Тёмный

మాయా మాళవగౌళ రాగం గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాం maya malavagowla raga lets practice easy teach 

Sangeetha Sthali
Подписаться 57 тыс.
Просмотров 8 тыс.
50% 1

Видеоклипы

Опубликовано:

 

2 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 39   
@sainmavillage2203
@sainmavillage2203 11 дней назад
Suppper guruji
@SangeethaSthali
@SangeethaSthali 11 дней назад
ధన్యవాదములు 💐💐💐 విజయీభవ!
@SangeethaSthali
@SangeethaSthali Месяц назад
ప్రియమైన విద్యార్థిని విద్యార్థులారా..., అనేక సంవత్సరాల నుంచి మాయా మాళవగౌళ రాగం ఎందుకు నేర్చుకోవాలి? నేర్చుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి? వేరే రాగం ఎందుకు నేర్చుకోకూడదు? మొదటి రాగం కనకాంగిరాగం కదా? మరి ఈ రాగాన్ని ఎందుకు సూచించారు పూర్వాచార్యులు? ఇలాంటి అనేక అనుమానాలు అనేక ప్రశ్నలు చాలామందిలో ఉండి, నేను కనిపించినప్పుడు నన్ను కూడా అడగడం జరిగింది. వాళ్లందర్నీ దృష్టిలో పెట్టుకుని, మీకు కూడా అర్థం అయ్యేలాగా సులభంగా, ఈ ప్రయత్నాన్ని చేశాను. ఓపికతో సమయం చూసుకొని ప్రశాంతంగా ఈ వీడియో అంతా చూస్తే, మీకు కలిగి మేలు అంతా ఇంతా కాదు. ఇది నిజం. ఎల్లప్పుడూ సంగీత సేవలో.... శ్రీధర్ గురూజీ
@kalamgalam7156
@kalamgalam7156 Месяц назад
ఇంత సులభంగా అర్థమయ్యేలా చెప్పడం ఒక్క శ్రీధర్ గురువుగారికి మాత్రమే సాధ్యం. ధన్యవాదాలు గురువు గారు. జై శ్రీమన్నారాయణ 🙏
@SangeethaSthali
@SangeethaSthali Месяц назад
ధన్యవాదాలు శిష్యా.. సంగీతాన్ని సులభ మార్గంలో నేర్పించాలన్న తపనతో ప్రయాణం చేస్తున్నాను. అంతా శ్రీహరి కటాక్షం 💐
@varshak5655
@varshak5655 Месяц назад
దివంగత గాయకులు బాల సుబ్రహ్మణ్యం గారు వివరించినంత క్లియర్ గా ఉంది గురువు గారు.
@SangeethaSthali
@SangeethaSthali Месяц назад
నా గాత్రం మరియు నా విశ్లేషణ అంతటి గాన దేవుడు మా గురువులు ఎస్పీ బాలసుబ్రమణ్యం గారు గుర్తుకు రావడం మా పూర్వజన్మ సుకృతం. కానీ వారి స్థాయి వారిదే, వారి స్థాయికి చేరుకోవడం అసాధ్యమే, వారిని గుర్తు చేసుకుంటూ, అనుసరిస్తూ సాగడమే.... మీకు నా వీడియో వివరణ నచ్చినందుకు సంతోషంతో...మీకు ధన్యవాదాలు💐💐
@venkatamohanamurthymatcha199
@venkatamohanamurthymatcha199 Месяц назад
చాలా చాలా బాగా అర్థమయ్యే విధంగా చెప్పారు గురువుగారూ చాలా సంతోషం ధన్యవాదాలు
@SangeethaSthali
@SangeethaSthali Месяц назад
సంగీత వ్యాప్తి కోసం కృషి చేస్తూ, అందరికీ అర్థమయ్యేలాగ చెప్పే ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాను. నీలాంటి అభిమానులు మమ్మల్ని మెచ్చుకున్నప్పుడు, మరిన్ని ముఖ్యమైన సంగీత అంశాలన్నీ చేరవేయాలని కోరిక పెరుగుతూ ఉంటుంది. మీకు నచ్చినందుకు ధన్యవాదాలు. మీకు మా ఆశీస్సులు
@ananthavenkatanarasimhacha9046
@ananthavenkatanarasimhacha9046 Месяц назад
Chala adbhutham ga chebuthunnaru, Sir Thank you so much. 🙏🙏🙏
@SangeethaSthali
@SangeethaSthali Месяц назад
చాలా సంతోషం ధన్యవాదాలు 💐💐💐
@sivasagard
@sivasagard 26 дней назад
Very informative and helpful information guruvugaru !
@SangeethaSthali
@SangeethaSthali 26 дней назад
𝗧𝗵𝗮𝗻𝗸 𝘆𝗼𝘂 𝗚𝗼𝗱 𝗯𝗹𝗲𝘀𝘀 𝘆𝗼𝘂
@ssgmsst
@ssgmsst 22 дня назад
చాలా బాగా చెప్పారు మాస్టారు 🙏
@SangeethaSthali
@SangeethaSthali 22 дня назад
Tq 🌹
@harichowdary7512
@harichowdary7512 26 дней назад
Bhaga chepparu guruvugaru
@SangeethaSthali
@SangeethaSthali 26 дней назад
ᴛʜᴀɴᴋ ʏᴏᴜ💐
