Тёмный

మామూలు కోట కాదు భయ్యా ఇది..! Chitradurga Fort 

Village Vihari
Подписаться 1,6 млн
Просмотров 875 тыс.
50% 1

Also watch our previous video in chitradurga 👇🏻
• భూమి కింద మీరు ఊహించని...
Address: Chitradurga Fort, Chitradurga District, Karnataka State, INDIA.
Charges Per Head 20Rs
Guide Charges Per Hour 500Rs
Chandra Sekhar (Guide): 98454 40937
Narendra (DOP, Editor & technician ) : / villageviharinarendra
Shahid [story teller] : / shahid_village_vihari
Follow us / villagevihari
Thumbnail: sketchplex?utm_...
Mail us to Promote your Brand's/Products/ Services/Donations/Dedications
Write us at: narenfrienz000@gmail.com

Опубликовано:

 

19 мар 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1 тыс.   
@VillageViharichannel
@VillageViharichannel 2 года назад
Narendra (DOP, Editing & technician ) : instagram.com/villageviharinarendra Shahid [story teller] : instagram.com/shahid_village_vihari Follow us instagram.com/villagevihari
@prudhvisai699
@prudhvisai699 2 года назад
Video Starting lo walk chesinappudu editing ayithe super bro
@shivanishivani5295
@shivanishivani5295 2 года назад
👌👌
@venkateshkandi6327
@venkateshkandi6327 2 года назад
Bro chathrapathi shivaji caves chupiyyu broo
@venkateshkandi6327
@venkateshkandi6327 2 года назад
Allora caves nd Ajantha caves
@krishnududinne3458
@krishnududinne3458 2 года назад
😂2 😂
@shailajaracharla8647
@shailajaracharla8647 2 года назад
మీ వీడియో చూసి చరిత్ర గర్వ పడుతుంది.. మూలన పడిన ఎన్నో కోటల గురించి చాలా గొప్పగా వివరంగా చెప్పి భారత దేశం చరిత్ర ని కాపాడుతున్నారు.. ప్రస్తుత జనరేషన్ కి మీరు ఒక ఇన్స్పిరేషన్.. కీప్ ఇట్ అప్..
@obannamro4627
@obannamro4627 2 года назад
Super super bhale bhale Anna
@lakshminarayana2940
@lakshminarayana2940 Год назад
Sooper ga vunnadi
@user-ub6ui1jt5f
@user-ub6ui1jt5f 6 месяцев назад
L1 .​@@obannamro4627
@narsimulubegari1837
@narsimulubegari1837 Год назад
చరిత్ర చూసి చాల గర్వపడినం ..సంతోషం బ్రదర్ ..మీరు చాల దైర్యం చేసి చూపించారు...గోప్ప గొప్ప చారిత్రక విషయాలు తెలుసుకున్నాం..మీకు ధన్యవాదములు....బ్రదర్స్....
@swarnalathamangapuram2187
@swarnalathamangapuram2187 2 года назад
షాహిద్ నువ్వు సూపర్ 👌👌చాలా బాగ వివరించి చూపించావు .అక్కడికి నిజంగా వెళ్ళి చూసిన అనుభూతి కలిగింది .
@rrrdancer9108
@rrrdancer9108 2 года назад
Tq somach brother🙏 ఎక్కడో నలుమూలన ఉన్న చరిత్రరాక కట్టడాలు గుహలు మాకు మీ ఛానల్ ద్వారా మాకు తెలియజేస్తునందుకు మీకు మా వందనం🙏 మీరు చెప్పే విధానం👌👌👌👌👌👌👌 bro
@gopannagopi361
@gopannagopi361 Год назад
ಚಿತ್ರದುರ್ಗ ಕೋಟೆ ತೋರಿಸಿದ ನಿಮಗೆ ಧನ್ಯವಾದಗಳು ಸಹೋದರ
@sundarsingh2148
@sundarsingh2148 Год назад
వీడియో చాలా బాగుంది తమ్ముడు మీకు చిత్రదుర్గం కోట చూపించినందుకు చాలా చాలా ధన్యవాదాలు 🌹👍
@manjujohnny8209
@manjujohnny8209 2 года назад
ಸೂಪರ್ ಬ್ರದರ್.... 💞 ನಮ್ಮ ಚಿತ್ರದುರ್ಗ🔥🔥💞 Thanks for this video.... 🤝
@ammavarra7595
@ammavarra7595 2 года назад
వీడియో సూపర్ మరియు మీ వివరణ చాలా బాగుంది.రెండు (ప్రతి భాగం 20 నిమిషాలు)భాగాలుగా కూడా పెట్టవచ్చు.
