Тёмный

మామిడిలో ఈ టెక్నిక్స్ పాటించండి ||పూత ముందుగా వస్తుంది, అధిక మార్కెట్ ధర పొందవచ్చు || Karshaka Mitra 

Karshaka Mitra
Подписаться 435 тыс.
Просмотров 204 тыс.
50% 1

How to induce early blooming in Mango gardens || Mango best Management practices
మామిడి తోటల్లో నవంబరు మొదటి వారం నుండి పూత రావాలి || మంచి యాజమాన్య పద్ధతులతోనే ఇది సాద్యం.
తెలుగు రాష్ట్రాల్లో 7.5 లక్షల ఎకరాలకు పైగా మామిడి సాగవుతోంది. ప్రస్థుతం అధిక సాంద్ర పద్ధతిలో మామిడి సాగు విస్తరిస్తున్నా... గతంలో సంప్రదాయ పద్ధతులతో ఎకరాకు 24 నుండి 50 మొక్కల చొప్పున నాటిన తోటలే అధికంగా వున్నాయి. ఈ తోటల్లో ఏటా కాపు నిలకడగా లేకపోవటం, పూత ఆలస్యంగా వచ్చి, సరైన మార్కెట్ ధర లభించకపోవటంతో ఆర్థికంగా లాభించక చాలామంది రైతులు తోటలు తీసేస్తున్నారు. కానీ మేలైన యాజమాన్య పద్ధతులు పాటిస్తే మామిడి నుండి ఏటా కాపు నిలకడగా తీయటంతోపాటు, నవంబరులోనే తోటలను పూతకు రప్పించి అధిక మార్కెట్ ధర పొందవచ్చని కొంతమంది రైతులు నిరూపిస్తున్నారు. మామిడిలో పూత సకాలంలో రావాలంటే తొలకరి నుండి తోటల్లో నియమానుసారంగా యాజమాన్యం చేపట్టాలంటారు ఖమ్మం జిల్లా మధిర ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి వేణు. కొమ్మ కత్తిరింపులు, తోటల మధ్య దుక్కిచేయటం, కలపు, చీడపీడల నివారణ, ఎరువులు, నీటి యాజమాన్యం వంటివి దీనిలో కీలక భూమిక పోషిస్తాయని, చెట్ల అవసరాలను రైతులు గుర్తెరిగి, యాజమాన్యంలో తగిన మెళకువలు పాటిస్తే మంచి ఫలితాలు సాధించవచ్చని చెబుతున్నారు. పండ్లకు అధిక మార్కెట్ ధర పొందాలంటే కార్బైడ్ రహితంగా, రైపనింగ్ చాంబర్ లలో పండించి మార్కెట్ చేస్తే రెట్టింపు ఆదాయం లభిస్తుందని సూచిస్తున్నారు. వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
మరిన్ని వీడియోల కోసం ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి కర్షక మిత్ర చానల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి
www.youtube.co...
కర్షక మిత్ర వీడియోల కోసం:
/ karshakamitra
వరి సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: / watch
v=tueszDbbhfI&list=PLthSpRMllTmJ7J9bzBXSWNm5hskFnf2Y_
పండ్లతోటల సాగులో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • 180 ఎకరాల్లో జి-9 అరటి...
అల్లం సాగులో రైతుల విజయాలు వీడియోల కోసం: • Ginger - అల్లం సాగులో ...
ఆధునిక వ్యవసాయ యంత్రాలు వీడియోల కోసం: • మినీ ట్రాక్టర్స్ తో తగ...
ప్రకృతి వ్యవసాయం వీడియోల కోసం:
• పసుపు సాగులో ఆదర్శ గ్ర...
శ్రీగంధం ఎర్రచందనం వీడియోల కోసం:
• 50 శ్రీ గంధం చెట్లు. ఆ...
కూరగాయల సాగు వీడియోల కోసం:
• ఆకుకూరల సాగుతో ప్రతిరో...
పత్తి సాగు వీడియోల కోసం:
• పత్తిలో అధిక దిగుబడి ప...
