అవి అందరి దగ్గర అలాగే వస్తుంది.పశువు ల ఎరువు వేస్తే ఇంకా ఎక్కువగా వస్తాయి. నేను ఎక్కువగా పశువుల ఎరువు వాడతాను నాదగ్గర కుడా అలాగే వస్తుంది నేను మట్టిని మొక్కచుట్టూ కదిలించి వెస్ట్ మొక్కలని చేతులతోనే పీకేస్తాను. పశువుల ఎరువు ఏయకుండా వర్మీకంపోస్ట్ లేదా కిచెన్ వెస్ట్ వేస్తె పిచ్చిగడ్డి రాదు
బాగుంది హార్వెస్ట్ అనిత గారు పొడవు తీగ చిక్కుడు నచ్చింది మీరు చెప్పిన దొర టమాట పచ్చడి చూపించండి మీరు సీడ్స్ పంపితే దొండ స్టెమ్ము పంపండి అనిత గారు నాది చచ్చిపోయింది ప్లీజ్ అనిత గారు