Тёмный

మార్చిలో వైసీపీ ఫేట్‌ మార్చే చాన్స్‌ నేరుగా జగనే మానిటరింగ్! || AP PRIDE 

AP PRIDE
Подписаться 131 тыс.
Просмотров 27 тыс.
50% 1

Опубликовано:

 

24 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 119   
@venkataramana-vt1mi
@venkataramana-vt1mi 5 дней назад
ధన్యవాదాలు రామ్నాథ్ గారు చాలా మంచి విశ్లేషణ
@Amazingfacts49
@Amazingfacts49 5 дней назад
ప్రభుత్వం ఫామ్ చేసిన తర్వాత మైనర్ మీద మైనర్ లు రెపీస్ ఎక్కవ అయ్యి , ఇది ముమ్మాటికీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ , పిల్లాలాలు మెచ్యూరిటీ లేదు , మన ప్రభుత్వం అని ఎక్కువ చేస్తున్నారు ...ఒకసారి డీప్ గా పోలీసులు , ఇంటలిజెన్స్ ఎంక్వయిరీ చేస్తే మంచిది. జగన్ గారూ దయచేసి ఈ సమస్యను మరియు మానవ హక్కుల హక్కును తీసుకోండి
@muraligubbala123
@muraligubbala123 5 дней назад
థాంక్స్ రాంనాధ్ గారు. అందరూ ఓటు నమోదు చేసుకుని జగన్ గారికి సపోర్ట్ గా నిలబడండి. వీలైతే వైసీపీ అభిమానులు అందరికి చెప్పండి, గ్రూప్స్ లోmsg forward చేయండి.
@majjisaikumar4787
@majjisaikumar4787 5 дней назад
నేను ఇప్పుడే అప్లై చేసుకుంటా. ఈ వోట్ అయిన నా party ki చేరుతుంది
@sriram-mp7cv
@sriram-mp7cv 5 дней назад
దొరికిన ఏ చిన్న ఛాన్స్ వైఎస్ఆర్సీపీ "మిస్ అవ్వకూడదు" ప్రజలు కూడా,, నాలుగు నెలల నుండి "దుర్మార్గపు పాలన" చూస్తున్నారు,, పట్టభద్రులారా "విజ్ఞతతో " వ్యవహరించండి 👍👌🙏🌹💯
@chennupatichalapathirao6750
@chennupatichalapathirao6750 5 дней назад
Pattabadrulu evariki veyali cheppandi tdp ka ycp ka evariki endhuku veyalo cheppandi naku vote undhi cheppandi karanam
@srinivasareddyvustipalli88
@srinivasareddyvustipalli88 5 дней назад
టీడీపీలా సొమ్ముపెట్టే దమ్ములేని వైసీపీ, ఒకటీ అరా అని.నమోదు నుండీ ధనబలకుల వర్గానిదే పైచేయి.
@sriram-mp7cv
@sriram-mp7cv 5 дней назад
@@chennupatichalapathirao6750 మీకు,, మీ కుటుంబానికి "నిజంగా ఎవరివల్ల మేలు జరిగింది" అని మీరు నమ్ముతున్నారో వాళ్ళకి వెయ్యండి 🙏
@BhavaniS-zk2df
@BhavaniS-zk2df 5 дней назад
maa Vijayawada constituency Ycp candidate Goutham Reddy em pattinchukovadam ledu chusthe chala baadha ga vundi AlapatiRaja doosukupothunnadu
@syedpeershaik1983
@syedpeershaik1983 5 дней назад
ఈ సారి n
@pmrsocioeducationalmedia5757
@pmrsocioeducationalmedia5757 5 дней назад
అవును పక్కా ప్లానింగ్ తో ఓటు నమోదు, ప్రచార కార్యక్రమాల్లో కార్యకర్తలకు పాల్గొనే విధంగా అధినేత, నాయకులు చొరవ తీసుకోవాలి. సోషియల్ మీడియాను కూడా కలుపుకు పోవాలి.
