Aunty గారు మీ గార్డెన్ సూపరో సూపరు 👌👌👌👌🙏🙏🙏🙏 అసలు మీ efforts out standing మీ garden పట్ల అందుకే మీకు ఇంత harvest సాధ్యం అయ్యింది. చాలా చాలా బాగుంది మీ గార్డెన్ 👌👌👌👌👌👌 Excellent అసలు.
నేను గార్డెన్ స్టాట్ చేసినప్పుడు వాడేదాన్ని ఇప్పుడు వన్ ఇయర్ నుండి వాడటం లేదు ఓన్లీ మాగిన పశువుల ఎరువు & వేపపిండి కలిపి మొక్కలకు వాడుతున్నాను పరిమళ గారు