Wow...super Akka...Really it was Good Thought. How to cut the fruits.we are learning new things either food or anything.u r giving good information to us. Really Thank u so much Akka..
Gardenlo radha krishnudi bomma baundi Bhargavi garu . Ila garedenlo pettadamvalana garden chudataniki inka bauntundi i like this nenu kuda ila aryenje chyesukovali.
Ramani. Responsibility s purthi ayyi vunna me Amma garu daily time ni utilize chestaru a topic medha video cheyyandi na la me ammagaru. Age la vunna valla kosam routine la kadhu clips la me house cleaning video la
hai akka instagram lo reels cheyandi akka two weeks okkasari u tube lo kalustaru adhe instagram lo ayithe daily kalustaru ledante pillalatho funny moments share chesukune videos post cheyandi akka please
ఆడవారి ఒక్కొక్క వెంట్రుక ఒక్కొక్క బంధానికి సంబంధమై ఉంటుంది కాబట్టి మీరు చిక్కు తీసుకొని జడ అల్లుకోవటం అంటే బంధాలను సవరించుకుంటూ మోసుకోవటం. జడను విరబోసుకోవడం వల్ల బంధాలను వదిలించుకోవడం అలవాటు అయ్యి తప్పుడు స్వార్థం అలవరుతుంది. జడను కత్తిరించడం వల్ల మూర్ఖంగా మంచివారి ఉనికిని, మర్యాదను, మరియు గౌరవమును వేస్యలతో పోల్చి నిందలు వేయాలి అనిపిస్తుంది. తస్మాత్ జాగ్రత్త.