Areyyyyyy నిన్న అనగా 28.07.2024 నాడు మాల్గుడి కథలు పుస్తకం చదివా... చాలా రోజుల నుండి నా దగ్గర ఉంది కానీ నిన్ననే చదవడం మొదలు పెట్టా.. వీడియో లో కనిపిస్తున్న కథ నిన్ననే చదివా...ఈరోజు వీడియో చూసా,ప్రతి సన్నివేశం తరువాత ఏమి జరగబోతుందో స్పష్టంగా నాకు అర్థమవుతుంది..చాలా బాగుందండి వీడియో👌👌👌👌👌👌👌👌పుస్తకం లో "నెలకు నలభై అయిదు"పేరుతో ఉంది.
Am kaladhar 5377 Nenu o arella kinda chusa ,ee episode nu andu lo chinnari thalli thana bidda ni nidrapucchondi jola paata " Rama laali megha shyamalaali " ani paduthondhi .. Mari ipudu chusthe ( 2024. ) lo chusthe ' sri ram jai jai ram ' ani paaduthondhi. ... Naku enthaina ' Malgudi Days lo ee episode mathramae chaala ishtam