@rajeshsimha8890
@rajeshsimha8890 2 года назад
మీ ఓపికకు ముందుగా కృతజ్ఞతలు తమ్ముడు ఈ వీడియో నాకూ చాలా ఆనందాన్ని కలిగించింది ఇలాంటి వీడియో లు మరెన్నో చేసెల ఆ భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు godbless you
@jagadeeshkathi6972
@jagadeeshkathi6972 2 года назад
చాల చాల బాగునది , Ma సమాయనికి మీరు విలువ gala 🎥video chupetaru. Thank you. Both of you. And best of luck brother
@agraharamveereshagraharamv7049
Brother నేను కూడా ఎన్నోసార్లు చిత్రదుర్గ కోటలోకి పోదాం అనుకున్నా కాకపోతే పోలేకపోయా నీవల్ల నాకు చాలా ఉపయోగకరమైన వీడియో చూసా సూపర్ సూపర్
@shivanandan6584
@shivanandan6584 Год назад
వెళ్లి చూస్తే మంచి అనుభూతి వుంటాది సార్ ప్లీజ్ వెళ్లి చూడండి.
@AJAYKUMARDOCTOR
@AJAYKUMARDOCTOR 2 года назад
షాహిద్ గారు చాలా బాగ నచ్చింది అండి మీ వీడియో ..
@durgaprasadyerramsetty9405
@durgaprasadyerramsetty9405 2 года назад
I am very happy to see old historical ports from your Village vihari channel
@tsthotasravan5295
@tsthotasravan5295 Год назад
ఈరోజులో పిల్లలకి చూపించాలిసింది నీ వీడియోస్ అన్న.....మోటివేషనల్ వీడియోస్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏tq అన్న ఇలాంటి మంచి మంచి వీడియోస్ తీయాలి
@veepurilaxmidhar5389
@veepurilaxmidhar5389 2 года назад
చాల బాగుంది. చూసిన అనుభూతి కలిగింది
@sathyapalanki9370
@sathyapalanki9370 Год назад
చాలా బాగా చూపించారు. మీరు ఎంత ఉత్సాహంగా చెప్పారంటే ఈరోజే వెళ్లాలనిపించింది.
@gopalsahukar9840
@gopalsahukar9840 Год назад
Namma Chitradurga 🔥🔥🔥
@Freefire-uy6zu
@Freefire-uy6zu 2 года назад
My district chitradurga 👑❤️
@Ashok-os4sr
@Ashok-os4sr 2 года назад
సూపర్ సూపర్ వీడియో 👍చాలా బాగుంది షాహిద్ నరేంద్ర..🥰🥰
@mallikaprakaahmallika1252
@mallikaprakaahmallika1252 2 года назад
Super vedio bro n Subscriber from Karnataka this place near to my village n miru inka mureghashi mata ani oka musiam undi miru chudandi bro
@haripriyam9577
@haripriyam9577 2 года назад
Am karnataka bt settled telagana.super thammudu god bless you both ma take care ma ur historical videos awsm.badami place famous nenu chudaledu
@Rockstar71726
@Rockstar71726 2 года назад
Bro that was muruge swamy mata not mureghashi mata
@kannaharsha7166
@kannaharsha7166 2 года назад
Me videos chustha nenn koda metho vachinatu vntundhi. Good explaining
@kiranmayireddy1266
@kiranmayireddy1266 2 года назад
Nice bro ...am following your videos from last 1year, I like your explanation and attitude,you r pure Muslim but ...the way you are giving respect to the Hindu places .. really appreciable..thank u and good luck for ur future bro .
@devanandan6425
@devanandan6425 2 года назад
Thanks for your nice video. I like it Sahid. Keep it up
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 года назад
ఓ మంచి వీడియో. మీ ముగ్గురు మంచి విశేషాలు తెలియచేశారు. సినిమా బిట్స్ చూపించడం బావుంది. రెండు భాగాలుగా మరింత విపులముగా చెబితే బావుండేది.
