Тёмный

మా పండ్లు, పూలు, కూరగాయలు, ఆకుకూరలు.. అన్నీ మా‌ ఇంటి పైనే | Organic Terrace Garden | తెలుగు రైతుబడి 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 648 тыс.
50% 1

ఇంటిపైన వందల సంఖ్యలో మొక్కలను పెంచుతున్న రిటైర్డ్ దంపతులు రాపోలు వెంకటేశ్వర్లు, రమణమ్మ ఎంతో ఆనందం పొందుతున్నారు. పనికిరాని వస్తువులను కుండీలుగా మార్చి.. వాటిని అందంగా తీర్చిదిద్ది.. ఆకు కూరలు, కూరగాయలు, వివిధ రకాల పూలు మాత్రమే కాకుండా పండ్ల మొక్కలు సైతం సాగు చేస్తున్నారు. వాటర్ ఫౌంటెయిన్లు సైతం నిర్మించారు. నల్లగొండ పట్టణానికి చెందిన ఆ దంపతుల ఆనందం, వాళ్లు పొందుతున్న అనుభూతి తెలుసుకోవాలంటే.. మీరు కూడా మిద్దెతోటను ఏర్పాటు చేసుకొని ఆనందం, ఆహ్లాదం, ఆరోగ్యం పొందాలనుకుంటే ఈ వీడియో మొత్తం చూడండి.
రాపోలు వెంకటేశ్వర్లు గారితో మాట్లాడాలి అనుకుంటే.. 9849525504 నంబరులో సంప్రదించండి.
మరిన్ని వీడియోల కోసం తెలుగు రైతుబడి చానెల్ ను సబ్ స్క్ర్రైబ్ చేసుకోండి.
Title : మిద్దెతోటతో మాకు ఆహ్లాదం, ఆరోగ్యం Organic Terrace Garden తెలుగు రైతుబడి
మరిన్ని వీడియోల కోసం ఈ కింది లింక్ పై క్లిక్ చేసి మన తెలుగు రైతుబడి చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి.
/ @rythubadi
ఇన్నోవేటివ్ రైతుల వీడియోల కోసం :
• కూలీ లేని వరిసాగు.. ఎక...
టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం :
• మా పండ్లు, పూలు, కూరగా...
విజయవంతమైన రైతుల వీడియోల కోసం :
• 40 ఎకరాల్లో 20 ఏండ్లుగ...
పండ్ల తోటల సాగు వీడియోల కోసం :
• సహజ పద్దతిలో సపోటా సాగ...
యువ రైతుల సక్సెస్ స్టోరీల కోసం :
• Young & Educated Farme...
కూరగాయల సాగు వీడియోల కోసం :
• Successful Vegetable &...
సెరికల్చర్ సాగు వీడియోల కోసం :
• గుడ్ల‌ నుంచి పట్టు పుర...
నా పేరు రాజేందర్ రెడ్డి. నల్గొండ వాసిని.
చెమట చిందించి.. అన్నం పండించే.. అన్నదాతలందరికీ వందనం. మన ఆకలి తీర్చే రైతులకు విలువైన సమాచారం అందించి.. వాళ్ల ఆదాయం కొంతయినా పెంచడమే.. మన తెలుగు రైతుబడి లక్ష్యం.
రైతుల అనుభవాలు, కష్టనష్టాలు వారి మాటల్లోనే మీకు వివరిస్తాం. వ్యవసాయంలో నూతన పద్దతులు, కొత్త సాంకేతిక పరికరాలు పరిచయం చేస్తాం.
మన తెలుగు రైతుబడిలో కొత్త వీడియోలు చూడాలనుకుంటే సబ్ స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం గంట సింబల్ నొక్కండి. వీడియోలు లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. మమ్మల్ని ప్రోత్సహించండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. వాటిని రైతు సోదరులు ఒక ఆలోచనగా మాత్రమే తీసుకోవాలి. ఆచరణలో పెట్టే ముందు నిపుణులు, అనుభవజ్ఞులైన రైతులతో నేరుగా మాట్లాడాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు.
Contact : telugurythubadi@gmail.com
#TerraceGarden #TelugRythubadi #మిద్దెతోట

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 850   
Далее