Тёмный

మా ఇంటి వరలక్ష్మి వ్రతం 2023|కన్నులపండువగా జరిగిన పూజ|Varalalshmi Vratham|Mom and Me talks 

Mom and Me talks
Подписаться 348 тыс.
Просмотров 211 тыс.
50% 1

Hi friends in this video I have shared about our varalakshmi vratham Pooja. Check it out.
#momandmetalks #varalakshmivratham

Опубликовано:

 

27 авг 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 668   
@babylakshmi8432
@babylakshmi8432 10 месяцев назад
బంగారుతల్లి ఏమి చేసినా చాలా అందంగా, వైభవంగా ఉంటుంది, నువ్వెప్పుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలి, మా బంగారు తల్లి సంధ్య ❤
@bhargavichary7346
@bhargavichary7346 10 месяцев назад
అమ్మవారి అలంకారం chalabagundi nice niku bhale pattudalaga chestavu e paniayina very good nice lovely sandhya ellappudu deerghasumangali ga chakkaga pujalu chesukomma.... అమ్మవారి Deevenalu ఎప్పుడు untayamma 🙌🙌🙌
@damarajujnanaprasuna4083
@damarajujnanaprasuna4083 10 месяцев назад
Vedio చూసినంత సేపు చాలా ఆనందం వేసింది. కానీ నాకు మీ అత్తయ్య గుర్తు వచ్చారు. ఎవరైనా ఇలాంటి కోడలు దొరికితే చాలు అనుకుంటారు. ఆమె ఉంటే చూసి ఎంత ఆనంద పడే వారో అనిపించింది.
@baratamrajeswari2990
@baratamrajeswari2990 10 месяцев назад
అమ్మా వారు చాలా చక్కగా వున్నారు ఎంత చూచినా చూడలని వున్నది పాడిన పాట చాలా బాగా పాడారు super 👏👏👏👌👌👌🙏🌹🙏🌹🙏
@srl3278
@srl3278 10 месяцев назад
అమ్మవారు చాలా చక్కగా ఉన్నది ఎన్నిసార్లు చూసినా చూడాలనిపిస్తుంది🎉🎉
@sujathach2145
@sujathach2145 10 месяцев назад
సంధ్య చాలా బాగా చేస్తున్నావ్ అమ్మ పూజ మీ మావయ్య గారు లాగానే నేను చెప్తున్నాను ఎనర్జీ గా ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఎల్లవేళలా ఉండాలి తల్లి
@kuchibhotlasujatha6706
@kuchibhotlasujatha6706 10 месяцев назад
సూపర్ సంధ్యగారు చాలా బాగుంది అలంకరణ చాలా కష్టం పడిచేశారు పండగ వచ్చినప్పుడు పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసుకోవడం చాలా మంచి పద్ధతి పిల్లలు హెల్ప్ చేయడం, అన్ని చాలా బాగున్నాయ్ 💐
@usharani-or7el
@usharani-or7el 10 месяцев назад
అమ్మవారి అలంకరణ super ఉంది, మీ హారతి పాట కూడా బాగుంది 👌అమ్మ వారు చల్లగా చూడాలి మీ fmly ని 💐
@SudhaRani-si3sc
@SudhaRani-si3sc 10 месяцев назад
Neku mavayya gariki vunde bonding chala bavundi puja decoration chala bavundi amma sandhya chala opika ga chesav
@indrajachandolu157
@indrajachandolu157 10 месяцев назад
అమ్మవారి అలంకారం చాలా చాలా బాగుంది చూడడానికి రెండు కన్నులు సరిపోవడం లేదు అంతా వైభవంగా వుంది🙏అమ్మ,అక్క దేవుడికి పూజ చేసే విధానం & అలంకారం చాలా చాలా బాగుంటుంది
@sugunarampay9459
@sugunarampay9459 10 месяцев назад
Wonderful Ammavaru decoration,lucky to see such a great arrangements and Pooja.God bless you Maa .
@sowmyakanchinadham1203
@sowmyakanchinadham1203 10 месяцев назад
Super ma chala baga chesaru....
