నాకు కూడా వచ్చాయి but మీలాగా సబ్జెక్టు నాకు తెలియదు. మీరు ఈ msg ni YCP , TDP కి సంబంధించిన అన్ని youtube ఛానెల్ లో పెట్టండి
ప్రదీప్ అన్న...నీకు ఒకసారి ఓపిక ఉంటే ఇది చదివి YSRCP team కి చెప్తావు అని ఆశిస్తున్న...🙏 అసలు అవతల పార్టీ ( టీడీపీ , జనసేన ) వారి సోషల్ మీడియా ని మీరు చూస్తున్నారా ? వాళ్ళు అసలు Facebook , Twitter , RU-vid , Instagram లోని Paid Meme Pages తో జగన్ ని ఎంత degrade చేస్తున్నారో మీకు అర్ధమవుతుందా ? మీరు చేసే వీడియో లు మేము ( YCP ) & మి subscribers తప్ప జనాల్లోకి అస్సలు బలంగా వెళ్లట్లేదు...అసలు జనం చూడట్లేదు మీరు Yeswanth Reddy తో touch లో ఉన్నాను అన్నారు ఒకసారి , Jagan గారిని కూడా అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు కదా... మరి ఈ Social media activate gurinchi చర్చలు ఏమి చెయ్యరా అన్న ..? మీరు ఇంకో 2 mainstream news channels , dozens of instagram and Facebook meme pages , ఇంకా కొన్ని youtube channels తో వాళ్ళకి సమాధానం ఇస్తేనే జనాల్లోకి మన voice easy ga వెళ్తుంది... అరే 10th , ఇంటర్ చదివే పిల్లలు కూడా instagram lo జగన్ మీద వేస్తున్న memes ని చూసి నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటున్నారు , జగన్ ని just meme pages తో వాళ్ళు పల్చన చేస్తున్నారు... మీరు ఇంకా ఇలా దద్దమ్మల్లగా ఉంటే ఇప్పుడు KA paul ని చూసి జనం ఎలా పట్టించుకోకుండా నవ్వుకొని lite తీస్కుంటారో....కొన్ని రోజుల్లో జగన్ కి కూడా అదే పరిస్థితి వస్తుంది...ఆల్రెడీ స్టార్ట్ అయింది కూడా నవ్వుకోవడం జగన్ ని ప్రెస్ మీట్ లు కుడా ఎక్కువ పెట్టమని చెప్పండి అన్న.. ఒక్కడే ఏదో మాట్లాడేసి వెళ్ళిపోతాడు , press media ki one to one answer ఇచ్చుకుంటూ వెళ్తే చూసె జనానికి క్లారిటీ ఉంటుంది....పలాన టాపిక్ మీద జగన్ ఒపీనియన్ ఏంటో easy ga జనాల్లోకి వెళ్తుంది.. మేము ఇలానే ఉంటాం అస్సలు మారము News చానెల్స్ పెట్టము , ప్రెస్ మీట్ లు పెట్టి వివరంగా ప్రశ్నలకి సమాధానలు చెప్పము Instagram meme pages create చెయ్యము Social media ని పట్టించుకోము అంటే , ఇంకా కొన్ని రోజుల్లో YSRCP party కనుమరుగు అవ్వడం కాయం 🙏
Yes meeru cheppindhi correct inka e 5 years lo inka jagan Anna meedha chala chestharu avi chusthunte chala badha ga undhi pls maintain social media and news channels pls jagan Anna ante maku chala istam CBN chese kutralaki jagan Anna ki emavuthondho ani bayyam ga undhi
Hi Sir,situation out of control. This is a national wide issue now. Please take action that national wide they have to understand this is political stunt. Other wise damage will be huge, not only for YSRCP but for AP.
వైఎస్ఆర్సీపీ పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించడం లేదు. లీగల్ టీం పూర్తిగా విఫలమైంది. కేజ్రివాల్ దివంగత అరున్ జైట్లి మీద ఆరోపణలు చేస్తే ఆయన సిట్టింగ్ జడ్జితో విచారణ అడగలేదు. వంద కోట్ల కు పరువు నష్టం దావా వేసినారు. దెబ్బకు కేజ్రివాల్ క్షమాపణ చ్చెప్పినాడు. జగన్ మీద ఆరోపణలు perse defamatory. దావా వేస్తే CBN నిరూపించు కో లేడు. జగన్ నిర్దోషత్వం నిరూపించ బడుతుంది. CBN అభాసు పాలవుతాడు.
