Тёмный

మా వారు….వచ్చేసారు… | ER YAMINI | Wedding Vlogs | Receiving Fiance | 

ER Yamini
Подписаться 800 тыс.
Просмотров 1,4 млн
50% 1

Опубликовано:

 

9 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,3 тыс.   
@nayakakamal2516
@nayakakamal2516 Месяц назад
ఆ అబ్బాయి చాలా నెమ్మది నిజాయితి గల వ్యక్తి గా కనిపిస్తున్నాడు మీ లైఫ్ చాలా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాము
@chrajesh9410
@chrajesh9410 Месяц назад
ఆ అమ్మాయి కి అనవసరంగా జనాలు ఎత్తేస్తున్నారు అంత అందగత్తె కాదు కాకపోతే సంప్రదాయంగా ఉంటది..కాబట్టి మనకు అందం గుణంలో చూసుకుంటాం.. అంతే ఆ అబ్బాయికి సరైన జోడి...ఇంకెంత అందం కావాలి...జనాలు మరీను మహేష్ బాబులాంటి వాడు రావాలంటే అమ్మాయి ఇంకా అందంగా ఉండాలి....జనాలు ఎప్పటికీ సంతృప్తి పడరు కానీ happy life🎉 sister
@sureshmanda9247
@sureshmanda9247 29 дней назад
Vedios addamaina dress chudaleka ila paddathega vunte vundatam valla ettestunnaru tappadu sometimes anthe .vadavala vedios chudatam kante ilantavi better kada
@askgp6056
@askgp6056 28 дней назад
Nee gudhalo mantendhi bammardhi
@BujjiSama-w3f
@BujjiSama-w3f 28 дней назад
Same na opinion kuda ede
@devanshitha-lq7of
@devanshitha-lq7of 28 дней назад
@@chrajesh9410 yes your right my feeling also same
@vedanshaaryan
@vedanshaaryan 28 дней назад
అవును
@gowthamkmm
@gowthamkmm Месяц назад
అన్నిటికంటే అందమైనది మనిషి యొక్క మంచి మనస్తత్వం ... దురదృష్టవశాత్తు అది అందరికీ కనపడదు.
@LakshmiPamu-hl2uh
@LakshmiPamu-hl2uh 9 дней назад
అమ్మాయి మరి అంత అందగత్తె అయితే కాదు మీరు ఓవర్ గా కామెంట్స్ చేస్తున్నారు😂😂
@ramadevin8336
@ramadevin8336 Месяц назад
Sensof humour ఉంది అబ్బాయికి యామిని మీద ప్రేమ ఉంది అది చాలు ఆమెని సంతోషంగా ఉంచడానికి మంచి మనసు ముఖ్యం అబ్బాయికి ...ఒళ్ళు...వస్తే...చాలా బాగుంటాడు...smiling face
@padma3414
@padma3414 Месяц назад
Yes
@Sirikitchen0208
@Sirikitchen0208 28 дней назад
Exactly.....
@ALONE_____181
@ALONE_____181 17 дней назад
😊
@balugowdravanbellamkonda5736
@balugowdravanbellamkonda5736 Месяц назад
అందగాడికి అందమైన పెళ్ళాం రాదు , అందగత్తికి అందమైన మొగుడు రాడు. 😢
@Kalyaniponnada-hv4ve
@Kalyaniponnada-hv4ve Месяц назад
Your wrong enduku raru
@rajinimantena2277
@rajinimantena2277 Месяц назад
Andam imp kadandi ardam chesukune manashundali
@sri8716
@sri8716 Месяц назад
Abbai manchi height bagane unnadu. Inkela undali.