@sathishbingisaram4804
@sathishbingisaram4804 2 года назад
Movie bitts unnayi ga ha movie name cheppandi bro please
@haribabugowd9447
@haribabugowd9447 Год назад
చాలా చాలా బాగుంది...మేము వెళ్లిన కూడా ఇలా చూడలేము...చాలా ధన్యవాదాలు
@maheshalijala575
@maheshalijala575 2 года назад
ఈ వీడియోకి నీ వాయిస్ ప్లస్ పాయింట్ అన్నా సూపర్ గా ఉంది అన్న
@hemanthm6301
@hemanthm6301 2 года назад
No words to explain your hard work and commitment... awesome video
@purkatulsidas4365
@purkatulsidas4365 2 года назад
Super bayya.
@appuprathap9725
@appuprathap9725 2 года назад
⚔️ಜೈ ಮದಕರಿ ನಾಯಕ⚔️⭐ ⚔️Madhakari nayaka ⚔️
@divvelaashokkumar9
@divvelaashokkumar9 52 минуты назад
అన్న మన చరిత్ర చాలా బాగా చెప్తున్నావ్ థాంక్స్ అన్న
@Royananil
@Royananil 2 года назад
Super anna iam from banglore anna ❤️❤️
@RaviTeja-tz2ol
@RaviTeja-tz2ol 2 года назад
Shahid AnnA ENTRY is AWESOME 😎😎😎😎 Anna once BALLARI ki visit cheyandi chala historical temples unavvi Near Ballari lo LOVE FROM BALLARI, KARNATAKA ❤️❤️❤️❤️
@ravit293
@ravit293 2 года назад
Super super super super super super super super super super ❤️👏💪
@ramuluram4740
@ramuluram4740 Год назад
షాహిద్ గారు మంచి వీడియో చూపించారు మీకు ధన్యవాదములు 🙏🙏
@gosalarameshbabu4930
@gosalarameshbabu4930 2 года назад
మీ టీమ్ మొత్తానికి అభినందనలు
@kvggopal288
@kvggopal288 2 года назад
Super Annaya 🎉💘💝😀
@gadireddi.divyasai4482
@gadireddi.divyasai4482 2 года назад
Soul full video super explanation very good👍 🥰🥰
@mahikuruma7461
@mahikuruma7461 7 дней назад
చాలా మచిగా ఉంటాయి మీ వీడియోస్ సూపర్ బ్రదర్ ❤❤
@ganjaikrishna6260
@ganjaikrishna6260 2 года назад
నీ వీడియోస్ అన్ని వీడియో చూశాను చరిత్రను తిరగ రాసిన ఉన్న మూలన పడిపోయిందా మన చరిత్రను యూట్యూబ్ ద్వారా గా మీ ద్వారా గా కోటల గురించి దేవుని గురించి పాత జ్ఞాపకాలు మర్చిపోయిన జ్ఞాపకాలు గుర్తు చేస్తూ చరిత్ర తిరగరాసిన ఇలాంటి వారు ఇప్పుడున్న జనరేషన్లో ఉండటం పూర్వజన్మ సుకృతం ఒక అద్భుతం మహా యజ్ఞం మహా అద్భుతం ఈ యజ్ఞంలో పరిపూర్ణ వీడియోలు పరిపూర్ణ వీడియోస్ యూట్యూబ్ లో ఉన్న చరిత్రను తిరగ రాసిన నువ్వు నీకు నీ ఛానల్ కి హ్యాట్సాఫ్
@annapoornasiripurapu3667
@annapoornasiripurapu3667 Год назад
చాలా మంచి గొప్ప కోట చూపించారు. శుభాకాంక్షలు 😊
@radisuri3798
@radisuri3798 2 года назад
Dunno anna how 40 min went by seeing ur video really very great and hard work anna we love u bro pls make like historical videos and my son also liked this video and making fight with me to take this place I'll plan for this fort once very nice thanku bro
@anandbogarajus4855
@anandbogarajus4855 2 года назад
chala bagundi. Pratyakshanga nene chusinattundi. Keep it up
@bavanicgangabhavani1784
@bavanicgangabhavani1784 2 года назад
Chala chala bagundhi
@PavanKumar-pc9if
@PavanKumar-pc9if 2 года назад
One million soon ❤️ from Dharmavaram
@shravanirayadurgam657
@shravanirayadurgam657 2 года назад
Super editing and effects...happy for ur growth keep it up!!!
