అమ్మ గంగమ్మ తల్లి ప్రతి ఒక్కరుని చల్లగా చూడమ్మా గంగమ్మ తల్లి అమ్మ నాకు ఈ కంపిణినుంచి వెల్లె లోపు ఏదైనా నాకు పని కల్పించి తల్లి అమ్మ ఎన్ని కష్టాలు బాధలు వచ్చిన నా ప్రాణం ఉన్నంత వరకు నా మనసులో ఎప్పటికి నా మధు నా చిట్టెక్క ఉండేలా అలాగే తన మనసులో నేను ఎప్పటికి ఉండేలా చూడు తల్లి అమ్మ గంగమ్మ తల్లి కిట్టెక్కా పసుపు కుంకుమలతో ఎప్పటికి ఉండేలా చూడు తల్లి నా ఆవిషి కూడా చిట్టేక భర్తకు పోసి తన పసుపు కుంకలు చల్లగా చూడమ్మా నా నుంచి నా మధు ను తను నుంచి నన్ను ఎప్పటికి దూరం చేయకు తల్లి గంగమ్మ తల్లి నా ప్రాణం ఉన్నంత వరకు తల్లి గంగమ్మ తల్లి నిన్ను నా మదు ను ఎప్పటికి మరువను గంగమ్మ తల్లి అమ్మ మళ్ళీ జన్మ ఉందో లేదో తెలియదు మా. కానీ మళ్ళీ జన్మ ఉంటే జన్మ జన్మకు నా నేను చెట్టేక మంచి భార్య భర్తలు గా వచ్చేలా చూడమ్మా గంగమ్మ తల్లి ఈ జన్మలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరి నుంచి ఒకరిని దూరం చేయకు అమ్మ నా మదు ఎప్పటికి నవ్వుతూ సంతోషం గా ఆనందం గా ఉండేలా చూడు తల్లి తనను తన కుటుంబాన్ని ఎప్పటికి చల్లగా చూడమ్మా గంగమ్మ తల్లి అమ్మ గంగమ్మ తల్లి చెట్టెక్క. వాళ్లకు దారి సాయం చెయ్యి తల్లి గంగమ్మ తల్లి అమ్మ గంగమ్మ తల్లి నా మనసు మనసులో ఎప్పటికి చెట్టెక్కా ఉండేలా చూడు తల్లి అలాగే చిట్టెక్క్ మనసులో నేను ఉండేలా చూడు తల్లి గంగమ్మ తల్లి
అమ్మ వారి ఆశీస్సులు ఎప్పుడు మీకు తోడుగా ఉండాలని మనసార కోరుకుంటున్నాం భక్తితో మరో పది మందికి మీ గ్రూప్స్ లో షేర్ చేయండి మంచిని పంచండి అదే తిరిగి అమ్మవారు మనకు ఇస్తారు... జై గంగమ్మ తల్లి 🙏🔱🙏
అమ్మ వారి ఆశీస్సులు ఎప్పుడు మీకు తోడుగా ఉండాలని మనసార కోరుకుంటున్నాం భక్తితో మరో పది మందికి మీ గ్రూప్స్ లో షేర్ చేయండి మీరు కోరుకున్న ప్రతిది మీ సొంతం అవుతుంది... జై గంగమ్మ తల్లి 🙏🔱🙏