@balugowdravanbellamkonda5736
@balugowdravanbellamkonda5736 Месяц назад
@@Kalyaniponnada-hv4ve 😅
@balugowdravanbellamkonda5736
@balugowdravanbellamkonda5736 Месяц назад
@@rajinimantena2277 😲
@peddirajraju359
@peddirajraju359 Месяц назад
తన మంచి మాటలతో మనందరికి దగ్గరైన యామిని గారి భర్తకూడా మనందరితో కలిసిపోతాడని ఎంతమంది అనుకుంటున్నారో ఓ లైక్ వేయండి మరోక్కవిషయం అబ్బాయి అందగాడా కాదా అన్మది పక్కన పెడితే మంచి మనసే మనిషికి వెలకట్టలేని ఆభరణం అవునాకాదా!! నేస్తాలు
@P.durgabf
@P.durgabf Месяц назад
చాలా బాగా చెప్పారు బ్రో
@peddirajraju359
@peddirajraju359 Месяц назад
​@@P.durgabfశుభాలు సోదరా💕
@swativlogs471
@swativlogs471 Месяц назад
Konda muchila vunnadu
@vinnusunil123
@vinnusunil123 Месяц назад
Crt
@varundeepu5797
@varundeepu5797 Месяц назад
మీ వారు మీకు చుట్టాల యామిని గారు
@munipati.jyothi5486
@munipati.jyothi5486 Месяц назад
మనుషుల రూపాయలతో అవసరం లేదండి మనసు బాగుంది బుద్ధి బావుంది భార్యని కళ్ళల్లో నీళ్లు పెట్టి ఇవ్వకుండా చూసుకుంటే చాలు
@user-oi5uq7jk2q
@user-oi5uq7jk2q Месяц назад
మనిషి బాగాలేకున్నా... మనసు బాగుండాలి... మీ జీవితం నిండు నూరేళ్లు వర్ధిల్లాలి 🎉💐
@palavalasaamani7962
@palavalasaamani7962 29 дней назад
Blowse venuka లేస్ కట్టుకోలేదు. యామిని గారు.❤
@sindhu-wm7pw
@sindhu-wm7pw 17 дней назад
కావాలనే లే 😂
@bedaraboinasairam8316
@bedaraboinasairam8316 17 дней назад
Adho rakam emo 😂
@bedaraboinasairam8316
@bedaraboinasairam8316 17 дней назад
Valla ayana kadathademo 😂
@sindhu-wm7pw
@sindhu-wm7pw 17 дней назад
@@bedaraboinasairam8316 exposing
@sindhu-wm7pw
@sindhu-wm7pw 17 дней назад
@@bedaraboinasairam8316 adantha kavalani😂
@sathishyoutubechannel7346
@sathishyoutubechannel7346 Месяц назад
చాలా బాగున్నారు...ఇద్దరు ఒకరు మనకు perfect అనేది మనిషిని చూసి కాదు... వాళ్ళు మనతో ఎలా ఉంటారో మనల్ని ఎలా చూసుకుంటారో వుండే విధానం బట్టి తెలుస్తుంది... ఒకరిని ఒకరు అర్ధం చేసుకుంటూ happy గా ఉండాలి అని కోరుకుంటున్నాం... Advance happy marriage life 💐💐
@dhana219
@dhana219 Месяц назад
Odiyamma bane unnadu kada pellikoduku andaru andam mukyam kadu antarenti ila aa mata kosthe yamini kuda pedda andamga em undadhu kada homely ga untundi anthe
@manasagadde5748
@manasagadde5748 Месяц назад
Yes 💯
@Sakshi_993
@Sakshi_993 29 дней назад
Yup 👍 she Looks like Aunt actually..
@anushareddy7699
@anushareddy7699 29 дней назад
Potti battalu vesukunte bad comment lu pedatharu chera kadithe aunty antaru asalu ela ika ammaylanu eppudu ardamcheskuntaru
@Suresh-co6oz
@Suresh-co6oz 29 дней назад
Correct 💯
@abhiramabhi1583
@abhiramabhi1583 25 дней назад
​@@Sakshi_993 yes... Aunty+hair on face .... she has hair on face without makeup
@Karthik-ez6sb
@Karthik-ez6sb Месяц назад
బావున్నాడు అండి మెత్తటి స్వభావం నిజాయితీ కన్పిస్తుంది
@SanthoshKumar-vh5yc
@SanthoshKumar-vh5yc Месяц назад
Bondha nijayithi
@ALONE_____181
@ALONE_____181 17 дней назад
😊😊
@lucky-pg1pg
@lucky-pg1pg Месяц назад
Abbai baledu ani comment lo chusa kani abbai bagunnadhu, infact manam chuse vidanam lone vuntundi they are made for each other ❤❤🎉