@kvggopal288
@kvggopal288 2 года назад
మీ వీడియో చూశాక నేను కూడా మీతో పాటు కలిసి రావాలని ఉంది అన్నా
@yq8388
@yq8388 2 года назад
ᴀᴠᴜɴᴜ ꜱᴀᴍᴇ ɴᴀᴀᴋᴜ ᴋᴜᴅᴀ ᴀɴɴᴀ
@lakshminarayana2940
@lakshminarayana2940 Год назад
Chala bagundi fort
@lakshmikummitha1738
@lakshmikummitha1738 2 года назад
Fort is very nice and gunpowder making process is really awesome 👌 and the way of your exploration is very clear and thanks to Shahid and Narendra to explore this fort 👍
@rajum8633
@rajum8633 2 года назад
Q
@sudhakarvellanki3980
@sudhakarvellanki3980 Год назад
Super chalaChala bagundi. Congratulations to ShahidNarendra team
@Dr.suneethasobhan
@Dr.suneethasobhan 2 года назад
Super vedio... Asalu skip chese thought kuda raaledu... Mesmerizing vedio.... Super keep rock bro. All the best
@manumanoharbk
@manumanoharbk 2 года назад
Super brother's 👍🧡 It's our Chitradurga I am living in Hiriyur.......... explore may more Karnataka palaces, keep going........
@samathareddy7553
@samathareddy7553 2 года назад
Hi am from Chitradurga... Very nice to see this.. Plz do vedio of chandravalli, jogimatti and adumaleshwara forest area...
@govindreddy9100
@govindreddy9100 Год назад
సూపర్ సూపర్ బ్రదర్ 🙏🙏👌👌
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 5 месяцев назад
చాలా చక్కటి విషయాలతో కూడిన వీడియోను అందించిన మీకృషికి, శ్రమకు ధన్యవాదాలు.
@chinnumamindla
@chinnumamindla 2 года назад
Great fort💕
@ranganaikranganaik6998
@ranganaikranganaik6998 2 года назад
Bro nidanampati sri lakshmi ammavari temple gurinchi video thiyandi bro some hidden mistury on thus place please bro in guntur dist
@saikumar-fs7tf
@saikumar-fs7tf 2 года назад
Nise bro
@UshaRani-un8mg
@UshaRani-un8mg 4 месяца назад
ఛాలా చక్కగా present చేస్తున్నారు. Hats off Shahid . Keep it up. 😊
@chandrachandupalem6213
@chandrachandupalem6213 2 года назад
Annayya meelaa ilaa videos chese vaallaki chaala thanks cheppaali. Endukante andaru anni chudaleru kaani kothalo konthamandi ainaa ilaa videos roopam lo ainaa chudataaniki veeluga untundi kaavatti. Thank you anna
@PRAMOD_.01
@PRAMOD_.01 2 года назад
Anna there is museum near to fort anna u forgot 🙂
@srikanthv954
@srikanthv954 2 года назад
JAI MADAKARI NAYAKA 🔥🔥🔥
@chinnumamindla
@chinnumamindla 2 года назад
Gud morning 🌺💕 Chitradurgam fort superb 🌺
@akunuriannapurna9531
@akunuriannapurna9531 2 года назад
షాహిద్ గారూ,వీడియో చాలా బాగుంది. ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలిగింది. అప్పటి రాజుల సాంకేతికత , గన్ పౌడర్ తయారీ యంత్రం మరియు యుధ్ధం లో చనిపోయిన జంతువుల జ్ఞాపకార్థం బొమ్మల మంటపం కట్టించటం, ముఖ్యంగా "ఒబావా" అనే ఒక వీరనారి గురించి తెలుసుకోవటం చాలా సంతోషంగా ఉంది.చాలా వ్యయ ప్రయాసలకోర్చి మంచి వీడియోలు చేస్తున్నారు. చాలా చాలా ధన్యవాదాలు.