@murthy7470
@murthy7470 5 дней назад
ఏమి లేదు సార్ ఈ గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులు అందరు పక్క టీడీపీ కే ఓటు వేస్తారు సార్ నేను కొన్ని ఇయర్స్ బట్టి చూస్తున్నాను నెక్స్ట్ జగన్ ఏమి పట్టించుకోరు సార్ మీరు ఎన్ని చెప్పిన ఇప్పుడుకింకా వైసీపీ సోషల్ మీడియా ఫుల్ ఫ్లెడ్జిడ్ గా పని చెయ్యలేకపోతున్నారు టీడీపీ ఆ విషయం లో చేలా జోరుగా ఉంది మరి జగన్ గారు పట్టించుకుంరారో లేరో
@dandeshantharaju7713
@dandeshantharaju7713 5 дней назад
మీరు మాట్లాడింది నిజం
@ravibabu6210
@ravibabu6210 5 дней назад
వైసీపీ నాయకులు సీరియస్ గా పనిచేయడం లేదు సార్
@Macedonia2404
@Macedonia2404 5 дней назад
కరెక్ట్ గా హింట్ ఇచ్చారు రాంనాథ్ గారు
@naveenreddy9392
@naveenreddy9392 5 дней назад
మీ సలహా నిజం
@ravirajupadmaraju4730
@ravirajupadmaraju4730 5 дней назад
THINK BIG VOTE FOR YSR CONGRESS PARTY
@y.skishor7347
@y.skishor7347 5 дней назад
SUPPORT YCP ..SAVE AP ...
@brajasekharreddy
@brajasekharreddy 5 дней назад
Correct, YCP ki boost up iche election kinda serious ga monitoring chesukovali Jagan garu
@chandragiripadmanabhareddy8638
@chandragiripadmanabhareddy8638 5 дней назад
Good suggestion sir
@Appalareddy-s7e
@Appalareddy-s7e 5 дней назад
మరీ very soon గా రాంనాథ్.. పట్టభద్రుల ఎన్నిక కు ప్రత్యేక stratagie ఉంటుంది.. అందులో ycp కి అంత అనుభవం.. Knowledge లేదు..
@prasadraodone6217
@prasadraodone6217 5 дней назад
Good strategy
@govindaraothangella7597
@govindaraothangella7597 5 дней назад
Excellent Ramanath garu, You are selected very good concept 👌
@rajathummapudi7199
@rajathummapudi7199 5 дней назад
Brother నమస్తే. మాది గుంటూరు. సెప్టెంబర్ నుంచి ఆలపాటి రాజ టీడీపీ తరపున ఓటర్ నమోదు కోసం help desk చాలా చోట్ల పెట్టారు. బ్యానర్స్ పెట్టారు. YCP ఎలాంటి సందడి లేదు. మంచి Candidate announce చేస్తే పార్టీ కి జోష్ వస్తుంది. పార్టీ కోసం మీ ఈ సలహా తప్పకుండా ఉపయోగించు కోవాలి🤗
@mandavakoteswararao7857
@mandavakoteswararao7857 5 дней назад
రామనాథ్ గారు మీ మా గోషే గాని వై.ఎస్.ఆర్ సి.పి. లో వున్న పనికి మాలిన నాయకులు ఎటువంటి చర్య తీసుకోరు. మనం ఇదివరకే చూసాం. ఆ వోటర్లు మాకు అవసరం లేదని ఒక పనికిమాలిన వాడు వాగాడు. ఇప్పుడు గూడా అదే వాతావరణం కనిపిస్తోంది. గ్రామ స్తాయిలో వున్నఅసలైన కార్యకర్త ఏమైనా చెపితే వినుపించుకునే స్థితిలో అప్పుడే గాదు,ఇప్పుడూ లేదు. వారికి సహకరించే వారు ఎవ్వరూ లేరు. ఎందుకు అంటే ఈ సామాన్య కార్యకర్త ఆర్ధికం గా భరించే స్తితిలో లేడు. నాయకులేమో ఎవరు వస్తే మనకేమిటి అనే భావనలో ఉన్నారు అనేదానికన్నా , వీళ్ళందరూ రెండావుల దూడళ్ళు. కాబట్టి ఎవరు గెలిసినా వాళ్ళకేమి ఇభంది కలగదు.
@reddybbr2929
@reddybbr2929 5 дней назад
Good suggestion.