@srinivasmadabhushi
@srinivasmadabhushi 10 месяцев назад
బంగారు బొమ్మలా తయారయ్యి వరలక్ష్మీ దేవిని కూడా ఎంతో అందంగా అలంకరించి, . శ్రద్ధా భక్తులతో నీవు, నీ పిల్లలు పూజచేసి, మంచిగా నైవేద్యాలు తల్లికి సమర్పించి, తండ్రి లాంటి మామయ్య గారి ఆశీర్వాదము, పతిదేవుల ఆశీర్వాదం తీసుకున్నావు. ఆ వరాల తల్లి తప్పక నీకు సకల సౌభాగ్యాలు ఇచ్చి, కలకాలం నీ యింట కొలువై వుంటుందని నా బిడ్డ లాంటి నిన్ను మనస్పూర్తిగా ఆశీర్వదిస్తూ ..... శ్రీమతి .మాడభూషి రోహిణీ శ్రీనివాస్.
@MomandMetalks
@MomandMetalks 10 месяцев назад
TQ so much andi
@somujs3364
@somujs3364 10 месяцев назад
నిజంగా మీరు మల్టి టాలెంటేడ్ మీ ప్రతీ వీడియో చూస్తాను మీ అమ్మ గారిది కూడా . పసుపుకుంకాలలో అఫైశ్వర్యాలతో పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని అమ్మలా ఆశీర్వదిస్తు న్నాను
@MomandMetalks
@MomandMetalks 10 месяцев назад
TQ so much andi
@serialsasmajaka7087
@serialsasmajaka7087 10 месяцев назад
Sprrrr madam chala bagundiii baga chesaru
@kanakadurgagullapalli9296
@kanakadurgagullapalli9296 10 месяцев назад
అమ్మవారి అలంకరణ చాలా బాగుంది. సూపర్ సంధ్య 🙏🙏🙏🙏
@shashidas8117
@shashidas8117 10 месяцев назад
Your ammavari decoration is superb... very beautiful Sandhya.. you are looking gorgeous and your twins are adorable.. taking blessings from mamaya garu is very touching... You score hundred out of hindred for everything.. GOD bless you abundently..
@krishnakumari2854
@krishnakumari2854 10 месяцев назад
సంధ్య పాట చాలా బాగా పడవు అమ్మ.పూజ చాలాబాగా చేశావు అమ్మవారు చాలా బాగున్నారు.
@satyavathimullapati7516
@satyavathimullapati7516 10 месяцев назад
అమ్మ వారు చాలా చాలా బాగున్నారు మీ అమ్మ గారి లాగే చేస్తారు అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు వుండాలని కల కాలం నిండు నూరేండ్ల చల్లగా వుండాలని కొరుకుంటున్నాను
@RAJKUMAR-kc3oi
@RAJKUMAR-kc3oi 10 месяцев назад
Pooja arrangements were too good. Blessings of the elders is a boon to any one and you are so lucky to have such a kind & lovely in-law. Wish you all the best....God be with you & your family Smt. Sandhya garu.
@mangatayaru2964
@mangatayaru2964 10 месяцев назад
సూపర్ సంద్య గారు👌👌👌 చాలా చాలా చాలా బాగుంది అమ్మ ఇలాగే ఎప్పుడు సంతోషముగా వుండాలి👏🥰👨‍👩‍👦‍👦
@ananthalakshmi5232
@ananthalakshmi5232 10 месяцев назад
Hai సంధ్య నువ్వు మాట్లాడే మాటలు కి song కి అసలు సంబంధం లేదు పాట మాత్రం super ga పాడి అమ్మ వారి ఆశీస్సులు పొందారు super సంధ్య ❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@lekhyasree3973
@lekhyasree3973 10 месяцев назад
Sandhya ! Varalakshmi vratham Subhakaanshalu. Varalakshmi Ammavari Alankarana divyanga vundi. Lakshmi Devi vachi kurchunnatlu vunnaru. Chala baga vratham chesaru. God bless 🙌 you. You're inspiring for us.
@SravaniKanchu-fx8xd
@SravaniKanchu-fx8xd 10 месяцев назад
Such a pure bond u and ur mavayya akka ❤❤❤❤❤❤❤❤
@kkollu2390
@kkollu2390 10 месяцев назад
Great decoration simply superb 👌🙏🙏🙏
@srimadhuripilla1842
@srimadhuripilla1842 10 месяцев назад
Very nice pooja., Sandhya. There is a lot of positivity in this video. May Goddess Varalakshmi devi bless you abundantly with all that your heart desires.