@rangachary7262
@rangachary7262 Месяц назад
Ohh super nanna 👌 నాకు కూడా నీకు కాబోయే శ్రీవారిని ఎప్పుడు ఎప్పుడు చూద్దామా అనిపించింది నాన్న . శ్రీవారు బాగున్నారు. జంట చాలా బాగుంది 👌👌👏♥️♥️ god bless you nanna 👐👐. నువ్వు car drive చేస్తావా 😊🤗🤗
@user-yf3jo5fr4c
@user-yf3jo5fr4c Месяц назад
ఆమ్మో డ్రైవింగ్ కూడా వొచ్చా తల్లీ ❤️❤️❤️❤️💐
@Saisiri963
@Saisiri963 Месяц назад
Akka mechanical eng
@preciouspearl2096
@preciouspearl2096 21 день назад
Abbo yamini bangaram. Car driving super amma
@Princess_Glory0716
@Princess_Glory0716 11 дней назад
Nice driving
@chraja9238
@chraja9238 Месяц назад
❤ నీ పతి దేవుడు హైట్ గా ఉన్నాడు రా బంగారం సూపర్ సెలక్షన్. నీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా కలకాలం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. విష్ యు బెస్ట్ ఆఫ్ లక్ బంగారు❤👌
@nagarajavgr4695
@nagarajavgr4695 Месяц назад
Congratulations మీ ఇద్దరి కీ సంతోషంగా ఉండాలని మీ ఇద్దరు కోరుకుంటున్నాను💐💐💐
@nikhithachowdary3221
@nikhithachowdary3221 Месяц назад
చక్కగా ఉన్నారు ఇద్దరూ... అందరిలా హడావిడి గా అందరిలో కౌగిలంతలు.. ముద్దులు.. లేకుండా హోమ్ లీ గా గాడ్ బ్లెస్స్ యు
@vasuengineer8997
@vasuengineer8997 Месяц назад
*మనసారా* మూవీ లో హీరో లా ఉన్నాడు. అయినా పర్వాలేదు .....సాంగ్ ఉంది ఆ మూవీ లో రవి బాబు డైరెక్షన్.
@rameshmeru8591
@rameshmeru8591 Месяц назад
ఒకరిని ఒకరు అర్దం చేసుకుంటూ లైఫ్ లాంగ్ హ్యాపీ గా ఉండాలనీ కోరుకొంటున్నాను యామిని గారూ
@SUMA9994
@SUMA9994 Месяц назад
Abbai kuda machi abbai la unnaru good choice.. Bagunnaru
@Keerthi12340
@Keerthi12340 Месяц назад
Avunu charector important e rojullo ,abayi bagundi kothalo Baga chuskoni tarvata torcher cheste amayini danikanna 💯 elanti life a better, eanbayi chudataniki manchivadila unadu
@santhoshd9864
@santhoshd9864 Месяц назад
Abbayi bagunadu ..me kanlu dobbinaya..nice smile height broad shoulders..he is good loking..god bless u both
@princevijay1
@princevijay1 Месяц назад
బాయ్స్ కి చెప్పేది ఏందంటే.... అందుకేరా చదువుకోనీ చావండి అని😅😅😅...
@muskaanmuhammad8772
@muskaanmuhammad8772 Месяц назад
😄
@rk37780
@rk37780 Месяц назад
🤣🤣🤣🤣🤣
@M.M.R348
@M.M.R348 Месяц назад
Am cheppav guru 😂😂😂 super
@Humble.450
@Humble.450 Месяц назад
😂😂😂😂
@soujanyasateesh4277
@soujanyasateesh4277 Месяц назад
😂😂😂
@Prasad00489
@Prasad00489 Месяц назад
Understanding couple life long is to be going good for both of you
@raghavendragoud483
@raghavendragoud483 Месяц назад
జంట చాలా చక్కగా ఉంది, మీ జీవితం అన్యోన్యంగా, ప్రేమాభిమానాలతో నిండు నూరేళ్లు సంతోషంగా కలిసి జీవించాలని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను.🎉🎉
@sekharyadav8377
@sekharyadav8377 Месяц назад
naptol రాజ్ తరుణ్ లా ఉన్నాడు.. మీ అందానికి సరితుగేలా లేడు... కానీ మంచివాడు ఐతే అంతకన్నా మంచి అందం ఏముంది... అల్ ది బెస్ట్..🎉
@sandhyarajendar1235
@sandhyarajendar1235 Месяц назад
Asalu andam kaadu imp marriage ki....andamni pellichupula nundi pelli varake chusthaaamu.... okasari marriage indi ante main gunaanni ,and manalni elaa chusukuntundu anedi matrame abserve chesthu untaamu....
