Тёмный

మా మరిది ఖయ్యుమ్ ఇంటికి వెళదాం రండి || Zubeda Ali || Actor Ali 

Zubeda Ali
Подписаться 1,4 млн
Просмотров 4,5 млн
50% 1

Bank to Bank Money Transfers made easy thanks to @paytm 😀 Have you tried it, yet?
Download Now - p.paytm.me/xCTH/56833def
#Paytm #PaytmMoneyTransfer
Hi Guys,
Here is my New Video " "
#ZubedaAli
#BirthdayCelebrations
#ActorAli
#Dinnarparty
For more Videos :
---------------------------------------------
👉దీపావళి DINNER PARTY : • దీపావళి DINNER PARTY ...
👉యమలీల SERIAL SHOOT HOUSE : • యమలీల SERIAL SHOOT HO...
👉మా అత్తగారి STYLE MUTTON DALCHA : • మా అత్తగారి STYLE MUT...
👉మా వారి Dance Reharsal And DAAKKO DAAKKO MEKA : • మా వారి Dance Reharsal...
👉ఎవరు మా తో : • ఎవరు మా తో || Zubeda ...
👉Birthday Celebrations : • Birthday Celebrations ...
👉Maa Intiki Taaralu Vacchina Vela : • Maa Intiki Taaralu Vac...
👉Ali Home Tour : • Ali Home Tour || Zubed...
👉Ali Home Tour Promo : • Ali Home Tour Promo ||...
👉Blessed Day With Kids From Orphanage : • Blessed Day With Kids ...
Powered by
Kashif Kreations
Do Subscribe for more Entertainment :-
/ @zubedaali
Follow Me On :-
/ alithecomedian

Опубликовано:

 

20 ноя 2021

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,9 тыс.   
@AnjanReddy-uu1qy
@AnjanReddy-uu1qy 2 года назад
అలీ గారు చిన్నతనం నుండే కష్టపడి పైకొచ్చారు,.... ఖయ్యాం కూడా మంచి నటుడు.....Gud family...అలీ గారి సతీమణి గారు వెండితెర లో కనిపించకపోయినా RU-vid లో కనిపిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు..... మీ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను
@vaishu835
@vaishu835 2 года назад
ఖాయ్యుం చాలా అదష్టవంతుడు అమ్మ లా చూసుకునే వదినమ్మ దొరికినందుకు 😊🤗😍✌️
@Adil_as
@Adil_as 2 года назад
Nakuda vundi 🤍🤗❤️
@mohammadtahirrahamath9652
@mohammadtahirrahamath9652 2 года назад
Asslamalikum ali bhai
@carbikeloversayan5457
@carbikeloversayan5457 2 года назад
Alibaicongraslaytion
@madhugoudnirmal9648
@madhugoudnirmal9648 2 года назад
సూపర్ ఫ్యామిలీ 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@Anvika-fo1km
@Anvika-fo1km Год назад
Ja ig
@kondrujohn6495
@kondrujohn6495 Год назад
అలీ గారు... సినిమాల్లోనే మంచి పేరు తెచ్చుకున్న,నిజ జీవితంలో కూడా కుటుంబం కోసం చాలా జాగ్రతగా ఉన్నారు... 🙏🙏🙏🙏🙏🙏
@vimala.m3787
@vimala.m3787 2 года назад
అలీ గారి భార్య మణి ఎంతో ముచ్చట గావున్నారు కుటుంబాన్ని ఏంతో చక్కగా చూసుకుంటున్నారు ప్రతి మగవాడికి అటువంటి భార్య ఉంటే జీవితం ఎంతో సంతోషం గాఉంటుంది 🙌🏿🎊
@SaiRam-eq3uk
@SaiRam-eq3uk 2 года назад
Correct bro
@PavaniPavani-yj5nf
@PavaniPavani-yj5nf 2 года назад
Yes
@nalamraju3116
@nalamraju3116 2 года назад
Yes
@parimalakishori6413
@parimalakishori6413 2 года назад
For that Ali is good....if husband is good definitely wife will take care of the husband and entire family....but men treats women as maid....if love and care is given for wife then definitely she will give that back in multiples
@muralisuggala8035
@muralisuggala8035 2 года назад
Yes
@yushakiran5567
@yushakiran5567 2 года назад
జాబేదా కలుపుగోలుతనం వల్లనే ఫ్యామిలీ అంతా ఇంత చక్కగా ఉన్నారు. ఇంకా ఆలీ మంచితనం వల్ల కూడా Good
@Cookingwithfashion999
@Cookingwithfashion999 2 года назад
Esru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UrUn3n_GLiAd.htmlp
@jabalavasu628
@jabalavasu628 2 года назад
Zubedha jabedha kadu
@samrudh4810
@samrudh4810 2 года назад
Correct Family lo Ladies Happy ga kalisipothe Total Family Happyga unttundhi….
