ఇప్పుడు ఉన్న జనరేషన్ లో చేతిలో డబ్బులు ఉన్నాయ్ అని ఫోటో శూట్ అని మోడల్ డ్రస్ లు అన్ని మోడల్ మోడల్ దించేస్తున్నారు కానీ చాలా పద్దతిగా చాలా చక్కగా నీటిగా సారి కట్టుకొని సూపర్ గా దేవత ల ఉన్నారు సూపర్ మేడం మీరు చల్లగా డిలీవిరి ఐయ్యి పండంటి బిడ్డకి జన్మనీ ఇవ్వాలి అని ఆ దేముడిని కోరుకుంటున్నాము గాడ్ బ్లేస్ యు ❤
Eyelashes kosam .. eyeliner enuf...eyes peddaga kanipisthathi ...nd if required use Mascara...for rolling..anthe kani...( Already once effect ayindi ani telisinappudu, plucker enduku andi) If can't control, then don't buy it...

హాయ్ సుజ్జి బాగున్నావా. ఇప్పుడు నీకు తొమ్మిదో నెల వచ్చిందా. నాక్షత్ర పాపఇద్దరు ఒకటే కలర్లో వేసుకున్నారు గా. చిన్న రాకేష్ కోసం పెద్ద రాకేష్ రెడీ అయ్యాడు. చిన్న రాకేష్. పుడతాడు.