@sivaram0491
@sivaram0491 5 дней назад
Nenu ippude chesukunta ramnath garu nadhi west Godawari @ eluru
@aravind2023-wj6vr
@aravind2023-wj6vr 5 дней назад
గ్రాడ్యుయేట్ లు వాళ్ళ ఓటర్ కాదు లే బ్రదర్ 😅😅😅
@francis7954
@francis7954 5 дней назад
Mr ramanadham, don’t misguide. They are not at all ycp voters. Ycp voters are different 😮
@raoallada3220
@raoallada3220 5 дней назад
Ramnath గారు ఈ mlc elections పై హర్ష కుమార్ గారు గట్టి ఛాలెంజ్ చేసారు. Mlc gaa మా వ్యక్తి నీ గెలిపించుకుంటాము అని టీడీపీ పై. కాబట్టి కాంగ్రెస్, వైసిపి వారు కలసి ఈ ఎన్నిక పై దృష్టి పెడితే మంచిది.
@kotinamala9939
@kotinamala9939 5 дней назад
జగన్ కు సాంప్రదాయ బద్ధమైన ఓటు బ్యాంకు అయిన SC,St, muslim లలో పట్టభద్రులు చాలా తక్కువగా ఉంటారు.
@francis7954
@francis7954 5 дней назад
Nooooooo. Singam single😂
@marurichannelmarurichannel6949
@marurichannelmarurichannel6949 5 дней назад
జగన్ ప్రభుత్వం కావాలని గ్రాడ్యుయేట్లు భావిస్తే వారే ఓటు నమోదు చేసుకొని వైసీపీ అభ్యర్థిని గెలిపించాలి. జగన్ అన్ని పనులు చూడాలంటే కష్టం.
@SareddyGangadharreddy
@SareddyGangadharreddy 5 дней назад
మనం నెత్తి నోరు కొట్టుకున్న పట్టించుకోడు 😂😂నీ భ్రమ sir
@syedpeershaik1983
@syedpeershaik1983 5 дней назад
ఈ సారి నా ఓటు వైఎస్ఆర్ సీపీ లెఫ్ట్ పార్టీల అభ్యర్థులకు వేస్తాను మొదటి ద్వితీయ ప్రాధాన్యత ఇస్తూ. ఈ సారి టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమికి వెయ్యను గాక వెయ్యను EVM సర్కార్ పాలకుల పాలనలో జరుగుతున్నది చూస్తూ కూడా.
@krishnarao8252
@krishnarao8252 5 дней назад
Excellent analysis and words 👏 👍
@muralimarada2110
@muralimarada2110 5 дней назад
రామనాధ్ గారు మీరు చెప్పింది అద్భుతమైన ఆలోచన కానీ వైసిపి వర్గాలు స్పందించడం చాలా కష్టమే
@vignanbe59
@vignanbe59 5 дней назад
Very good suggestion...❤
@Rupa_Anand
@Rupa_Anand 5 дней назад
YSRCP వాళ్లకి ఎంత మంచి మాటలు చెప్పినా వాళ్ళు వినరు మీ ప్రయత్నాలు వృధా
@VkBabu-yw5sk
@VkBabu-yw5sk 5 дней назад
క్యాష్ చేసుకోవడం కాదు క్లయిం చేసుకోవడం చెయ్యాలి.
@JackalFox-u5e
@JackalFox-u5e 5 дней назад
👍👍👍👍👍👍👍👍
@shankarb5113
@shankarb5113 5 дней назад
Yes sir correct
@jeevankumar9517
@jeevankumar9517 5 дней назад
Sir... They ready to work....
@MahendraReddyPondugula
@MahendraReddyPondugula 5 дней назад
Nice Anyalsis Ramnadh Garu
@dk1901
@dk1901 5 дней назад
Jagan can never win the trust of educated in AP anymore and henceforth without their trust he cannot win ever in AP
@khuddusshaik8486
@khuddusshaik8486 5 дней назад
💯 perfect ga chepparu
@paleruchennakesavarao6124
@paleruchennakesavarao6124 5 дней назад
Karakut sir🌹 jai jagan anna🌹🌹🌹🌹🌹
@narsimhalu
@narsimhalu 5 дней назад
Good suggestion
@sadikesavareddy8207
@sadikesavareddy8207 5 дней назад
Correct meru cheppandi ramnath garu
@Greengrassglobal
@Greengrassglobal 5 дней назад
"అప్ప ఆరాటమే గానీ, బావ బతకకడు" ఈ సామెత ఎప్పుడైనా ఇన్నావా తంబీ
@Politricks899
@Politricks899 5 дней назад
Evadra nirudyoga bruthi kosam chusedi melanti paytm brokers thappa… evadina employment kavali anukuntaadu.