@sk.nishinzskk6938
@sk.nishinzskk6938 2 года назад
Hi 👋 Nice family
@yesbhadra6696
@yesbhadra6696 2 года назад
nerchukondi ra andhra hindu vedhavallara, ali garu zubeda madam deggara nunchi ela decent ga brathakali andharitho manchi ga untu kashtapaduthu naluguriki sahayamu chesthu navvuthu evari meedha padi edavakunda. andhra christhava vedhavalaki kooda, meeru marandi ra mathamu maradamu kadhu thoo mee brathukulu cheda.
@foodbucket1575
@foodbucket1575 2 года назад
కుటుంబాన్ని ఇంత చక్కగా చూసుకునే ఆలి గారికి శతకోటి వందనాలు 🙏😍
@vijaychenchu5892
@vijaychenchu5892 2 года назад
కానీ ఎందుకు డ్రామా అలీ గారు మీరు సెల్ఫ్ respect పొగట్టుకున్నారు,మామా జనసేన,మీరు ysrcp .
@kammaniruchulu890
@kammaniruchulu890 2 года назад
Anna garu antae eela oondali, odhina garu kuda manchi heart 💖 good God bless both of you 😘❣️.
@bhagilaugh5855
@bhagilaugh5855 2 года назад
Hii
@lakshmiparvathi2369
@lakshmiparvathi2369 2 года назад
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@bandimaruthiprasad3301
@bandimaruthiprasad3301 2 года назад
Q
@user-re6qm7sv4g
@user-re6qm7sv4g 2 года назад
చిన్నారి తల్లికి పుట్టినరోజు శుభాకాంక్షలు మీ జనసైనికులం విజయవాడ
@aruesconcepts1613
@aruesconcepts1613 2 года назад
వదిన మరిది బంధం తల్లికొడుకుల బంధం ❤️❤️❤️ ఎంత బాగా ఉన్నారు అలీ గారు 🙏🙏🙏
@gk.chanal60
@gk.chanal60 2 года назад
అలీ గారు అంటే చాలా ఇష్టం మేడం మీ ఛానల్ వల్లనా మీ అందరిని చుసినందుకు చాలా సంతోషముగా ఉంది.🙏🙏
@shruthisree6636
@shruthisree6636 2 года назад
Oh my god .... Ali's wife is soo nice .... She speaks such sweet .... ❤️
@sunkarisuman3422
@sunkarisuman3422 2 года назад
Thikkanna and erranna Telugu.... I think she was Telugu medium in school education....
@sureshindia9395
@sureshindia9395 Год назад
వదినమ్మ ఆనందంగా చూసుకుంటే అమ్మ ప్రేమ కూడా తెలీదు..