@keerthipriyamyanampati4713
@keerthipriyamyanampati4713 Месяц назад
Tanaki videos ante estam ani manaku telusu, tanaki camera gift echi videos continue chesukomanadu ante, ah abbayi maturity level yenta vundo ardam chesukondi, andam never a priority
@sravani27
@sravani27 Месяц назад
​@@sandhyarajendar1235Andham important kadhu sare andamaina vadu raludadha, ame ki suit kale annadu
@RamjanRamjan-hy2lu
@RamjanRamjan-hy2lu Месяц назад
Avunuu... currect
@ramgopalkarri7080
@ramgopalkarri7080 Месяц назад
Sir abroad lo MS chestunaru lekapothe abroad lo job andke
@PremaLatha-hr1gs
@PremaLatha-hr1gs Месяц назад
Face chuste telusthundhi manchi abbayi congratulations yamini
@srinivasmirthipati
@srinivasmirthipati 27 дней назад
ఫేస్ చూసే మంచి చెడు చెప్పేసేవాళ్లు కూడా ఉన్నారా?
@cowboyhere
@cowboyhere Месяц назад
అబ్బాయి యావరేజ్ గా ఉన్నాడు. అమ్మాయి బాగుంది. ఈరోజుల్లో అందం చూడరు డబ్బే చూస్తారు 😂👍🏻
@NareshNara-ci1qu
@NareshNara-ci1qu 28 дней назад
Pointe..
@ashokr5148
@ashokr5148 28 дней назад
డబ్బు, సెక్స్
@User-143-sc
@User-143-sc 26 дней назад
Dabbu andam rendu danger ra ayya
@pavangames9592
@pavangames9592 26 дней назад
Amai kuda baledu...mari antha andagantemi kaadu .endariki sari potundi.thana dressing sens baaguntundi
@Ashokkumarkh96
@Ashokkumarkh96 Месяц назад
నిన్ను పెళ్ళి ఎవడు చేసుకోమన్నాడు ఇన్ని రోజులు నీ వీడియోలు చూసి బతిక మరెల ఇప్పుడు any way always keep smile and Rock a new life with your hubby god bless you yamini.
@Devansh_Kingdom
@Devansh_Kingdom Месяц назад
పెళ్లికల కల వచేసింది...ఇలానే హ్యాపీ గా కల కాలం ఉండాలని దేవున్ని కోరుకుంటున్న.
@KMR.CENTRINGTelugu
@KMR.CENTRINGTelugu Месяц назад
ఇద్దరు చిలకా గోరింకల్లా సుఖ సంతోషాలతో కలకాలం ఉండాలని ఆ దేవుని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అమ్మ🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@adiadi-rd9ib
@adiadi-rd9ib Месяц назад
Gorika kadu gabbilam la vunnadu bro...
@Pranith949
@Pranith949 Месяц назад
​@@adiadi-rd9ibame ki nachithe chaalu manaki nachakunte em problem ledu..
@saiharini.g9115
@saiharini.g9115 Месяц назад
Ne andham bagundha 🤭 🤣 okarni helana chesthunav nekana bagunadu le andham pichi mokalu Che ​@@adiadi-rd9ib
@isumaha5298
@isumaha5298 29 дней назад
ఇన్ని రోజులు నీకు ఎటువంటి భర్త దొరుకుతాడు అని ఆలోచించేవారు భూమ్మీద ప్రతి అందగత్తె ఒక ఎదవని చేసుకుంటుంది నీ విషయంలో అదే కన్ఫర్మ్ అయింది నా హార్ట్ ముక్కలైపోయింది చాలామంది రకరకాలుగా ఊహించుకుంటూ కానీ అందమైన మనసైన నీలాంటి అమ్మాయికి మీరు ఎంచుకున్న వరుడు కరెక్ట్ గా లేడు ఎనీవే బెస్ట్ ఆఫ్ లక్❤
@sudhakarsudhakar9332
@sudhakarsudhakar9332 Месяц назад
😮 నువ్వు చాలా అదృష్టవంతుడివి బ్రదర్ ఎంత మంచి అమ్మాయి నీకు దక్కింది
@KNOWLEDGEHUB16
@KNOWLEDGEHUB16 Месяц назад
Congratulations life long happy గా ఉండండి..
