Me vlogs chala baguntai endukante me couple perfect ga set ayyaru both r lucky nenu eppatidaka evari vlogs motham chudaledu kani me vlogs matram skip cheyyakunda last daka chustanu by the way madi kuda Nellore district ey sindu ❤❤❤❤❤
Akka vlog aiethee super ga vundhi and.your soooooo lucky intha manchi husband and atha garu dhorikaru meku every video super ga vunttunai akka next video kosam waiting akkaa
మీ వీడియో చాలా బాగుంది అయితే మీరు చేసిన వంటలు ఒక ఐటమ్ ని మేము పూర్ణాన్ని అంటాము అలాగే ఉగాది పండుగ రోజు ఉగాది పచ్చడి చేస్తారు అది తినే ముందు ఒక మంత్రం చదవాలి నేనా మంత్రం మీకు చెప్తాను స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి.