మొక్కలు చూసి ఎంత గా ఆనంద పడుతున్నారు మీరు ,మీ బాల్కనీ గార్డెన్ నిజం గా అందం గా వుంది, మొక్కలు ను ఇంతగా ప్రేమించే మనసు నాది కూడా నాకు కూడా చాలా ఇష్టం అండి
అబ్బబ్బా .Really so spectacular to see your plants రాధమ్మ ji. I feel like heavenly atmosphere when early morning i see my balcony plants while sun rises. Your garden is so so so beautiful ❤️
Super Amma mi balcony forest. 😍🤓 Oka pani meda drushti pettinappudu rendodani meda sradda taggipotundi. 50+Age vachhaka mokkala pani bharame Amma. Ina mi gardenlo pulu super.
Amma me vedio first time chusanu chala bagundhi meru ammvari bhakthi gurinchi cheppagane Mee Anni vedios chusanu chala impress ga anipinchindhi endhukante nenu ammavari bakthuralini but naku health issues chala unnay emina suggest chendi helth recovery gurinchi andhariki use avuthundhi kada
E vedio lo meru ammaku chesina alankaram chusthe Amma varu medha dhakshina murthi la anipincharu Amma .venkuka kankambharalu Swami hair la anipinchay.avunu kada Amma medha swarupini dhakshina Murthy rupam lo kanipinchadam sadyame kada Amma.
డాక్టర్ గారు మీరు మీ పాప ""మీఇంట్లో నిత్య కళ్యాణం పచ్చతోరణం "" చూస్తూ ఉంటే ఆనందంగా మనస్సు కు ప్రశాంతంగా!!!ఉంటుంది ...మీ మాటలు వేద మంత్రాలు రాదమ్మ గారు...
అమ్మా ఏమీ అనుకోవద్దు ఎడమచేయి అరచేతిలో పువ్వులు అలా పట్టుకోకూడదని మా పెద్దలు(కంచిపెద్దస్వామి శిష్యురాలు)చెప్పారు నచ్చితే పాటిస్తారని అమ్మా.పచ్చిపసుపుకొమ్ములు చక్రాల్లాకోసి మంచి దండ తయారుచేసేవారు ఆమె వీలయితే మీకు ఫోటో పెడతానమ్మా.మొక్కలు చాలా బాగున్నవి.