@rudrarekha2137
@rudrarekha2137 10 месяцев назад
అలకరణన chala బాగుంది సంద్యా❤🎉
@nagadurga9555
@nagadurga9555 10 месяцев назад
అక్క ఎంత బాగుంది అంటే అంత బావుంది. చాలా చాలా బాగుంది అలంకరణ. నీ పాట కూడా చాలా బావుంది ❤❤❤❤😊😊😊😊
@pmadhavi279
@pmadhavi279 10 месяцев назад
Chala ba chasukunnaru sandhya garu every year kuda varity ga ba ga chasttunaru nanu chala try chasa mi videos chusi DIY items avvi
@saijyothi1183
@saijyothi1183 10 месяцев назад
Hi Sandhya❤.....song chala baga padav Sandhya,ammavaru chala bagundi blessed feeling ne pooja chusi,lots of love Sandhya to u nd ur family💖💖💖💖💖💖💖😘😘😘😘😘😘😘
@sujathasiddanadham1725
@sujathasiddanadham1725 10 месяцев назад
Om sri matre namaha. Peddamma varu Chinna ammavaru alankar aana chaala chaala bagundi. Me song chala chala Bagundi Sandhya Garu Soooooo per.❤❤❤🎉🎉
@bhagyalaxmy9644
@bhagyalaxmy9644 10 месяцев назад
అమ్మవారు చాలా చక్కగా అందంగా ఉన్నాయి ఉంది సంధ్య అలంకరణ బాగుంది happay varalaxmi శుభాకాంక్షలు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Me-hy2pj
@Me-hy2pj 10 месяцев назад
Just superb akka we r truly blessed with ur video ❤
@mahimaachannel9163
@mahimaachannel9163 10 месяцев назад
Pooja chaalaa bagundi sandhya.. . Nijamgaa eyefeast... God bless you thalli
@sujathaprakash3098
@sujathaprakash3098 10 месяцев назад
Excellent decoration and alakakaram for Varalaksmi ammavaru,everything is super. Sandhya God will bless you and your family.
@karnekrishnaanjali8146
@karnekrishnaanjali8146 10 месяцев назад
No words for describing pooja only eye feast mamaya gari blessing always heart full looking beautiful sandya in blue saree
@Anu3051
@Anu3051 10 месяцев назад
ఎప్పటికి యిలానే ఏటీవుగా సంతోషం గా ఉండాలి 💐💐💐👏🏼👏🏼👏🏼👍🏻👍🏻👍🏻👌🏻👌🏻
@ushabirru.7978
@ushabirru.7978 10 месяцев назад
Great Sandhya గారూ 😊, చిన్న పీటలు బాగున్నాయి .
@gudivadaindiraindira9177
@gudivadaindiraindira9177 10 месяцев назад
Wow sister అమ్మవారు ముద్దుగా కూర్చొని అందరిని దీవిస్తూ చాలా చాలా చాలా బాగుంది 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌🥰🥰🥰🥰🥰❤️
@VanithaAllu
@VanithaAllu 10 месяцев назад
చాలా బాగుంది సంధ్య గారు అమ్మవారు చాలా చాలా బాగున్నారు ఓం శ్రీ మాత్రే నమః
@chaithujureddi2673
@chaithujureddi2673 10 месяцев назад
Pooja chala baga chesaru akka😊 decoration adi superb
@aishwaryadevi1850
@aishwaryadevi1850 10 месяцев назад
Excellent decoration and alankaram Sandhya,may God bless ur family dear,so cute and I was v.eager for ur pooja video ,v.happy dear
@sindhurareddy1637
@sindhurareddy1637 10 месяцев назад
Mee pooja chaala baga anipinchindi sandhya Garuda. Thank u for sharing
@chandrakalan7441
@chandrakalan7441 10 месяцев назад
Chalabhagundi pooja decorations Song chala bhagundi sandhya garu👌👌👌🌹
@konapurusha5888
@konapurusha5888 10 месяцев назад
Wonderful, Excellent, Fantastic,Pooja and everything was very very nice. Deergha Sumangali Bhava. God Bless you with all that you desire for.