@patnamsreenivaas5101
@patnamsreenivaas5101 2 года назад
ఆప్యాయతలు కలిగిన వ్యక్తి అండి మీరు... మరిది గారిని తన కొడుకు లాగా చూసుకుంటున్నారు.. మీ ఆప్యాయత, అనురాగానికి, మరియు మీ తెలుగు బాష మాట్లాడే విధానము చాలా బాగుంది 🙏
@merugumalleshyadav3101
@merugumalleshyadav3101 2 года назад
పాప చాలా క్యూట్ గా ఉంది.. Happy birthday 🎉🎉🎉🎂
@arunab3572
@arunab3572 2 года назад
Ccc
@arunab3572
@arunab3572 2 года назад
Ccc
@vardhanreddynani8035
@vardhanreddynani8035 2 года назад
@@arunab3572 Hi gm madam
@vardhanreddynani8035
@vardhanreddynani8035 2 года назад
@@arunab3572 how are you
@saritavlogs8288
@saritavlogs8288 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-3ntM3HD-r3Y.html😀
@induhomerecipes802
@induhomerecipes802 2 года назад
మీ ఫ్యామిలీ ని చూస్తే చాలా ముచ్చటగా ఉందండి జుబేద గారు 🥰 మీ మరిదివాళ్ళ ఫ్యామిలీని మీరు అంత బాగా చూసుకోవటం🙏 Many more happy returns of the day cute baby 🎂😘
@MyUnknowntuber
@MyUnknowntuber 2 года назад
This video show how family should be ,thank you Ali sir for showing us how to live with mutual respect and love towards each other. Zubeda mam thank you for sharing your lovely family moments and your family taught me that my elder brother's wife is my mother and younger brother's wife is my sister.🙏
@musicstar9390
@musicstar9390 2 года назад
చాలా హుందాగా చాలా అందంగా చాలా మర్యాదగా మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నారు అండి మీలాంటి భార్య అలి అన్నయ్యకు దొరకడం చాలా అదృష్టం 👍
@himakada9615
@himakada9615 2 года назад
Kayum’s daughter is very cute 🥰
@manjulanganpudi2604
@manjulanganpudi2604 Год назад
Super 👍♥️
@user-zo5cm4bq6j
@user-zo5cm4bq6j 3 месяца назад
Valla nanamma la undi kada
@bosu9995
@bosu9995 2 года назад
ఎంత చక్కగా తెలుగు మాట్లాడుతున్నారు అమ్మ.మీరు తెలుగు కు ఇచ్చే ప్రాధాన్యతకు తెలుగు ప్రజలు ఎప్పటికి మర్చిపో రూ
@Cookingwithfashion999
@Cookingwithfashion999 2 года назад
Esru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UrUn3n_GLiAx.html
@kiranpasha
@kiranpasha 2 года назад
Their mother tongue is Telugu.. Not urdu
@Ncprofitstore
@Ncprofitstore 2 года назад
@@kiranpasha no mother t ఉర్దూ
@yesbhadra6696
@yesbhadra6696 2 года назад
​@@Ncprofitstore vaalla mother tongue telugu
@yesbhadra6696
@yesbhadra6696 2 года назад
bosu 999 neeku muslim kanapadithey sari urdu mother tongue anna abhiprayamu.andhra muslims antha telugu mother tongue, urdu families tho relations unnayi anthey
@badigantivenkataramana798
@badigantivenkataramana798 2 года назад
ఈ లోకం లో అమ్మను ప్రేమ గా చూసుకొనే కొడుకు అలీ అన్న అమ్మకు అన్ని సేవలు చేసే వ్యక్తి అలీ అన్న. మీ కుటుంబానికి మీరు ప్రార్థించే అల్లా మీకు తోడుగా ఉంటారు.
@RaviTeja-nx1sc
@RaviTeja-nx1sc 2 года назад
ఖయ్యుం మాత్రం చాలా డల్ గా ఉన్నాడు ఎందుకో అవకాశాలు లేవనే ఏమో🤔 ఆలీ గారు మాత్రం చాలా గ్రేట్... కుటుంబ పెద్దగా అందరినీ బాగా చూసుకుంటున్నారు.. ఈ కాలంలో ఈ రోజుల్లో ఎవరు నీలా లేరు🙏👌👏👍
@suryapetasinnodu3715
@suryapetasinnodu3715 2 года назад
ఆలీగారు ఇ కుటుంబం ఇంత ఆనందానికి మీరే కారణం సార్ ముఖ్యంగ మీ అమ్మగారు 🌹🌹🌹👏👏👏
@sravankumar7052
@sravankumar7052 2 года назад
అన్నయ్య ఇల్లు ని చక్కబెట్టే మంచి వదినమ్మ దొరికింది 💐💐
@Cookingwithfashion999
@Cookingwithfashion999 2 года назад
Esru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UrUn3n_GLiAf.html
@rafishaik5556
@rafishaik5556 2 года назад
Andharoo korukuntaaru Ali laanti Anna alaanti vadhina kaavaalani
@srinivasaraoreddy2073
@srinivasaraoreddy2073 Год назад
మన దేశంలో బంధాలు అనుబంధాలు ఆత్మీయతలు లను అలీ గారి, భార్య నిలుపుతున్నారు.