@jeevankumar9517
@jeevankumar9517 5 дней назад
@b.ankireddy4416
@b.ankireddy4416 5 дней назад
Correct 💯
@chennupatichalapathirao6750
@chennupatichalapathirao6750 5 дней назад
Ramnadh garu youth ycp ki veyamantara dsc ichinandhuka leka land titling act thechinanďhuka
@abdulrajak5617
@abdulrajak5617 2 дня назад
మీరు చెప్పింది కరెక్టే కానీ స్ధానిక నాయకులు పట్టుదల తో ప్రయత్నం చేయాలి కానీ అలా జరగడం లేదు
@rajasekarreddygabbireddy906
@rajasekarreddygabbireddy906 5 дней назад
Super explanation
@Chowdaries
@Chowdaries 5 дней назад
Elanti videos Jagan gari varaku reach ayitey bagundu.....
@Maheshoo6634
@Maheshoo6634 5 дней назад
Nirudyogulu jagan ki veyyaru sir..5 year lo okka dsc ledu, police notification ledu, groups notification ledu kabatti jagan ki veyyaru
@mdmudassarali
@mdmudassarali 5 дней назад
Good sir, chala Baga chepparu. Please meeru ee video Jagan gari varaku cherali. Thank you sir
@jnmrvamsi5881
@jnmrvamsi5881 4 дня назад
💯
@cherukuriravikant2135
@cherukuriravikant2135 5 дней назад
Jagan Bengaluru jump , he won’t take serious
@nithya.b7048
@nithya.b7048 5 дней назад
కొన్ని కొన్ని విషయాల్లో జగన్ మొండి వైఖరి బాగోట్లేదు 😢
@A.K.532
@A.K.532 5 дней назад
Ela apply chesukovalo kuda oka video cheyandi
@emmanuelganta734
@emmanuelganta734 5 дней назад
Length of the video may kindly edited for about 3 to 5 minutes saaar
@ganaggameplay9861
@ganaggameplay9861 5 дней назад
❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@elurivenkat
@elurivenkat 5 дней назад
I 2
@koteswararao9999
@koteswararao9999 5 дней назад
Ysrcp has to spend money money money. Otherwise very difficult to survive.
@MohanRaoMelam
@MohanRaoMelam 5 дней назад
మీరు చెప్పినట్లు వై యస్ ఆర్ పార్టీ గాుడు౭యేట్ ఎలక్షన్ లో 4 సీట్లు తప్పక గెలవాలి.
@nithya.b7048
@nithya.b7048 5 дней назад
ఈ మీ ఆలోచన ycp తీసుకోవాలి 😢😢
@Saikiranofficial89
@Saikiranofficial89 5 дней назад
జగన్ అన్న, ఈ vote నువ్వు aduguthavo ledho... మీ ఆలోచనలు ఏమో తెలీదు ... నేను మాత్రం మీ కోసం ఈ ఓటు నమోదు చేసుకుని, YCP కే vesthanu. అన్నా...మీ మాటలలో 9 gems వద్దు, పలావు వద్దు, మీ Regime లో చాలా Developments చేశారు, దయచేసి వాటి గురించి ఎక్కువ మాట్లాడండి.🙏 పలావు, 9 gems గురించి కింద ఉన్న నాయకులతో maatladinchandi, మీ మాటలలో AP Development Plans vinaalani ఉంది అన్న. ఈసారి Manifesto లో Welfare తో పాటు, AP లోని ప్రతి నియోజకవర్గానికి 5 years lo ఎమ్ Developments chesthaamo పొందుపరచటం కావలి అన్న. Chandrababu అబద్ధం అందలం ekkuthundhi అంటే అధి ప్రజల తప్పు కాదు అన్నా... మీ నుండి వాళ్లకు వేరే కావలి.
@muneendrareddy7465
@muneendrareddy7465 4 дня назад
Jai jagan🐅 back soon
@jeevanmedapati5642
@jeevanmedapati5642 5 дней назад
Jai Jagan 👍
@Marvel1947-t6o
@Marvel1947-t6o 5 дней назад
Ysrcp atleast membership drive cheyali. They have to best use of the opportunity. They have to streamline the party at booth level.