@ramuvusa4495
@ramuvusa4495 Месяц назад
వావ్ సో నైస్ నాకైతే మీరిద్దరూ మనసారా మూవీలో హీరో హీరోయిన్ల అచ్చం అలానే ఉన్నారు 💐
@Soniya21vlogs353
@Soniya21vlogs353 Месяц назад
Mi Andhaniki saripoyela leru Ani manam evarini Heart cheyyakudadu nijjam ga cheppalantte manaku Andham Asalu important kadu manalanu life motam happy ga chusukune manchi manasuntte chalu... sister merento naku eppudu enka chala baaga ardam aiyaru... midi chala manchi manasu ....❤ jodi chala bagundi cute couple's 🤍
@anithasakay2771
@anithasakay2771 Месяц назад
Super sister 👌 Jodi 🥰 congratulations 🎉🎉 both God bless you both 🤗
@actingwithsathyam8335
@actingwithsathyam8335 Месяц назад
కలత ఎరుగని కమ్మనైన కలలకు స్వాగతం పలుకుతూ... స్వేచ్చ ఆనందాలకు స్వాగతం పలుకుతూ... నిత్యం ఆనందసంతోషాలతో జీవితం ముందుకు సాగాలని... నేను నమ్మే ఆ లలితమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడు మీ ఇద్దరిపై ఉంటాయని కోరుకుంటూ...🙏💐💐💐 మీ సత్యం
@rameshboda6057
@rameshboda6057 Месяц назад
😂
@dugguvujju1930
@dugguvujju1930 19 дней назад
Super sathyam garu nenaithe me comment chadavdanike chustanu
@Srinu-i3d
@Srinu-i3d Месяц назад
Comment section lo andaru baledhu antunnaru marriage are made in heaven antaru kadha vallaki rasi petti undhi. Paiga thanu istapadi cheskuntundhi. Ohh meeku abbai andham ga undali charector ela unna parledha? Chala mandhi ladies comment chestunnaru oka sari make up lekunda Mee face chuskondi appudu cheppandi.shame on u guys
@user-rj3ro6xp5m
@user-rj3ro6xp5m Месяц назад
Andham kanna job.....money chusthunnaru ga...
@user-ds6wy4fq5o
@user-ds6wy4fq5o Месяц назад
​@@user-rj3ro6xp5mantee erojullo dabbu main iyyipoyindi yaamini gaaru kooda dabbu kee importance istunntu unnaru
@poojavenkatesh381
@poojavenkatesh381 Месяц назад
All the best for your future life and congratulations ma God bless you,
@Vamsikrishna-y3v
@Vamsikrishna-y3v 23 дня назад
నువ్వు ఎంత అందంగా ఉన్నావు,నీలో సగమైన అందంగా ఉండాలి కదా మా బావ😢😢😢
@user-vc1bk3dr8c
@user-vc1bk3dr8c Месяц назад
Congratulations Venkateshwar swami asesulu appudu challaga meku thodi aei unndani korukuntunna.
@meelakshmakka
@meelakshmakka Месяц назад
Andham kanna gunam goppadandi. Present andharu judge cheyataniki ready ayepotharu but manam just video choosi baledhu ani chepatam correct kadandi.vallidharu chakkaga unnaru.yamini gari eyes lo aa happiness undhi so both are made for each other ❤❤❤❤❤❤😊😊😊😊
@ilawalausharani5783
@ilawalausharani5783 Месяц назад
Nice Yamini, best of luck🎉
@madhavilathagalla8979
@madhavilathagalla8979 Месяц назад
Congratulations Yamini. Love your smile after receiving your fiancé. Nice to see you excited and blushing… it added up to your beauty … Stay blessed both of you and your families. Happy Married life !! All the very best dear..
@user-uw8hm2dj9v
@user-uw8hm2dj9v Месяц назад
Hlo yaminigaaru meeku car driving kida vacha awesome andu meeru ...and congratulations andi ...
@yazatajax
@yazatajax 19 дней назад
మీకు మాత్రమే పరిమితమవ్వాల్సిన precious moments ఇలా vlogs చేసి లోకులతో మాటలు పడడం అవసరమా? పైగా దృష్టి వీడియో మీద ఉంటే ఆ మోమెంట్ ని ఎలా ఎంజాయ్ చేస్తారు?
@yvijayalaxmi5219
@yvijayalaxmi5219 Месяц назад
Andham important kadu Ardam chesukune manasu important god bless you 🙌🙌
@sushmagopal1168
@sushmagopal1168 Месяц назад
Nice both r looking good...both of ur smiles is pure ...❤😊
@nveerraghavareddy7877
@nveerraghavareddy7877 19 дней назад
Rrrrr
@chenurambabu8390
@chenurambabu8390 Месяц назад
ఈ లోకంలో ఏది శాశ్వతం కాదు, మంచితనం -మానవత్వం మాత్రమే శాశ్వతం అవి ఉంటే చాలు, డబ్బు -అందం లేకపోయినా నష్టం లేదు. కంగ్రాట్స్ యామిని గారు -హ్యాపీ మ్యారేజ్ లైఫ్.
