Тёмный

మా ఊరి వెంకన్న ఉత్సవం..😍🙏//UNBEATABLE CULTURE VIDEO/COMEDY VIDEO/INFORMATION VIDEO /FUNNY // 

UNBEATABLE CULTURE VLOGS
Подписаться 1,5 млн
Просмотров 115 тыс.
50% 1

Опубликовано:

 

14 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 285   
@Bharatheeyudu88
@Bharatheeyudu88 11 месяцев назад
మన సంప్రదాయాలను పాటిస్తూ, వచ్చే తరాల చేత పాటించేలా చేయండి 🙏. జై సనాతనం 🚩
@venkateshbabuveeraga7586
@venkateshbabuveeraga7586 11 месяцев назад
చాలా రోజులు తరవాత. ఒక మంచి వీడియో చూసాను అని తృప్తి కలిగింది. మా ఊరిలో జరిగిన ఉత్సవం లో పాల్గొన్నట్లు. ఆనందం కలిగింది. ఇలాంటి మంచి వీడియో మళ్ళీ మళ్ళీ మీరు చేయాలి. అవి మేము చూడాలి. మన ఛానల్ ఇంకా ఎంతో అభివృద్ధి కలగాలి అని కోరుకుంటున్నా.
@gnanajyothimannam2009
@gnanajyothimannam2009 11 месяцев назад
Hi మని గారు అందరూ బాగున్నారా. ఉత్సవం చాలా బాగా చేశారు. గుడిని అలంకరించడం చాలా సూపర్ గా వుంది. ఓం నమో నారాయణాయ 🙏🙏.
@knschannel1339
@knschannel1339 11 месяцев назад
ఇలా చేస్తా చూసినప్పుడు చాల ఆనందం గా ఉంటుంది మన మనసు నా అభిమాన దేవుడు వెంకన్న స్వామి ఓం నమో వేంకటేశా ❤❤
@Bharatheeyudu88
@Bharatheeyudu88 11 месяцев назад
దేవుడు మన నుంచి కేవలం భక్తిని మాత్రమే ఆశిస్తాడు. మీ ఊరి ఉత్సవం, అందరూ కలిసి మెలిసి ఉండటం చూస్తే చాలా సంతోషం గా ఉంది అన్న. మీకు ఎల్లవేళలా ఆ శ్రీనివాసుని ఆశీస్సులు ఉండాలి. ఓం నమో వేంకటేశాయ నమః 🚩
@lavanyavuriti4738
@lavanyavuriti4738 11 месяцев назад
Oka village lo inthala devudiki chestharu ani chudatam 1st time... Chala bagundhi....👌👌👌👌
@swamyvenkatareddy6076
@swamyvenkatareddy6076 11 месяцев назад
వీడియో చాలా బాగుంది. ఎంత సుందర రూపం చూసిన రెండు కళ్ళు ధన్యము .వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@samidappanbktontrassociati8402
@samidappanbktontrassociati8402 11 месяцев назад
మీకు మీ కుటుంబ సభ్యులుకు అందరికీ విజయదశమి శుభాకాంక్షలు....