@sandhyaditya3869
@sandhyaditya3869 10 месяцев назад
Superb decoration ,very beautiful Puja 🙏🙏
@sravanthipothnak6302
@sravanthipothnak6302 10 месяцев назад
Superrrrrrr🙏🙏🙏god blessings be with u always👍😍
@girijaputtapaka6761
@girijaputtapaka6761 10 месяцев назад
Hi Sandhya back drop decoration chala bagundi inka నిజంగా అమ్మవారు వొచ్చి కూర్చున్నట్లు చాలా బాగా chesav సూపర్😊నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది
@ammapaata3136
@ammapaata3136 10 месяцев назад
సూపర్ అమ్మ చాలా బాగుంది నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా సూపర్
@prasanthim7090
@prasanthim7090 10 месяцев назад
Excellent Sandhya garu🙏
@sarojaimmadi7452
@sarojaimmadi7452 10 месяцев назад
Hat's off to your dedication the way you made arrangements & pooja simply superb
@SatyaSatya-on6qc
@SatyaSatya-on6qc 10 месяцев назад
Super se bhi uper wonderful Sandhya 👌🏽🙏🏻
@vasuamma8438
@vasuamma8438 10 месяцев назад
హాయ్ సంధ్య పూజ చాలా బాగా చేశారు అమ్మ వారి అలంకరణ చాలా బాగా చేశారు పాట చాలా బాగా పాడారు ఆయువు ఆరోగ్యం ప్రసాదించాలని మనసారా కోరుకుంటూ న్నను
@varshithavarshi2592
@varshithavarshi2592 10 месяцев назад
Super ga song padaru akka. Pooja chala baga chesaru akka🥰🥰
@raghavapranusha9202
@raghavapranusha9202 10 месяцев назад
Really awesome sandhya jii ammavri decor backdrop superr
@vanirao6684
@vanirao6684 10 месяцев назад
పాట చాలా బాగుంది మరియు మీరు చాలా మధురంగా ​​పాడారు 🌹🙏🧎🕉️🌷🦜
@mandadimallika7847
@mandadimallika7847 10 месяцев назад
Hi Sandhya garu.... Very nice pooja... U are also looking like lakshmi devi... N ur mangala haritha song 👌👌andi.
@vyshnavivyshu8858
@vyshnavivyshu8858 10 месяцев назад
Chaala beautiful ga undi song sissy and pooja kuda prashantanga undi... Love u sissy ❤️❤️❤️
@priyankareddy4803
@priyankareddy4803 10 месяцев назад
పాట చక్కగా పాడావు సంధ్య ❤️🙏💐
@sailajaadusumalli7299
@sailajaadusumalli7299 10 месяцев назад
పాట బాగుంది. చక్కగా పాడారు.
@alekyamittapelli9239
@alekyamittapelli9239 10 месяцев назад
Abbabbaaaaabaa super andi chala baga decoration chesaru
@sirimadhurirjy5srichaitany178
@sirimadhurirjy5srichaitany178 10 месяцев назад
Chala baga chesaru sandhya garu.
@srisupraj
@srisupraj 10 месяцев назад
Positive thoughts and prayers.. super Sandy 😍
@sudhasamala7871
@sudhasamala7871 10 месяцев назад
Chaalaa bagundi sandya 🎉 Pooja decoration 👍🌺💐🍋🍓🍊🍇🍎🙏
@dramani6137
@dramani6137 10 месяцев назад
Chala chala bavundhi ammavaru decoration super ga vundhi entha Baga chesavamma puja ninnu chusthe muchatesthundhi
@champagnefizz6234
@champagnefizz6234 10 месяцев назад
Really, u r blessed sandhya
@godavarthilakshmimadhavi5067
@godavarthilakshmimadhavi5067 10 месяцев назад
Sandhya garu Decoration super ❤ Ammavu chaala bagunnaru
@teegalashivanishivani7378
@teegalashivanishivani7378 10 месяцев назад
Very good Sandhya garu chalabaga cheskunaru Puja theliginti ammayegaru🎉🎉🎉
@malathipuvvula4095
@malathipuvvula4095 10 месяцев назад
Chala chala bavundamma pooja. God bless you
@rajeswarihari2465
@rajeswarihari2465 10 месяцев назад
హాయ్ సంధ్య పూజ చాలా బాగుంది అలంకారం చాలా బాగుంది 🙏🏼🙏🏼🙏🏼
@bhuvandhula5441
@bhuvandhula5441 10 месяцев назад
Chala chala baga chesukunna radi🌹🌹, ammavarla alankaram superb 🙏🙏🙏
@suryasworld4868
@suryasworld4868 10 месяцев назад
Alankarana chala chala bavundi.mee pata kuda chala bavundandi. God bless you with loads of happyness
@neethaprasad1322
@neethaprasad1322 10 месяцев назад
Very nice Sandhya...👌 God bless you and your family
@nirmaladevi-bq7py
@nirmaladevi-bq7py 10 месяцев назад
Chala Baga chesarandi Pooja super ❤
@yalamakururachanarayudu4396
@yalamakururachanarayudu4396 10 месяцев назад
Chala baga decoration chesaru
@sathya19655
@sathya19655 10 месяцев назад
Hii Sandhya veryyyy beautiful Puja and meeru lively Lakshmi devi la unnaru.3 rd varalakshmi la unnaru.God bless you with lots of health, wealth and happiness ❤❤.