@user-lr5mc8nw2z
@user-lr5mc8nw2z 17 дней назад
అందమైన మీరిద్దరూ ఒక్కటైన వేళ.. మీరిరువురూ నిండు నూరేళ్ళు సకుటుంబ సమేతగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. Once again both of you Happy Married life
@saimallika8785
@saimallika8785 20 дней назад
అంత అందం గా ఏమి లేదు తన ఫియన్సీ కూడా అంత అందగా ఏమి లేడు తన వాయిస్ కూడా అంతేమి బాలేదు మరి ఎందుకు అంత పబ్లిక్ సిటీ చేస్తున్నారు 😄😄
@girishkumar1923
@girishkumar1923 19 дней назад
Adey Babu life lo success saadinchina vaallaki vunde gurthimpu.
@pbr273
@pbr273 29 дней назад
అందగాడు అంటే సినిమావాళ్ళను చూసి కంపార్ చేయకండి మంచి మాట,మంచి నడవడిక,మంచి ప్రవర్తన ఉన్నాయి good బాగుంది జంట Congratulations both of you❤❤❤🎉
@dhanrajc2368
@dhanrajc2368 Месяц назад
Nice iddaru bagunnaru.. congratulations both of you.. Yamini Gaaru 🎉🎉🎉
@balarajusurendra3365
@balarajusurendra3365 29 дней назад
ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా కూడా మన రాయలసీమ slang పోదు.... Anyway in advance happy married life both of you 🌹🌹🌹
@SireeWorld
@SireeWorld Месяц назад
Congratulations akka ❤ both are so cute 🥰🥰
@saidaraovasam2532
@saidaraovasam2532 28 дней назад
అబ్బాయి చాలా మంచోడు గుణవంతుడు అనిపిస్తుంది Nice జోడీ మేడం 👍
@shaiksubhanijyothi5301
@shaiksubhanijyothi5301 Месяц назад
Eppudu varaku oka bayam vundedhi abbai mimalni marriage ayyaka yela chusukuntado Ani kani mere athani chusukovali becoz you yamini your very intelligent neku yevaratho yekkada yem matlado telusu but your hubby is very open heart ,shy, jovial innocent nice person ❣️
@pavanikrishna306
@pavanikrishna306 Месяц назад
మీ జంట చాలా బావుంది చూడ ముచ్చటగా ఉన్నారు..... భగవంతుని ఆశీస్సులు అక్క మీ ఇద్దరికీ💐💐
@punithrajkumar3299
@punithrajkumar3299 Месяц назад
Peddavallu chusina abbayi antunaru oka interview lo vallu avarini chupisthe vallani chesukovadame annaru ala ayithe chala shy and nervous ga vuntundi miru chala close ga move avuthunnaru chudataniki matladataniki chala time padutundi miru chala free ga vunnaru ayite love marriage amo
@jn-bk4je
@jn-bk4je 13 дней назад
inka ey kalamlo unnaru , amma , marg fix avvagane normal ga physical matladtaru and free aypotaru ipudu andaru
@Nccelectricalcontrol
@Nccelectricalcontrol 29 дней назад
Arrange marriages are made in heaven, Congratulations Yamini garu 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉.
@rk37780
@rk37780 Месяц назад
జడ్జ్ చేసి కామెంట్స్ పెట్టిన కవులందరికి ప్రణామములు 🙏🏻కామెంట్స్ పెట్టేముందు వాళ్ళు బాధపడతారు ఆలోచించి పెట్టండి🙄 4:43 to 5:09 తన ఆరాటం and హ్యాపీనెస్ ని చూడండి.. 6:23 తన వాల్ పేపర్ కూడా ఇద్దరిది ఉంది 🥰
@Geetha7474
@Geetha7474 29 дней назад
👏👏👍
@divyarapeti7127
@divyarapeti7127 Месяц назад
Manchi manasu vunte chalu andi andham tho pani ledhu.... Happy Married life andi💐💐yamini garu
@lathag4546
@lathag4546 Месяц назад
Cute ga unnaru yamini garu me janta....Gud bless you ma....
@nagabhavanib5504
@nagabhavanib5504 29 дней назад
చాలా బాగుంది యామిని పార్వతీ పరమేశ్వరులు రాసిన రాత లాగా శ్రీనివాసుడు పద్మావతి అమ్మవారి లాగా మీరు ఎప్పుడు కలిసే ఉండాలి నిండుగా నూరేళ్లు ఉండాలి
@rkd5551
@rkd5551 Месяц назад
Made for each other nice couple God bless you stay happy always
@dayamani7850
@dayamani7850 8 дней назад
Bavunnaru iddaru chakkaga. God bless you thalli
@pavithraprince8524
@pavithraprince8524 26 дней назад
Your staying in Karnataka Benglore kaada... I'm also Karnataka...👍
@MrYeduguri
@MrYeduguri Месяц назад
ఒక పేదింటి అబ్బాయి అద్భుతంగా చదువుకొని జీవితంలో స్థిరపడితే ఇంత అందమైన, మంచి అమ్మాయి భార్యగా రాగలదు అని ఈ అబ్బాయి నిరూపించాడు. Did i guess it correctly Yamini?So focus on studies.. Not girls.. 😀.