@tpssarathi6183
@tpssarathi6183 28 дней назад
చాలా బాగా నేర్పు తున్నారు సర్
@SangeethaSthali
@SangeethaSthali 28 дней назад
Tq💐💐
@manyanasrinivasarao373
@manyanasrinivasarao373 Месяц назад
Super Sir ❤🎉🎉🎉
@SangeethaSthali
@SangeethaSthali Месяц назад
🌹🌹🌹💐💐💐
@sainmavillage2203
@sainmavillage2203 Месяц назад
సార్ మీ వీడియోలు చాలా చాలా బాగుంటాయి చిన్న చిన్న మేజర్ స్కిల్స్ మైనస్ స్కిల్స్ ఒక వీడియో చేయండి నెక్స్ట్ అది తొందరలో వీడియో చేయండి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ రావడానికి ఏమేం నేర్చుకోవాలో అదొక వీడియో చేయండి
@SangeethaSthali
@SangeethaSthali Месяц назад
ధన్యవాదాలు💐💐 మీరు అడిగిన వీడియోలు ఆల్రెడీ చేయడమైనది. ప్లే లిస్ట్ లో చెక్ చేస్తే ఉంటాయి. ఇక సంగీత దర్శకత్వం అనేది, లోతైన సంగీత పరిజ్ఞానానికి సంబంధించినది, కల్పనా శక్తి, సృజనాత్మకత ఉండాలి. వీలు కుదిరితే వీడియో చేస్తాము 💐
@bacharajuthirumalarao2469
@bacharajuthirumalarao2469 Месяц назад
Sir meeru vivarinchina theeru chala saralanga undi . Naaku sangeetham nerchukovalani undi DAYACHESI NERPINCHANDI . Thirumala rao
@SangeethaSthali
@SangeethaSthali Месяц назад
చాలా సంతోషం 💐ధన్యవాదములు మాకు mail చేయండి ఖాళీ ఉంటే గురువుగారు తప్పక నేర్పిస్తారు. sangeethasthali@gmail.com
@naveenachokkam2395
@naveenachokkam2395 28 дней назад
Namskaram guruvugaru Medaggara Sangeetham nerchukovalanukuntunanu, vivaralu teliyajeyandi
@SangeethaSthali
@SangeethaSthali 28 дней назад
Mail please below sangeethasthali@gmail.com
@sistlasreedevi6031
@sistlasreedevi6031 27 дней назад
Nenu tab lo try chesthunnanu sir.indulo C2 C3 C4 NOTES UNNAYI ANTE EMITO CHEPTHARA
@SangeethaSthali
@SangeethaSthali 27 дней назад
𝗖3 𝘈𝘴𝘱𝘦𝘳 𝘧𝘪𝘷𝘦 𝘰𝘤𝘵𝘢𝘷𝘦𝘴 𝘱𝘪𝘢𝘯𝘰 𝐀𝐥𝐥 𝐭𝐡𝐞 𝐛𝐞𝐬𝐭
@Sanatana800
@Sanatana800 24 дня назад
శ్రీ గురుభ్యోనమః 🙏🏻మీ నెంబర్ పెట్టగలరా గురూజీ. నేను శ్రీవేంకటేశ్వర స్వామివారి మీద 1000 కి పైగా కీర్తనలు ఆయన ఇచ్చిన పరమకృపతో రచించాను. మీతో మాట్లాడాలి ❤
@SangeethaSthali
@SangeethaSthali 24 дня назад
𝗢𝗻𝗹𝘆 𝗺𝗮𝗶𝗹 𝗯𝗲𝗹𝗼𝘄 sangeethasthali@gmail.com
@prashanthjadi2204
@prashanthjadi2204 28 дней назад
Guruvu garu meeku institute undha personal classes theeskuntara location ekkada chepthara
@SangeethaSthali
@SangeethaSthali 28 дней назад
ఈ క్రింద సూచించిన మెయిల్ కి మీ వివరాలు పంపిస్తే, గురువుగారు సమాధానం చెబుతారు. శుభం భూయాత్ ! sangeethasthali@gmail.com
@maddilaanusha7382
@maddilaanusha7382 22 дня назад
Namasthe sir Are you taking online classes
@SangeethaSthali
@SangeethaSthali 22 дня назад
Mail your details below sangeethasthali@gmail.com
@vijayarepalli567
@vijayarepalli567 Месяц назад
M̺e̺e̺r̺u̺ s̺u̺p̺e̺r̺ s̺a̺r̺
@SangeethaSthali
@SangeethaSthali Месяц назад
అంతా శ్రీహరి కృప మీకు మా ధన్యవాదాలు💐💐
@user-mv2kr5vz5i
@user-mv2kr5vz5i 28 дней назад
గురువు గారు guitar మీద ఈ రాగాలు మీరు నేర్పగలర అజ్ఞానం గా అడిగితే మన్నించండి
@SangeethaSthali
@SangeethaSthali 28 дней назад
నేను గిటార్ నేర్పించడం లేదు. ఈ రాగాన్ని గిటార్ మీద వాయించవచ్చును. మీరు గిటార్ గురువులను సంప్రదించండి. విజయీభవ !
Далее
Советы на всё лето 4 @postworkllc
00:23
Султан Лагучев - Гасишься
3:02
Просмотров 539 тыс.