@tejeshwartejeshwar8934
@tejeshwartejeshwar8934 7 месяцев назад
Mee uurilo andharu kalasi melasi anni panulu chesukuntaru ...ucchavamki andharu kalasi chesukovatam naaku chala santhosh anipinchinddi brothers❤❤❤
@annapurnadevi4143
@annapurnadevi4143 6 месяцев назад
కన్నుల పండుగగా తయారు చేశారు.వీనుల విందుగా కీర్తన పాడావు..👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@sowjanyareddy6709
@sowjanyareddy6709 11 месяцев назад
చాలా బాగా అలంకరించారు , చాలా కళగా వున్నారు దేవుడు.🙏
@Seetharampuram89
@Seetharampuram89 11 месяцев назад
చూడటానికి చాలా.....................బాగుంది&u 👌🏻👌🏻👌🏻
@ratnakumari9872
@ratnakumari9872 11 месяцев назад
స్వామిని మీ ఊరి కి పిచ్చి కొలువు తీర్చారు ఇంకేం కావాలి మీ ఊరు దినదినాభివృద్ధి చెందుతుంది. మీ కుటుంబ సభ్యుల నిష్కల్మష భక్తి పూజ చూస్తే మనసు నిండిపోయింది. మీలాంటి మంచి ఆలోచనలు వ్యక్తిత్వం ఉన్న పిల్లలను కన్న మీ తల్లి తండ్రులు ఆదృష్టవంతులు. మీకు శుభాకాంక్షలు🎉
@AshaVeeramani
@AshaVeeramani 11 месяцев назад
అన్న మీ వీడియోస్ అన్ని బాగ ఉన్నాయి ఈ వీడియోస్ కూడా చాలా బాగుంది
@badguyharimudhiraj3294
@badguyharimudhiraj3294 11 месяцев назад
న చిన్నతనంలో ఇలాగే సీతారాముల కళ్యాణం అనంతరం మా గ్రామ పురవీధుల్లో స్వామిని మోసేవాల్లము ఇప్పుడు ట్రాక్టర్ లో ఊరేగింపు చేస్తున్నాం మీరు ఈ రోజుల్లో స్వామివారిని ఇలా ఊరేగించడం చలా సంతోషంగా ఉంది గోవిందా గోవిందా గోవింద జై శ్రీరామ్
@vivaanshtej
@vivaanshtej 11 месяцев назад
Nice miru Mee 3members expression chala baguntai giri, Charan and marchipoya inko name adhe voice esthunnaru kadha miru andhari chala baga act chestharu miru inka manchi position ki vellalani korukuntunna all the best
@kalyanbabu8175
@kalyanbabu8175 11 месяцев назад
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గో విందా 🙏
@annapurnadevi4143
@annapurnadevi4143 6 месяцев назад
మంచి సంస్కారవంతులు మీ team అందరూ... మీ ప్రతి video unbeatable ఏ.. Excellent
@BurakayalakotaSirresha
@BurakayalakotaSirresha Месяц назад
Govinda Govinda Govinda😊
@BhavaniGopal-y8c
@BhavaniGopal-y8c 11 месяцев назад
సూపర్ bro చాలా బాగా చేశారు మీరు గోవిందు ని ఊరేగింపు 🙏🙏🙏🙏
@MeenashiMeenaskhi
@MeenashiMeenaskhi 11 месяцев назад
హాయ్ మని గారు జాతర ఎంతో బాగా జరిగింది మేము దాన్ని చూసినందు కు చాలా ఆనందంగా ఉంది అలాగే మీకు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు🙏🙏👌👌
@JenigaPadma
@JenigaPadma 2 месяца назад
Super video 👌👌👏👏❤
@peddinenisravanisandya
@peddinenisravanisandya 11 месяцев назад
Chala chala chala chala vunadu super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😘😘mani nuvuchala Baga padvi👌👌👌👌👌👌👌👌
@pokalapurna9550
@pokalapurna9550 11 месяцев назад
Full vlog skip kottakunda chusa bro ....chala chala enjoy chesanu.....memu aa venkanna swamy vuregimpu lo vunatu feel iyanu super super super ❤❤❤
@pokalapurna9550
@pokalapurna9550 11 месяцев назад
Chala chala bagundi bro......❤❤❤❤om namo venkateshaya 🙏
@telugugoostrider9407
@telugugoostrider9407 6 месяцев назад
దేవుడు ఊరేగింపు చాలా ఘనంగా జరిగిందిచాలా సంతోషంగా ఉంది🎉🎉🎉
@swamykondeti6312
@swamykondeti6312 11 месяцев назад
Anna me vedio epudu superga untundhi anna meeru keka🎉🎉
@laharihasna3918
@laharihasna3918 11 месяцев назад
తమ్ముడు మీ ఊరు super ఎపుడు ఉత్సవాలు నిర్వహిస్తారు కేక నీ వివరణ చాలా బావుంది
@omenom9033
@omenom9033 11 месяцев назад
మాసల్ల సూపర్ బ్రో గాడ్ బల్స్ యు 🙏🙏🙏🥳🥳🤲
@kvggopal288
@kvggopal288 11 месяцев назад
సూపర్ అన్న 🎉🎊🥳🤩😍🥰😂😀😘😁😚😊💗💖💘💝
@srinivasulusuperbroo3560
@srinivasulusuperbroo3560 11 месяцев назад
Mee voice ki fidaa anna అదిరింది ఉత్సవం స్వామి వారికి అలంకరణ కూడా ముచ్చటగా వుంది కన్నుల పండుగ లా వుంది గోవిందా గోవిందా
@Indur3048
@Indur3048 11 месяцев назад
Asalu video chustuna anthasepu na kallu challedhu...😢nenu kuda Swami vari dhagara unatte anipinchindi...chala thnks mani...govidaa govindaa🙏🙏🙏🙏
@Chinna....