@ERYamini
@ERYamini Месяц назад
Exactly i agree with u 100% So that nak thanu entho goppa ga kanipisthuntaru
@saikarthikkona6425
@saikarthikkona6425 Месяц назад
Say same word after 2 year
@MrYeduguri
@MrYeduguri Месяц назад
​@@ERYamini.. Awesome.
@NareshNara-ci1qu
@NareshNara-ci1qu 28 дней назад
​@@ERYamini Neeku happy aithe maaku kooda happy ne..😊. Wish you happy married life Yamini😊.
@NareshNara-ci1qu
@NareshNara-ci1qu 28 дней назад
​Smoking and drinking etc.. bad habits lekapothe manchidhi..
@manishi-ld5lz
@manishi-ld5lz Месяц назад
Absolutely love marriage😂😂😂
@Kutty-Yashvin
@Kutty-Yashvin Месяц назад
I tooo thinking bro.....😅
@tastypan
@tastypan Месяц назад
Cheskune vaalliddariki nachite chaalu. Third persons judgement avasaram ledu. Anavasaramga comments tho vaalla happiness chedakottakandi Wish you both all the best👍
@sivasankarrao4894
@sivasankarrao4894 Месяц назад
Nice pair, all the best
@chirlabhanukumari6430
@chirlabhanukumari6430 Месяц назад
ఇద్దరు మేనత్త మేనమామ పిల్లలు అన్నట్టుగా ఉన్నారు చాలా బాగుంది మీ జంట 👌🏼👌🏼
@rabbugundubramhaiah8256
@rabbugundubramhaiah8256 Месяц назад
Maa Rayalaseema ammayiki, inta soft, no never, oorra mass... Undalsinde....
@2212chinna
@2212chinna 17 дней назад
bhaiya jagarthaga chusuko, one and very rare ammayi, cinemalo kuda 15 yrs back elante varu undevaru, eppudu movies lo kuda dorakaru. happy marrried life.
@MallaMadhavi
@MallaMadhavi Месяц назад
హాయ్ యామిని గారు మీ అందానికి సరితూగరు మీ అల్లరి మీ చిలిపితనం చాలా క్యూట్ గా ఉంటారు ఒకే ఎంజాయ్ చేస్తూ ఆనంధం గా ఉండండి ❤❤
@P.durgabf
@P.durgabf Месяц назад
అందం గురించి కాదు మంచి మనసు ఉండాలి కానీ మీ ఇద్దరిని చూస్తుంటే అది ఖచ్చితంగా ఉంది అనిపిస్తుంది మీ ఇద్దరు ఎప్పుడు సుఖంగా పిల్లాపాపలతో ఉండాలి గాడ్ బ్లెస్స్ యు సిస్టర్
@GGSSRR
@GGSSRR Месяц назад
ఓహో ఈమె అంత అందంగా ఉందా
@davidm-dx5ob
@davidm-dx5ob Месяц назад
Thanani baga chusukunte chalu badhapettakunda.
