చాలా మంచి information అండి. నేను గుంటూరు లో ఉంటాను. ఫోన్లో ఆర్డర్ ఇస్తే వెంటనే reply ఇచ్చారు. బోన్ మీల్ తెప్పించుకున్నాను. తక్కువ ధర లో మంచి క్వాలిటీ పంపారు. ధన్యవాదములు 👏
దేశి కూరగాయలు విత్తనాలు *Kitchen Garden/ఇంటి పంట/పెరటి కూరలు/ మిద్దె తోటలకు కూరగాయ విత్తనాలు చిటికెడు చిటికెడు లభించును* 01. పొడవు సొరకాయ 02. గుండ్రని సొరకాయ 03. పోట్లకాయ 04. తెల్ల కాకర కాయ 05. ఆకుపచ్చ కాకర కాయ 06. బీరకాయ 07. చుక్క కూర 08. ఎర్ర తోటకూర 09. ఎర్ర పాలకూర 10. ఆకుపచ్చ పాలకూర 11. మెంతులు 12. ధనియాలు 13. ప్రాంతీయ పెద్ద టమాటా 14. షోలపూర్ టమాటా 15. కాశి టమాటా 16. పొడి కారం ఎర్ర మిరప 17. పొడవు మిరప 18. త్రిశూలం మిరప 19. ఆకుపచ్చ వంకాయ 20. పొడవు వంకాయ 21. ముళ్ల వంకాయ 22. ఆకుపచ్చ బెండ 23. ఆకుపచ్చ ముళ్ల బెండ 24. ఎర్ర బెండ 25. గోరు చిక్కుడు/గోకర కాయ 26. గోంగూర/పుంటి కూర 27. దోసకాయ పై కూరగాయలలో పాలకూర లేదా తోటకూర విత్తనాలు ఇంచు మించు 50 వరకు ఆ పైన, వంకాయ లేదా టమాటా లాంటి విత్తనాలు 20 వరకు ఆ పైన మరియు బీరకాయ లేదా సొరకాయ లాంటి తీగ జాతి విత్తనాలు 5 అలా వస్తాయి. కావాల్సినవాళ్లు ₹350/- PhonePe/Google Pay ద్వారా 8885445486 కు డబ్బు చెల్లించి పొందవచ్చు ఇట్లు SRI ASSOCIATIONS
Wow Sunitha garu, you have shared very good information for plant lovers like me.I really appreciate that you are chosing very relevant topics useful for every Telugu housewife.Your enthusiasm for exploring new useful topics and sharing them with equal enthusiasm is uncomparable.
Very useful info. the prices are very reasonable, and I am so glad that it is very close to my house. There are lot of shops in that area but we don,t know whose prices are reasonable unless you pin pointed this shop, Thank you so much. God Bless!!
Prices are high mam. If you come to BHEL circle, nurseries are selling for lesser price.. Vermi Compost - 150 25 kgs bag. Cocopeat 180 25 kgs bag.. So on..
Hi andi new to your channel All your vedios are superb One doubt clear chestara? Potting mix lo soil , cocopeat and compost equal ratios undala? Cocopeat and sand rendu use cheyala edho okati use cheyocha
Hi andi, I want brought 2compost bags,it is not good.i asked compost Fheg gave mixed thing. The worst and stones. So I called them ask .This us also good, they said like that. Teliyani vallaki ala estara Mam. He told me echheyandi open cheyyakapote, open cheyyagalara poté Ela telustundi. We are at Miyapur
It's not our shop it is located in himayat nagar I just posted that video for people who want to purchase gardening materials so that it would be easy for you