అన్న పక్క పార్టీ మీద విమర్శలు చెయ్యాలి అని మధ్యలో దేవుడి విశిష్టత దెబ్బతీసాడు ఈ 73 ఇయర్స్ ఇండస్ట్రీ...ఈ యెల్లో బ్యాచ్ ఆ దేవుని విశిష్టత ప్రసాదం ప్రాముఖ్యతని పోగొట్టాడు అని ఆలోచించకుండా జగన్ నీ విమర్శించాడు అని నిజ నిజాలు తెలియకుండా ఆ యెల్లో మీడియా ట్రాప్ లో పడి షేరింగ్ లు చేస్తున్నారు. దీనివల్ల జగన్ క్రిడిబులిటి ఒక్క ప్రెస్ మీట్ తో పెరిగిపోయింది...ఇది జగన్ అన్న మంచికే
తిరిగి తిరిగి Y.C.P పార్టీ మీదకు వస్తుంది నిజం దేవుడు చూసుకుంటాడు,తప్పు చేసిన ఎవ్వరిని వదలడు అ స్వామి...నాశనం,అది జగన్,అయిన C.B.N అయిన...నమో వెంకటేశయా...🙏🙏🙏🙏
ప్రదీప్ అన్న, అసలు చంద్రబాబు అందరినీ పిచ్చోని చేస్తున్నాడు, పాలు తీసేది animal (జంతువు) నుండి ఫ్యాట్(కొవ్వు) animal fat కాకపోతే, మనిషి ఫ్యాట్ వస్తుందా....
ప్రదీప్ గారు మీరు ఇంకోలా అనుకోవద్దు ముందు ఈ తప్పుడు ఈవో గాన్ని చెప్పుతో కొట్టాలి రోజుకు ఒక రకంగా మాట్లాడే సన్యాసుల్లా రా ఈ రోజు మాట్లాడిన మాటలు తెల్లారేసరికి మారిపోతాయి రాతుళ్ళు పడుకోకుండా మీరు అందరూ ఆలోచన చేసుకుని ఉదయం వాగుతారు ఒరేయ్ ఈవో గా దేవుడి దగ్గర బతుకుతునావు జాగ్రత్త కుటుంబ నాశనం అయిపోతావు
Ap etu pothundho kooda ardham kavatledu Repeatedly abaddhala midha abaddhalu Nijamgaa cheppalante jagan anna courageous ga face chesthu over come avthunnaru inka evvarina ee paatiki give up chese vallu e yellow batch dhebbaki Proud to b follower of jagan anna Very inspirational person
అబ్బో ఇదేదో బాగుందో.. EVM ,DCM,CM CEO,EO CEO రికౌంటింగ్ జరపండి అంటే మాక్ పోలింగ్ మాత్రమే చేస్తాను అంటాడు.. EO నేమో లడ్డు లు బాగున్నాయి అని వాడే అంటాడు మళ్ళీ కల్తీ జరిగింది అని వాడే చెప్తాడు... అన్నిట్లో బలే లింక్ వుందే.. ఇంకో next CEO,EO ఎవరో వస్తారో ఇలా కంటెంట్ ఇవ్వడానికి
Jagan gaaru didn't followed either Christianity or Hinduism whole heartedly if he could have followed what he believed whole heartedly then this may not be the situation that he is facing now.
TTD has lab which can detect vanaspati, but it don't have capabilities to detect animal fat. It's clear that animal fat is found in the laboratory of NDDB. So adulteration is happened that was clear to everyone. TTD board members of previous govt did a biggest blunder by procuring sub standard ghee.
మా హెరిటేజ్ నెయ్యి కోసం ఆ మాత్రం కుట్ర చేయకపోతే ఎలా? ముందు బురద వెయ్యటం, జగన్ ఆ బురద కడుక్కునే టైమ్ లో మా హెరిటేజ్ కు ఆ కాంట్రాక్ట్ లు ఇవ్వటం అది కూడా డైరెక్ట్ గా కాదు, వేరే కొన్ కిస్కా కంపెనీ ను ముందు పెట్టీ వెనక నుంచి హెరిటేజ్ డబ్బులు నొక్కటం మా బాబు గారి స్కెచ్ నే వేరు
నువ్వు కొన్ని విషయాలు జోలికి పోకుండా ఉంటే చాలా మంచిది.. నా అంతటోడు లేడు అని విర్రవీగొద్దు.. డబ్బు కోసం ఎంత దిగజారిపోయినా పర్వాలేదు అని చిన్న పిల్లలు తాగే పాలల్లో యూరియా కలిపే వాళ్ళకి ఆ దేవుడు నన్నేమి చేస్తాడు లే అని ఇలాంటి దరిద్రపు పనులు చేసేవాళ్ళని వెనుకేసుకు రావడంలో నీ ఆంతర్యం ఏమిటో??