@srinivasaddanki8718
@srinivasaddanki8718 8 месяцев назад
ఎంత వివరంగా చెప్పినాక బాగోలేదు అంటానికి ఎట్లా చాలా బాగుంది భయ్యా బాగానే ఎక్స్ప్లెయిన్ చేశావు థాంక్స్
@ramapriya5408
@ramapriya5408 2 года назад
Awesome video. And I love history. This is really super thank you for showing us. 😍😍
@raghupadma9900
@raghupadma9900 2 года назад
Wonderful Fort very well explained hats off for exploring and showing us great heritage👏👏👏
@shaikayesha7286
@shaikayesha7286 2 года назад
Chala baga explain chestaru anna chala interesting ga untai vedios
@shobharani6811
@shobharani6811 2 года назад
అన్న మీ explain చాల బాగుంది
@mallikajayasri1229
@mallikajayasri1229 Год назад
హాయ్ అన్న చాలా బాగుంది అన్న మీ వీడియో నాకు చాలా బాగా నచ్చింది నేను ఒక ప్రాంగణం
@sapnabalivada3149
@sapnabalivada3149 2 года назад
Awesome video guys. Mammalni 4 va sathabdham ki theesukellaru thank you so much for Fantastic video. Elantivo enkenno videos vasthayani anukuntunna. Take care and stay safe. God bless 🙌 you both.
@krishnareddy6608
@krishnareddy6608 Год назад
ನಮ್ಮ ನಾಡಿನ ಗತವೈಭವ ತೋರಿಸಿದ್ದಕ್ಕೆ ತುಂಬ ಧನ್ಯವಾದವುಗಳು ಸಹೋದರ
@hanumanthhanumanth6136
@hanumanthhanumanth6136 2 года назад
Good evening. Shahid.Anna.narendra.Anna.chalabeautifulga.vundhivideo
@Nithin-ll6fe
@Nithin-ll6fe Год назад
Love From Chitradurga 🦁👑🚩🔥
@vijayapasupuleti6470
@vijayapasupuleti6470 2 года назад
Very beautiful video. Nijamga A kalaniki velli vachinanta feel undi. Super 👌👌👌👌👌👌
@ramakrishnegowdatr4888
@ramakrishnegowdatr4888 2 года назад
Really great Sir, MANY THANKS, God bless you,🌻🇮🇳🌹 VANDHEE MATHARAM 🌹 OM NAMO VENKATESHAYA NAMAHA 🌹🙏🙏🙏
@tharabainadakuduru7782
@tharabainadakuduru7782 Месяц назад
Chala baga vedio chesa ru bhaiya,so thank-you very much, beautifull nature awesome all
@tharabainadakuduru7782
@tharabainadakuduru7782 Месяц назад
Superb quality 💞 vedio
@alibhaishaik288
@alibhaishaik288 2 года назад
Bro there have a killa fort in Devakonda in nalgonda district in telengana
@RajeshRajesh-qj1hg
@RajeshRajesh-qj1hg 2 года назад
Ma koriKa prakakaram video chesinanduku chala thanks Anna video excellent wonderful super beautiful love you bro
@anitaroyp
@anitaroyp 2 года назад
recent ga mi yt channel chusthunna bro okko video okko animuthyam laga vunnai... thankq... memu velli chusey chance ledu miru chala dedication ga chesthunnaru bro...hatsoff....
@dharanidharu8786
@dharanidharu8786 2 года назад
Super bro ,anni bale cover chesnav,neatga anni processlu explain chesnav,history mida interest leni valaki interest ochi mari chuselaga undi video ithe,keep going bro😊
@dhanabai7301
@dhanabai7301 2 года назад
Super super video.fentstic chudataniki chala chala bagindi.Good job brother.