@parvathiuttaravilli5746
@parvathiuttaravilli5746 2 года назад
ఈ రోజుల్లో కూడా యిలా ఉండడం గ్రేట్ అలీ గారు 👌👌
@vinodkumarsonga7013
@vinodkumarsonga7013 2 года назад
ఎక్కడైనా వదిన లేక కొడలకి మనస్పర్థలు వస్తుయి .అర్దం చేసుకునే మనసున్న మంచి భార్య దొరికిన మ అలి గారు ఎంతో పుణ్యం చేసుకున్నట్టే . We love Ali garu and family . అల్లాహ్ ఎప్పుడు. మీకు తోడు వుంటాడు sir
@sdjillani3
@sdjillani3 2 года назад
ఆలీ భయ్యా మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఇలాగే సంతోషంగా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో వర్ధిల్లాలని కోరుకుంటున్నాను
@raocnrao
@raocnrao 4 месяца назад
Both Ali and Jubeda are maintaing family relattions well
@knajamani9857
@knajamani9857 2 года назад
మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు మేడం అందరితో నవ్వుతూ పలకరిస్తారు మా ఆలీ గారికి మీరు భార్యగా రావటం చాలా లక్కీ మేడం అందరితో కలిసి మాట్లాడుతారు
@pandufirstranker5526
@pandufirstranker5526 2 года назад
పాప చాలా క్యూట్ గా ఉంది, 🤩 ఈ వీడియో తర్వాత తనకు సినిమా అవకాశాలు వస్తాయి అనిపిస్తుంది.
@Cookingwithfashion999
@Cookingwithfashion999 2 года назад
Esru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UrUn3n_GLiAf.html
@vangeevarupusujatha8666
@vangeevarupusujatha8666 2 года назад
హాయ్ జుబేదా ,ఆలీ గారు మీ కుటుంబంతో ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ,కయ్యుమ్ గారు మీరు సినిమాల్లోకి రావడంలేదు 👌🏼👌🏼👌🏼👌🏼
@Cookingwithfashion999
@Cookingwithfashion999 2 года назад
Esru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UrUn3n_GLiA.html
@agpsd9780
@agpsd9780 2 года назад
హాయ్ జుబేదా.ఆలి గారు మీకుటుంబంము ఎపుడు సంతోషంగా ‌ఉండాలి అని దేవుని కోరుకుంటున్నాను సార్ మనము బాగా ఉన్న తారు వాత మనం చుట్టూ ఉన్న వారురికి సహాయం చేస్తారు అని కోరుకుంటున్నాను సార్ కోరోనా టైంయంలో తిండి లేక ఎంతో మంది కడుపు కలుచుకోని మరణించారు
@telanganavillageshow290
@telanganavillageshow290 2 года назад
అలీ అన్న గారు నువ్వు సూపర్బ్ రా బాబు....... రా అనేది రెస్పెక్ట్ వర్డ్ నే మా దృష్టిలో
@sujathasujji921
@sujathasujji921 2 года назад
ఖయ్యుం గారిని చూసి చాలా సంవత్సరాలైంది చూపించినందుకు చాలా థ్యాంక్స్ మీరు అందరూ బాగుండాలి మేము క్రిస్టియన్స్ ఏసుప్రభు దీవెనలు మీ కుటుంబానికి ఎప్పుడూ ఉండాలి
@suvarnareddy4585
@suvarnareddy4585 2 года назад
Hi అలీ గారు నమస్కారం 🙏అండి ❤️❤️మిరు సూపర్ అండి చాలా గొప్ప వారు. హ్యాపీ గా వెళ్లి రండి సార్ ధన్యవాదములు మా అలీ గారి ఫ్యామిలీ ఎపుడు సంతోషం గా ఉండాలి అని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏❤️❤️💐😊✍️
@shugufthashannu3451
@shugufthashannu3451 2 года назад
Asalamu alikum hum apki sabhi vidio dekhte hai hum Hydrabad ke paas ke village me rahete hai hame ap se milna hai
@saritavlogs8288
@saritavlogs8288 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-3ntM3HD-r3Yp.html😁
@saritavlogs8288
@saritavlogs8288 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-3ntM3HD-r3Y.html😅
@gandiboiyinaappalaswamy4841
@gandiboiyinaappalaswamy4841 2 года назад
Replace
@shaliniiyer1930
@shaliniiyer1930 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-6v9sEJx2H7o.html
@Ravinayak-no6yg
@Ravinayak-no6yg 2 года назад