@KrishnaGanta-n6d
@KrishnaGanta-n6d 4 дня назад
Jai jagan anna
@thespikermiker
@thespikermiker 5 дней назад
Educated valu evaifaina miku vote vestada ra babu ......
@vijaynettam
@vijaynettam 5 дней назад
Sir I think graduates will not belive Jagan
@rkv4795
@rkv4795 5 дней назад
Jagan andarito kalavakundaa....dabba batch lanu nammukunte ente sangatulu
@Marvel1947-t6o
@Marvel1947-t6o 5 дней назад
Ramnath idi Jagan ki.vinapadali vinapadethattu cheyali
@radhakrishnaprasadneeli1570
@radhakrishnaprasadneeli1570 5 дней назад
మీ అనాలసిస్ కరెక్ట్ కాదు.పట్టభద్రులు ఓట్లు ఎక్కువగా ఉద్యోగులు ఇంట్రెస్ట్ గా వేస్తారు.కాబట్టి ఉద్యోగుల ట్రెండ్ బట్టి పార్టీలు గెలుస్తాయి.
@kiranthentu
@kiranthentu 5 дней назад
YCP అయిపోయిన చరిత్ర వదిలేయి.. నేను కొన్ని సంవత్సరాల నుంచి చెప్తున్నా.... graduate vote రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలని చెప్పమని ... నాకూ తెలిసిన నా సర్కిల్ లో graduates కి YSRCP supporters ఒక్కడికి కూడా graduate ఓటు లేదు. same times నా సర్కిల్ లో TDP supporters కి కొంతమందికి ఓటు ఉంది... నేను 2 ఏళ్ల పై నుంచి చెప్తున్నా నా ఓటు కూడా రిజిస్టర్ చేయలేదు... అసలు పార్టీ పట్టించుకోలేదు .
@rajukumar5326
@rajukumar5326 5 дней назад
కష్టం అన్న …..జగన్ కి వీరాభిమానిని కానీ జగన్ ఇప్పటికే మారలేదు ….టీడీపీ కార్యకర్తలకి టీడీపీ చేస్తున్న మంచి చూస్తూ ఉంటే జగన్ పైనా అభిమానం పోయి వ్యతిరేకత వచ్చింది….పైన 10 మండి వైసీపీలో దోచుకోడానికి మేము ఎందుకు కష్ట పడాలి …..ఆంధ్ర ప్రదేశ్ కో దండం జగన్ కో దండం
@umamaheswararao2638
@umamaheswararao2638 2 дня назад
HALF KNOWLEDGE ANALYSIS. 2018 GRADUATE MLC ELECTIONS LO YCP KI OKKA SEAT MATRAME VACHINDI. MIGILINA NALUGU SEATS TDP COMMUNIST PARTY LU GELICHARU. ASSEMBLY ELECTIONS LO VALLU EMAYYARU. SUPER SUCCESS ENDUKU RALEDU.
5 дней назад
Anna sonta dabbulu teeyaddu Opposition lo karchupettali
@srinivasareddyvustipalli88
@srinivasareddyvustipalli88 5 дней назад
ధనబలకుల వర్గాన్ని ఎదుర్కోలేని జగన్, నా ఎస్సీఎస్టీ మైనారిటీ నా బీసీ అనే సొల్లు ఆపాలే బాబోరిని చూసయినా.
@ramamohansusarla241
@ramamohansusarla241 5 дней назад
చదువుకున్నవారు జగన్ కి ఓట్ వెయ్యరు. ఎందుకంటే జగన్ అన్ని కులాలని కలుపుకొని పోలేదు.ఓటర్స్ అన్ని కాస్ట్ లో ఉన్నారు.కొన్ని కులాలేనే నమ్ముకుంటే 11 మందే గెలుస్తారు.
@sivasankar1789
@sivasankar1789 5 дней назад
మీరు ఏకవచనసంభొధనచేస్తున్నారు. కరెక్టేనా?
