బ్రో మా ఏరియాలో స్లాబ్ వేయాలంటే స్లాబ్ వేసివలు 10 మందే లేద 15 వస్తారు. ఇదేంటే బ్రో 35 మంది మూటవాలు వచ్చారా? మాకు స్లాబ్ కి లిఫ్ట్ బిజిస్తారు. పైన ట్రాలీ బాలతో ఒక ముగ్గురు వుంటారు . మీద ఏరియా ఎదే బ్రో ఇంకా అప్డేట్ అవలేదా మి ఏరియా. దయ చేసి మి ఏరియా పేరు చెప్పండి బ్రో ప్లీజ్