అలీ అన్న ఫ్యామిలీని చాలా బాగా చూసుకోవడం చాలా బాగున్నది
@Cookingwithfashion999
@Cookingwithfashion999 2 года назад
Eru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UrUn3n_GLiAh.html
@Na_Ishtamm
@Na_Ishtamm Год назад
That Smile on Ali's face is the 'signature smile' of Every responsible Son!
@panduatta6118
@panduatta6118 2 года назад
వీటి ద్వారా వచ్చే ఆదాయం ఆలి అన్న కీ ట్రస్ట్ కి వాడతారు గ్రేట్ ఆలి అన్నా
@yousufshaik4172
@yousufshaik4172 2 года назад
@10:26 heart touching.... I wish to Allah...All brothers in the universe always be united ...what ever situation come
@reshmabanu8171
@reshmabanu8171 2 года назад
I saw khayyoom Garu and wife when they came for doctor check up during pregnancy. At that time I was also pregnant. I felt happy to see his daughter who is also same age of my daughter. Thank you Zubeda garu
@Cookingwithfashion999
@Cookingwithfashion999 2 года назад
Esru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UrUn3n_GLiAf.html
@saidahussain3824
@saidahussain3824 2 года назад
మీ ఫ్యామిలీ లాగా అన్ని కుటుంబాలు ఉంటే చాలా బాగుంటుంది
@7hillsyadavdega876
@7hillsyadavdega876 Год назад
Ali is great personality. He is a definition of hard work and commitment.
@venkateshjupally6990
@venkateshjupally6990 2 года назад
మీరు తెలుగు ఎంతో చక్కగా మాట్లాడుతున్నారు happy family
@LawMedia
@LawMedia 2 года назад
Ali Garu ur ideal person to upcoming young people
@gorakalakamal2485
@gorakalakamal2485 2 года назад
Bhayya not at all he is inspiration not ideal he is an actor that's it
@santharamchalla2829
@santharamchalla2829 Год назад
ఆలీ అన్న గారు.. మంచి నటుడే కాదు.. ఇంటికి మంచి యజమాని కూడా.. వదినమ్మ కూడా చాలా బాగా కుటుంబాన్ని చూసుకుంటున్నారు 👍కాయ్యుమ్ లక్కీ గాయ్ 👌
@shaikrafe1613
@shaikrafe1613 2 года назад
అలీ భాయ్ నువ్వు చాలా అదృష్టవంతుడివి మంచి భార్య మంచి తమ్ముడు మంచి కుటుంబo
@yousufshaik4172
@yousufshaik4172 2 года назад
Well done Ali bhai...kind hearted person .. Money undagane saripodu....Family kosam time spend chestunna Ali bhai...Real hero
@sravanidevisirapu8446
@sravanidevisirapu8446 2 года назад
Family Bonding chala bagundi continue like this
@venkatrodda7221
@venkatrodda7221 Год назад
ఇలాంటి అన్నయ్య మీ లాంటి వదిన దొరకడం మీ తమ్ముడు అదృష్టం
@sreenurudra3162
@sreenurudra3162 2 года назад
Khayyum chitti thalli, many many happy returns of the day, God bless you ♥
@sahana7274
@sahana7274 2 года назад
Kayyum valla Papa chalaaa cute GA undi ......happy birthday to you ma.💖
@jagapathimandangi9842
@jagapathimandangi9842 2 года назад
I am fan of ali for importance of giving good relationship with his family
@saithota4768
@saithota4768 2 года назад
Ism fan of Ali garu,he was give toimportance of relation ship this family
@prashanthkamtam4473
@prashanthkamtam4473 Год назад
Brothers Ante Ela vundali....❤️😍🙌👌
@muralikrishna-qz3tc
@muralikrishna-qz3tc 2 года назад
జుబేదా గారు మీ చాలా చాలా దృష్టవంతురాలు అలీ గారి లాంటి భర్త దొరకటం
@rockya742
@rockya742 2 года назад
Insha Allahh! Khyum's daughter is so cute. Lucky Knhyum
@pillisivamohan3906