@Chinna.... 11 месяцев назад
మీ వీడియో చాలా చాలా చాలా బాగుంటాయండి మా కోసం మంచి సాంగ్ ఒకటి చేయొచ్చు కదా అండి ♥️
@saijagadeesh1171
@saijagadeesh1171 11 месяцев назад
Hello bro మి ఆలోచనలు వీడియో లు superb wonderful ❤❤
@everythingisours876
@everythingisours876 11 месяцев назад
ఉత్సవం చాలా బాగా చేశారు తమ్ముళ్లు 👌🥰👏.గోవిందా గోవిందా 🙏🙏💐
@sharadhaa5235
@sharadhaa5235 11 месяцев назад
ಹಾಯ್ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ತೆ ನೀವು ಮಾತಾಡುವ ಶೈಲಿ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ನಿಮ್ಮ ಎಲ್ಲಾ ರೀಲ್ಸ್ ಮತ್ತು ವಿಡಿಯೋಸ್ ನೋಡ್ತಾ ಇರ್ತೀವಿ ಯಾವುದೇ ಕಾಂಪ್ರಮೈಸ್ ಇಲ್ಲದೇ ಶ್ರೀ ಶ್ರೀ ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸ್ವಾಮಿಯ ಪೂಜೆಯನ್ನು ಉತ್ಸವವನ್ನು ನಿಮ್ಮ ಕೈಯಾರೆ ಮನಸ್ಸು ಪೂರ್ತಿಯಾಗಿ ಮಾಡಿದ್ದೀರಾ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ All the best 🕉️ God bless you all
@1812manju
@1812manju 11 месяцев назад
స్వామి వారికి అలంకరణ కన్నుల పండుగ లా వుంది
@nagababupesingi5789
@nagababupesingi5789 11 месяцев назад
మీ వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాం చాలా చాలా బాగుంది ఒక మంచి వీడియో చూశాం
@thinkingthoughtdreamzz.993
@thinkingthoughtdreamzz.993 11 месяцев назад
Song super and swamy vari pallaki enka super bro
@satyabobby4526
@satyabobby4526 11 месяцев назад
Such an nice explanation bro .... After Long time oka manchi video chusa
@RajaSekhar-g8h
@RajaSekhar-g8h 11 месяцев назад
Mee chesina prathi okka videos Edo oka message untundi bro Mee gramam Inka chala bagundi e video chusaka Naku Naa chinnathanam gutruku vachindi bro😊😊😊
@BrahmaGoud
@BrahmaGoud 11 месяцев назад
మిరు చల్లగా ఉండాలి బ్రదర్స్ ఓం నమో నారాయణాయ 🙏🚩🕉️
@jyothikambala
@jyothikambala 11 месяцев назад
Super video brothers🎉🎉🎉
@laxmisenapathilaxmisenapat5424
@laxmisenapathilaxmisenapat5424 7 месяцев назад
బాగుంది వెంకటేశ్వర స్వామి ఉత్సవం
@tupakulusubramanyam7631
@tupakulusubramanyam7631 11 месяцев назад
నమో వెంకటేశయనమహా, 🎉గోవింధ గోవింద గోవింద, 🙏🙏🙏🙏
@narendrasolidernarendrasol5626
@narendrasolidernarendrasol5626 11 месяцев назад
ఓం నమో వెంకటేశాయ నామహో
@AbhiramArasavilli
@AbhiramArasavilli 11 месяцев назад
Hi andi me vedios chalabagunatye me voice chalabagundhi me friends comedy.s chalabagunatye inka vedios patandhi me comedy kuda bagundhi
@LalithaRamam
@LalithaRamam 11 месяцев назад
