One other thing: pesarlu are legumes. Generally legumes skin లో, lectin అనే natural chemical ఉంటుంది. ఇది seed ని pests నుంచి protect చేస్తుంది. అది కొంత మందికి stomach upset కి కారణం కావొచ్చు. నీళ్ళలో నాన పెట్టడం వలన ఆ కెమికల్ effect తగ్గుతుంది. ఒక వేళ పొట్టు తీయగలుగుతే (like in almonds) తియ్యడం మంచిది.
ఇది నిజం మా ఇంట్లో వెయిట్ లాస్ కి ఇలానే వేసుకొంటాం చాలా బాగుంటాయి. ఇలా తినమని మంతెన సత్యనారాయణ గారు చెప్పారు.వీడియో చాలా బాగుంది.గుంటూరు వచ్చి మి హోటల్ లో టిఫిన్ చేయాలి. అడ్రస్ పెట్టండి
మీరు చూపించిన పెసరట్టు టిప్, పెసలు నాన పెట్టకుండా కడిగి వెంటనే రుబ్బి పెసరట్టు వేయటం భలే ఉంది😮. ,time saving😊 and పెసరట్టు కూడా crispy and కలర్ కుద్ద కూడా మస్తు ఉంది....you both couple are very very nice and honest in explaining the professional recipes without hiding any tips 🙏🙏🙏అందుకని మీ ఇద్దరికీ ఒక హృదయ పూర్వక నమస్కారము🙏. మీ ఆలు కుర్మా is నెక్స్ట్ లెవెల్ అమ్మా 👌👍☺️👏👏👏.. మీరిద్దరూ నా కన్నా వయసులో చిన్నవారు, so God bless you both couple with lot of wealth and health. May God bless you for great success in your business 👍☺️. నా పేరు I S Kumar from Hyderabad.....I love your recipes ❤
Good...that l need not soak pesalu.. all through l was thinking tht l forgot soaking n ? what shd l make breakfast...as a prof of medical fraternity....your idea is verywell appreciated.thnx DrArunaSubhash
హలో అక్క, మీ వీడియోస్ చాలా చాలా బాగున్నాయి. నాకు ఒక రెండు రెసిప్స్ కావాలి. 1. హోటల్ స్టైల్ ఇడ్లీ, రవ్వరావ్వాగా, మెత్తగా, వేడి తాగిపోయిన ఒకే విధంగా ఉంటాయి ,2. రోడ్డుసైడ్ బండి మీద దొరికే దోశ, ఈ దోశని గంజి దోశ అంటారో, లేక ఇంకేమైనా పేరు అంటారో తెలియటం లేదు. ఏదో టైపు స్మెల్, టేస్ట్ ఉంటుంది. ఆ దోశ రెసిపీ కావాలి. నేను మీకు సరిగ్గా చెప్పాననే అనుకుంటున్నాను. ప్లీజ్ చెప్పండి ఈ రెండు రెసిపీస్ అక్క