Praise the Lord , దేవుడు మీకిచ్చిన జ్ఞానాన్ని బట్టి దేవునికి శతకోటి వందనాలు మీతో పరిచయం ఆ దేవుడు నాకిచ్చిన దీవెన, ఇది పొగడ్త కాదు సర్ చాలా సార్లు నాకు వచ్చే ఆలోచన, దేవుణ్ణి తెలుసుకునే క్రమంలో సత్యమార్గాన్ని మాకు బోధించటానికి దేవుడు మిమ్మల్ని ఎంచుకొని నాకు పరిచయం చేసినందుకు సర్వదా యేసయ్యకు కృతజ్ఞుడను
Sim card babalu mana desaniki diksuchilu..bagupadanivvaru sir. But our lord Jesus is just and right. He is watching over us. Thank you sir for the wonderful message.
Dear Brother! Praise The Lord! Nobody can fulfils your talent! But, we always hear your precious messages and accordingly we will follow and gain knowledge a lot!