Тёмный

మిత్రులు అడిగిన ప్రశ్నలు వింటే ఆశ్చర్యపోతారు | question and answers | Kanth’Risa 

Kanth’Risa
Подписаться 90 тыс.
Просмотров 6 тыс.
50% 1

Friends asked very profound questions.. don’t miss this session
#spirituality #meditation #philosophy #vlog #sadguru

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 31   
@pradeepdaar
@pradeepdaar Месяц назад
భౌతికంగా ఎంతో దూరం ఉన్నా గానీ పక్కనే ఉండి చెబుతున్నట్టుగా ఎన్నో మాటల్ని ఈ తమ్ముడి తో చెప్తున్నందుకు ఆ అన్నకు, అలాగే అంతర్జాలానికి ధన్యవాదాలు ..🙏
@operation50-oldisgold6
@operation50-oldisgold6 Месяц назад
మీ దైనందిన జీవితంలో ఏదైనా అసంతృప్తి,ఆవేదన,వెలితి, వెతలు వెంటాడుతున్నా... సమస్యలు,సంక్షోభాలతో నిత్యం సతమతమవుతున్నా ..అనుభవిస్తున్న కష్ఠాలకు,దుఃఖాలకు కారణాన్ని వాటి మూలంలో వెతకండి.!నివారణ మార్గమనేది తప్పక దొరుకుతుంది.! అంతేగానీ..పైపైన చికిత్సలతోగానీ, ఉపశమనాలతోగానీ పెద్దగా ప్రయోజనం లేదు.! ఆధ్యాత్మికత అంటే మూలంలోకి అన్వేషణ.! అదే అసలైన పరిష్కారం!
@benjamincompany7071
@benjamincompany7071 Месяц назад
🙏Risagaaru🌹 Nenu ee చర్చ వింటున్నాపుడు మధ్యలో అతనివరో మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్నకి నాకెంత నవ్వొచ్చిcదంటే 10 min నవ్వుకున్న అతనికి చాలా థాంక్స్
@KanthRisa
@KanthRisa Месяц назад
😀
@Sheshu-us7nr
@Sheshu-us7nr Месяц назад
కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉
@darlingsuryaa4531
@darlingsuryaa4531 Месяц назад
మంచి డిస్కషన్ ❤
@operation50-oldisgold6
@operation50-oldisgold6 Месяц назад
బాధ - భయం.! ఉన్నవాళ్ళకే..అసలు సమస్య.! లేని వాళ్ళకు ఏమీ లేదు.! పేద వాడికి పెద్దగా బాధలేదు,భయమూ లేదు...పోగొట్టు కునేది ఏమీలేదు కాబట్టి.! అలాంటి వాళ్ళకి.. ఏదీ వదిలి పెట్టాల్సిన అవసరం అసలే లేదు.! ప్రోగు చేసుకున్న వాళ్ళకే పట్టలేనంత బాధ..చెప్పలేనంత భయం.! పేర్చు కున్నదంతా పోగొట్టుకుంటారు కాబట్టి.! వివేకంతో వయసును బట్టి వదిలి పెట్టడం నేర్చుకుంటే... అలాంటి వాళ్ళకీ కూడా ఏ బాధా,భయం ఉండదు.! జీవితమంతా బాధల మయం..భయాల సహితం.! స్పష్టత ఉంటే భయం లేదు..ధారణ లేకుంటే బాధ లేదు.! NO CONFUSION..NO FEAR.! NO ATTACHMENT..NO MISERY.!
@rajyalaxmigayam9864
@rajyalaxmigayam9864 Месяц назад
సూపర్ వీడియో
@ktriveni5458
@ktriveni5458 Месяц назад
మంచి డిస్కషన్ సర్ 🙏👌👌
@operation50-oldisgold6
@operation50-oldisgold6 Месяц назад
మన సమస్త దుఃఖాలకు ఆధ్యాత్మిక జ్ఞానం మాత్రమే శాశ్వత పరిష్కారం.! ఇతర జ్జానమేదైనా తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇస్తుంది.! Spiritual knowledge is only the thing that can only destroy our miseries forever.! Any other knowledge satisfies wants only for a time.! All other kinds of knowledge are nothing but Non knowledge in comparison with self knowledge.! --- Swami Vivekananda..
@nageswararaokilaru9902
@nageswararaokilaru9902 Месяц назад
అద్భుతమైన చర్చ....❤👌🏻👌🏻👌🏻💯👏🏻👍🏼🙏
@bhaskararajuchiluvuri6954
@bhaskararajuchiluvuri6954 Месяц назад
Namaskaram. Good clarification. With so much patience you have answered repeated questions.
@krishnarapolu2640
@krishnarapolu2640 Месяц назад
❤ Krishna surat 4.34pm
@harishs2651
@harishs2651 Месяц назад
❤ awesome
@udayasri8087
@udayasri8087 Месяц назад
Risa garu plz a clear video for love U r self please please I need to learn how to love myself....
@operation50-oldisgold6
@operation50-oldisgold6 Месяц назад
IT IS ALL MY LEARNING BY LISTENING THROUGH YOUR PREACHING.! IT IS ALL MY UNDERSTANDING BY REFLECTING THROUGH COMMENTS.! 🙏🙏🙏🙏
@RaviKoppula-ej3hq
@RaviKoppula-ej3hq Месяц назад
🎉🎉🎉❤ good explanation
@ankamradhakrishna2148
@ankamradhakrishna2148 Месяц назад
❤❤❤❤❤
@mouli202
@mouli202 Месяц назад
❤🤘
@LamuShi-uu5be
@LamuShi-uu5be Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@sharadakoppula4040
@sharadakoppula4040 Месяц назад
Good evening Risa garu
@KanthRisa
@KanthRisa Месяц назад
good evening
@shaiksubhani3025
@shaiksubhani3025 Месяц назад
Krishi chesadu.amaravathi ,polavaram kattadu.rushi konda meedha prajavedika kattadu.isuka free.rajanna canteen,chief liquor chief ga itchadu,mega dsc recrute chesadu, appadala industries tecchi employment,vidhwansapu paalana kakunda peaceful paalana itchadu.chalakrushi chesadu..
@solutions3297
@solutions3297 Месяц назад
🙏🙏🙏
@balagarre5497
@balagarre5497 Месяц назад
Sukinobhavantu
@SaritaGanganagaram
@SaritaGanganagaram Месяц назад
Anna paramahansa yogananda scintific Healing affirmation book gurinichi chapara
@KanthRisa
@KanthRisa Месяц назад
Sare
@Jo.jobaby
@Jo.jobaby Месяц назад
Risa gaaru...petticoat tho Bra tho example చెప్తున్నాడు..😂😂😂😂
@Jo.jobaby
@Jo.jobaby Месяц назад
Nakala anipinchindhi....navvochindhi.
@RohanKumar-ce8nj
@RohanKumar-ce8nj Месяц назад
మీ వీడియోలు. 2నెలలుగా వింటున్నన్ అర్థం అయినట్ట ఉంటుంది నీ ఏల అర్థం చేసుకోవాలో తెలియలేదు
@VenkatRishion
@VenkatRishion Месяц назад
❤❤❤❤
Далее
Cristiano Ronaldo Surpassed Me! #shorts
00:17
Просмотров 15 млн
Linkin Park: FROM ZERO (Livestream)
1:21:01
Просмотров 6 млн