హాయ్ ఉమా చాలా వర్క్ చేస్తుంటావ్ మాక్ బోలెడు పనులు నువ్ శ్రీవారికి ప్రేమలేఖ లో ఉన్నా పూర్ణిమ ల ఉంటావ్ nd ప్లయిన్ డ్రెస్ వేసిన nighty వేసుకున్న అప్పుడు మాత్రమే చున్నీ వేసుకో ఫస్ట్ చెక్ చేసుకో ప్రాబ్లెమ్ లేదు అంటే ప్లయిన్ గా అయినా చున్నీ లేకుండా వర్క్ చేసుకోవచ్చు అసలు కామెంట్స్ జోలికి ఎందుకు పోతావ్ అంటే బాడ్ కామెంట్ నువ్ చెప్పకు అసలు నేను కామెంట్ అగ్గరికిపోను నువ్ చెప్పడం వల్లే చదువుతున్న రిప్లై ఇచ్చి com గా ఉండు బాడ్ వాటికీ రియాక్ట్ కాకు ఛానల్ కోసం చాలా కష్టపడుతున్నావ్ మళ్ళీ ఇవ్వన్నీ అవసరమా మీకు ఇష్టం అయితే అనికూడా చెప్పకు ok👍