మిరప సాగు వీడియోల కోసం: • మిరప నారుమళ్ల పెంపకంలో...
నాటుకోళ్ల పెంపకంలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • అసిల్ నాటు కోళ్లతో లాభ...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం:
• ఇంటి పంటతో ఆరోగ్యం ఆనం...
పాడిపరిశ్రమలో రైతుల విజయగాథలు వీడియోల కోసం: • పాడి పరిశ్రమతో విజయపథం...
అపరాలు/పప్పుధాన్యాలు వీడియోల కోసం: • దిగుబడిలో భేష్ ఎల్.బి....
మేకలు గొర్రెల పెంపకం వీడియోల కోసం:
• పొట్టి మేకలతో గట్టి లా...
జోనంగి జాతి కుక్కలు వీడియోల కోసం
• జోనంగి జాతి కుక్కకు పూ...
మత్స్య పరిశ్రమ/చేపల పెంపకం వీడియోల కోసం: • ఆక్వా రంగంలో దెయ్యం చే...
#karshakamitra #mangomanagement #mangoearlyblooming
groups/karshakamitra/ Facebook : mtouch.faceboo...
#karshakamitra #mangomanagement #mangoearlyblooming
groups/karshakamitra/ Facebook :
Facebook : mtouch.faceboo...

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 51   
@ssdbiosciences9409
@ssdbiosciences9409 Год назад
Nice vedio 👌 namaste 🙏 👌
@odugunovahu5084
@odugunovahu5084 3 года назад
అమ్మా దీనికి మూలకారణం కరోనా. కరోనా వల్ల వాతావరణం లో పొల్యూషన్ లేకపోవడం వల్ల కాపుకు అనుకూల వాతావరణం ఏర్పడి కాపు బాగుంది తల్లి.
@srk6641
@srk6641 3 года назад
Vedio lo chala baga explain chesaru, Idi total ga organic pestisides and fertilizers tho chesi vunte inka bagundedi? Alanti vedios kuda chaiyyandi.
@vidyasagar-vp3mf
@vidyasagar-vp3mf 2 года назад
అందరూ బెట్ట పరిస్తితులు కల్పిస్తే పూత ముందుగ వస్తుందని చెబుతుంటే, ఈయన కాదంటున్నారు
@mohankataru6027
@mohankataru6027 3 года назад
Thanks sir Advise once a week
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Always welcome
@Sanvikaagri
@Sanvikaagri 6 месяцев назад
Gibberellic acid90tc June lo spray chaiandi
@vijaylaxmi3991
@vijaylaxmi3991 3 года назад
Super ra venu
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 3 месяца назад
He said about chemical fertilizers... June July complusory rainfall it's will depend on other factors but mango tree necessary rainfall is complusory not enough for paddy or over rainfall.. multi K ..?
@shyamnalla2268
@shyamnalla2268 3 года назад
Excellent 👌👌👌👌
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Thank you! Cheers!
@huemagazine5165
@huemagazine5165 3 года назад
Hi what is the sprayer machine used this video
@punnammuralipunnammurali9495
@punnammuralipunnammurali9495 3 года назад
Mosabi sweet orrange midaa vedio cheyyadi
@saipavankumaryoutubeentert6001
@saipavankumaryoutubeentert6001 3 года назад
Sir 🙏 maadi bunginapalli 8years chettu e year lo flowering full ga vachindi but motham drop ayipoindi 7 kayalu nilabadinvi so next year crop betterment untunda unte yenni kayalu vasthavi sir sumaaru ga cheppandi 🙏
@solipetaanjireddy9386
@solipetaanjireddy9386 3 года назад
1y
@saipavankumaryoutubeentert6001
@saipavankumaryoutubeentert6001 3 года назад
@@solipetaanjireddy9386 what bro
@saipavankumaryoutubeentert6001
@saipavankumaryoutubeentert6001 3 года назад
Bro clear my doubt
@naramonigiribabu5902
@naramonigiribabu5902 Год назад
Same problem
@swamynaidu2811
@swamynaidu2811 3 года назад
Sir cvr gari paddathi patinchamani...