@pillisivamohan3906 2 года назад
So cute girl happy birthday God bless you ma. Great family members eppudu ilane undaali. Zubeda❤️ Ali garu super. Kayum very nice person.
@ravianantha9268
@ravianantha9268 2 года назад
PAPA CHALA CUTE GA BOMMA LA UNDI, HAPPY BIRTHDAY BETA , STAY BLESSED LONG LIVE 100YRS WITH GOOD HEALTH AND WEALTH 🎂 💛🧡
@sunilraji7006
@sunilraji7006 2 года назад
Papa chala bagundhi 😘😘దిష్టి తీయండి పాపకు
@anilchinnapothula2088
@anilchinnapothula2088 2 года назад
Birthday girl really looks like Angel only.... Happy Birthday Dear... May God Bless You.
@KhursheedKR
@KhursheedKR 2 года назад
సూపర్ madam వీడియోలు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా చేసుతున్నారు. good
@vasuannepu3982
@vasuannepu3982 Год назад
aali wife...Antha baaga telugu maataduthundo....super super, Antha Active ga oundo....family ni Antha baaga chukontundo..all t best, god bless u mum...💐👍🙋🙏...
@mammululaddu9512
@mammululaddu9512 2 года назад
చక్కటి ఫ్యామిలీ😍😍 మంచి అనుబంధాలు ప్రేమతో చాలా బాగున్నారు అందరూ 👌🏼👌🏼😍
@feelfreetoreply6316
@feelfreetoreply6316 2 года назад
Smiles are the real light in the house .cool family
@sindhu5225
@sindhu5225 2 года назад
Woww.. what a beautiful family nijamga 😊😊😊.. Munduga Birthday papa ki na blessings.. Zubeda gari valle ee families intha friendly ga okarante okariki respect, love anni huge range lo unnayi.. khayyum tho Zubeda gari affection nijamga awesome ga undi.. Vadina lu andaru Zubeda ni chusi nerchukovali.. konni movies lo matrame chustham intha beautiful family ni.. real ga ippudu chusam.. mee videos anni chala baguntai Zubeda garu.. all the best my dear ❤️❤️❤️❤️👍👍👍
@subbaraju7197
@subbaraju7197 2 года назад
అలీ అన్న మీ ఫ్యామిలీ ని చూస్తుంటే చాలా హ్యాపీగా వుంది అన్నా
@saipoornapasham8205
@saipoornapasham8205 Год назад
Happy birthday chinni . May god bless u . 🎂🧁🍡🍡🍬🍬
@lalithkumarpedineedi2259
@lalithkumarpedineedi2259 2 года назад
Suhiraaa is so cute. Happy birthday and May allah keeps your wonderful smile with you for life🤗 keep rocking little princess 👸
@bsm5680
@bsm5680 2 года назад
Happy birthday
@Shreyanstar81
@Shreyanstar81 2 года назад
Happy Birthday suhira, god bless u beta keep smiling
@MoviesTel
@MoviesTel 2 года назад
I really appreciate your family togetherness.. happy bday suhira
@bhushanamchalla364
@bhushanamchalla364 Год назад
U r great mam, ఎంతయినా మనం మండపేట kada🌷మేము మండపేట మేడం 🙏🏻🌷🎂
@pramilakasa2378
@pramilakasa2378 2 года назад
Belated Happy Birthday Suhira, She's so cute 🥰🥰
@homelyfoods3202
@homelyfoods3202 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_Cl8RIwW5LY.html
@Thegamingstarss
@Thegamingstarss 2 года назад
అలి అన్నయ్య కు జుబెద వదినా గారికి హృదయపూర్వక అభినందనలు అన్నయ్య నేను Kuwait లొ ఉన్నాను ఇండియాకు వచ్చినక కలవలని ఉన్నాను మాది కడప జిల్లా బద్వేలు
@harimharim1145
@harimharim1145 2 года назад
Kuwait enkata bro
@tirumalgoud
@tirumalgoud Год назад
Zubeda garu u look beautifil, and smily face,, i can say ur heart is also sooo sweet, u are a good humanity girl.
