Thank you అడిగిన వెంటనే చేసి చూపించినందుకు 😊 చాలా బావున్నాయి చూడటానికి 👌👍 ముందు వాళ్ళు పప్పు బరకగానె రుబ్బెవారు కానీ ఇప్పుడు మెత్తగా రుబ్బుకోవాలి అంటున్నారు, మీరేమంటారు?
అక్క గుంటూరులో మీ హోటల్ ఎక్కడ ఉంది అనేది డిస్క్రిప్షన్ లో లొకేషన్ లింక్ కానీ లేదా అడ్రస్ అయినా ఇవ్వండి, బయటి నుంచి స్టడీస్ కోసం, జాబ్ కోసం వచ్చే వారికి చాలా మందికి ఫుడ్ క్వాలిటీగా దొరకక ఇబ్బంది పడుతున్నారు సో అలాంటి వారికి మీ హోటల్ యూజ్ ఫుల్ గా ఉంటుంది, వారు అదే లొకేషన్ కి దగ్గరగా కానీ లేదా అక్కడే ఉంటే, సో కుదిరితే హోటల్ అడ్రస్ ఇవ్వండి డిస్క్రిప్షన్ లో
అమ్మా - మీ పూర్తి అడ్రస్, ల్యాండ్ మార్క్ డిస్క్రిప్షన్ లో పెట్టండి, రెండు మూడేళ్లకి ఒకసారి గుంటూరు వస్తుంటాను, ఈ నవంబర్ లో వస్తున్నాను, మీ హోటల్ కి తప్పకుండా వచ్చి, మీ టిఫిన్స్ రుచి చూసి వెళ్తాను
me videos choosthunna chala bagunnay ...koncham me varini andi leda koncham respect ga pilavandi videos lo....yekavachanam tho pilusthunnaru... entlo me estam videos lo vaddu...