Тёмный

మా అమ్మ లోహితకు పుట్టినరోజు శుభాకాంక్షలు  

Matrudevobhava Anadha Ashramam
Подписаться 78 тыс.
Просмотров 290
50% 1

నా పుట్టినరోజు సందర్బంగా హైటెక్ సిటీ ప్రాంతంలో 2 నెలలుగా తిండి లేక నిస్సహాయుడిగా,నడవలేని స్థితిలో ఫుట్ పాత్ పైన పడుకుని ఉన్న అభాగ్యుడికి పునర్జన్మ కల్పించబోతున్నాను. నాకు 5 సం.ల వయస్సు ఉన్నపుడు నుండి నేను నా పుట్టినరోజులు నా స్నేహితులతో కంటే ఎక్కువగా అనాధలతో, వృద్ధులతో గడిపాను.మన మాతృదేవోభవ అనాధ ఆశ్రమం స్థాపించినప్పుడు నుండి ప్రతి సంవత్సరం మా ఈ కుటుంబ సభ్యులతోనే గడుపుతున్నాను అని చెప్పడానికి గర్విస్తున్నాను. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరంలాగే వారితో సమయం గడపడమే కాకుండా నేను 16వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభసందర్బంగా కొత్తగా ఒక వ్యక్తికి మరో జన్మ (పునర్జన్మ) కల్పించాలని నిర్ణయించుకున్నాను.ఇందుకు మీ అందరి ఆశీర్వాదం, ఆదరణ, ఆప్యాయత ఉండాలని ఆశిస్తున్నాను.... 🙏🙏

Опубликовано:

 

18 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Жидкие носки)))
00:19
Просмотров 827 тыс.
🥔 Sloppy Joe Potato Casserole ~#Shorts
00:23
Просмотров 4,9 млн
Balostavam 2024
10:26
Просмотров 160
Devudu Pampina
6:22
Просмотров 45 тыс.
Жидкие носки)))
00:19
Просмотров 827 тыс.