@anugirishmegha2096
@anugirishmegha2096 Год назад
Cute girl. Lovely family and what a bonding in this present generation... Nazar Naa Lage. Every family should know the value of relationship. zubeda ji and Ali saab Awesome... stay healthy.
@vishalvarma1095
@vishalvarma1095 2 года назад
Ali gari ammai konchem smp polikalu unai very cute family 💕
@mmounika656
@mmounika656 2 года назад
Soo cute suhira 😍,,god bless you beta 😇,,god bless your entire family zubeda akka 🤗
@homelyfoods3202
@homelyfoods3202 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-_Cl8RIwW5LY.html
@sabjanmd2926
@sabjanmd2926 2 года назад
Alibąhisąląmąląikėm mubąrkho
@sdshahenaz4602
@sdshahenaz4602 2 года назад
అస్సలామలేకుం మీరు మీ కుటుంబ సభ్యులతో ఎల్లపుడు సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాహ్ తో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏🤲🤲🤲🤲❤️❤️❤️❤️
@AnilKumar-uh5kk
@AnilKumar-uh5kk Год назад
Wow super family andi great ❤Happy birthday ra Bujii thalli so cute 😘🎂🙌
@kanduribhaskar3654
@kanduribhaskar3654 2 года назад
Great brother's . Keep same effection always Ali garu.. Your a true gentleman.. Taking care of yourself and your family members always
@Cookingwithfashion999
@Cookingwithfashion999 2 года назад
Esru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UrUn3n_GLiAc.html
@shaliniiyer1930
@shaliniiyer1930 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-6v9sEJx2H7o.html
@rathnakumariathukuri2599
@rathnakumariathukuri2599 2 года назад
Happy Birthday papa, god bless youl🎂🎈🙏
@ramanadharao8846
@ramanadharao8846 2 года назад
ఆలీ గారికి, జుబేదా గారికి అభినందనలు.
@subbuagriandpharma202
@subbuagriandpharma202 2 года назад
అన్నదమ్ముల అనుబంధం కుటుంబ అనుబంధాలు ఈ విడియోలో భాగ చూపించారు అక్క గారు సూపర్ విడియో
@akhilakarnatakabangarpetps5772
@akhilakarnatakabangarpetps5772 2 года назад
Happy Birthday to you baby... God bless you 🎂🎂🎉🎂...
@umakanthprasad5195
@umakanthprasad5195 2 года назад
Very very Happy Birthday to cute girl SUHIRA,Glad to see all of Ali gari family members
@vinnuvlogs766
@vinnuvlogs766 2 года назад
మీరు ఏప్పుడు ఇలాగే హ్యాపీ గా ఉండండి
@tirumalgoud
@tirumalgoud Год назад
Example cheptanu, Chiranjeevi valla vala kutumba sabyulu andaru janalaki parichayam ayyaru, abhimanulanu pondaru Ikkada Ali gari valla, villa kutumba sabyulu janalaki daggaraga ayyaru, entho mandi abhimanulanu sampadinchu kunnaeu, that is. Ali bhai, superb
@udayarekhapalepu6587
@udayarekhapalepu6587 2 года назад
First like zubeda garu. Meeru chakkani telugu matladam chala bagundhi.