@rajum7807
@rajum7807 5 дней назад
ఇప్పుడు చదువుకున్న పట్టభద్రులు TDP ke vote వేస్తారు. వీరికి న్యూస్ పేపర్ చదవటం టీవీ న్యూస్ నూడటం ఒక వ్యసనం. వాళ్ళు ఇది చెబితే అదే నిజం అని బ్రమిస్తువున్నాటారు ఇది మన్ ఏపీ డిస్తిటి
@sivareddy3283
@sivareddy3283 5 дней назад
రామన్నాథ్ గారు కనీసం మిమ్మలని అయిన జగన్ గారు తనకి ప్రైవేటు రాజకీయ సలహాదారునిగా పెట్టుకొని ఉంటే మీరు అయిన క్షేత్రస్థాయి వాస్తవ పరిస్థితిని చెప్పేవారు ,నిజాయితీ కూడిన వస్తావా సలహాలు ఇచ్చేవారు ఈరోజు వైసిపి కి ఇలాంటి దారుణమైన ఓటమి వచ్చేది కాదు ,కనీసం ఇప్పటికైనా జగన్ గారు వాస్తవాలు తెలుసుకొని ఆ కబంధ కోటరిని వీడి మీలాంటి జర్నలిస్టులు ఇచ్చే వాస్తవ విషయాలు తెలుసుకొని కనీసం పార్టీ నీ కాపాడుకోవాలి లేనిపక్షంలో లో భవిష్యత్లో వైసిపి అనేది ఒక చరిత్రలో ఉన్న పార్టీగా మిగిలిపోతుంది
@ALLINONE-tz9ix
@ALLINONE-tz9ix 5 дней назад
ఉద్యోగులు, ఉపాధ్యాయులు దాదాపు అందరూ పట్టభద్రులే ఉద్యోగులు, ఉపాధ్యాయులే 2019 లో జగన్ గెలవడానికి కారణం వారే 2024 లో జగన్ ను ఓడించారు వారికి ఇంకా జగన్ పై కోపం పోలేదు అంతగా వారిని వైసిపి అధికారంలో వుండగా ఏడిపించారు జగన్ ముందు వారి నమ్మకాన్ని చూరగొంటే పట్టభద్రుల నియోజకవర్గాల్లో గెలుపు సాధ్యమే
@prasadvarad1330
@prasadvarad1330 5 дней назад
గ్రౌండ్ లెవల్లో ఇలాంటి పనులు చేయడానికి కార్యకర్తలు కావాలి. జగన్ కార్యకర్తల్ని కరివేపాకు కంటే హీనంగా చూసిన తరువాత ఎవడు పనిచేస్తాడు. ముందు జగన్ ని మారమని చెప్పండి. అంతా నేనే అనే సొల్లు మానమని చెప్పండి.
@narayanamurthy8140
@narayanamurthy8140 5 дней назад
Brother meru tappu anukontunaru, Jagan Mohan Reddy garu Series ga thesukontaru Ani ma Nammakam. Jai Jagan Anna.God bless you 🙏
@sathishkumarnammiteja6482
@sathishkumarnammiteja6482 5 дней назад
మా ఓటు జగన్ కు.....
@harinanduru8746
@harinanduru8746 5 дней назад
జగన్ ఏ స్పీచ్ lo నైనా చెపింది చెప్పకుండా పార్టీ అది నాయకుడల్లే మాట్లాడాలి చిన్న నాయకుడల్లే మాట్లాడకూడదు
@d.snreddy1259
@d.snreddy1259 5 дней назад
Correct, Super
@SuribabuSuri-d9h
@SuribabuSuri-d9h 4 дня назад
Batan nokkude , 🎉🎉🎉🎉
@kranthinellore6182
@kranthinellore6182 5 дней назад
RAMNADH GAARU ' mee visleshanaexcellent .noproblem...superb advises super.pl..meeru 5 to 6 minits Gopalakrishnan cheyandi pl❤❤🎉❤❤
@ramakrishnar6985
@ramakrishnar6985 5 дней назад
నేను డిగ్రీ పాస్ అయినా కానీ ఓటు నమోదు చేసుకోలేదు
Далее
РОК-СТРИМ без ФАНЕРЫ🤘
3:05:16
Просмотров 1,3 млн
Ilkinchi hotin oberasanmi deb o’ylabman🥹😄
00:26
РОК-СТРИМ без ФАНЕРЫ🤘
3:05:16
Просмотров 1,3 млн