Mee vuri Ustavalu Chala Baga chesaru. Meeru chese video lu memu kuda participate chesamanethala vuntunnayi Meeru chala inspirational ga chebutunnaru. Mee samskaraniki,🙏🙏 Meelanti yuvathe mana sampradayalanu kapadali. ఇలాటి కార్యక్రమాలు ప్రతి వూర్లో జరగాలి. మీకన్ని మంచే జరగాలని మిమ్మల్ని ఆ ఏడుకొండల వాడు చల్లగా చూడాలని ఆశీర్వదిస్తున్నాను ధర్మో రక్షతి రక్షితః 🙏🙏
@srilakshmisrilakshmi2960
@srilakshmisrilakshmi2960 11 месяцев назад
Utsavam super brother Govinda Govinda
@bhagyammadevasani4475
@bhagyammadevasani4475 11 месяцев назад
Om namah venkatesh ya 🙏🙏🙏 సూపర్ సూపర్ గా అలంకరించి నారు మణి గారు వేంకటేశ్వర స్వామి చాలా చాలా అందంగా అలంకరించిన నారు ఓం నమోః వేంకటేశాయ 🙏🌹
@srilakshmisrilakshmi2960
@srilakshmisrilakshmi2960 11 месяцев назад
Also highlight Govinda Govinda Govinda Govinda Govinda
@jayasurya4337
@jayasurya4337 11 месяцев назад
Chala bagundhi video ee roju 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sweetyneeraj2961
@sweetyneeraj2961 6 месяцев назад
తమ్ముడు పాట సూపర్ గా పాడావు మీ వీడియోస్ అన్ని ఉపయోగం గాచెబుతారు మీరు సూపర్ తమ్ముడు
@md49756
@md49756 11 месяцев назад
Super chala Baga undee 🎉🎉 super 🎉🎉🎉❤❤
@venkateshreddyvirat9165
@venkateshreddyvirat9165 11 месяцев назад
Mee voice kosam chostanu video ❤🥰
@ghostgaming7896
@ghostgaming7896 11 месяцев назад
Chala bagundi tirumala lo chesinattu vundi
@vipkrishnakumar8348
@vipkrishnakumar8348 11 месяцев назад
👏👏👏
@Baboo-fc3ex
@Baboo-fc3ex 11 месяцев назад
చాలా చాలా సంతోషం ఓం నమోవెంకటేశాయ స్వామి అలంకరణ చాలా బాగుంది
@rgv1192
@rgv1192 11 месяцев назад
Super సినిమా తీసినట్టు ఉంది 👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻
@amaranathk7473
@amaranathk7473 11 месяцев назад
Super bro 🙏🙏🙏😀😃😄🥰
@laharikaangel9741
@laharikaangel9741 11 месяцев назад
Supper brother 2 eyes saripoleydhu utsavam chutataniki mi vuru ieyavaru chudamuchata ga unaru ❤ thanks for the blessing Ma kosam kuda danam petukuntunandhuku❤
@s.SuguriNaraSammA
@s.SuguriNaraSammA 11 месяцев назад
ఓం నమో వేంకటేశాయ నమః 🕉️🪷🌷🌺🥥 ఉత్సవం.అలంకరణ.చాలాబాగాచేశారు.💯👌మీవాయిస్అలాగేమీరు మాట్లాడే విధానం చాలా బాగుంటుంది అన్న 👌
@Mallannaswamyyadav
@Mallannaswamyyadav 11 месяцев назад
Song super bro
@peddinenisravanisandya
@peddinenisravanisandya 11 месяцев назад
Hii chalabagumdi vuchavalu🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰👍👍👍👍👍mani nuvu super cute
@surisunkara16
@surisunkara16 11 месяцев назад
మాటలు చెబితే చాలా తక్కువ అవుతాయి, మీ ఊరు యూనిటీ, ఆ ఊర్లు వాళ్లు అందరూ ఇంకా హిందూవులుగా జీవిస్తున్నారు వారి అందరికి ఆ శివయ్య ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి ...