@sarayugenny8125
@sarayugenny8125 2 года назад
Madam meeru chaalaa chaalaa baavunnaaru in all aspects as a dignified lady 😍🙏👏
@Kumar-jc3em
@Kumar-jc3em 2 года назад
Why u don't speak in Telugu in Your home?? Bad.
@sarayugenny8125
@sarayugenny8125 2 года назад
@@Kumar-jc3em 🤣🤣 meeku telugu padaalu assalu teliyavaa ??
@Kumar-jc3em
@Kumar-jc3em 2 года назад
@@sarayugenny8125 vallu Hindi lo matladistunnaru anduku
@nchinnu3482
@nchinnu3482 Год назад
మీరు మీ ఫ్యామిలీ ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా🎉🎉🎉
@imemyself105s
@imemyself105s 2 года назад
Ali gaaru yentha kashtapadi parochial familylo andharki oka pillarga unddi nadipisthunnaru chala great..
@manjunetada2599
@manjunetada2599 2 года назад
Happy Birthday to you Baby🎂🍨🍬🍫🍦🍰🎉🎊🎈🎁
@anasuyapisini4565
@anasuyapisini4565 2 года назад
Superb family superb affection, love superb chala manchi family parichayamayindi maku so happy me family eppudu elane happy ga undali ani korukuntunnanu happy birthday to u babay god bless you 🥰😍
@Harish0328
@Harish0328 2 года назад
Birthday girl is so cute 🥰🥰
@mansee13
@mansee13 2 года назад
ఆలిగారు మీరు నిజమైన హీరో అని మా ఫీలింగ్.
@GruhiniTeluguVlogsDUBAI
@GruhiniTeluguVlogsDUBAI 2 года назад
Many many more happy returns of the day lil ANGEL 🎂🥳🎁🥰💐
@Cookingwithfashion999
@Cookingwithfashion999 2 года назад
Esru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-UrUn3n_GLiAg.html
@rathodpallavi.956
@rathodpallavi.956 2 года назад
Birthday girl is toooo cuteee ♥️ she has heroin features ♥️
@raghavaraghu2477
@raghavaraghu2477 2 года назад
ప్రియమైన ఆలి అన్నయ, మరియు Zubeda వదిన గారు మీ కుటుంబంలో పుట్టకపోయిన మీ కుటుంబంలో నన్ను మీ మనిషి గా గుర్తించరు please
@kumarin3569
@kumarin3569 Год назад
Super Jubeda Garu MIRU Chala Chala manchi varu andi Ali Garu miru Chala Lucky andi mi Wifi mi Vallanandarni Chala baga Chusukuntunnaru Miru Kuda Chala Support ga Vunnaru mi Brother ki Mimmalni Chusthe maku Chala Antey Chala Happy ga Vundi Andi Miru eppudu Happy ga Vundalani enu Manaspurthi ga Korukuntunnanu God Bless you your family members Andi. Belated Happy Birthday to you papa May God Bless you
@nandiniveeru7622
@nandiniveeru7622 2 года назад
Khayyum daughter sooooooooooooooo cute and chubby😘😘😘😘😘😘😘
@sdgoragora1518
@sdgoragora1518 2 года назад
క్యూట్ బేబీ హ్యాపీ బర్తడే
@karuturivenkatasuryabhagav9758
@karuturivenkatasuryabhagav9758 2 года назад
Ali is the best actor, he was visited Addis Ababa long back. I saw him and he spend time with Telugu community in Addis
@sateeshgandreddi517
@sateeshgandreddi517 2 года назад
kayyum Nijam ga..... Adrustavantthudu' thalli leni lootu.... Vadinamma thirusthunddi... Great family
Далее
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Просмотров 9 млн
ПАПА ГАМБУРГЕР
00:13
Просмотров 143 тыс.
Cat Corn?! 🙀 #cat #cute #catlover
00:54
Просмотров 9 млн