@amaravathitvtelugu
@amaravathitvtelugu 3 года назад
Excellent video s sir
@swamynaidu2811
@swamynaidu2811 3 года назад
Sir. Rasayana ervulu balana rogalu vastunnaru .Palekar. Gari.paddati.patinchmani prardana.
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 2 месяца назад
Three times fertilizers it's not possible sir nothing ❤❤❤
@revathideviboddu659
@revathideviboddu659 2 года назад
Oke mango tree undi adi puta raledu cheppandi
@KurichetisateeshKumarreddy
@KurichetisateeshKumarreddy 2 года назад
Sir water treatment lo chemical use chesthara?
@javahharreddivanga1949
@javahharreddivanga1949 2 года назад
2.03 min. onwards.
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 2 месяца назад
Multi k no problem but unnecessary chemicals are used..
@jadabillasudharshan8264
@jadabillasudharshan8264 Год назад
మామిడి తోటలో టేకు చెట్లు పెట్ట వచ్చా అన్న టేకు చెట్టు వల్ల మామిడి కి రోగం వస్తుందా
@dharmendhartuniki6992
@dharmendhartuniki6992 2 месяца назад
తేనె మంచు పురుగు వస్తుంది మామిడి తోటలో పెద్ద రోగo ఇదే
@mohmadraheem3749
@mohmadraheem3749 2 года назад
Hi
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Hi
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 2 месяца назад
Nothing less yeild now chemicals are used...lost if yeildi good.. marketing booka sir waste horticultural department sir ❤❤❤
@sakethirupal6043
@sakethirupal6043 3 года назад
Sir water thakkuvuga unai sir
@vijayaponnala8321
@vijayaponnala8321 3 года назад
My amango tree 17 yrs old still no flowers n no fruits even 1 r2fliwers comes no fruit what should I do
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Nothing to do at present. Please follow good management practice's from June onwards.
@NavaYuvaRaithulam
@NavaYuvaRaithulam 3 года назад
@Vijaya ponnala Seems you forgot pruning
@vasanthakuna2320
@vasanthakuna2320 3 года назад
@@KarshakaMitra him
@mk41243
@mk41243 Год назад
అదేదో పనికిమాలిన చెట్టు అయ్యుంటుంది. దానికి టాప్ వర్కింగ్ చేయించండి. అంటే కోమ్మలన్ని కోయించి వేరే 4 రకాలు గ్రాఫ్టింగ్ చేయించండి. రెండు సంవత్సరాల్లో కాపుకి వస్తుంది.
@harishth7079
@harishth7079 3 года назад
మా ఇంట్లో మామిడి చెట్టు ని కొంచెం కొట్టేశాం..ఇప్పుడు ఇగురు లాత ఆకులు వస్తున్నాయి.. ఆర్గానిక్ ఎరువులు వేపపిండి,వేపనూనె వెయ్యచ్చా?
@KarshakaMitra
@KarshakaMitra 3 года назад
Sure
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 3 месяца назад
Now waste garden only middle men kolkata Delhi Mumbai business people are benifeted Gvt support nothing???❤❤❤
@hymamerugu1472
@hymamerugu1472 Год назад
Hello andi , maaku maamidi thota vundi, mee phone no ivvandi, evaina salahaalu adagavacha
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 3 месяца назад
Waste horticulture department sir no suggestions from that department sir
@sadhudharmarao8027
@sadhudharmarao8027 2 года назад
జీడి పూత మాడిపొవు చున్నదీ. దీనికోసం ఓక వీడియో చెయండి. Pl
@KarshakaMitra
@KarshakaMitra 2 года назад
Ok
@appalanaiduejjurothu5501
@appalanaiduejjurothu5501 3 месяца назад
Dirty employees dirty Gvt waste..
@raghuravi5466
@raghuravi5466 3 года назад
Brother me number send cheyyandi
@harimunigala1329
@harimunigala1329 Год назад
Contact number pettandi anna
Далее
Mango post harvest Pruning Full details
7:09
Просмотров 34 тыс.