@masthangeetha4171
@masthangeetha4171 11 месяцев назад
Anna chiccharapidugu Babu avari son super talented boy Anna 🤩👏👏
@villagesportsgirl
@villagesportsgirl 11 месяцев назад
TQ so much Annayya govind govind govind.........
@srinuvasulu7907
@srinuvasulu7907 11 месяцев назад
Video chala bavundhi bro ❤❤❤
@guruprakash5613
@guruprakash5613 11 месяцев назад
Bagane chupincharu brother Tq
@pavankumarvarma1425
@pavankumarvarma1425 11 месяцев назад
Super undhi bro swamy vari uthshavam
@s.reshmas.reshma5740
@s.reshmas.reshma5740 11 месяцев назад
Super annaiah Swami varu chala bagunnaru
@pramakrishnaroyal2866
@pramakrishnaroyal2866 11 месяцев назад
Very good brother Govinda Govinda 🙏
@sagarikapinninti6251
@sagarikapinninti6251 2 месяца назад
Lonely ga vunapudu mi vedios chuste nato vooru mottam vunna feeling vastundi
@RNamitha-e5i
@RNamitha-e5i 11 месяцев назад
Very nice 😢😢🙏🙏🙏 very good 👍👍👍 thank you 😊 so much my dear sir 🥰🙏🙏🙏
@bhavanim8508
@bhavanim8508 11 месяцев назад
సూపర్ బ్రదర్ చాలా బాగుంది 🎉🎉🎉❤❤❤
@subramanyamvaka2663
@subramanyamvaka2663 11 месяцев назад
గోవిందా గోవిందా నమో వేంకటేశాయ నమః 🙏🙏🙏🙏🙏
@pondujoggurothu430
@pondujoggurothu430 11 месяцев назад
Chala bagundhi anna
@sanjanajoshi5335
@sanjanajoshi5335 11 месяцев назад
Govindha gooovindha🙏🙏🙏❤❤
@SaiDeepthi-i1c
@SaiDeepthi-i1c 8 месяцев назад
Paata chalaa baga padaru anna 😊.me voice bagundhi annaya songs ki. Mee oori sambaralu chusthuntea nenu endhuku paleeturilo lenaa ani felling anna nijangaa. Chala baga explain chestharu anna meeru prathi vedio ni
@yallaturipriyanka8355
@yallaturipriyanka8355 11 месяцев назад
Oka mata manchiga alochinche meeku aa devudu eppudu anni manchi chestaru meeru baga develop avvali ani a devudi ni korukuntanu
@shivakumarrshiva3956
@shivakumarrshiva3956 10 месяцев назад
Super decoration anna venkanna swamy 🙏
@Creativemadhu-o4u
@Creativemadhu-o4u 11 месяцев назад
Bro video last lo counting cheppadam great job 🙏🙏
@surisunkara16
@surisunkara16 11 месяцев назад
మీకు నా తరుపున అరుణాచలం శివయ్య భక్తుల తరఫున పెద్ద విన్నపం, మా కోరిక కూడా మీరు వీలు చూసుకుని అరుణాచలం వెళ్లి గిరి ప్రదక్షణ చేసి, ప్రదర్శనలో ఏవేవి దేవాలయాలు సందర్శించాలో అలాగే అక్కడ రూమ్స్ గుడికి దగ్గర్లో ఎలా ఉన్నాయి,, గుడికి దగ్గర రోడ్డు మార్గం వాటి వివరాలు మాకు మీరు వీడియో రూపంలో అందిస్తారని, వాటిని మీము చూసి తరిస్తామని, అలా జరగాలని అరుణాచల శివని కోరుకుంటున్నా 🙏🙏🙏