@jsoujanya6465
@jsoujanya6465 2 года назад
Super video Shahid. Meru and me friend narendra chala kastapadtunnaru . Very valuable place tq so much maku elanti places chupistunnanduku
@nainikamani4905
@nainikamani4905 Год назад
TQ bro.memu chudalenivanni Mee video's chusi happy feel authunnam.tq very much
@srivardhini5931
@srivardhini5931 2 года назад
One of the most favourite place Chitradurga fort nenu chudaledu elage pn lo chusa eppudu clear ga mana video lo chustunna tq s much Shahid narendra
@saieswari2900
@saieswari2900 2 года назад
Chala. Chala bagundi. Clear ga chupincharu. Tnq very much. Mee channel valla historical places chudagalugutunnam
@sumalathap6333
@sumalathap6333 2 года назад
Super Anna meeru chese video's anni baguntay
@divyasobhan6131
@divyasobhan6131 2 года назад
So many topics explained about castle, impressed 🙏🙏
@charuchandhini519
@charuchandhini519 2 года назад
Kota chala bhagundhi super bro
@narasimhachittiboina3140
@narasimhachittiboina3140 2 года назад
సూపర్ గా చెప్పినావు సాహిద్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూసినాను చాలా బాగా చెప్పినావు ,ఇంక కోట చూడడానికి వెళ్ళవలసిన పని లేదులే థాంక్యూ
@roastar302
@roastar302 Год назад
Welcome our karnataka and specially chithradurga ❤️
@vallandasswapna632
@vallandasswapna632 2 года назад
Chala superb ga undi. Good job. Me vedios gurinchi wait chestamu... Adi miss avvakunda chustamu...
@mallikajayasri1229
@mallikajayasri1229 Год назад
హాయ్ అన్న నేను ఒకటి ట్రాన్స్ జెండర్ ని నా పేరు జై శ్రీ మాది నెల్లూరు నాకు ఇటువంటి వీడియోస్ ఉంటే చాలా ఇష్టం అన్న పోలేకపోతున్న కానీ చూస్తూ ఉంటాను ప్రతిసారి ఓకేనా బాయ్ అన్న ప్రతి ఒక్క వీడియోస్ సక్సెస్ఫుల్గా ముందు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్స్ అన్న
@Rockstar71726
@Rockstar71726 2 года назад
Am from chitradurga this fort is called 7 suttina kote ... Well done bro keep it up...
@MARLABEEDU-YouTuber
@MARLABEEDU-YouTuber 4 месяца назад
ఇంట్రెస్ట్ మూవీ తీయడానికి లొకేషన్ బాగుంది❤🎉 బ్రో 👏💯
@spkarra
@spkarra 9 месяцев назад
చాలా చక్కగా వివరించారు, India visit చేసినపుడు ఈ Guide ని contact చేస్తాను❤❤
@ravipoojar.p.h.9435
@ravipoojar.p.h.9435 2 года назад
ನೈಸ್ bro...ಜೈ ಭುವನೇಶ್ವರಿ
@VVaralakshmi-ot2nr
@VVaralakshmi-ot2nr 10 месяцев назад
మీరు చేసే విడియో లు చాలా బాగా ఉన్నాయి మాకు తెలియ నీ విషయాలు తెలుస్తాయి మీకు ధన్యవాదాలు
@nathanelumangi4209
@nathanelumangi4209 2 года назад
Hi bro mi videos chala baguntayi All videos chusanu oka video kuda miss avaledu super......god bless you
@reddisekharpulum3267
@reddisekharpulum3267 9 месяцев назад
ఓబవ్వ చరిత్ర గురించి 2 days back తెలుసుకొన్న.. అనుకోకుండా ఈ వీడియో లో కూడా ఆమె గురించి చెప్పారు..superb videos అసలు
@nimmadivaralakshmi2171
@nimmadivaralakshmi2171 2 года назад
Nijam ga chala super ga undi chala baga chupenchav...chypav .tq
@gandavarapucreations6022
@gandavarapucreations6022 Год назад
ఈ vedio చాలా బాగుంది. వివరణ బాగుంది.
@Dsn1918
@Dsn1918 2 года назад
Thank you for explaining so well..
@parvathidevi8055
@parvathidevi8055 11 месяцев назад
Shahid ur so great really we enjoyed alot after sering the fort so ooo beaitiful 👌👌👌👌👌👌👍👍👍👍👍👍
@telugulrics938
@telugulrics938 2 года назад
Editing level of video with content superb really became fan of u
Далее
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Просмотров 11 млн
Drive through the color🚗❓
00:13
Просмотров 2,8 млн
Best father #shorts by Secret Vlog
00:18
Просмотров 17 млн