@GGSSRR
@GGSSRR Месяц назад
@@MallaMadhavi ఎవరు ఎవరిని చేసుకుంటే మనకెందుకు. మరి
@vswndrmounika9273
@vswndrmounika9273 27 дней назад
Katuka, light ga lipstick vesukondi. Baguntaru sister
@lathakola3501
@lathakola3501 Месяц назад
Hi sister nice couple 💗😘💗 sis all the best andam to emundi manchivaru la unnaru sis God bless you 👍👍👍
@kvlsekhar1757
@kvlsekhar1757 Месяц назад
Capture all the wonderful moments to make your wedding more happy Congratulations advance happy marriage life
@vishalvarma1095
@vishalvarma1095 Месяц назад
Manchi Abbai andam tho pani ledu manchi samskaram unte chalu adi Abbai lo chala undi meru chala lucky yamini garu congratulations 👏🏼🎉 both of you 🤗🥰😍
@gsupoomanju
@gsupoomanju Месяц назад
Meeku car driving kuda vacha super sister artham chesukune manchi manasu una bartha dhorikithe antha kanna adrustam inkokati undadhu all the best
@gudipudisandhya5102
@gudipudisandhya5102 Месяц назад
Car driving kuda vacha sis super meeru
@parvathisoma
@parvathisoma Месяц назад
Yamini Naa majaaka mari
@anji8500
@anji8500 Месяц назад
Bus kuda drive chestundhi​@@parvathisoma
@chakshara9190
@chakshara9190 Месяц назад
Super akka... Chala bagunnaru... ❤❤ meereppudu ilage happy ga vundalani aa god ni manaspurthiga korukuntunnanu... 🙂😍
@Teja3121
@Teja3121 Месяц назад
Congratulations ERyamini
@neeradinaryana9461
@neeradinaryana9461 Месяц назад
పదికాలాలపాటు ఇలానే మీ మీ జంట నవ్వుతూ ఉండాలని కోరుకుంట్టున్నం
@bhavanikaram8056
@bhavanikaram8056 Месяц назад
Full happy yamini 🎉🎉
@koteswararao.a1272
@koteswararao.a1272 15 дней назад
Abbayi lu anduke first manchiga settle avvandi anni ave vachestavi.. E bhava ye manaku inspiration ❤❤❤❤❤❤❤❤❤
@krishnadammu9472
@krishnadammu9472 Месяц назад
Congratulations yamini garu
@nakkasanthosh9059
@nakkasanthosh9059 26 дней назад
చాలా నైస్ పర్సన్. లా వున్నాడు సింపుల్గా. మీ బాగా మీరు మంచిగా ఉంటే చాలు.
@user-et8on1pn8r
@user-et8on1pn8r Месяц назад
Blouse venka thread kattukotam marchipoyav.. face dull ga undi bright ledu
@AnithaGudugula
@AnithaGudugula 28 дней назад
Iddarijanta bagundi eppudu happy ga vundali ❤❤
@Akashavanidairy97.5
@Akashavanidairy97.5 Месяц назад
Cute couple 💕 congratulations 💐
@rajumudiraj5338
@rajumudiraj5338 28 дней назад
ప్రేమించే మనసు ఉన్నప్పుడు ఆకర్షించే అందం ఎందుకు all the best for yamini గారూ
@Bhuvi_569
@Bhuvi_569 Месяц назад
Amey ni devatha deva kanya antunaru entha karuvu lo unnaru bro miru😂
@beinghuman7802
@beinghuman7802 Месяц назад
Ryt ame em antha andanga ledu ..mokham lo kala undi andaru ammayila natural ga undi ..bahusha comments chese vallu eppudu natural face ni chudaledu kavachu😮
@Pavani-k8w
@Pavani-k8w Месяц назад
😂😂😂
@srikakulamammaisailu6257
@srikakulamammaisailu6257 Месяц назад
Peddaa ooo emi leduu ammaii enduku intaaa hype
@senalasupriyasupriya-bb9bv
@senalasupriyasupriya-bb9bv Месяц назад
Avnu
@dileep246
@dileep246 27 дней назад
amene devetha devakanya ante neku jeleus ga undi kadha 😂😂😂
@PadmaPadma-cl4le
@PadmaPadma-cl4le Месяц назад
నీకు కార్ డ్రైవింగ్ కూడా వచ్చా షాకింగ్ యామిని.సూపర్
@sudheerreddya9849
@sudheerreddya9849 Месяц назад
మీ వారు చాలా బాగున్నాడు యామిని నువ్వు చాలా అదృష్టవంతురాలివీ ❤❤❤❤❤❤❤
@Chinnu102
@Chinnu102 Месяц назад
iddharu chala bagunnaru akka...tall boy and short girl cute combination😍
@sphurthirao5703
@sphurthirao5703 5 дней назад
Happy married life Yamini.. mi husband mi antha andanga lekapoina hope he is very pure and beautiful from heart .. wish u all the happiness in life.. mi videos apudapudu chustuntanu feels really good.. u are a beautiful person from inside and outside anipistadi ♥️
@gundakotibabu6034
@gundakotibabu6034 Месяц назад
Akka chala bagunnaru ma annayya Happy married life ❤❤❤
@ritwijeswi
@ritwijeswi Месяц назад
Made for each other ❤❤❤❤ chala bagunnadu abbai
Далее
лучшая покупка в моей жизни
00:41
"Journey of OUR LIFE" - Pre wedding glimpse
0:54
Просмотров 607 тыс.