@Vasugodavarikurrodu
@Vasugodavarikurrodu 11 месяцев назад
Anna nuvvu super. Mana sampradhayalu chaala baaga chupettav
@krishnabhushan367
@krishnabhushan367 11 месяцев назад
Govenda Govenda 🙏🚩 God bless you and your family 🙏
@SivaSivacharan-h7m
@SivaSivacharan-h7m 9 месяцев назад
Chala adbuthanga vunnaru swami varu govindha
@adusumallisekhar2186
@adusumallisekhar2186 11 месяцев назад
స్వామి వారి అభరణాలు ఎంత అయ్యాయ్యొ విడిగా చెప్తారా, మా గ్రామంలొ దేవాలయాలలో స్వామి లకి అభరణాలు తేసుకుందాము అనుకుంటున్నాము.
@venkeyvarna
@venkeyvarna 11 месяцев назад
Thirumala vekkana swami varini chisinatlu vundi annaa tq so much really nice vlog 🎉 devudi blessings mi pai vundi inkka manchi manchi vlogs thiyali ani korukkuntuna 🎉
@myangelalfiyachannel
@myangelalfiyachannel 11 месяцев назад
Superb Annayya
@sree9943
@sree9943 11 месяцев назад
Pata chala Baga padavu bro nijanga super
@sreenut1007
@sreenut1007 11 месяцев назад
Govinda Govinda you 🎉🎉🎉
@garlapatipradeep2636
@garlapatipradeep2636 11 месяцев назад
Govinda Govinda Govinda, 🙏🙏🙏🙏🙏
@palaparthirajasekhar7865
@palaparthirajasekhar7865 11 месяцев назад
Annna manchi beautiful video ❤
@bhanukanchi2684
@bhanukanchi2684 11 месяцев назад
Swami varito patu amavarulu vunthay inka super ga undadi bro
@swapnavandana7428
@swapnavandana7428 11 месяцев назад
Chala bagunadi bro,🙏🙏❤🙏🙏🙏
@endulurideepadeepa2526
@endulurideepadeepa2526 11 месяцев назад
Om namo venkatesaya 🙏🙏🙏
@Anamika3540
@Anamika3540 11 месяцев назад
Song baga padaru👌👌
@kuruvarangaswamy8534
@kuruvarangaswamy8534 11 месяцев назад
బ్రో మీ జాతరలో అమ్మాయిలు కనపడడం లేదు బ్రో
@venkateswarreddyg4741
@venkateswarreddyg4741 11 месяцев назад
గోవిందా గోవింద 🇮🇳🙏🇮🇳
@VenkataramanaiahAlluru
@VenkataramanaiahAlluru 11 месяцев назад
❤❤❤❤❤❤❤❤. Supar
Далее
Naa Anveshana Marriage Partner Who ?
44:27
Просмотров 394 тыс.
КТО БОИТСЯ КЛОУНОВ?? #shorts
00:20
Просмотров 460 тыс.
НИКИТА ПОДСТАВИЛ ДЖОНИ 😡
01:00
Просмотров 121 тыс.
КТО БОИТСЯ КЛОУНОВ?? #shorts
00:20
Просмотров 460 тыс.