@pillisarala5207
@pillisarala5207 10 месяцев назад
Hi sandhya the pooja is Super and amma gift ammavaru is very nice and sandhya it's really very hard work without servant you did so much decorate 👌🏻👌🏻🙏🏻🙏🏻❤❤🌹🌹
@sirimucherla5419
@sirimucherla5419 10 месяцев назад
Decoration superb👌 pooja challa bagundi andi🙏🙏🙏🥰
@alurivenkatranganath643
@alurivenkatranganath643 10 месяцев назад
Super sister, chala bagundi video
@pavanideepthi9711
@pavanideepthi9711 10 месяцев назад
Superrrr akkaaa chalaa bagaaaa chesaruuuuuuu akkaaaaaaa
@umamaheshwari3307
@umamaheshwari3307 10 месяцев назад
Super andi chala baga chesaru👌👌
@kumarivemula8497
@kumarivemula8497 10 месяцев назад
Chala bagundi akka meeru great akka meeru antey chala ishtam naku❤❤
@suryasreepamidimukkala5311
@suryasreepamidimukkala5311 10 месяцев назад
Super song sining
@ushasandhyarani5375
@ushasandhyarani5375 10 месяцев назад
Super ga undi Pooja
@allankisampoorna9099
@allankisampoorna9099 10 месяцев назад
👌👌👌👌Sandya gaaru chaala baga chesaru pooja 🥰🤗
@deepikak5358
@deepikak5358 10 месяцев назад
Chala baga chesarandi Puja, prasadalu.. mamayya garu pillalu me family manchi support andi meku... amma vari blessings mana andariki vundali🙏🙏🙏🙏
@ykvani3086
@ykvani3086 10 месяцев назад
We too enjoyed seeing.may god bless u.all 🙌
@vimalaadi2890
@vimalaadi2890 10 месяцев назад
Chala bagundi song Puja ammavaru Anni kuda super 👌👌
@trivenigudivada920
@trivenigudivada920 10 месяцев назад
Chala Baga chesaru Sandhya garu 😊
@SUNEETHABUDATI-sc3oe
@SUNEETHABUDATI-sc3oe 10 месяцев назад
Chala chala bagundi so nice. God bless you
@ushakumariatluri4959
@ushakumariatluri4959 10 месяцев назад
Sandhya you’re so energetic and perfectionist and you are very lucky to have such a great mama garu and husband and children take care amma 🤗👍👏👌🎉🎊
@channel-br5kj
@channel-br5kj 10 месяцев назад
No words Sandy Always best best best Mee face lo aa happiness kanipisthundi Meeru lakshmi devi la vunnaru, eppudu la ne beautiful touchwood. Mee video chusthene positivity maku vasthadi Ammavari asisulu Meeku Mee family paina eppudu vundalani korukuntunna.
@koppisettinukaraju4492
@koppisettinukaraju4492 10 месяцев назад
Superb decoration very beautiful ammavaru chala bhagunnaru
@alavijaya4909
@alavijaya4909 10 месяцев назад
Chala Bagundi very nice Jai Srimannarayana Amma 🥀🥀🌷🌷🍎🍎
@ilovepurepeople
@ilovepurepeople 10 месяцев назад
Mee mother yesterday video lo chepparu.Sandhya adbhutham ga chesindi ani Everything is soo good🙏🙏
@vijayalakshmivenkatesh3742
@vijayalakshmivenkatesh3742 10 месяцев назад
Super sandya garu.chala Baga chesaru pooja.mana saku and sowmithri so cute.
@annapurneswariborra9981
@annapurneswariborra9981 10 месяцев назад
Super..ammavaru chala bagunnaru 🙏🙏
@durgapula3106
@durgapula3106 10 месяцев назад
పూజ చాలా బాగుంది సంధ్య 👌👌👌👌👌👌👌👌👌
@vanajakanthavali6765
@vanajakanthavali6765 10 месяцев назад
Nijamga chala Baga chesaru Sandhya..Jada bagundi..andari support vunte antha happy ga vuntundi...mee wishes Anni teerali Ani manaspurthiga korukuntunna ammaa ❤❤❤❤
@mvidya1345
@mvidya1345 10 месяцев назад
Pooja decoration 👌👌👌
Далее